Рет қаралды 53,215
భూమిలోపలి కోర్ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిరగడం మొదలైందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు భూమిలోకి తవ్వి చూడకుండానే ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నారు.? భూమిలో ఏం జరుగుతోంది?
#EarthCore #Planet #Core #Rotation
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...