No video

Egg Incubators తయారీ నా ఉపాధి | రైతు బడి

  Рет қаралды 118,569

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

కోడి గుడ్లను పొదిగించే ఇంక్యుబేటర్లను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న యువకుడు బొప్ప వెంకట నాగసాయి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎన్ని రకాలు, ఎన్ని గుడ్లను పొదుగుకోవచ్చు, రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది.. ధరలు ఎలా ఉన్నాయి.. వంటి సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలో నాగ సాయి గారు.. గత ఏడాది కాలంగా ఇంక్యుబేటర్లు తయారు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Egg Incubators తయారీ నా ఉపాధి | రైతు బడి
#RythuBadi #EggIncubators #ఇంక్యుబేటర్లు

Пікірлер: 123
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 15 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 32 МЛН
How To Make Incubator at home in telugu | homemade Incubator in Telugu|Chicken eggs Incubator telugu
8:16