పూర్తి వివరాల కోసం గ్రామ బజార్: 833 1800 100, 94912 78836 కి ఫోన్ చేయండి మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 70138 33588 కి మెసేజ్ చేయండి.
@srinuyadav94297 ай бұрын
రసాయన ఎరువులు వరిలో వాడటం వలన భూసారం దెబ్బతినటంతో పాటు పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది సార్ ఇలాంటి వీడియోస్ పెట్టి కషయాలని రైతులకి అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు.
@janimiya31905 ай бұрын
చంద్రశేఖర్ సార్ ,మీ కృషి కి అభినందనలు సర్
@sathishnani8117 ай бұрын
రసాయన ఎరువులు ఒకేసారి కాకపోయినా తగిన మోతాదులో తగ్గిస్తూ రైతులు భూసారం పెంచడంలో గ్రామ బజార్ వారి కషాయాలు గురించి తెలుసుకోవడం ఆనందం మరియు మరింత మందికి చేరువయ్యేందుకు కృషి చేయాలి