Рет қаралды 1,641,822
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla
#balajidairyfarm #dairyfarmer #malleshadla
బాపన్ గుట్ట తండా, కిషన్ నగర్ గ్రామం, ఫరూక్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు రాజుగారు ఐదు సంవత్సరాల క్రితం డైరీ ఫార్మ్ మొదలుపెట్టి నష్టాలు చవిచూసి గత రెండున్నర సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తూ ఎనిమిది నుంచి పదిమంది వర్కర్స్ కు ఉపాధి కల్పిస్తున్నారు.ఈ యువ రైతన్న విషయంలో కొన్ని సంఘటనలు జరిగిన వాటి నుంచి తేరుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మొదటి వీడియోలో ఆయన సక్సెస్ గురించి తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఖర్చులు డైరీ ఫార్మ్ నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలు సక్సెస్ కావడానికి కారణాలు మొదలైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
#balaji #rajudairyfarm #raju
*అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla • అమ్మ ఉంటే బాగుండేది|su...
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*ఈ 3 తక్కువ ధరలో|these are low cost for dairy farms|mallesh adla| • ఈ 3 తక్కువ ధరలో|these ...
*ఈ దాన వాడితే వదలరు|dana for cows,buffaloes|mallesh adla| • ఈ దాన వాడితే వదలరు|dan...
*ఎక్కువ పాలిచ్చే ఆవు|high milk HF cow for diary|mallesh adla| • ఎక్కువ పాలిచ్చే ఆవు|hi...
*అప్పు చేసి షెడ్డు |laxmaiah dairy farm|mallesh adla|| • అప్పు చేసి షెడ్డు |lax...
*అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla • అమ్మ ఉంటే బాగుండేది|su...