సావిత్రిగారి గొప్పతనం గురించి చెప్పాలంటే భాష సరిపోదు .ఆమెలాంటి నటి ఈ యుగానికొక్కరే .ఆమె తెలుగు వారవటం మన అదృష్టం .
@chandrasekaran664110 ай бұрын
ఎన్న జన్మల పుణ్యం తెలుగు వాడి గా పుట్టడం , తెలుగు వినడం,ఘంటసాల లాంటి అమర గాయకుల గాత్రం వినడం,అపురూపమైన సాహిత్యం తో చెలిమి చేయడం,ఈ వయసులో ను ఆనాటి జ్ఞాపకాలు మనసును రంజింప చేయడం గొప్ప అనుభూతి, వరం.
@j.n.rao. Жыл бұрын
The heroine indeed looks like నిండు పున్నమి జాబిలి. It's delightful to watch her expressions in response to the beautiful lyrics.
@venup46277 ай бұрын
సూపర్ సాంగ్....సాహిత్యం, సంగీతం, ఆహార్యం, మాష్టారి కి ఇక సాటేవ్వరు, గాత్రం అమోఘం
@paulvadlanavadlana21092 жыл бұрын
Savitri ji was the one and only actress in the Indian film industry who could infuse romantic feelings in the hearts of the lovers. Nowhere you can find obscene actions in her characters.She lived in the characters than had acted. There's a lot to learn for the present generation from the roles she has played.Her eyes,lips movement body language will keep you alive irrespective of the characters she has played. There's no substitute for her. She is the epitome of admiration and adoration. I have this feeling right from my childhood that She is always someone to me.
@kattaramahia Жыл бұрын
నీ
@asrithreddy2140 Жыл бұрын
00
@varaprasadbalineni3628 Жыл бұрын
సావిత్రమ్మ గురించి చాలా బాగా చెప్పారు. నటన ఎక్కడ, ఎప్పుడు ఎంత అవసరమో అంతే చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన మహానటి 💐❤ 🙏
@Vishnumolakala.11 ай бұрын
Thisi.
@srideviyerrisani6103 жыл бұрын
Alaka kuda Savitri gaari abhinayam Chusi aligelaa vundi! Great job by mahanati
Pleasant lyrical song with impressive appearance of Mahanati Savitri and and Awarded ANR.
@Moviesadmirer4 жыл бұрын
అసలు ఏంటమ్మా సావిత్రిఅమ్మ మీ అందం ఆ అభినయం ❤️🙏 నిజంగా పండు వెన్నెల లాగే ఉన్నావు అమ్మా 😎 ఎంత అందమైన హావభావాలు చూస్తూ ఉంటే టైం ఏ తెలియటం లేదు ❤️😍 ప్రపంచం మొత్తం నీలాంటి నటీమణి ఒక్కరూ లేరు 😎
@chandrashekertangi14013 жыл бұрын
😂😂😂😂😂
@paidimukkulasatyanarayana21613 жыл бұрын
Yes
@prakashreddytoom38073 жыл бұрын
అవునా.
@srisuryasai35112 жыл бұрын
🌕🌕🌕😍😍😍🙏🙏🙏
@Moviesadmirer2 жыл бұрын
@@chandrashekertangi1401 Yera antha navvochesthandi niku BDK 💦💦💦
@saiy691815 күн бұрын
అద్భుతమైన సాంగ్ మీరు ఇరువురి అభినయం
@mopidevibharadwaja58464 жыл бұрын
పాత చిత్రాలు పాతపాటలు ఆరోగ్యకరమయినవి -అవార్డులకు కొలవలేనివి
@kondaiahmaddu95118 ай бұрын
సాయింత్రం భోజనానంతరం ఆరుబయట పండువెన్నే్ల్లో మంచం మీద భార్య వెండిలో తలపెట్టుకుని ఈ పాట వింటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా జీవితం గడపడమే నిజమైన శ్రీమంతులు అణ్యోన్నదంపతులంటే అలా ఎంతోమంది పొందుతున్నారు ఈ సుఖాన్ని
@yashsneha63883 жыл бұрын
Anr action is super and his eyes and body language excellent. Song is very nice. anr and savitri are nice hit pair in telugu cine field. Anr is legend excellent evergreen hero.
@gupteswararao53652 жыл бұрын
కవులు పాటలు.వ్రాయడము..దానికి.సంగీతం samakurchadam..ఎంతో.గొప్ప.దానికి తోడు నటీ.నటులు .ఎవరి గొప్ప ఏమి.చెపుతాను
@sreedharkota3832 Жыл бұрын
తెలుగు సినిమా స్వర్ణ యుగం లోని పాటలు అన్ని ఆణిముత్యాలే, మణిపూసలే.
What a wonderful face expression by savitri amma... nice hummings by s.janaki
@ramanamurthyrajapithamahun24359 күн бұрын
ఇందులో Anr కి ఉన్న wig ఎంతో అందంగా ఉంటుంది. Anr కి సరిగ్గా అమరింది.
@prakashreddytoom38073 жыл бұрын
సిరి సంపదలు.అక్కినేని నాగేశ్వర రావు మరియు మహానటి సావిత్రీ నటించిన చిత్రము.సూపర్ సాంగ్ సూపర్ మూవీ.
@vakulaag7959 Жыл бұрын
Without a single word S. Janaki expresses so many feelings in her humming. Superb singers
@narasimhakumar37573 жыл бұрын
చాల వేగం మధురం కల పాట.ఘంటసాల అచ్చు నాగేశ్వరరావు పాడాడా అన్నట్లు పాడారు.జై మాస్టర్ వేణు.జైజై మాస్టారు
@srideviyerrisani6103 жыл бұрын
Wonderful song.. Beautiful expressions.. Fida kaani vallu vuntaara? Hatsoff to all the team
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ కామెంట్.హేమంత్ గారు.
@lakshmivj49904 жыл бұрын
Prathi padhamu meaningful vstiki anuvuga havabhavaalu adhi close up lo superb hats off Aa kalakarulaki
@nagtheindianmissile85086 жыл бұрын
What a classic song...what a classic performance of Akkineni garu...his style and body language is amazing...we are proud of you sir...ANR is real legend actor undoubtedly....ANR lives on.
@lakshmanaraovissapragada30895 жыл бұрын
Are we forgotten Ghantasala garu 50% credit goes to him And himself declared in so many meetings
@lakshmanaraovissapragada30895 жыл бұрын
Sorry Anr
@venkatrao54355 жыл бұрын
GHANTASALA singing style n Melody makes any actor to perform well. His song brings best out of d artist..see even Krishna performs so well for his songs in Gudachaari 116.
@వెంకటరమణన5 жыл бұрын
Nag The Indian Missile .
@karurramaswamaiahgayathrik57185 жыл бұрын
Good song and acting.
@chandrasekaran6641 Жыл бұрын
❤ఘంటసాల,సావిత్రి,అక్కినేని సంగమం ఈ యుగలగీతం మాంచి ఉషారు గొలిపేది ఏ వయసువరినైనా
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n s janaki beautiful savitri n evergreen actor and nice picturisation.
నాకు ఎప్పుడు ఖాళీ దొరికినా ఈ పాటే చూస్తుంటాను.అంత ఇష్టం.
@gulamdastagir7111 Жыл бұрын
Savitri oka devata roopam aamenu aa bhagavantudu srutinchinaadu
@rammohangodthi Жыл бұрын
Nobody can imitate Savithri s sweet smile , So Natural 🌸
@krishnammanarayanachari597111 ай бұрын
要+
@marellasambasivarao59205 жыл бұрын
నట జీవితంలో నాగేశ్వరరావుగారిని గురువుగా భావించి వారి సలహాలు పాటించి నటిగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన మహానటి సావిత్రిగారు నిజ జీవితంలో కూడ (పెళ్లి విషయంలో) ఏ.ఎన్.ఆర్-ఎన్.టి.ఆర్ సలహాలను పాటించి ఉండి ఉంటె నిజ జీవితంలో కూడ ఎంతో ఉన్నత స్థానంలో ఉండేవారు. విధిని ఎవరూ తప్పించుకో లేరు.
@bvrrao88765 жыл бұрын
Yes samvasiva Rao Garu... You are right... Mostly ANR garu, maximum tried for her wish, but she put a deaf ear... Bad luck, she left in a tiny age of 46.
@prakashreddytoom38073 жыл бұрын
అవునా.
@suresh-j8r6 ай бұрын
@@prakashreddytoom3807 yes
@omenamahsivayasreematrenam48263 жыл бұрын
ఒక మధుర గాయకుడు ఒక ఉన్నతమైన నటుడు ఒక అందాల నాయిక కలగలిపితే ఒక అందమైన పాట నరసింహామూర్తి రాజమండ్రి
@suryaallada27985 жыл бұрын
Anr Savitri....beautiful pair. peace full songs....
an exciting love song of anr garu and savithree madam. very good song.
@nagarajmreddy8786 жыл бұрын
What a facial expression by the ANR and Savithri.excellent
@ramaraokakara23074 жыл бұрын
TV
@ramaraokakara23074 жыл бұрын
HD gv 6
@Vishnumolakala.11 ай бұрын
Good good.❤
@sadasivaraogonuguntla35834 жыл бұрын
I love the song.. every day I will listen this song
@prakashreddytoom38073 жыл бұрын
Avuna.
@rammohangodthi10 ай бұрын
Master Venu is a real master of melody 🌸
@Rameshbabu-jl1vd Жыл бұрын
Ee song vinnaka chachipoyina parledhu...love u anr ..love u ramapuram
@lachibabuchitluri10973 жыл бұрын
Superb songs And. & savitri
@krishnaannam31635 жыл бұрын
Good meaning full song Excellent music old is always gold
@prakashreddytoom38073 жыл бұрын
Yes.
@sreedevi28222 жыл бұрын
@@prakashreddytoom3807 supparsang
@janakipeddiraju5173 жыл бұрын
ఇలాంటి మనుషులు ఇప్పుడు వున్నా ర
@obannamro4627 Жыл бұрын
2:38 smile is with Savitri mam appears beautiful face
@janardhanrao1891 Жыл бұрын
Veryexcellent. ANR. Savithri
@puthimadanmohanreddy6792 жыл бұрын
an exciting love song with good melody.. superb song.
@jakkulasrinivasarao82446 жыл бұрын
Anr savithri. Pair eternal
@kodurisomeswarrao35493 жыл бұрын
Excellent song adirindi 🙏
@puneeth253 Жыл бұрын
1:37 🤩🤩😍😍
@Liger992975 жыл бұрын
Madam expressions are awesome, her involvement in song is super
@anukontham31282 жыл бұрын
My most favorite heroine for ever
@ManojKumar-sf7cb4 жыл бұрын
ANR action Ghantasala Music director made this song immortal
@vasuchetlur10373 ай бұрын
Prapanchamlo ilanti janta ledu
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI ANR SIR
@FunWithDevansh174 жыл бұрын
@00:54 to 00:57 her eyes expressions..🥰🥰🥰🥰🥰
@rameshbabu-bq1qi6 жыл бұрын
Ee songlo Savitri gaari natana super
@gopalsmart46715 жыл бұрын
Past never past if future people love past. Savitri was not past she is living in media, you tube, Instagram, face book viewers. I enjoy savitri beyond time and space. Mmmmm wow.. Gopal savitri lover. Cbe, 641014,artist.
@gljayagannavarapu37274 жыл бұрын
Ee pata maa vari favourite song
@ramanaiahmv1372 жыл бұрын
చాలా స్పష్టంగాఉన్నాయి
@rammohangodthi10 ай бұрын
Superb Superb evergreen 🌲 song
@SrinivasVissamraju2 жыл бұрын
Adbhutamaina melody.
@sree416163 жыл бұрын
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి🌃
@sreedevi28222 жыл бұрын
sarojini supprsang
@janardhanrao1891 Жыл бұрын
Verynice Fine Excellent Ghantasalagaru
@narasimharao95686 жыл бұрын
Excellent humming by S.Janaki and of course great singing by Ghantasala
@ppurushothamprasad43255 жыл бұрын
What an excellent song
@chandrasekaran6641 Жыл бұрын
ఎవరయ్యా ఆ జంటకు అంత తీయని తేనియ గళం,స్వరం ఇచ్చారు
@mikkiliprasadarao29572 жыл бұрын
Wonderful duet
@manthalakshminarayana7881 Жыл бұрын
Very beautiful song
@srisudhavenkata79622 жыл бұрын
Realtime hero and heroine and pure romance
@sreenivasn67914 жыл бұрын
Ma naana adrustavanthudu apatlo putinanduku but i miss you daad I love you so much daad
@sharadanandicoori406 Жыл бұрын
Very good song anr
@geethakrishnafilmschools79013 жыл бұрын
What a fine romantic lyrics litrature.. 💘
@GollawilsonDavidRaju8 ай бұрын
Old songs are beautiful.
@sunilmaheshbabu98503 жыл бұрын
Love you savitri ma'am
@janakipeddiraju20626 жыл бұрын
A n r garu super 🌹
@venkatasatyanarayana64524 жыл бұрын
Beautiful song
@chandrasekharbabu62104 ай бұрын
ఆనాటి.సినిమాలు.వినోదమ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం/ఈనాటి సినిమాలు.ప్రజల ఆస్తులు.దోచుకోవడానికి.ఊరుకుం. దరు.గీరి పుండు.చేస్తారు/
@namburinagaseshu1376 жыл бұрын
Anni cutse paatantha
@ravigadem66055 жыл бұрын
My. Beast song. So super 😍🔥🔥
@prakashreddytoom38073 жыл бұрын
Avunu.
@gupteswararao536510 ай бұрын
మన తెలుగు.కవులు.వ్రాసిన.పాటలు.నిజానికి.కొన్ని.మాటల.కలయిక.భావం..ప్రాస..అంత్యం ఆది మొదలగు.గొప్ప.తనము.తో.కూడినవి అందుకే.అంత.సున్నితము సౌందర్యం.
@kaluvamaddhusudhanrao84576 ай бұрын
Savitriji incrediable charitable kind sensitive nise godes isliya god na usko take away so soon 😢😢😢main reason drinks drugs too sad 😢
@rameshvv44454 ай бұрын
Maha thalli saavithri
@sharadanandicoori406 Жыл бұрын
Very nice song
@anithapadala73422 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@pavanipavani43302 жыл бұрын
Ippudu ee sahityam vunda ? Vunnaa aswadistaara boothu sahityam.
@murthyjyothula95564 жыл бұрын
No combination as like as. A. N. R and. Saavitri till to day in tollywood