ఎదుటి వాళ్ళ నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీని ఏ విధంగా ఆపాలి // BK Shivani Sister

  Рет қаралды 159,403

Paramatma University

Paramatma University

Күн бұрын

𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/Paramatma...
chat.whatsapp....
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
𝑫𝒓.𝑩𝑲. 𝑽𝒊𝒔𝒂𝒍𝒂
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
𝗕𝗞 𝗥𝗮𝗺𝗮 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
𝑩𝒌 𝑱𝒂𝒈𝒅𝒊𝒔𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 𝑻𝒆𝒍𝒖𝒈𝒖 : • Bk Jagdish BHai
𝙂𝙪𝙡𝙯𝙖𝙧 𝘿𝙖𝙙𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 𝙞𝙣 𝙏𝙚𝙡𝙪𝙜𝙪 : • Gulzar Dadi Classes in...
𝐌𝐚𝐦𝐦𝐚 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 : • Mamma Classes
𝐃𝐫.𝐁𝐊 𝐒𝐚𝐜𝐡𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐥𝐚𝐬𝐬𝐞𝐬 : • Dr.BK Sachin Telugu cl...
𝑩𝑲 𝑺𝒉𝒆𝒆𝒍𝒂 𝑺𝒊𝒔𝒕𝒆𝒓 : • BK Sheela Sister
𝑩𝒌 𝑴𝒂𝒏𝒋𝒖𝒏𝒂𝒕𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 : • Bk Manjunath Bhai Classes
𝐁𝐤 𝐒𝐡𝐢𝐯𝐥𝐞𝐞𝐥𝐚 𝐒𝐢𝐬𝐭𝐞𝐫 : • Bk Shivleela Sister
𝗕𝗸 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘃𝗶𝗱𝗲𝗼 𝘀𝗼𝗻𝗴𝘀 : • Bk Telugu video songs
Bᴋ Tᴇʟᴜɢᴜ Sᴘɪʀɪᴛᴜᴀʟ Cʟᴀssᴇs : • Bk Telugu Spiritual Cl...
𝙔𝙤𝙜𝙖 𝘽𝙝𝙖𝙩𝙩𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
రాజయోగ మార్గంలో : • రాజయోగ మార్గంలో
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Пікірлер: 163
@harikrishna3128
@harikrishna3128 2 жыл бұрын
ఆర్య, మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత/దేసభక్తి ” పాటను పెట్టుకుంటే, ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడంతో ఎంతో శుభం కలుగుతుంది. ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే ఒక మంచి వాతావరనాన్ని ఏర్పరుస్తుంది.
@Lobster16763
@Lobster16763 2 жыл бұрын
మన ప్రేరేపితం లేకుండా చాలాసార్లు ఇతరులనుండి నరఘోష అనుభవిస్తాము. కాబట్టి ప్రతీసారీ మన కర్మలకు మనమే బాధ్యులం కానక్కరలేదు. బంతి విషయంలోనూ అంతే. మన ప్రమేయం లేకుండా మనమీద బంతిని విసిరేవాళ్ళెంతమందో మనచుట్టూ ఈ సమాజంలో. అదే negative energy. Please let's know how to repulse it. Jai Sriram. 💐
@beautylife1904
@beautylife1904 2 жыл бұрын
Reyally madam ma amma kuda elane anubavisthunna
@veeramanigirajala4673
@veeramanigirajala4673 2 жыл бұрын
మంచి మానవత్వం అని మనం అనుకుంటే మోసం చేసే వారిని ఏం చేయలమ్మా. సమాజం లో ఎక్కువ మంది నల్ల బంతులు పట్టికు తిరుగుతున్నారు , రక్షించుకోవడం., ఎలా చెపాండామ్మా . ఓం శాంతి.
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 жыл бұрын
అమ్మా ball వెనకకు తిరిగి వస్తుంది అని తెలిసి వేయటం ఎందుకు అమ్మా.అడుసు తొక్కనే లా కాలు కడగనేలా.నెగటివ్ ఎనర్జీ ఫెల్లోస్ ఎదురు ఎందుకు వెళ్ళాలి. తప్పుకోవచ్చు కదా తల్లీ!
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 2 жыл бұрын
మీరు చెప్పే మాటలు మళ్ళీ, మళ్ళీ వినాలని అనిపిస్తుంది.
@amaravathi3424
@amaravathi3424 2 жыл бұрын
Thanks you madam
@sadasivareddy8645
@sadasivareddy8645 2 жыл бұрын
ఎదుటి వారి నుండి వచ్చే ప్రతి నెగిటివ్ వాయిస్ కి "నవ్వుతూ సమాధానాలు చెపుతూ ఉంటే" ఎదుటివారు నుండి నెగిటివ్ వాయిస్ నిదానముగా తగ్గిపోతాయి. ఓం. శాంతి.ఓం. శాంతి.ఓం. శాంతి
@venkatanagaraju112
@venkatanagaraju112 2 жыл бұрын
అక్క మీరు చెప్తుంటే అందరూ సూపర్, బాగుంది అంటున్నారు మంచిదే, నాకు కూడా బాగుంది, కానీ ఈ విషయం బైబిల్ లో ఎప్పుడో రాయబడింది, చేపబడుతుంది. మరి ఒక్క సారి బైబిల్ చదువుదాం ఆలోచిందాం, అన్ని అనుకోరేంటి అక్క, నాకు చాలా బాధగా వుంది. గలతియులకు 6: 7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Galatians 6: 7 Be not deceived; God is not mocked: for whatsoever a man soweth, that shall he also reap.
@ashwiniashu1750
@ashwiniashu1750 2 жыл бұрын
Madam okosari emcheyakunda kuda vosthuntey
@pushpalathasepuri7258
@pushpalathasepuri7258 2 жыл бұрын
Miru cheppedi bagundi but kasta bore kottakunda konchem twaraga cheppenduku try cheyandi Ball mana return vacheppudu pakkaku thappukovachu
@naidukrishnaveni2565
@naidukrishnaveni2565 2 жыл бұрын
గ్రేట్ వర్డ్స్ sister 🙏🏼🙏🏼🙏🏼మనము చేసిన కర్మలు బాల్ లాగా రిపీట్ అవుతాయి. అని తెలుసుకొని positive గా ఉండాలి థాంక్ యు సిస్టర్ 🙏🏼విజయవాడ
@durgakedareswari6196
@durgakedareswari6196 2 жыл бұрын
శినాని మేడం కర్మ.గురించి చాలా బాగా.చెప్పారు,నమస్కారములు
@vedavathikothamasu8085
@vedavathikothamasu8085 26 күн бұрын
ఓంశాంతి అక్క య. మీరు ఎంతో సేవ చేస్తున్నారు మాలాంటి వాళ్లకు జ్యోతి గా కనిపిస్తున్నారు అక్కయ్య మా జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. మీ కు ఎంతో ఎంతో ధన్యవాదములు.
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
ఎవరు ఏ కర్మ చేసుకుంటే దాని ఫలితాన్ని పొందుతారు ఏ బీజం వేస్తే మొక్క పెరిగి పెద్దయిన తర్వాత ఫలాలను ఇస్తుంది ఒకవేళ మనం ముళ్ళ చెట్టు నాటిన అయితే మల్లు లభిస్తాయి పూల చెట్లు నాటిన అయితే పూలులభిస్తాయి అన్నట్లుగా మనం ఎలాంటి బాలు విసిరితే ఎలా విసిరితే అలాగే ఎవరు విసిరితే వారికి వస్తుంది కాబట్టి రిసీవ్ చేసుకోవడం మన పని అని నేను అనుకుంటున్నాను❤️❤️🙏🙏🙏👍
@golla66
@golla66 2 жыл бұрын
Translation chesina akkayya ki chaalaa chaalaa thanks
@HealthRemedies28
@HealthRemedies28 Жыл бұрын
Manam balls veyyaka poina.. Edhutivaari nunchi black balls vasayi..
@bkm6158
@bkm6158 2 жыл бұрын
kzbin.info/www/bejne/gqPEqJVujMeCeaM Om Shanti
@venkatewswarlupillalamarri8820
@venkatewswarlupillalamarri8820 2 жыл бұрын
సూపర్ టెక్నిక్ అక్కయ్య గారు
@HealthRemedies28
@HealthRemedies28 2 жыл бұрын
Aalaa ithe good work chesinappudu good work endhuru radhu
@ajithaarepalli6176
@ajithaarepalli6176 2 жыл бұрын
Om shanthi shivani akkayy
@narayanabk6789
@narayanabk6789 2 жыл бұрын
Excellent solutions for negative energy
@vinaymaddiralla8618
@vinaymaddiralla8618 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్కయ్య గారు ఇది విన్న ఈ క్షణం నుంచే నాకు బ్లాక్ బాల్ వస్తుంది అప్పుడే నేను వైట్ బాల్ వదులుతాను ఈ క్షణం నుంచి నాకు చెడు చేసినా నేను మంచి కోరుకుంటాను చాలా మంచి మాట చెప్పారు మీకు ధన్యవాదములు
@srilakshmi7346
@srilakshmi7346 2 жыл бұрын
Ede mata edutivallaki kuda varthistundi kada ante vallu manaki blackball visrarana mata. Enka sorry cheppatam antha trashena
@abdulrahaman9924
@abdulrahaman9924 7 ай бұрын
Akka chala baga chepparu, black ball ,white ball gurinchi , nenu ardham chesu kunnanu ,chala thanks
@swapnalilly6811
@swapnalilly6811 2 жыл бұрын
Mam domestic violence face chystuna women emi chydu karma Chsedi ani tanu family nunchi inta negative tesukutudi chypadi
@SM-sb9fg
@SM-sb9fg 2 жыл бұрын
It's good that we should not react to other's actions on us. But it doesn't mean whatever others are doing is bcz we have done something in the past. It's self guilt. It means people who trouble us have no bad karma. Bcz we were culprits in the past. I don't understand this concept. Can't accept also.
@leavelikealegendil
@leavelikealegendil 2 жыл бұрын
Miru Tilakam endhuku pettukoro mikaina telusa mataji mana KARMA kakapothe Sanatana dharmamlo putti ento emo 😡
@dhanalakshmitadiparthi769
@dhanalakshmitadiparthi769 2 жыл бұрын
నమస్తే
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 2 жыл бұрын
💯👌☑️🌸🌷🍓🍑🍎🙏🙏🙏❤️ Asramalalo Sadhyam* Samsaramlo Sadhyam💯 Shatham kadhu*
@gnanareddy5585
@gnanareddy5585 2 жыл бұрын
DHANYAVADAMULU AMMA GURU OM NAMO BHAGAWATE VASUDEVAYA 🙏🙏🙏🙏🙏
@shekhartikkala4053
@shekhartikkala4053 2 жыл бұрын
Aapane bhindi kyon I lagata hai please answer me aap ke samne baithe ne walon ka sab ka to bhindi dikhta hai aapko aap fashion samajhta hai please try to give me answer
@madaramnagesh7440
@madaramnagesh7440 2 жыл бұрын
Om Santhi Akkha garu 🌹💐🌹💐🌹💐🌹
@leavelikealegendil
@leavelikealegendil 2 жыл бұрын
Miloni AaShanthi poi SHANTHI tho Sanata vidi vidanallo Bratakalani korukuntu Jai Si¥@R@m!🚩🚩🚩💐
@gummalakshminarayana4980
@gummalakshminarayana4980 Жыл бұрын
Chala great madam memu marali God gift naku thank you medamu
@nirmalaburri980
@nirmalaburri980 9 ай бұрын
Chala correct ga chepparu madam thanks mam
@HealthRemedies28
@HealthRemedies28 4 ай бұрын
Teliviga tapinchukovali
@hchinni3842
@hchinni3842 2 жыл бұрын
I want a one to one discussion between rgv and shivani sis
@thadigotlasrinivasareddy1769
@thadigotlasrinivasareddy1769 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🍓
@malyadrivemulapati8015
@malyadrivemulapati8015 7 ай бұрын
Your words very use to me thanks madam
@rajkumark1793
@rajkumark1793 2 жыл бұрын
Waw Riley very eintrstng madme mind blowing
@mayurizphshayathnagarrr3330
@mayurizphshayathnagarrr3330 2 жыл бұрын
🙏🏻🙏🏻👏🏽
@darrunageswararao601
@darrunageswararao601 Жыл бұрын
Darru Joseph the same 🎤🌎🍇❤
@pallavik6420
@pallavik6420 2 жыл бұрын
Follow what is taught in Bhagvatgita.
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 2 жыл бұрын
Om shanti 🙏🙏🙏💐💐💐
@siriteja8441
@siriteja8441 2 жыл бұрын
Asalu negative nu refresh chestheanea positive 100%..
@sankararaopalaparthi1455
@sankararaopalaparthi1455 2 жыл бұрын
Omshanti🇲🇰🇲🇰🇲🇰
@koteswarreddych
@koteswarreddych 2 жыл бұрын
ఓం శాంతి 🕉️🌼🙏
@kothamasurajyalakshmi1135
@kothamasurajyalakshmi1135 2 жыл бұрын
Om shanti 🙏 akkayya
@liliana4337
@liliana4337 2 жыл бұрын
Thank you so much sister
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏bharatha rathnaalu. Aani uthyamulu kaligi unnaa de prapanchamulo manamunnaamu Dhesha bhakthi Daiva Preethi Sanga neethi kaligi younnaa se prapanchaaniki jhohaarulu johaarulu 🙏🙏🙏🙏🙏🙌🙌Om shakthi Om Om shakthi Om Om shakthi Om 🙏🙏🙏💐💐🙌🙌 Ammaa vandhanam 🙏🙏🙌🙌god bless you and all 🙏🙏🙏🙏🙏🙌🙌💐💐
@lalithavetukuri1326
@lalithavetukuri1326 2 жыл бұрын
Chala bagha chapparu akkaya ome shanti
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
Very Very useful narration and good presentation of subject. Shubham
@sudheersharma9499
@sudheersharma9499 2 жыл бұрын
Yes.. Sudheer Kota
@swapnareddy7683
@swapnareddy7683 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@saikiranbavirisetti7418
@saikiranbavirisetti7418 2 жыл бұрын
sister nenu apudu kuda oka family member unaru property gurunchi vallani am analedu but property issues face chstunnanu aina why?
@ramuch7607
@ramuch7607 2 жыл бұрын
2
@sudheersharma9499
@sudheersharma9499 2 жыл бұрын
May be from previous birth actions...
@bantichinu7715
@bantichinu7715 2 жыл бұрын
🙏🙏 om Santhi🙏🙏
@srinivastalluri9559
@srinivastalluri9559 2 жыл бұрын
Om Shanthi mera sweet baba
@RAJARAMMERUGU-nk9se
@RAJARAMMERUGU-nk9se Жыл бұрын
Hi madam Gurugaru.
@tummamarayyareddy3203
@tummamarayyareddy3203 Жыл бұрын
జీవితాన్ని సమస్యలు లేకుండా జీవించడానికి అత్యంత గొప్ప సూచన. మానవజాతి మొత్తానికి ఆమోదయోగ్యమైన మాట, బాట. పాటిస్తే పూలబాట, లేకుంటే సమస్యలు వైద్యమే. థాంక్యూ తల్లీ.
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 2 жыл бұрын
చాలాతప్పు.బాలుకి ప్రాణంలేదు.మనిషి అలా జడవస్తువు కాడు.తనని ఏమీ అననివాడిని కూడా ఈర్ష్యాద్వేషాలతో నిందించవచ్చు.మనం నిందిస్తేనే నిందిస్తాడనే రూలేం లేదు.పరోక్షంలో ఏఇద్దరైనా ఇంకొకడి గురించి చెడుగా చెప్పుకోవడం మానవనైజం.తంతాడన్న భయంలేకపోతే ఎదురుగానే ఎగతాళి చెయ్యడం మానవనైజం.స్వభావాలని ఒకచట్రంలో ఇమడ్చలేము.ఎంతమంది మనుషులున్నారో అన్ని స్వభావాలుంటాయి.
@bhulaxmi2236
@bhulaxmi2236 2 жыл бұрын
yes.. 200%correct..
@jayabababk824
@jayabababk824 Жыл бұрын
Ee janma lo manam emi anakapovachu kani Edo janma lo evarikaina dhukkam iste malli ade vasthundhi bhaiya
@narasimhachary7768
@narasimhachary7768 9 ай бұрын
inka Deepga thelusukondi
@gellushyla109
@gellushyla109 7 ай бұрын
U
@bkramadevi1533
@bkramadevi1533 2 ай бұрын
Papam artamu kaledu😅
@saiduluk8349
@saiduluk8349 2 жыл бұрын
Thank you madam thank you
@vinodkumar-uk8tg
@vinodkumar-uk8tg 2 жыл бұрын
Thank you sister
@suvarnan2965
@suvarnan2965 3 ай бұрын
Babaomshtigod
@chitkaladevialava431
@chitkaladevialava431 2 жыл бұрын
Ome santhi
@mamillaravi1972
@mamillaravi1972 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌🏻👍🏻🌹🌹🌹
@b.rashitha107
@b.rashitha107 2 жыл бұрын
Om Santhi ma Amma ki Baba chala estam 18 year's numde 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️
@psnaidu1
@psnaidu1 2 жыл бұрын
Thanks -- Shivani Sister. Om Santhi. థాంక్స్.
@vijayalakshmighanta9291
@vijayalakshmighanta9291 2 жыл бұрын
Thank u sister.... Can will follow to u'rs words.. 🙏🙏🙏🙏🙏🙏
@kalepukavitha5415
@kalepukavitha5415 2 жыл бұрын
Thank q sister🙏
@siriteja8441
@siriteja8441 2 жыл бұрын
Negative energy bad released so sensor humour.. south full Naat full mechanism kuda same . Positive receive negative receiving refresh..nijam..
@suvarnan2965
@suvarnan2965 3 ай бұрын
Shvaniclass
@vennugowri1176
@vennugowri1176 8 ай бұрын
Thanks madam
@nirmalaburri980
@nirmalaburri980 9 ай бұрын
🙏🙏🙏👍👍
@prasannaanjani5280
@prasannaanjani5280 7 ай бұрын
Super
@vignanteja3190
@vignanteja3190 2 жыл бұрын
Excellent
@bknarender8612
@bknarender8612 2 жыл бұрын
Om Shanthi akkayya...
@sushmagadi7901
@sushmagadi7901 2 жыл бұрын
Om shanti
@sikalapushpa4788
@sikalapushpa4788 2 жыл бұрын
Akka.help me
@chodagamsaraswathi4868
@chodagamsaraswathi4868 2 жыл бұрын
కృతజ్ఞతలు తండ్రి
@archana1118
@archana1118 2 жыл бұрын
Thanks sister
@Chinmaye2994
@Chinmaye2994 2 жыл бұрын
Omshanti ❤️
@anandamkurri9041
@anandamkurri9041 2 жыл бұрын
I realised in my life incidents
@rajkumark1793
@rajkumark1793 2 жыл бұрын
OK thank you madame 🙏🙏🙏🙏🙏🙏
@ramki84
@ramki84 2 жыл бұрын
Om shanthi om shanthi
@katthinagarjuna3201
@katthinagarjuna3201 2 жыл бұрын
Om shanthi didi tq baba 🌹💝🌹
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 жыл бұрын
Jai sri raam jai sri krishna 🙏🙏🙌🙌💐💐sri raam rakshaa sarvadhaa rakshaa 🙏🙏🙌🙌💐💐💐💐💐
@golla66
@golla66 2 жыл бұрын
Wonderful wonderful....
@ratnakumari1848
@ratnakumari1848 2 жыл бұрын
🙏🙏🙏
@subhadrakalaga4120
@subhadrakalaga4120 2 жыл бұрын
Nijame sister ninna night nenu a negative energy valla badha paddanu Kani Siva paramatma ane namama ane white ball to danni tappinchu kunnanu
@dumpaprasadreddy4498
@dumpaprasadreddy4498 2 жыл бұрын
Karma...
@rajeswarraosamala1978
@rajeswarraosamala1978 2 жыл бұрын
Super
@saikiranjayabheri1919
@saikiranjayabheri1919 2 жыл бұрын
Chala baga chepparu madam😊👍
@vijayalaksshme3043
@vijayalaksshme3043 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmikurma9952
@lakshmikurma9952 2 жыл бұрын
Ma amma ku pamukutidi, 72 hores. Tagalani prer cheyandi medam. Please🙏
@krishnakumari687
@krishnakumari687 2 жыл бұрын
ఎలా ఉన్నారు మీ అమ్మగారు
@swethasingamsetty1817
@swethasingamsetty1817 2 жыл бұрын
Pranams ma🙏
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 2 жыл бұрын
Thanks q madam 🙏🙏🙏🙏🙏
@laxmimilky7809
@laxmimilky7809 2 жыл бұрын
Such a wonderful speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thanq so much sister 🙏
@sg-hl8eg
@sg-hl8eg 2 жыл бұрын
Super
@rajujodu7032
@rajujodu7032 2 жыл бұрын
Love u sister
@nagamanisalaka367
@nagamanisalaka367 2 жыл бұрын
👌👌👍🏻👍🏻🙏🙏🙏🙏 thank you so much sister
@MallesworaaRao.Parasavedi
@MallesworaaRao.Parasavedi 2 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌
@lakshmibavani2303
@lakshmibavani2303 2 жыл бұрын
Super
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 2 жыл бұрын
Andariki hrudayapurvak namaskarm
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
థాంక్యూ ఓంశాంతి బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వకధన్యవాదాలు
@padmaande2064
@padmaande2064 2 жыл бұрын
🙏🙏🙏
Bk Shivani Telugu  Avamaniche varini preminchadam ela ?
17:08
Om Shanti TV Telugu
Рет қаралды 102 М.
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 101 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 12 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН