ఎటు నీ పయనం ఏది నీ గమ్యం (telugu lyrics) pathinti ramakrishna bajana patalu bajana Telugu devotional

  Рет қаралды 2,810

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna 18 күн бұрын
చక్రవాక రాగం : ఆదితాళం సాకి :- రాజులేలినట్టి రాజ్యంబులోన ఆకలను రాకాసి తాండవించెను నేడు రాజసౌధములెల్ల రాలిపోయెను భువిని రాజులేరి వారి రాజ్యమేది చూడరా రామచంద్రా. పల్లవి :- ఎటు నీ పయనం ఏది నీ గమ్యం ఎరుగవా ఓ మానవా ఎరుగవా ఓ మానవ-2. చరణం:- ఆశనిరాశల జీవనం అంత మౌనుర ఇది ఒకనాడు - 2 మరువకురా ఇది మాయబొమ్మయని - 2 నమ్మిన నరకము జీవా - 2. చరణం:- ఆలుసుతులు ఆత్మబంధువులు దరి చేరరురా కలిమి నశించిన - 2 స్థిరములు కావురా చలజీవితములు - 2 స్థిరమైయున్నది శ్రీరామనామం. __________________________________________________ ఓ..తిరుమలేశా చాలు చాలీ..సోధన... భరించలేనయ్యా..మొరవిన వేమి...ఓ తిరుమలేశా... పిలిచిన పలికేవు స్వామీ...శిలగా నిలచేవేమీ. కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా ఏడువ జేసి వేడుక చూసి వేడుక చూసేవేమీ. మనిషిని జేసి మనసును కోసి మలినమునే నింపేవ పువ్వులలోనా వాసన తోనే పురుగుల నింపేవేమీ.
@Surendhra-dt4jj
@Surendhra-dt4jj 18 күн бұрын
Thalalu Tappu ka kotaru
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
ఓ.. కైలాస హిమగిరి శంకరా కనికార ముంచరా
10:32
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 78 М.