LIVE :Rebel Isaac, Faithful God తిరుగుబాటు ఇస్సాకు, నమ్మకమైన దేవుడు||C2C BS #23 Genesis

  Рет қаралды 15,112

Edward William Kuntam

Edward William Kuntam

Күн бұрын

Пікірлер
@kishorebabunm
@kishorebabunm Ай бұрын
ప్రభువు నామమునకు మహిమ ఘనత ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక
@sudhaword8
@sudhaword8 2 жыл бұрын
ఒక రకముగా ఇస్సాకు దురభిమానం పాపంలో పడకుండా రిబ్కా అతనికి అడ్డు పడింది “ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.౹” ‭‭ఆదికాండము‬ ‭25:28‬ ‭తరువాత కళ్ళు తెరుచుకున్న వాడిగా విశ్వాసంతో ఇస్సాకు యాకోబును దీవించెను. యాకోబు తనకు తానుగా వెళ్ళలేదు .అమ్మ ఆశీర్వాదం మాట అటుంచు నేను ఏశావును కానని తెలిస్తే శాపగ్రస్తుడను అవుతాను అని యాకోబు అనడం మనం చూస్తాం . అయితే రిబ్కా ఆ శాపం నామీద కు రాని నువ్వు న మాటమాత్రం విని వెళ్ళుము అన్నాది. ఏశావు దగ్గర జేష్టత్వాన్ని యాకోబు దొంగిలించాడా లేదు ప్రమాణ పూర్వకముగా ఏశావు దానిని అమ్మివేశాడు . అమ్ముకున్న వాడిని దేవుడు మనకు తప్పుగా చూపిస్తుంటే దానికి విరుద్ధముగా కొన్న వాడిని తప్పుగా చూపెడుతున్నాము .గమనించండి ఆ సందర్భం జరిగిన పిమ్మట దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అతనిని ఆశీర్వదిస్తున్నాడు . ఓ వేళ యాకోబు మోసగాడి అయితే దేవుడు ఆతనిని ఆశీర్వదిస్తాడా ?
@thatagirisravanthi2432
@thatagirisravanthi2432 2 жыл бұрын
"its dirty that gentiles correct God's people"... true
@pratap8969
@pratap8969 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@ganeshsganeshs9551
@ganeshsganeshs9551 2 жыл бұрын
అన్న...వందనాలు... అన్న...
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 2 жыл бұрын
Meny Thanks
@jyotijelde158
@jyotijelde158 2 жыл бұрын
Good message brother God is good all the time
@sgubbala1961
@sgubbala1961 2 жыл бұрын
వందనాలు అయ్యగారు
@prem_kumar3857
@prem_kumar3857 2 жыл бұрын
God bless you
@rajkishorepandit1307
@rajkishorepandit1307 2 жыл бұрын
Though it relates to my life,i depend up on God, ThankQ.
@aishwaryaworld9921
@aishwaryaworld9921 2 жыл бұрын
Praisethelord.sir
@ravikumardondapati5584
@ravikumardondapati5584 2 жыл бұрын
Prise the lord sir
@sudhaword8
@sudhaword8 2 жыл бұрын
ఆమె నా తండ్రి కుమార్తె గాని తల్లి కుమార్తె కాదు అని అబ్రహం చెప్పిన మాట నిజం . ఆలాగే ఇస్సాకు చెప్పింది కూడా నిజం . అబ్రాహాము అన్న హారాను కు పుట్టినదే శారా. ఓకే రకముగా ఆమె అబ్రాహాముకి కూతురు వరస గని పెద్ద వయసులో వ్యత్యాసం లేదు గనుక చెల్లి అయింది . వారి సంప్రదాయాన్ని బట్టి చెల్లి ని వివాహం చేసుకొన్నాడు అబ్రహం . గనుక శారా నా చెల్లి అనడంలో తప్పు లేదు . అలాగే నాహోరుకు బెతూయేలు కుమారుడు అతనికి రిబ్కా పుట్టింది .ఆమె ఇస్సాకుకి కూతురు వరస గాని వయస్సు అంతరం లేనందున ఇస్సాకుకు చెల్లి అయింది . సంప్రదాయం ప్రకారం ఆమెనే ఇస్సాకు పెండ్లి చేసుకున్నాడు. ఇక్కడ తప్పు లేదు.. అబ్రాహాము శారా వారి అనుభవాలను ఇస్సాకుతో కచ్చితంగా షేర్ చేసి ఉంటారు. అందుకే రిబ్కా గొడ్రాలుగా ఉన్నపుడు ప్రార్ధన చేసాడే గాని మరో పెళ్లి చేసుకోలేదు అబ్రాహాము హాగరును చేసుకున్నట్లు.. దీనిని బట్టి ఇస్సాకు రిబ్కా న చెల్లి అని చెప్పడం అయన ఇష్టం . అది ఎప్పటికి అబద్దం కాదు. ఆ సంగతి జరిగిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు .అలాగే అబ్రహాంని కూడదేవుడు ఆశీర్వ దించాడు. ఇప్పుడు మనకున్న ప్రత్యక్షత వేరు వారికీ వున్నా ప్రత్యక్షత వేరు గనుక మనకున్న జ్ఞానముతో ఆ సందర్భాలను ఆలోచించ కూడదు , దేవుడే వాటిని తప్పుగా చూపించక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని తల్లిగా శారా ని చూపించి నపుడు వారు తప్పు చేసారు అని అనడం మన అమాయకత్వం
@priyaswapna2340
@priyaswapna2340 2 жыл бұрын
Praise the Lord pastor
@vallipadmavathibaipe7429
@vallipadmavathibaipe7429 2 жыл бұрын
Praise the lord anna
@Jw77740channel
@Jw77740channel 2 жыл бұрын
Praise God
@RamanaiahAllam
@RamanaiahAllam 7 ай бұрын
Anna me messages books ga vunnaya?
@mahankaliakshayaakshaya9699
@mahankaliakshayaakshaya9699 2 жыл бұрын
Eden garden ante enti anna some people heaven antunaru anna paska panduga cheyala anna plz answer me
@sudhaword8
@sudhaword8 2 жыл бұрын
Sir you have forgotten this verse “విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.౹” ‭‭హెబ్రీయులకు‬ ‭11:20‬ ‭TELOV-BSI‬
@geetanjalikumar2455
@geetanjalikumar2455 2 жыл бұрын
please Edward garu you are trying to justify Rebekah ? I say both Isaac and Rebekah had not treated both sons equally . Isaac was eating the meat given by Esau and Rebekah loved Jacob more. according to tradition ,Esau deserved the blessing from his father as elder son .Isaak did not know that he sold his jyestatwam to jacob ,losing his pre eminence .otherwise may be he wouldn't have bkessed him .
@EdwardWilliamKuntam
@EdwardWilliamKuntam 2 жыл бұрын
Please watch again andi …. I did not justify anyone regarding Genesis 27… i explained how the four went away from the will of God …..
@geetanjalikumar2455
@geetanjalikumar2455 2 жыл бұрын
@@EdwardWilliamKuntam ok sir.
@yajjaladeepak2375
@yajjaladeepak2375 2 жыл бұрын
Brother please share zoom I’d please brother I will join zoom meeting brother
سورة البقرة كاملة لطرد الشياطين من منزلك وجلب البركه باذن الله surat albaqra
3:52:03
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Session 4 | We and Our Origins | Genesis 1: 20 - 2:3
2:25:58
Edward William Kuntam
Рет қаралды 2,6 М.
People of the Advent (Session -4) || Youth Christmas || #rtf
2:13:44
Edward William Kuntam
Рет қаралды 2,2 М.
Session 5 | We and Our Origins | Genesis 2: 4 - 3: 21
2:02:31
Edward William Kuntam
Рет қаралды 2,6 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН