ముఖ్యంగా చెప్పు కోవల్సింది మీ అమోఘమైన స్వరం. చాలా బాగుంటుంది వినటానికి. స్పష్టంగా చెపుతారు. విషయాన్ని విశిదీకరించుటలో చక్కని ప్రతిభ కలవారు. మీకు ధన్యవాదాలు. 🙏
@satyanarayanaraoveludanda71022 жыл бұрын
అందరికీ అర్థమయేలా సరళంగా సంక్షిప్తంగా వివరించారు. ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలను విశ్లేషించే ప్రయత్నం తమలాంటి వారే చేయాలి.
@vz79nr2 жыл бұрын
Thank you guruvugaru. Mee videos chustunte edo teliyani anandam mariyu shanti kalugutundi naku. Thank you.
@SANKEERTHANARSK_SAMPATH2 жыл бұрын
చక్కగా వివరించారు- ధన్యవాదములు
@sripadavenkatasubrahmanyam53692 жыл бұрын
ద్వైతం అంటే రెండు జీవాత్మ,పరమాత్మ వేరువేరు. అద్వైతం ఒక్కటే.ఆత్మపరమాత్మస్వరూపం.విశిష్టద్వైతం విష్ణువొక్కడేవిశ్వాంతరాత్ముడు.
@nirmalavundurty70152 жыл бұрын
Excellent
@Confused_conformed2 жыл бұрын
Very grateful information sir 🙏🙏🙏🙏🙏🙏
@Rawm_Esh2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@Padmavathipeddi126522 жыл бұрын
బాగా సంక్షిప్తంగా చెప్పారు. ధన్యవాదములు ఇలానే ,పరా ,అపరా , విద్యలను వివరిస్తూ , ఓ ఆసక్తికరమైన కవితను చెప్పండి .
@RaviRavi-qz4qd8 ай бұрын
Sir nenu ok Cristian kani vedam ఆత్మ అని గ్రహించి ఉన్నాను అజ్ఞము తొలగించినది వేదం చాలా చక్కగా చెప్పినారు❤ సూపర్
@ramachandusharma58672 жыл бұрын
చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదములు
@lalitha8722 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@SreevathsaHirehal2 жыл бұрын
గురువుగారు ఈ శ్రీ శంకరాచార్యుల వారి, శ్రీ రామానుజాచార్యుల వారి అలాగే శ్రీ మధ్వాచార్యుల వారి జీవిత చరిత్రను తెలియపరచవలసిందిగా మనవి 🙏
@seshagirirao76642 жыл бұрын
Sir shortly coming mega movie Vishwa Guru madhwacharya wait
@ratnakumaripenugonda20022 жыл бұрын
కృతజ్ఞతలు గురువుగారు.
@raoba41092 жыл бұрын
చక్కగా వివరించారు.... ధన్యవాదాలు...
@gourinadhsharma2 жыл бұрын
ధన్యవాదాలండీ రాజన్ గారు💐🙏
@sriharikaturu36717 ай бұрын
3 సిద్ధాంతాల గురించి, క్లుప్తంగా నైనా బాగా చెప్పారు
@lalithadevarakonda90772 жыл бұрын
చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@raviredmia62 жыл бұрын
Thank you. I was searching many sites for this explanation for last few weeks,
@lakshminandula53038 ай бұрын
అద్వైతాన్ని చక్కగా , సులభంగా అర్ధమయ్యేటట్లు ప్రసంగము ఉన్నది..🤝👌👍🙌👏
@vaasuh19442 жыл бұрын
You start with Dvaitha then with Bhakti you will reach Vishista Advaitha and then with Gnyanam you will attain Advaitha. They are not different but different levels through which the soul unfolds and attain Moksha. In every stage you need guru and you need to follow the sequence and cannot skip it or select one.
@thehappydaysapp2 жыл бұрын
i wish everyone understood this. Unfortunately even the adherants of Dvaitha and Vishishtha advaita will disagree with you. But you spoke it like it really is!
@ravisekharreddy97832 жыл бұрын
..yes according to Swamy Vivekaananda 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions ( denominations implied ) Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸
@harish52232 жыл бұрын
JAGATH GURUVU ADHI SHANKARA CHARYULU KI 🙏🙏🙏
@ajeyavijayeendra83252 жыл бұрын
జీవుడు వేరే దేవుడు వేరే..అదే ద్వైతం.. ఆచార్య మధ్యా చార్యులు ప్రతిపాదించినది.
@sanjaymadhwa22 жыл бұрын
Hari Sarvothama vaayu jivothama...
@royalcharan42432 жыл бұрын
Hari sarvothama vayujeevothama
@maheshs21502 жыл бұрын
Dvaita is formed because of ignorance/ foolishness . Dvaita follows misinterpretation of vedas / upanishads . It is " avaidika "
@SrinivasuluVankadari2 жыл бұрын
Some what better thanks a lot sir
@telugubrahminrecipes57062 жыл бұрын
Chala baga vivarincharu🙏
@prakashrao80776 ай бұрын
Can’t thank you enough. Best wishes
@kumarvsb41752 жыл бұрын
What a simple and excelent explanation about the 3 theries(advitha,dvaitha , and ,vishistdvaitha )
@rameshram58252 жыл бұрын
Good and brief explanation 🙏
@avalaramesh27472 жыл бұрын
Om. Namashivaya
@vigneshs78102 жыл бұрын
good vedio.
@oragantiprakash87722 жыл бұрын
Evandi me videos chaala baagunnay..dayachesi mahabharatham poorthiga unde book konchem refer cheyagalara pls
@sri_nivas2 жыл бұрын
🙏🙏🙏🙏
@sachutuniАй бұрын
అర్థం అయి అవనట్లు ఉంది ఈ video లో ఉన్న విశేషం. ఈ త్రి మత సిద్ధాంతం గురించి మరి కొంత వివరణ ఇవ్వాలని విన్నపం. ముఖ్యంగా మీరు చెప్పే పదాలు like, పదార్థం లాంటివి మరి కొంత వివరంగా. 🙏
@srinivasgurram35862 жыл бұрын
గురువుగారు జీవులు ఇలా మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కల్పాల తరువాత భూమిమీద పుట్టే జీవుల సంఖ్య తగ్గిపోవడం జరగద
@ajeyavijayeendra83252 жыл бұрын
ఇది నిరంతర ప్రక్రియ.. ఎవ్వరూ చెప్పలేరు
@yerramillivenkatanarayanam25842 жыл бұрын
Ee Bhume undaka povachchu.!! ( Philosophically nothing is permanent. Even lord Bramha is also not permanent. He lives for certain (trillion) years. Scientifically , the Sun is also emits light for certain period. ( Of course it is some thousands of thousands years) . Afterwards it becomes giant red star and due to the gravitational pull the earth will be pulled to its centre.
జీవుల ( అంటే మానవులు మాత్రమే కాదు)యొక్క శరీరాలు పుట్టుతూ ఉన్నంత వరకు , ప్రాణులు ( ఈ భూమి పైన). జన్మిస్తునే ఉంటాయి, సూర్యుడు ( సూర్య రస్మి) భూమి పైన ప్రసారము జరుగుతున్నంత వరకు జీవులు జీవిస్తూ ఉంటాయి. పండుటాకు {పండుటాకు (లోని పత్రహరితము, నీటి శాతము dry అయినంక) పండిన తరువాత)} చెట్టు నుంచి రాలిపోయి నట్లుగా, శరీరము శుష్కించి పోయిన తరువాత శరీరం లోని చైతన్య శక్తి ( జీవాత్మ) బహిర్గతమవుతుంది.
@pottirajesh Жыл бұрын
చివరకాలంలో పరబ్రహ్మము ను చేరనివారిని పరబ్రహ్మమే తనలో కలుపుకంటాడు. మరలా సృష్టి సృజించాలని పరబ్రహ్మమునకు అనిపిస్తే సంకల్ప మాత్రము చే లోకాలన్నీ సృజిస్తారు. ఆ విధంగానే ఈ సృష్టి ఎన్నిసార్లు సృజించబడిందన్నది పరబ్రహ్మము అయిన పరమశివుడు ధరించిన బహ్మ పుర్రెల మాల పై ఆధారపడి ఉంది
@shreetech6217 Жыл бұрын
Sita maata gurchi video cheyandi🙏
@trytounderstand16542 жыл бұрын
Ee 3 cheppadi okati vala vala point of view cheparu actuall aa mudu gamyam okkatey
@sivaramkrishna4282 жыл бұрын
Srushti rahasyam cheppandi guruvu garu
@ravikiran91762 жыл бұрын
Sir aa question chala general ga undi...yenduku meku aa question adagali ani anipinchindi....nenu mimalni helana cheddam ani kadau...just curious ga aduguthunna.
@reddymolakala64932 жыл бұрын
Thanks sir 🙏
@sukumarp.sukumar79492 жыл бұрын
Video supper thanks
@sridevi14202 жыл бұрын
Nenu Kasi Majili Kathalu Kosam entho eduru choostunaanu dayachesi upload cheyendi rajan garu 🙏🙏🙏
@Ajagava2 жыл бұрын
తప్పకుండానండి. త్వరలోనే కాశీమజిలీ కథల వీడియోలు పెడతాను.
@sridevi14202 жыл бұрын
@@Ajagava Thank You Rajan Garu 🙏
@sivanarayanamamidi91722 жыл бұрын
అయ్యా , తెలుగు లేదా సంస్కృత భాష ఈతరం వారి కోసం భాషను సుసంపన్నం చేసే ప్రయత్నంగా ఒక ఆలోచన చేయండి...👍👍👍
@kaumodaki5082 жыл бұрын
సంస్కృత భారతీలో చేరండి. 40+ సంII నుండి దేశంలో సంస్కృతం నేర్పుతున్నారు.
@karthikernala4811 ай бұрын
Jai Ramanuja
@anirudhbilla30052 жыл бұрын
Excellent 👌
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@vijayalaxmimane14972 жыл бұрын
Jai sriman narayan 🙏🙏.
@nagamothuharivenkataramana58642 жыл бұрын
Namaskaram garug.
@jagadishr.v.4862 жыл бұрын
🙏🙏!!శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే!!🙏🙏 చిన్న వీడియో లో మంచి విషయం చెప్పారు 🙏
@saishashi99782 жыл бұрын
Our Gurus are scientists who are spiritually enlightened.
@venkatachalapathiraothurag9522 жыл бұрын
బాగా వివరించారు.,👌
@amrutha41342 жыл бұрын
Please Upload kasi majli kathalu
@praveengowd2 жыл бұрын
మీ explanation బాగుంది. మీరు సంస్కృతం నేర్చుకొని ఉంటే. సంస్కృతం నేర్పే video series చేయగలరు.
@dattuavm53922 жыл бұрын
Sri Gurubyo namaha
@msrao80732 жыл бұрын
త్రిమతా చార్యుల మూల సిధ్ధాంతములను, తత్వ విచారణలను సంక్షిప్తంగా చాలా చక్కగ వివరించారు, కృతజ్ఞతలు మరియూ అభినందనలు, కానీ, graphic representation లో చిన్న basic mistake చేశారు, imageలో చిన్ముద్రతో శంకర భగవత్పాదులు, నమస్కారముతో భగవత్ రామానుజులు correct గానే ఉన్నారు, కానీ శ్రీ మన్మధ్వాచార్యుల వారిని చిన్ముద్రతో అంటే బొటన వ్రేలు పరమాత్మ తో, చూపుడు వేలు జీవాత్మ తో కలిపి చిత్రించారు, తప్పు, ద్వైతం అంటే రెండు విడి విడిగా చూపుడు మధ్య వ్రేళ్ళతో present చేస్తారు ఆయన, అన్నీ ధ్వైతంగానే ఉంటాయి జీవ జీవ బేధం,జీవ దైవ బేధం, జీవ జడ బేధం అలా aa, ab, ac, bb, ba,bc, cc, ca cb. Having learnt these three, one experiences the subtle truth కోటి నదులు ధనుష్కోటిలో - అద్వైతం ! - the ultimate revelation. నమస్తే.
@drkonetinookaraju23799 ай бұрын
👌🙏🙏🙏
@pavanipolisetty244010 ай бұрын
బాగా చెప్పారు
@k.h.v.chowdary90972 жыл бұрын
👌
@AhamBrahmosmi Жыл бұрын
I like Advaita
@GKSP3242 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivassns95912 жыл бұрын
👌👌😊
@sivaram24862 жыл бұрын
నేను బాహు దేవత ఆరాధన, ఏకేశ్వరోపా సన గురించి ఉన్న తేడాలు అనుకున్న.కానీ ఈవి పదార్థం ,ఆత్మ,పరమాత్మ గురించి వారికి ఉన్న ఆలోచనలు తెలిపేలా ఉన్నాయి
@pottirajesh Жыл бұрын
ఆత్మ జ్ఞాని పరబ్రహ్మము ఒక్కటే అని సమ్మతిస్తాడు. ఈ వాదన జీవాత్మ, పరమాత్మ వేర్వేరు అని కొందరు అంటే ఒక్కటే అని అద్వైతం. జీవుడే దేవుడు అన్న సాధకుడు అద్వైతం తో ఏకీభవించారు. ద్వైత, విశిష్టాద్వైతం ఒకదానితో ఒకటి ఏకీభవించాయి.తత్వమసి వాక్కు పరిశీలించండి.గణపతే పరబ్రహ్మము. గణపతే శివ పుత్రుడు. కాబట్టి ఇందులో సూక్ష్మ తత్వజ్ఞానము రహస్యము ఇమిడి వుంది.
@anjiahchikoti2122 жыл бұрын
TosomeExtentunderstood
@ramaprasadm42682 жыл бұрын
Please update kaasimajikathalu
@seshulakshman7192 жыл бұрын
,🙏🙏🙏🙏
@dasarisarath4160 Жыл бұрын
❤❤❤👌👌👌👌🙏🙏🙏
@parvatibheri38032 жыл бұрын
It would be much appreciated if subtitles were provided .At least in Telugu
Jaeevude sivudu Ide mana veda saram Veda rushula pratipadana Migilina Vada lanu chuste vallu purthiga pandaleda, Leda desa kala paristhtulanni batti nijam cheppataniki bhaya paddara ani ! Veda rishula jnannane adi sankarulu pratupadincharu.
@satyasastry47502 жыл бұрын
Idi nijama kada annadi atma darsanam ponditene telustundi
@sairamguda42992 жыл бұрын
Jaya Jaya Sankara
@viswanadhambethanabhotla7611 Жыл бұрын
ఆత్మ సాక్షాత్కారం అంటే? చూచేది ఒక ఆత్మ చూడబడేది ఒక ఆత్మ ఉంటాయా?దయచేసి తెలియ చేయగలరు.
@ravisekharreddy97832 жыл бұрын
11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts all three ideologies. Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸ Jai Raghavendra Swamy, xyz Ramana MAHARSHI... Shrdi sai as given by xyz and Ekkirala Bharadwaja master garu.. Saints.. A plethora of names.
@mmmmanu1052 жыл бұрын
Anna Eo exam kosam videos chestava anna
@prabhakaraopippallapalli41322 жыл бұрын
చాలా మందికి తెలియదు. మీ రు చాలా బా గా చెప్ప రు. నమస్కారం
@ayrus95472 жыл бұрын
Apoorva chintamani
@modemramachandraiah80382 жыл бұрын
గురువు గారు, ఈ వివిధ సిద్ధాంతాల ను వివరించే గ్రంథాలను తెలుపుతారా.
@satyanarayanapatchava75332 жыл бұрын
నండూరి రామమోహనరావు గారి విశ్వ దర్శనం భారతీయ చింతన సూక్ష్మంగా వుంటుంది. అది చదివి చూడండి
@pawanvasam26802 жыл бұрын
Trytasiddantam anivundi.వివరించగలరు
@dussamanoar39522 жыл бұрын
ద్వైత,అద్వైత,విశిష్టాద్వైతాల గురించి ఈ వివరణను ఎందుకు పోస్ట్ చేశారో సందర్బం నాకు అర్థమైంది.సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో జియ్యరు గారు ప్రసంగం వివాదాస్పదమై యావత్తు హిందూ సమాజం ఖండిస్తున్నారు.ఏంటో ఏమో అద్వైతంమంటే మాయ అంటూనే కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడతారు. సత్యమేవజయతే అన్న దేశంలోనే అసత్యం రాజ్యమేలుతుంది జగద్గురువు ఆదిశంకరులు పుట్టిన రాష్ట్రంలోనే(కేరళ)క్రిష్టియన్ మతం ఎక్కువ ఏంటో ఏమో విజ్ఞానం ఎక్కువైతే మతిభ్రమణం కలుగుతుందట అదే కాబోలు
@seshagirirao76642 жыл бұрын
Swamy Anta baga cheppinaru Evariki varu nadi goppa nadi goppa mugguru acharyare chebuttunnaru Final decesion evaride Gelupu votami undali kada bagavanthini gurchi Vedalu upanishathulu and bhagavateeatha anniyu pogadutu unnayee Sri Bagavan Vedavyasa varu edi goppa ani cheppinaro adi cheppandi 3 matali okkate cheppinaru
Advaitha people worship Vishnu and Sadasiva both without any croockedness. The Dvaithis and Visisthadvaithis have Dvesha Bhaavam for Siva Tattwam and they don't worship Lord Sadasiva and they do not want to even see Siva temple also. We have to understand that God is only one. We may call Him Rama, Krishna, Sadasiva etc. There are no different lay-outs in the sky for different Gods. In Vishnu Sahasra Naamam, For God parvathi and Iswara it is written, Paarvati Uvaacha and Iswara Uvaacha. They must have written, Sri Parvati Uvaacha and Sri Iswara Uvaacha. But, they have written. Sri Bhishma Uvaacha, Sri Paraasara Uvaacha etc. A matter of shame. J R K MURTHY
@vamshivydic8704 Жыл бұрын
కాశీ కృష్ణచార్యులు గారి చమత్కారం ఏమో కాని అద్వైతంలో దోచుకుంటే అంతా నాదే అనడంలో అర్థం లేదు.నీది నాది నేను అతను అనే కాన్సెప్ట్ లేదు అద్వైతంలో.అయినా కూడా వారు అలా ఎందుకు అన్నారో తెలుసా వారు కృష్ణాచార్యులు గారు కనుక
@anjaneyuluravuru84202 жыл бұрын
దైతం ప్రైమరీస్కూల్ చదువు, విశిష్టాదైతం కళాశాల చదువు, అదైతం పి.హెచ్.డి. అనుకో వచ్చు. స్థాయి స్తోమత లను బట్టి చివరకు ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడమే కదా!
@pottirajesh Жыл бұрын
ద్వైత, విశిష్టాద్వైతం, అద్వైతం సిధ్ధాంతాల ప్రభోధకులు మహా జ్ఞానులు తత్వచింతనలో. ఆత్మజ్ఞానం పొందినవారిలో భిన్నాభిప్రాయము ఎలా వచ్చిందో.... అందుకు ఆస్కారం వుంటుందో లేదో తెలియదు. నాకు సందేహం ఏమిటంటే నిర్వకల్ప సమాధి / తురీయం/సాధనలో అత్యున్నత స్థాయి లో గల సాధకులకు క్రమ క్రమంగా సమస్త సత్యము గోచరిస్తుందేమో?
@nithinshub Жыл бұрын
ద్వైత విషితద్వైత సిద్ధాంతాలు అబ్రహమిక్ మత సిద్ధాంతాలు వలే ఉన్నాయి. అద్వైత సిద్ధాంతం వేద సిద్ధాంతం వలే ఉన్నది
@kurreraju66502 ай бұрын
దూరం నుండి చూస్తే కొండ ఒక్కటే.. అదే దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎన్నో వృక్షాలు కనిపిస్తాయి.. కదా.. అలానే మనం ఈ అనంత విశ్వాన్ని వీక్షించే కోణాన్ని వివిధ సిద్ధాంతాల ద్వారా.. మనకు తెలియజేశారు. అన్ని సిద్ధాంతాలు సరైనవే ..
@nirmalavundurty70152 жыл бұрын
మూడూ నిజమే అనిపిస్తూంది. మూడూ కలిపి మిశ్రమాద్వైతం అనాలేమో.తప్పయితే క్షమించండి.
@pottirajesh Жыл бұрын
భగవద్గీతలో పరబ్రహ్మము అయిన శ్రీ కృష్ణుడు ఆత్మ సర్వ వ్యాపకము అన్నారు కదా. మీరెందుకు విశిష్టాద్వైతం ఆత్మ సర్వ వ్యాపకం కాదు అంది అని అంటున్నారు.
@pottirajesh Жыл бұрын
లోక తీరు అవగతం చేసుకున్నా కృష్ణాచార్యులు
@haresrinivasa5226 Жыл бұрын
@@pottirajesh ఆత్మ సర్వ వ్యాపకం అని గీతలో ఎక్కడ ఉంది? Please tell me