Рет қаралды 855
ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు, ఈరోజు నేను ఈ వినాయక చవితికి మీ అందరి కోసం పసుపు మరియు మైదా పిండితో పర్యావరణానికి హాని కలిగించని బొజ్జ గణపయ్యని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా బుజ్జి బొజ్జ గణపయ్యని ఎలా చేసానో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి.
Thank You...
#ecofriendly #hindutraditions #vinayakachavithi #ganeshchaturthi #ganapathibappamoriya #diy #trending #telugu