LIVE :Abraham, Melchizedek and Messiah అబ్రాహాము, మెల్కీసెదెకు, మెస్సీయ ||Hebrews 7:1-10||Study #15

  Рет қаралды 47,626

Edward William Kuntam

Edward William Kuntam

Күн бұрын

Hebrews: A Devotional Study #15||Who is Melchizedek? Why Melchizedek is considered that great? Why Melchizedek is greater than Abraham? మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకును ఎ౦దుకు గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు? మెల్కీసెదెకు అబ్రాహాముక౦టే ఎ౦దుకు గొప్పవాడు? ? #Edwardwilliamkuntam #Edwardwilliam #Hebrews

Пікірлер: 62
@prasannac.h9739
@prasannac.h9739 2 жыл бұрын
🙏🙏🙏🙏 వందనాలు అన్న ప్రతీ ప్రశ్నకు చక్కటి వివరణ ఇచ్చారు thaks అన్న నాభర్త పేరు లిల్లి రాజు అయనకు heart problemవుంది please prayer అన్న 😭🙏
@nagasreenu926
@nagasreenu926 2 жыл бұрын
Praise the LORD JESUS CHRIST, Hallelujah Hallelujah Hallelujah
@HemaKarrolla
@HemaKarrolla Жыл бұрын
Praise the Lord pastor gaaru 🙏
@christbelieversministries3404
@christbelieversministries3404 5 ай бұрын
God bless you sir
@laxmikantham3281
@laxmikantham3281 2 жыл бұрын
Praise Lord 🙏 Sir Tq
@raviawareness7478
@raviawareness7478 2 жыл бұрын
thank God and thank brother Edward. I'm so encouraging
@marythadamalla9221
@marythadamalla9221 2 жыл бұрын
Thank you brother for the wonderful message. 🙏 cleared so many doubts.
@marumdiswami454
@marumdiswami454 2 жыл бұрын
🙏🙏🙏దేవునికి స్తోత్రాలు
@TSKumarbibletruth
@TSKumarbibletruth Жыл бұрын
Thanks brother
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
చాలా బాగుగా వివరించి యున్నా రు. వందనములు కుమారులు గారూ
@sumalathachinta9373
@sumalathachinta9373 2 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@siddupamula8021
@siddupamula8021 2 жыл бұрын
Praise the lord Ayya garu
@rajababupastor1427
@rajababupastor1427 2 жыл бұрын
My Dear Blessed Anna very wonderful message.i like it .Naku chal clera ga Understand ayyindhanna.thank you so much anna..i lik you..Amen.pastor Gunupudi.
@geetanjalikumar2455
@geetanjalikumar2455 2 жыл бұрын
discription fits perfectly our Lord Jesus ..
@victoriarani1807
@victoriarani1807 2 жыл бұрын
Praise the lord brother
@nalinisolomon414
@nalinisolomon414 2 жыл бұрын
Nice message
@salmonsalmon294
@salmonsalmon294 2 жыл бұрын
వందనాలు సార్
@manaJohn11
@manaJohn11 Жыл бұрын
Yes naku dowt vachindhi
@rajubangariraju3942
@rajubangariraju3942 2 жыл бұрын
Ayyàgàru,melkesedeku,holy spirit garandi
@Dianachristinakids
@Dianachristinakids 5 ай бұрын
Praise the Lord Pastor Garu చాల గొప్పగా చేపేరు దేవునికే మహిమ.. నాది ఒక్క ప్రశ్న మీరు చెప్పిన మేల్కీజేదెక్ గారు కోసం నాకు ఒక డౌట్.. Genisis 18:2 ఆదికాండము ప్రకారం ముగ్గురు వెక్తులు అబ్రహం దగ్గరకు వస్తారు ఒక్క వ్యక్తి మన తండ్రి గారు యెహోవా దేవుడు అని ఉంది మరి అందులో Melkizedhek గారు ఉన్నారా??
@durga2248
@durga2248 2 жыл бұрын
Praise the Lord Anna. Please pray for Maldives country salvation.I'm working in Maldives country.and please pray for my sister family salvation.
@emilynirmalakumarisheelam8770
@emilynirmalakumarisheelam8770 2 жыл бұрын
🙏🙏🙏
@pushpareddy3461
@pushpareddy3461 2 жыл бұрын
Jesus is same yesterday and today and forever, thank you brother for explanation, I give Praise to most high God.
@dayanandaranikasarlaaswo2994
@dayanandaranikasarlaaswo2994 2 жыл бұрын
Praise the lord Amen Hallelujah.
@dayanandaranikasarlaaswo2994
@dayanandaranikasarlaaswo2994 2 жыл бұрын
TQ Brother for your wonderful and spiritual message.
@priscillachadalavada8087
@priscillachadalavada8087 2 жыл бұрын
Wonderful answer anna
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Жыл бұрын
Brother Vandanalu 🙏 Melchizedek is none other than our Lord and Saviour Jesus Christ 🙏He is not a shadow of God 🙏
@dcc.ministriebapanaiyapeta2568
@dcc.ministriebapanaiyapeta2568 2 жыл бұрын
Good mesege sir excellent explanation 👏👍
@tamballajayaraju7775
@tamballajayaraju7775 2 жыл бұрын
First repentance and next baptism.
@naveenchinna5298
@naveenchinna5298 2 жыл бұрын
Anna gud massage..
@syamalaborra2589
@syamalaborra2589 2 жыл бұрын
Praise the lord brother. Pray for my family to get salivation. 👏
@rajumeesala9738
@rajumeesala9738 2 жыл бұрын
Ayya garu good message
@Jesusservent77
@Jesusservent77 2 жыл бұрын
Praise the lord Anna please prayer for me Wednesday nuchi exams baga rayalli ane prayer chayadi anna 🙏 😢
@padmavathichpadmavathi1775
@padmavathichpadmavathi1775 2 жыл бұрын
Vachhina messaiah Melchizedak rabovu Messaiah itadena ,king&preist,vagdanamulu pondina varini aaseervadinchutaku rabovu messiah aayane (Melchizedak).
@sandeepsarah3493
@sandeepsarah3493 2 жыл бұрын
Miru cheppina Telugu study Bible online lo payment chesamu but 14days avuthundhi yinthavaraku no information....no details...no Bible... Please help me brother 🥺
@joythomask1270
@joythomask1270 2 жыл бұрын
anna kindly avoid private Advertisements during bible study....they are disturbing
@asharekharavoori6136
@asharekharavoori6136 2 жыл бұрын
Brother, Allah is notYahweh, Brother who is Allah then?. I used to think Muslims call Yahweh as Allah
@jagadishwarraopanaganti6930
@jagadishwarraopanaganti6930 2 жыл бұрын
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు తప్ప వారి వారి తరాలలో వేరెవరూ నిజమైన దేవుని ఆరాధించలేదు అనడం సరి కాదు. ఆరాధించే వారున్నారని ప్రకటించడం / అనుకోవడం తప్పయితే ఆరాధించే వారు అసలే లేరని మాత్రం ఎలా అనగలం. వాక్యంలో అలా కూడా లేదు కదా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు మెస్సియా కోసం ఏర్పరుచుకొన్నాడే తప్ప వారు మాత్రమే ఆరాధించారని కాదు. యోబు ఏ కాలం వాడనేది ప్రశ్న కాదు, ఆ సమయంలో యోబు ముగ్గురు స్నేహితులు మాత్రమే కాకుండా ఎలీహు సహితం దేవుని గూర్చిన సత్యమును ఎరిగినవారుగా చూస్తాము. Theology అని కొన్ని నియమాలు ఏర్పరుచుకొని సంకెళ్ళలో ఉన్నవారిలా ' మెల్కిసెదెకును' గూర్చి మీరు చెప్పింది ' కర్ర విరగకుండా పామును ' చంపే ప్రయత్నంలా ఉంది సార్. మీరు ఆ బంధకాలలోంచి బయటకు రావాలని కోరుతున్నాను.
@premchandh1251
@premchandh1251 2 жыл бұрын
యోబు 42: 7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెల విచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద నుమండుచున్నది యోబు స్నేహితులు దేవుని గురించి యుక్తముగా మాట్లాడలేదు వాళ్ళకు దేవుడు తెలుసు దేవుని గురించి తెలీదు
@bro.sunilkumar
@bro.sunilkumar 2 жыл бұрын
Anna vandhanaalu.. World lo Catholic bible nae ekkuvaga nammuthaaru andhulo 66 kante ekkuva books unnayi endhuku anna... ante adhi devuni chetha vrayabadina bible kaaadhaa??? anna komchem vivarana ivvandi
@naveenchinna5298
@naveenchinna5298 2 жыл бұрын
Anna Naku papa putindhi name petandi
@AnandhMandangi-f6e
@AnandhMandangi-f6e Жыл бұрын
బాగా చెప్పారు అన్నయ్య ... Bible is not approved., Bible is handwork of God.... అని
@AnandhMandangi-f6e
@AnandhMandangi-f6e Жыл бұрын
అయితే సార్.. melchizedek దేవుని నుండి పంపబడినవాడా??దయచేసి చెప్పండి
@mallaiahakkanapelly2752
@mallaiahakkanapelly2752 2 жыл бұрын
Anna meeru english wards ekkuvaga matladuthunnaru Telugu lo matlade prayathnam cheyyandi
@vr9842
@vr9842 2 жыл бұрын
Foreign person that Yesugadu
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 жыл бұрын
No, forgiven God, మిమ్మును కూడ. క్షమిస్తాడుఆశీర్వదిస్తాడు. మీరు యెంత దూషించిన మనసులో వుంచుకొడు, కనికరించే దేవుడు. ముదిమి వరకు, మరణం వరకు క్షమిస్తూ, ఆశీర్వదించే దేవుడు. May God bless you🌹🌹God be with you🌹సోదర🌹
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
అయ్యా.మీరు వాక్యం చెప్పేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు వేసి కొనరు
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 жыл бұрын
వినే చెవికి మురికి బట్టలయిన పరవలేదఅమ్మ
@rafa_tarun
@rafa_tarun 2 жыл бұрын
Paina veskune veshalu lo emundile sister.. Heart mind soul God ki pleasing ga unte chalu
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
ఇత్తడిసర్పమును.యేసు ప్రభువు తో పోల్చ వచ్చా? వివరించండి.దయచేసి ఒక్కసారి మీ వాక్యముల లో. Clarity.please .
@premchandh1251
@premchandh1251 2 жыл бұрын
లేదు సర్పము ఎత్తబడినప్పుడు దానిని చూసిన వాడు రక్షింప బడినట్లు మన పాపాల నిమిత్తమ క్రీస్తు సిలువ పై ఎత్తబడ్డారు అని నమ్మితే రక్షింప పడతాము (ఎత్తబటము ఎత్తబడిన దానిని చూడటము) ఈ రెండు కంపేర్ అవుతాయి (సర్పము క్రీస్తు) కంపేర్ అవ్వవు
@rafa_tarun
@rafa_tarun 2 жыл бұрын
@@premchandh1251 brother sinless GOD mana kosam sin ayyaru,curses leni GOD mana kosam curse ayyaru. snake represents our sins and curses.
@geetanjalikumar2455
@geetanjalikumar2455 2 жыл бұрын
sir excuse me . In times of Melchizedek Jerusalem was not called Jerusalem . It was called Jebu and jebusites lived there .
@kishoremaxon7864
@kishoremaxon7864 Жыл бұрын
No
@kishoremaxon7864
@kishoremaxon7864 Жыл бұрын
It is true that the Ebusites lived there but Jerusalem was not called Ebus.
@chinabujjaiahlakamthoti983
@chinabujjaiahlakamthoti983 6 ай бұрын
మీ బ్రతుకులు మరవా?
@hemabhavikatelant6330
@hemabhavikatelant6330 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@satish281
@satish281 2 жыл бұрын
Praise the lord brother
@InChristIDieEverday
@InChristIDieEverday 2 жыл бұрын
🙏🙏
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
మెల్కీసెదెకు ఎవరు? Who is Melchizedek?
43:56
HBS#1 : Hebrews: A Devotional Study - Introduction || Edward W Kuntam
58:35
Edward William Kuntam
Рет қаралды 39 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН