యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి పొగరు వద్దు దీనత్వం కావాలి తమ్ముడు
@laksmi16552 жыл бұрын
వందనాలు అన్నయ గారు విజయలక్ష్మి కువైట్
@sharadabanoth12982 жыл бұрын
Vandanalu annaya
@manikumar74792 жыл бұрын
🙏
@srinivasacharisriramdasu71132 жыл бұрын
Praise the Lord
@narasimhachary58332 жыл бұрын
Very good disscussion
@sinuthallaplli88542 жыл бұрын
amen
@srinivasacharisriramdasu71132 жыл бұрын
Super brother
@sharadabanoth12982 жыл бұрын
Next bible courses apudu untae
@satyaswaroop47922 жыл бұрын
క్రీస్తు నామమున వందనలన్నయ్య యేసుక్రీస్తు దేవుడే. యే సేవకుడైన నమ్మిన నమ్మక పోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువలవారే దిక్కు కనుక ఆయన దేవుడే
@Tomandjerrynews2 жыл бұрын
Hi anna easter ante paska kadha happy easter anni andhuku petaru pls give reply
@ramadevisasi73752 жыл бұрын
Anna praise the lord 🙏🏻anna Mee ahvanam correct john brother bahiranganga ravadam ledu ante vaallu cheppedi wrong. Don't bother about it anna.kacchithanga deeniki devudu samadanam teleyachestharu.devudu mimmalni deevinchunu gaaka⛪
@kirankumarp81842 жыл бұрын
ప్రార్థనలో మీ కుమారుడు అని మాత్రమే కాకుండా మీ కుమారుడైన దేవుడు అని, మా ప్రభువును, రక్షకుడును, మీ ప్రియకుమరుడైన యేసు క్రీస్తు నామములో అని మాత్రమే కాకుండా మీ ప్రియ కుమారుడైన దేవుని నామములో అని ప్రార్థించాలి కదా వంశీ గారు. ఎందుకు ప్రార్థన చేసిన ప్రతిసారీ కూడా యేసుక్రీస్తు దేవుని నామములో కుమారుడైన దేవుని నామములో అని అనడం లేదు. ప్రార్థించినప్పుడల్లా కాకున్నా అప్పుడప్పుడు అయినా అలా అనాలి కదా బల్ల గుద్ది చెప్పెటాయన.
@prabhakar112 жыл бұрын
యేసు దేవుడు కాదు బైబిల్ చెప్పింది AD 325 నుండి 381 మధ్యలో నీలాంటి మనుషులు చెప్పింది దేవుడని బాబు నీకు తెలియదు నాయనా
@prabhakar112 жыл бұрын
నీ కంత బైబిల్ జ్ఞానము లేదు తమ్ముడు విను బైబిల్ ఏమిచెప్పిందో
@prabhakar112 жыл бұрын
పెద్ద పెద్ద బుంచి ఆఫ్ బ్లైండ్ ఎందుకు నీ వేవరవు జాన్ ఎవ్వరు బైబిల్ లో సంగతులు నిర్ణేంచటానికి