Рет қаралды 7,582
అప్లోడ్ చేసిన వీడియో ట్రాక్ లో చివరి పల్లవి నందు చిన్న టైపింగ్ మిస్టేక్ జరిగింది. "#కాయకష్టయం" బదులుగా #కాయా #కష్టం అని పాడుకోగలరని కోరుకుంటున్నాను.
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
Listen to me Smule online karaoke singing on www.smule.com/...
Follow me on Facebook: / prabhudas.musalikuppa
Follow me on Instagram: / prabhudasmusalikuppa
Follow me at np.vlip.lv/cha...
Follow me at www.faceclips....
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
చిత్రం: ముఠామేస్త్రీ (1993)
నటీనటులు: రోజా, మీనా & మెగాస్టార్ చిరంజీవి
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
పాడినవారు: SP బాలసుభ్రమణ్యం
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ... అద్దిరబన్నా...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ... హై లెస్సా...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ... అద్దిరబన్నా...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హూ... హై లెస్సా...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
(కోరస్) హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
(కోరస్) హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
ఈ పేటకు నేనే మేస్త్రీ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
నిరుపేదల పాలిటి పెన్నిధి...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిటి పెన్నిధి
కాయా కష్టం ఎరగని వాళ్ళకి
ఖబర్దారు గస్తీ... నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
హా... నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
(కోరస్) హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
CHARANAM1:
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హేయ్ సూపర్ పాపతు సుకుమారి
నీ షేపులు కరగక తప్పుదులే
(కోరస్) హొ హో...
ఆ...
(కోరస్) హొ హో...
ఆ...
(కోరస్) హొ హో...
దీంథాంగ్ దీంథాంగ్...
కాకర కాయల కమలాక్షి
నీ చేదుకు బెల్లం యమ రుచిలే
(కోరస్) హొ హో...
హా...
(కోరస్) హొ హో...
హా...
(కోరస్) హొ హో...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు
తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహపాటు
గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా
నీ కందకు దురదైతే నా చేమకు సరదారా
హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు
ఖలేజాలు జాస్తీ... నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
హా నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
హహా... హహా...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హోయ్ హోయ్ హోయ్...
హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
(కోరస్) హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
CHARANAM2:
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హాయ్ సోమరిపోతుల రాజా
సొరకాయల కోతలు చెల్లవురా
(కోరస్) హో హో...
ఖబడ్ధార్...
(కోరస్) హో హో...
అవును బే...
(కోరస్) హో హో...
సోట్టాన్గ్ సోట్టాన్గ్...
కాలే కడుపుల కష్టాలే...
మన లేబరిజానికి చేతులురా...
(కోరస్) హో హో...
హా...
(కోరస్) హో హో...
హా...
(కోరస్) హో హో...
దంచేయ్ దంచేయ్...
దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళా
వొంచు ఒళ్లు ఇలాగ ఒడ్డు చేరు మజాగా
నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే
నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే
కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ
నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
హా నేనే
(కోరస్) ముఠామేస్త్రీ...
జింతాన్క్ జింతాన్క్ ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
(కోరస్) హోయ్ రబ్బా... హోయ్ రబ్బా...
హోయ్ రబ్బా హోయ్...
ఈ పేటకు నేనే మేస్త్రీ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
నిరుపేదల పాలిటి పెన్నిధి
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
ఈ పేటకు నేనే మేస్త్రీ...
నిరుపేదల పాలిటి పెన్నిధి...
కాయా కష్టం ఎరగని వాళ్ళకి
ఖబర్దారు గస్తీ...
నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
హోహో నేనే...
(కోరస్) ముఠామేస్త్రీ...
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹
@PRABHUDASMUSALIKUPPA
🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹