Рет қаралды 20,755
కలకత్తా స్టైల్ ఎగ్ రోల్ ఎంతో ఫేమస్. దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేయండి
#eggroll #homecookingtelugu #streetstyleeggroll #eggfrankie #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/...
Here's the link to this recipe in English: cutt.ly/PEQ34zP
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 2 కప్పులు
ఉప్పు - 1/2 టీస్పూన్
పంచదార - 1/2 టీస్పూన్
నెయ్యి - 2 టీస్పూన్లు
కీరాదోసకాయ
పచ్చిమిరపకాయ - 1
తరిగిన కొత్తిమీర
ఉప్పు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
చాట్ మసాలా పొడి - 1/2 టీస్పూన్
1/2 చెక్క నిమ్మరసం
గుడ్లు - 4
ఉప్పు - 1/4 టీస్పూన్
మిరియాల పొడి - 1/4 టీస్పూన్
నెయ్యి
గుడ్డు మిశ్రమం
ఫిల్లింగ్
చాట్ మసాలా పొడి
టొమాటో కెచప్
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK: / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...