అనేకులకు లిరిక్స్ అవసరం ఉంటుందని ఈ భాషలో లిరిక్స్ ఎడిట్ చేసి upload చేయడం జరిగింది.మీకు ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి. ఏం చేయాలో నెక్స్ట్ కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
Please don't reupload my own songs any reason. Because i am invest money evry project . So if you understand . Thank you
@godislovingeve89324 ай бұрын
@@dabidashkarjee8314 యూట్యూబ్ ఛానల్ నియమ నిబంధనల ప్రకారం ఏ వీడియో అయినా అప్లోడ్ చేసిన తర్వాత ఎవరినైనా అది తీసుకునే అర్హత ఉంది.అంతేకాకుండా ఆ వీడియో పబ్లిక్ కి అందించబడింది కాబట్టి అది పబ్లిక్ కి అంకితం అని యూట్యూబ్ ఛానల్ నియమ నిబంధనలో ఉన్నాయి. ఇది గమనించి గుర్తించగలరని నా మనవి.నా యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోస్ లు కూడా వేరే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారునా యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోస్ కూడా వేరే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు.యూట్యూబ్ ఛానల్ నియమా నిబంధనల ప్రకారం నేను వారికి ఏమని కూడా ప్రశ్నించడం లేదు ఎందుకంటే ప్రజలందరికీ అంకితం చేస్తాము కాబట్టినియమ నిబంధనల ప్రకారం నేను వారికి ఏమని కూడా ప్రశ్నించడం లేదు ఎందుకంటే ప్రజలందరికీ అంకితం చేసిము కాబట్టి, మీ మనసుకు నొప్పించే విధంగా కామెంట్ చేసి ఉంటే క్షమించండి.