ఈ ఊరి లో మా అత్త గారు వాళ్ళు కొంత కాలం సత్య సాయి కాన్వెంట్ అని స్కూల్ నడిపారు.ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం❤️
@ksvchrajesh4046 Жыл бұрын
Madi gedellanka ne nenu a school lo chaduvukunna
@rajulova87785 ай бұрын
I am also
@npadma57932 жыл бұрын
గోదావరి నదీఒడ్డు ప్రాంతాలలో కట్టకడ వున్న గ్రామాలను ఇలా తెలియచేసే మీ సంకల్పానికి మనస్పూర్తిగా అభినందలు....అసలే అందమయిన కోనసీమ అందులోనూ తీరప్రాంతాలు రెండు కళ్ళు చాలవు అనే పదానికి నిదర్శనం...మా ఉళ్లు శేరిలంక..పసుల్లంక కూడా కవర్ చేశారు....గోదావరి ప్రవాహం తో మీ సంకల్ప ప్రవాహం సాగిపోతూనే వుండాలి...అభినందనలు
@nimmanasrinuvasu61062 жыл бұрын
Maavuru Gedellanka video super
@bhaskarswamy99475 ай бұрын
My village.. Very Beautiful village.
@GodavariMuni5 ай бұрын
👍👍👍
@koppulapandarinath3072 Жыл бұрын
Beautiful nature very interesting storys good job 👌👌👍👍🥀