Easily Get Railway ID Card ||Divyang Railway Pass Online||సులభంగా దివ్యాంగ రైల్వే పాస్||@Seena Naik

  Рет қаралды 9,318

SEENA NAIK THE DIVYANG

SEENA NAIK THE DIVYANG

Жыл бұрын

ఆన్లైన్ వెబ్ లింక్:/Online website link/
divyangjan-rail.in/
please CALL MOB NO 9717649957 10.00 AM TO 4.00 PM MONDAY TO FRIDAY
Any queries please mail:-
concessioncelldelhidivision@gmail.com

Пікірлер: 100
@vineshkumar706
@vineshkumar706 4 ай бұрын
వికలాంగుల పట్ల దేవుడు అన్న మీరు చాలా ఉపయోగ కర సమాచారం అందిచినందుకు మీకు ధన్యవాదాలు అన్న గారు
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
నేను సాధారణ వ్యక్తిని.... మీరు నాకు దేవుళ్ళు!!
@vineshkumar706
@vineshkumar706 4 ай бұрын
😊🙏🙏🙏
@mohank2033
@mohank2033 3 ай бұрын
Registration 2 online lo concession certificate ichina doctor vivaralu online lo enter cheyyaledhu, all certificates upload chesaarm concession certificate kuda upload chesaarm sir
@babu00795
@babu00795 2 ай бұрын
Sir nearest railway station hospital, దగ్గర మాది ఏపీ రాజమండ్రి అక్కడ ఏపీ స్టేషన్ పేర్లు లేవు
@SeenaR.
@SeenaR. 2 ай бұрын
మీరు ఏ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నారో అక్కడికి వెళ్ళండి. లేదా విజయవాడ రైల్వే స్టేషన్లో కలవండి.
@erpasandeep2757
@erpasandeep2757 10 күн бұрын
సదరం స్టట్ ఫక్టేట్ ఎప్పుడు అప్లికేషన్ పెట్టాలి dates ఎప్పుడు ఉంటాయి చెప్పగలరు please🙏
@SeenaR.
@SeenaR. 10 күн бұрын
జూలై 2024. నుండి అందుబాటులో ఉంటాయి
@mandaravinder450
@mandaravinder450 Ай бұрын
అన్న నా పేరు ఆధార్ కార్డులో కరెక్ట్ గా ఉంది. సదరం సర్టిఫికేట్ లో పూర్తి పేరు లేదు. నేను దేని ప్రకారంగా నా పేరుతో రైల్వే కన్సిసన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. నాకు సదరం సర్టిఫికేట్ 2010 లో వచ్చింది. దీనిని మార్చడానికి వీలుకాదు అంటున్నారు. మరి ఎలా pls reply
@SeenaR.
@SeenaR. Ай бұрын
నెంబర్ పెట్టండి... మాట్లాడుదాం
@SohithTanuja
@SohithTanuja 7 ай бұрын
అవును సార్
@srinivasulujanige5245
@srinivasulujanige5245 Ай бұрын
సార్ మాది మాది పాత జిల్లా మహబూబ్ నగర్, కొత్త జిల్లా వనపర్తి నేను రైల్వే పాస్ కోసం ఎక్కడికి వెళ్లాలి. మరియు పాస్పోర్ట్ సైజ్ పోటో పుల్ పోటో పెట్టాలా? హాఫ్ పోటో పెట్టాలా? Pls దయచేసి reply ఇవ్వండి.
@SeenaR.
@SeenaR. Ай бұрын
మీరు గుంతకల్లు లేదా కర్నూలు స్టేషన్ లో విచారించండి
@munagapatimadhava2652
@munagapatimadhava2652 Жыл бұрын
శ్రీను గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సర్
@SeenaR.
@SeenaR. Жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా....
@kuthadisuresh5243
@kuthadisuresh5243 4 ай бұрын
Sir, nadi concession certificate 2014 lo karimnagar nunchi teskunna but validity only five years....new concession certificate kosam velthe eppudu karimnagar district hospital lo cheyadam ledu.... So nenu direct old concession certificate petti e online card ki apply cheyocha?
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
కన్సెషన్ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు మీ వయసు 36 సం.లు ఉంటే తప్పకుండా పాత దానితోనే అప్లై చేయవచ్చు
@g.muralidharreddy4270
@g.muralidharreddy4270 3 ай бұрын
నేను online apply chesi more than one month ఆవుతుంది. One month nunchi పెండింగ్ in HYB అని chuistundhi. Apply chesina ఎన్ని దినములు తరువాత ఆమోదం తెలుపు తారు.
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
ఒకవేళ రిజెక్ట్ అయితే వెంటనే కొట్టేవారు...ఇంత ఆలస్యం అంటే తప్పకుండా అప్రూవల్ ఇస్తారు...వేచి ఉండండి
@bandarubhaskararao9063
@bandarubhaskararao9063 Жыл бұрын
madi vizianagaram
@apparao9056
@apparao9056 3 ай бұрын
Sadaram certificate 75% issued . Blind complete wanted railway concession certificate sir
@san-2303
@san-2303 2 ай бұрын
Sir Deaf and dumb 60% vundi naaku vasthunda railway pass
@SeenaR.
@SeenaR. 2 ай бұрын
మీకు రైల్వే పాసు ఇవ్వరు సార్....100 శాతం ఉంటేనే ఇస్తారు
@venkeyseege1551
@venkeyseege1551 Жыл бұрын
Nadi 2021 lo Renewal chesukovali but covid valla chesukoledu adi eppudu kittaga cheskova malli lekapore renewal ki Edina option unda Naik garu...
@SeenaR.
@SeenaR. Жыл бұрын
Issue chesina office ki velli kalavandi... renewal chesi istaru.
@shanmukharao3796
@shanmukharao3796 3 ай бұрын
Sir.. Madi srikakulam dist..nenu BZA select chesi submit chesanu reject chesaru... Same zone lo apply cheyandi ani reject chesaru... East coast railway online link pampandi sir
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
eastcoastrail.indianrailways.gov.in/
@rajkumarboini5816
@rajkumarboini5816 4 ай бұрын
Nenu visual handicap , naku oka kannu 100% blind , inko kannu 75% blind , na disable certificate lo 75%. Blindness icharu ipudu naku ' railway pass vastunda, nenu aply cheskovacha cheppandi anna🙏
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
Yess...u can apply
@indupurilokesh8781
@indupurilokesh8781 6 ай бұрын
🙏🙏🙏❤
@user-lz9yu5rl6w
@user-lz9yu5rl6w 4 ай бұрын
1 year nunchi dewangan (pe train pass) online apply cheyatam cancil avvatam enti 3 stupas lo 1st complit chesi 2 stup ki 72 hours After open chestu unte cancil malla friesh ga first vastundi
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
Visit once to your DRM office
@narenderpotadar7437
@narenderpotadar7437 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Atchuta34
@Atchuta34 Ай бұрын
బ్రదర్ మాది అనకాపల్లి జిల్లా nearest railway station ఏవీ చూపించటంలేధు ఏమి చేయాలి
@SeenaR.
@SeenaR. Ай бұрын
I will call you
@bandarubhaskararao9063
@bandarubhaskararao9063 Жыл бұрын
anna naku pass ichharu renewall 2021 lo cheyyali covid valla cheyaledu online cheyavachhaa
@bandarubhaskararao9063
@bandarubhaskararao9063 Жыл бұрын
@@SeenaR. ok anna
@arkr345
@arkr345 3 ай бұрын
Concessional certificate fresh ga thisukovala Old certificate valid kada Permanent disability ki prathi sari thisukovala cheppandi
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
సాధారణంగా 18 సంవత్సరాల లోపల వయస్సు కలిగిన వారికి ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది, 18 నుంచి 35 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారికి 10 సంవత్సరాలు పనిచేస్తుంది,36 సంవత్సరాలు ఆపైన వయసు ఉన్నవారు కన్సెషన్ సర్టిఫికెట్ తీసుకుంటే అది జీవితకాలం పనిచేస్తుంది. దీనిని బట్టి మీరు ఏ కేటగిరి లో ఉన్నారో సరి చూసుకోగలరు.
@somasekhar1224
@somasekhar1224 5 ай бұрын
Polio 40% unte apply cheyyochha sir?
@SeenaR.
@SeenaR. 5 ай бұрын
Cheyyochu
@allamsettilakshminarayana8538
@allamsettilakshminarayana8538 8 күн бұрын
Sir,I wont phycialhandcap pas
@SeenaR.
@SeenaR. 8 күн бұрын
Apply through online
@vattikallatirumala7997
@vattikallatirumala7997 4 ай бұрын
Concession certificate ela thisukovali plz tell me anna
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
మీకు లింక్ పంపిస్తున్నాను.... దీనిని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,2,1360
@vattikallatirumala7997
@vattikallatirumala7997 4 ай бұрын
Thank you anna
@Maruthisree
@Maruthisree 6 ай бұрын
Madam maa father hearing 55 percent conssesion vstunda railway pass vstunda
@SeenaR.
@SeenaR. 6 ай бұрын
రాదండీ.... చెవుడు మరియు మాటలు రాని వారికి 100 పర్సెంటేజ్ ఉంటేనే ట్రైన్ పాస్ ఇస్తారు.
@SohithTanuja
@SohithTanuja 7 ай бұрын
Phc e pass అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది
@SeenaR.
@SeenaR. 5 ай бұрын
మీరు ఏ వెబ్సైట్ నుండి అయితే అప్లై చేశారో అక్కడే స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే డిజిటల్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు
@ashag5989
@ashag5989 4 ай бұрын
Pensioner dependents handicapped unte apply cheyacha .
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
Cheyavachu....
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
Kani certificates anni apply chese vyakthi perune undali
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
మీ నెంబర్ పెట్టండి.... ఫోన్ చేస్తాను
@SathyaReddy-un1sq
@SathyaReddy-un1sq 13 күн бұрын
I lost my railway concession certificate please help me
@SeenaR.
@SeenaR. 13 күн бұрын
Share your phone number....I will talk to you
@munagapatimadhava2652
@munagapatimadhava2652 Жыл бұрын
అన్న గారు సైట్ ఓపెన్ కావటంలేదు
@SeenaR.
@SeenaR. Жыл бұрын
సర్వర్ సమస్య అయిఉండవచ్చు.... మరొక సారి ప్రయత్నం చేయండి 👍
@gorantlakrishna1815
@gorantlakrishna1815 2 ай бұрын
Concession certificate ఎలా పొందాలి అండీ
@patnanamuralidharrao
@patnanamuralidharrao Ай бұрын
PATNANA.. Muralidhararao
@apparao9056
@apparao9056 3 ай бұрын
75% visual implement perment concession istara sir .He wants complete blind
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
నాకు తెలిసినంత మేరకు ఇవ్వరు.... ఒక్క సారి మీరు డీ ఆర్ యం కార్యాలయం వద్ద కనుక్కోండి.
@satishbabu7695
@satishbabu7695 3 ай бұрын
Hearing and speak Disability 53% railway pass uasudha
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
నాకు తెలిసినంత వరకు రాదు... ఒక్క సారి మీ DRM ఆఫీస్ లో కలవండి. ధన్యవాదాలు
@nareshmahadev9448
@nareshmahadev9448 4 ай бұрын
How to get railway concession certificate
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
Apply online....or offline
@educationforall7818
@educationforall7818 Жыл бұрын
Iam First Step complete but login id is not generate Sir
@SeenaR.
@SeenaR. Жыл бұрын
Depending on server it will generated and sms will come to your registered mobile number sir. Please wait
@kethayathvenkatesh5768
@kethayathvenkatesh5768 Жыл бұрын
Hey Seena If you don't have idea don't mis lead the peolples
@SeenaR.
@SeenaR. Жыл бұрын
@@kethayathvenkatesh5768 I am not mis guiding...I sent a mail also to the concern wing to make changes in portal to receive the Applications from all over India. I will share the screenshot on my channel later. Hope you are feeling better. Thank you
@SeenaR.
@SeenaR. Жыл бұрын
I sent request to make changes in portal to this mail 👇 concessioncelldelhidivision@gmail.com
@venkeyseege1551
@venkeyseege1551 Жыл бұрын
Disability Certificate number system only taken 9digits but my certificate also 17digits is there what will do I mentioned first 9 digits r last 9digits tell me bro..
@koteswararaorao971
@koteswararaorao971 3 ай бұрын
Sir Naku username raledu
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
మీ మొబైల్ నెంబరే మీ యూజర్ నేమ్ అండీ
@balu4076
@balu4076 3 ай бұрын
వందే భారత్ లో రాయితి ఇస్తారా తెలుపండి
@SeenaR.
@SeenaR. 3 ай бұрын
తప్పకుండా ఇస్తారండీ
@educationforall7818
@educationforall7818 Жыл бұрын
Please Show one Railway I'd Card Sir
@SeenaR.
@SeenaR. Жыл бұрын
Please share your WhatsApp number....sir
@avulaanilkumar9414
@avulaanilkumar9414 8 ай бұрын
Train handicapped pass how renewal
@SeenaR.
@SeenaR. 8 ай бұрын
If issued manually.... please visit DRM office OR please visit website to renew.
@srinivassomisetty4671
@srinivassomisetty4671 Жыл бұрын
ALL STATES ARE NOT INCLUDED.
@SeenaR.
@SeenaR. Жыл бұрын
Ok sir
@nagarao4541
@nagarao4541 7 ай бұрын
Sir concession certificate evaru estharu
@SeenaR.
@SeenaR. 7 ай бұрын
కన్సెషన్ సర్టిఫికెట్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఇస్తారు. మీకు సదరమ్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆసుపత్రికి వెళ్లి తీసుకోండి. ధన్యవాదాలు
@kuthadisuresh5243
@kuthadisuresh5243 4 ай бұрын
Sir, nadi concession certificate 2014 lo karimnagar nunchi teskunna but validity only five years....new concession certificate kosam velthe eppudu karimnagar district hospital lo cheyadam ledu.... So nenu direct old concession certificate petti e online card ki apply cheyocha?
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
వయసు 0 నుండి 18 సం.లు ఉంటే కన్సెషన్ సర్టిఫికెట్/పాస్ 5 సం.లు, వయసు 19సం.ల నుండి 35 సం.ల మధ్య ఉంటే కన్సెషన్ సర్టిఫికెట్/పాస్ సంవత్సరాలు, వయసు 36 సం.లు ఆపైన ఉంటే జీవితకాలం పనిచేస్తుంది.
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
పాత కన్సెషన్ సర్టిఫికెట్ టైం అయిపోయింది ఉంటుంది. కొత్త సర్టిఫికెట్ తీసుకుని అప్లై చేయాలి.
@AnkaluGopanaboina
@AnkaluGopanaboina 4 ай бұрын
Please phone
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
మీ నెంబర్ పెట్టండి నేను ఫోన్ చేస్తాను
@vinnakotavenkatakrishnakrishna
@vinnakotavenkatakrishnakrishna 4 ай бұрын
ఆన్లైన్ లింక్ఇచ్చారు పనిచేయట్లేదు
@SeenaR.
@SeenaR. 4 ай бұрын
ప్రస్తుతం ఆన్లైన్ విధానం కేవలం విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అలా కాకుండా మీరు అందులో ప్రస్తుతం కనిపించే డివిజన్ కార్యాలయాల పరిధిలో Concession Certificate లు పొంది ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ధన్యవాదాలు
@saiteja7451
@saiteja7451 Жыл бұрын
⁸5001³3⁵⁶1
@SeenaR.
@SeenaR. Жыл бұрын
????
@janijanapadam8047
@janijanapadam8047 2 ай бұрын
అన్న గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@dudivenkatash118
@dudivenkatash118 13 күн бұрын
Sari. Nanu.. Of. Line. Lo. Railway station lo. Thisukunna.. Irctc. App. Lo. Ticket. Book authaladu.. Card is. Not. Ani. Vastundi.
@SeenaR.
@SeenaR. 12 күн бұрын
@@dudivenkatash118 ఒకసారి ఫోన్ చేయండి.... చూస్తాను
Divyangjan Railway Card Online Apply  #DivyangjanRailwayCard
7:23
Do Help To Others
Рет қаралды 24 М.
She’s Giving Birth in Class…?
00:21
Alan Chikin Chow
Рет қаралды 8 МЛН
He tried to save his parking spot, instant karma
00:28
Zach King
Рет қаралды 11 МЛН
MOM TURNED THE NOODLES PINK😱
00:31
JULI_PROETO
Рет қаралды 17 МЛН
దివ్యాంగులపై దయ లేదా
6:46
గళం Veeru yadav
Рет қаралды 9 М.