Jai madwacharya Hari sarottama vayuji ottama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@sampetabhramaramba95325 ай бұрын
Excellent explanation without any contradictory statement
@jagathsrishti2 ай бұрын
Glad you think so!
@pssastri5696Ай бұрын
Namaskarum
@-BaNaPa Жыл бұрын
హరి సర్వోత్తమ తత్వమే ..ద్వైతము..
@gskpvarma61922 жыл бұрын
బాగా చెప్పారు స్వామి జీ.... చాలా మంది కి అర్థం కాలేదు కారణం వివరం గా చెప్పలేదు... అందుకే... నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది.... నేను ఇదివరకే చాలా. తెలుసుకున్న... నాకు ఉన్న సందేహం మీరు తీర్చారు... నమస్తే
@subhashtembaraboina39822 жыл бұрын
గురువు గారికి నమస్కారం , బాగా చెప్పారు , ధన్యవాదాలు .
@chbalarajАй бұрын
ఇప్పటికీ శ్రీ రంగంలో రామానుజాచార్యుల వారి పార్థివ దేహం చెక్కు చెదరకుండా పూజలు అందుకొంటోంది.నేను దర్శించాను.
@patakotisrinivas19183 жыл бұрын
Nice explanation guruji..thank u..
@nareshnayak21752 жыл бұрын
Aham brahmaani 🙏🙏
@mandakalavati4392 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@saichaitanya34482 жыл бұрын
Chala baga bhodincharu guruvu garu....
@pssastri56967 ай бұрын
Goodnamaskarum
@Krishnakorra697 Жыл бұрын
Best explanation for three theories sir..
@jagathsrishti Жыл бұрын
Keep watching
@kishanreddy9413 жыл бұрын
Super sir
@kumarvsb41752 жыл бұрын
Well said sir faith in GOD is main. But the 3theory's are not easy to understand
@mandakalavati4392 жыл бұрын
అద్వైతం వల్ల నేమోక్షంఉపనిషత్తులువింటేతెలుస్తుంది
@venkatramana7370 Жыл бұрын
🙏🙏🙏 ఎంత కాలం నుండి ఉన్న సంశయం కొద్దిగా అర్ధం అయిందేమో అనిపించింది. 🙏🙏🙏
@parankushamsrinivas96602 жыл бұрын
Nice
@narayanaraoks40902 жыл бұрын
Best explanation 🙏
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
పరబ్రహ్మ సత్యము అన్నప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఆ పరబ్రహ్మమే కారణమని, కనక ఒప్పుకుంటే అట్టి బ్రహ్మ సత్యం అయితే ఆ బ్రహ్మ చేత జరిగే ప్రతి చర్య సత్యమే అవుతుంది ఈ జగత్తు పరిణామశీలం కలిగినది. ఈ జగత్తు ఎలా వచ్చింది కల్పాంతంలో ఈ జగత్తంతా ఏమైపోతుంది అనే ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే విశిష్టాద్వైతము అర్థమవుతుంది
@jagathsrishti Жыл бұрын
ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సర్వ శత్రు బాధలు నశిస్తాయి | varahi devi kzbin.info/www/bejne/Y3zIYWqlhcpmhM0 యోని పూజా సాధన విధానం | Yoni Pooja Vidhanam | Yoni Puja in Kamakhy Mandir | Shocking Secrets Of Yoni kzbin.info/www/bejne/eZDRgZl6rbWlkNU వారాహి ఆరాధన మీ సొంతంగా చేసుకునే విధానం Varahi Devi Worship at home in easy way | jagathsrishti kzbin.info/www/bejne/r5S8nnarjdKhrpo కష్టాలలో కూరుకుపోయిన, స్థిర చరాస్థి వివాదాలు, శత్రు వినాశనం, Varahi Devi | jagathsrishti kzbin.info/www/bejne/sH3PY6aXns5_fK8 శ్రీ ప్రత్యంగిరా దేవి దీక్ష ఎలా చేయాలి అమ్మవారికి బలి ఇచ్చిన నిమ్మకాయను ఏం చేయాలి Jagathsrishti kzbin.info/www/bejne/gmXae3egqq2ejtk మహా కాళీ మంత్రం కంటికి రెప్పలా ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతుంది Maha Kali Mantram | Jagathsrishti kzbin.info/www/bejne/najGaZyCm79kbpI సమస్య ఏదైనా విజయం మీదే ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఏకవీరికా దేవి మంత్రం Ekaveerika Devi Mantram kzbin.info/www/bejne/epO1l6OIm5h4jZo మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు | Kubera Mantra Chant | 108 Kubera Chat | jagathsrishti kzbin.info/www/bejne/d4HSfpJobcpgjtU ఎటువంటి వారిపైన అయినా విజయం సాధించే అత్యంత రహస్యమైనటువంటి మంత్రం Trailokya Vijaya Vidya Mantram kzbin.info/www/bejne/m4CWoIWtg9yWh5Y ఏ పూజా , వ్రతానికైనా కంకణం ఇలా కట్టుకోండి Raksha Kankanam | Rasha Thoram Jagathsrishti kzbin.info/www/bejne/lYSklYOVa6dlf7c 30 రోజుల్లో పెళ్లి Marriage Problems | Late Marriage Remedies | Remedies of Late Marriages Problems kzbin.info/www/bejne/iGmvc3mti9WjgLs సంతానం కోసం ఆరాటపడే వాళ్లకి కృష్ణాష్టమి అత్యంత ముఖ్యమైన (తిధి) రోజు Santana Gopala Stotram | Jagath kzbin.info/www/bejne/a4jciWSKpppoeMU kumara sashti 2021 | Subramanya Sashti Pooja Vidhanam సంతానం కోసం ఇంట్లో చేసుకోగలిగే పూజా విధానం kzbin.info/www/bejne/d5-tp4migs2Bp5Y లలితా సహస్రనామ కుంకుమార్చన లోని విశిష్టత, మహా మంత్రం, జీవిత పరమార్దం Maruthi Rama Sharma | Jagathsri kzbin.info/www/bejne/mGbYnpZ-o7BqiJY Dasara Ayudha Pooja | దసరా రోజు ఆయుధ పూజ ఇలా చేస్తే తిరుగుండదు | jagathsrishti kzbin.info/www/bejne/aYbcpISGhrWEbtE మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగుపెట్టబోతుందని అర్థమట | Jagathsrishti kzbin.info/www/bejne/rqiQlYCnpduHl5I ధనసు, మీన రాశికి సమస్త చీడ,పీడ,గ్రహ దోష నివారణ | Excellent Graha Dosha Nivarana for Danasu and meena kzbin.info/www/bejne/eXXGYpJjnbWeb5I కుజుడు వక్రించడం అంటే ఏంటి..? కుజుడి స్థంభన అంటే ఏంటి..? kuja graha phaliharalu | jagathsrishti kzbin.info/www/bejne/morFd2qXj8Z5r7M
@dilipthangallapalli25612 жыл бұрын
Sir advaita name pettavacha ma papaki
@jagathsrishti Жыл бұрын
pettavacchu
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
విశిష్టాద్వైతము అనగా ఏ పరబ్రహ్మ అయితే జగత్తుకు మూల కారణమే ఉన్నాడు ఆ పరబ్రహ్మ నిర్గుణుడు నిరాకారుడు నిష్క్రియుడు అని ఏదైతే సిద్ధాంతమును ద్వైతము ప్రతిపాదన చేసిందో దానికి ఇంకాస్త విశిష్టంగా భగవంతుడు అనేక కల్యాణగుణ గణముల నిలయుడు ఆ పరబ్రహ్మ కారణ బ్రహ్మ కార్య తత్వం రెండు అయి ఉన్నాడు, జీవుడు ఆ పరబ్రహ్మ యొక్క అంశ భూతములే అని అద్వైతాన్ని చెబుతూ పరబ్రహ్మ యొక్క వేద ప్రతిపాదితమైన విషయము బ్రహ్మసూత్రములలో వేదవ్యాస మహర్షిచే విశదీకరించబడిన విషయములను సమన్వయం చేస్తూ జగత్ జన్మాది లయ కారణ భూతుడు అగు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్త్య నారాయణః నారాః యః ఆయణః సర్వ చరాచర జగత్తు యందు లోపల బయట వ్యాపించి ఉన్న తత్వాన్ని విశిష్టమైన రీతిలో సమన్వయం చేసి అద్వైతము,ద్వైతము ల కంటే విశిష్టముగా విశవిశదపరచిన సిద్ధాంతము విశిష్టాధ్వైతము. తనకంటే గొప్పవారైన ది తనతో సమానమైన మరొకటి లేనిది అయిన పరబ్రహ్మ మమైవాంశో జీవ లోకః అని ఊర్ణ నాభి ఐన సాలెపురుగు ఉదాహరణగా ఈ జగత్తును సృజింపజేసి ప్రళయకాలంలో తనలోనికి చేర్చుకుంటూ, సృష్టి కాలంలో తానూ ఈ జీవులను విడచిపెట్టక లోపలాబయటా వ్యాపించిఉండీ కల్యాణకారకమై సత్తాయకమై స్వామియై ఉండే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు వేదము భగవద్గీత ఇతిహాసములు ఏ విధంగా ప్రవచిస్తున్నాయో ఆ తత్వాన్ని యధాతధంగా అందించిన సిద్ధాంతము విశిష్టాద్వైతము
Guru Garu Pl listen .Instead of Visitadwaitam you are telling Dwairam.No clarity in you.Pl check
@venkatachalapathiraothurag9522 жыл бұрын
Advaitham sanathanam.apourusheyam preached to vivaswantha.other theories created by pravaktas like ramanuja madhva and others till to day
@addalavenkataratnam54492 жыл бұрын
your understanding of three Siddhantams needs to be improved before making videos.swamy .
@shilpaborlakunta5262 жыл бұрын
Not usable
@surveyingvideos79886 ай бұрын
సైన్స్ devolep ఐన ఈ రోజుల్లో కూడా జనాల్ని ఇంకా అంధకారంలోకి నెట్టడం కేవలం బ్రహ్మనిజానికి, ఇతర మతాలకు మాత్రమే చెల్లుతుంది.
@gsrgsr15932 ай бұрын
@@surveyingvideos7988 సైన్స్ ఎక్కడనుండి వచ్చింది సర్వే చెయ్ 😂😂😂😂
@myvisionchannel6872Ай бұрын
@@surveyingvideos7988 arey scientific gorre poyi eedey mata church lo mosque lo poyi cheppu nee gorre
@krishnaprasadsingaperumal47792 жыл бұрын
మ్మిత్య అంటే వున్నది లేనట్లు గాను లేనిది ఉన్నట్లు గాను కలిగించే బ్రమను మిత్య అని అంటారు స్వామి.
@smarogyam71192 жыл бұрын
Vuntundi kani kanapadadu, kanapadutundi kani vundadi.bhrama ante kadu
@madhusudanrao75002 жыл бұрын
మీ వివరణ సరిగ్గా లేదు.
@sriharim4565 Жыл бұрын
Naku, we moody correct ani anipusthuvunnadhi, Meeru kuda chivaraga mukyamaina vishayam chepunaru, Beware of christianity and muslims, dangerous people are there, secular hindu yadhavalu you are not understanding these, But other religions, they are following their religion, but you.