Congress Tulasi Reddy Exposes Chandrababu's Conspiracy on Super Six Schemes| YS Jagan | EHA TV

  Рет қаралды 239,083

Eha TV

Eha TV

Күн бұрын

Congress Tulasi Reddy Exposes Chandrababu's Conspiracy on Super Six Schemes| YS Jagan | EHA TV
#chandrababu #supersixschemes #ysjagan #tulasireddy #realitycheck
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Follow On X Twitter : / ehatvlive
Visit Our Website : www.ehatv.com

Пікірлер: 787
@chavalivenkataramakrishnam2852
@chavalivenkataramakrishnam2852 6 күн бұрын
తులసీ రెడ్డి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. అభినందనలు.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 8 күн бұрын
తెలుగు రాష్ట్రానికి చంద్రబాబు ప్రతిసారీ ఎవరో ఒకరుతో కలిసి పోటీ చేస్తాడు ఒక్కసారి కూడా టీడీపీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అవ్వలేదు ఎవరో ఒకరిని ముంచి ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటే రాష్టం సర్వనాశనం చేస్తాడు ప్రజలను సంకనాకించాడు ఈ కూటమిని కూల్చి వేస్తారు ఏపీలో ఉన్నా ప్రజలు
@Sunnysiva-u4k
@Sunnysiva-u4k 7 күн бұрын
Malli rowdyism kosam naa
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 7 күн бұрын
@@Sunnysiva-u4k ఏమిటో నీవు పెట్టినది నాకు అర్దం కాలేదు మళ్ళీ రౌడీయిజం కోసమా అన్నట్లు అర్దం అయింది ఎవరు గురించి పెట్టారు
@ReddyKeshava-rs7vt
@ReddyKeshava-rs7vt 8 күн бұрын
ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందుకే ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎక్కువ సంక్షేమ పథకాలు నేను అమలు చేయలేను పెద్దపెద్ద హామీలు నేను ఇయ్యలేనని జగన్ గారు కరాకండి
@chantiperikala3421
@chantiperikala3421 8 күн бұрын
జగన్ గారు నేను ఇవ్వలేను కాబట్టే చెప్పలేదు అంటున్నాడు రా సోదో మరి జగన్ గారు ఇస్తానంటే చంద్రబాబు ఎందుకు గెలిచేవాడు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మ చిన్నమ్మ గాజులు అన్నట్టు లేని ఫోన్ ఎన్ని దొడ్లు కడుగుతాను అని కూడా వాగ్దానం ఇచ్చాడు
@dsriram1632
@dsriram1632 8 күн бұрын
బటన్ నోకలంటే ముతీ మీదా మీసం వుండాలి ద్దంముడాలీ ఎవడుపడీతే వాడు నోకడం కాదు అ బటన్ నోకాలంటే జేగనన్న నే నో కాలీ ​@@chantiperikala3421
@mreddy3043
@mreddy3043 7 күн бұрын
ASALU EVADIKAINA FREEGA DABBULU ENDUKIVVALI.
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 6 күн бұрын
తులసి రెడ్డి గారి విశ్లేషణ వాస్తవాలు.ఇకనైనా జాగ్రత్తపడి కొన్నిటినైనా తీర్చాలి.
@govindarajulumd2299
@govindarajulumd2299 8 күн бұрын
అమ్మఒడి ఇవ్వండి తప్పకుండా ! మొన్ననే నారాయణ కాలేజీ స్టూడెంట్ చైతన్య ఆత్మహత్య ఉదాహరణ ....
@ganjiraju9992
@ganjiraju9992 8 күн бұрын
Yes Sir. కరోనా టైమ్ లో కూడా జనాలకు పథకాలు అందినవి
@mreddy3043
@mreddy3043 8 күн бұрын
AP APPULU 10 LSKSHALA KOTLU. EVADI AMMA MOGUDU APPULU CHELLISTHADU
@forthepeople-h2q
@forthepeople-h2q 8 күн бұрын
​@mreddy3043 illiterate fellow. Chandra babu himself told in assembly it is just 6 lakh crores. Chandra babu did 4 lakh crores and jagan did 2 lakh crores. You don't have any brain.
@simhakodati
@simhakodati 8 күн бұрын
​@@mreddy3043రేయ్ హూక ఏడు లక్షలు అని మీ బాబే అసెంబ్లీ లో చెప్పాడు రా చుస్కో
@VenkateshwarluSugadasu-nw5ox
@VenkateshwarluSugadasu-nw5ox 8 күн бұрын
​@@simhakodatim.reddy కి నయనాలు కనబడవు, శ్ర వణేంద్రియాలు వినబడవు. టోటల్ గా బాడీ ఆయన ఆధీనంలో లేదు. కరోనా పేషెంట్. ఎందుకంటే ఆయన m.reddy.😂😂😂
@VenkateshwarluSugadasu-nw5ox
@VenkateshwarluSugadasu-nw5ox 8 күн бұрын
​​@@mreddy3043సెందరం బాబా అమ్మ మొగుడు చెల్లించాలి. 10 లచ్చల కోతులలో ఎనిమిది లచ్చల కోతులు మొసలోడు చేసినవే. ఓటుకు నోటు, సిల్క్ డెవలప్, 23 మంది వైసీపీ ఏం ఎల్ ఏ లను అప్పులు చేసి కొని, అన్ని జగన్ చేసినవి అంటే జనం వొంగో బెట్టి జీ లో నిన్ను తంతారు. గత అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చులు, భ్రమరావతి తాత్కాలిక రేకుల షెడ్లు కి పెట్టిన వేస్ట్ ఖర్చులు నీ మొసలి చేసినవే.😂😂😂
@gdrreddy1508
@gdrreddy1508 8 күн бұрын
అధికారం మరియు అమరావతి కోసం మాత్రమే
@sagiraju7650
@sagiraju7650 8 күн бұрын
Months day, meaamarlo Moore restaurant and bunched Amaravati.Lavanta , enter chowdhury , bobby palal , there are different
@thanetistephen9528
@thanetistephen9528 8 күн бұрын
కృతజ్ఞతలు లేని జనాలకు తగిన శాస్తి జరగవలసిందే
@bommireddylaxminarayanared6005
@bommireddylaxminarayanared6005 8 күн бұрын
జనానికి కృతజ్ణతలు వున్నాయి సోదరా కాబట్టే 40 శాతం ఓట్లు వేసినారు కార్యక్తలను పట్టంచుకోక పోవటం ఓక కారణం అయితే మరొక కారణం " నియోజకవర్గం" నికి సంభందం లేని వారిని పోటిచేయంచటం సోదరా
@pradeepy7932
@pradeepy7932 8 күн бұрын
అయితే ఓటమి కారణాలు.. రోడ్లు, ఇసుక, మద్యం, నిధుల మళ్లింపు, ఉద్యోగుల జీతాలు, రాజధాని పై పగ, కాంట్రాక్టర్ల డబ్బులు,బాబాయ్ హత్య ,పాలెస్ల పిచ్చి, కక్ష్య సాధింపులు కాదంటావా 😂😂
@Sukeshshank
@Sukeshshank 8 күн бұрын
అవన్నీ సాధ్యం కాదు అని ఆయనకి తెలుసు మోసం చేసి ఇలాగే ప్రతిసారి గెలుస్తున్నాడు బుద్ధి లేని జనాలు జగన్ గారి పై ఇర్ష పెంచుకున్నారు
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 8 күн бұрын
గొర్రెలు కదా,కసాయినమినటు
@sivaram6272
@sivaram6272 8 күн бұрын
Yes...vysya, Brahmana, kamma..vallu eppudu jagan ki ఓట్లు వేయరు...వాళ్ళకి మత పిచ్చి
@pradeepy7932
@pradeepy7932 8 күн бұрын
ప్యాలెస్ల పిచ్చోడు కన్నా కసాయి వాడే నయం..
@cgreddy151
@cgreddy151 8 күн бұрын
100%
@kondapiramana8147
@kondapiramana8147 7 күн бұрын
అప్పులు ఇచ్చేవాడు లేడు
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 8 күн бұрын
మా షర్మిల అక్క ఎక్కడ తొంగుంది. నిద్ర లేపండి.
@channareddy2192
@channareddy2192 8 күн бұрын
nidra levam..only jagan ni thittedeke melukuntamu
@arunregulagadda4454
@arunregulagadda4454 7 күн бұрын
Only secret agent of TDP .mosam chasundi brother
@MunnelliVenkatalaxmi
@MunnelliVenkatalaxmi 6 күн бұрын
సూపర్ షర్మిలకు సిగ్గు లేదు
@peeraiahdudekula8640
@peeraiahdudekula8640 8 күн бұрын
మోసగాళకకు మోసగాళ్లు అని తెలిసి కూడా ప్రజలు ఓట్లు ఎసినారు TPT వెంకన్న నే కాపాడాలి ప్రజలను
@mohan8108
@mohan8108 8 күн бұрын
మీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు ఏం చేస్తున్నారు సార్
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 8 күн бұрын
Sarmila is the true COVERT of the Chandrababu Naidu. SHAMELESS SARMILA
@ramarao4904
@ramarao4904 8 күн бұрын
Media mundhuku ravataniki try chestunnaru. 😂😂😂😂
@zaheershaiknet
@zaheershaiknet 8 күн бұрын
Good Question. Tulsi Reddy deserve to be PCC president
@30619
@30619 8 күн бұрын
అన్న ఎప్పుడెప్పుడు అధికారం లోకి వస్తాడా, బజారుకెక్కి విమర్శిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నదేమో!!??
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 8 күн бұрын
పుట్టింటి మేలుకోరే తెలుగింటి చెల్లెమ్మ అన్నకి మంట పెట్టి - చంద్రన్నకు తాళం తప్పకుండా వంత పాడుతున్నారు .
@Jeevanamedia
@Jeevanamedia 8 күн бұрын
చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అప్పుడు ఆయన నైజం అది అందులో ఆయన తప్పేముంది వందలసార్లు వాడెంత మోసం చేస్తాడో చెప్తూనే ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి మీటింగ్ లో ఈరోజు అడవుల్లో పెరిగే అనాగరికలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల లాగా ఉండరు
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 8 күн бұрын
Yes vadu mama guddalo madaa petti odu
@samaranth.k7850
@samaranth.k7850 8 күн бұрын
అదే abn లో అయితే తులసి రెడ్డి బాబు నీ సూపర్ సూపర్ అంటాడు
@minnunov1432
@minnunov1432 8 күн бұрын
Jagan good administrator
@gjrani2277
@gjrani2277 8 күн бұрын
తులసన్నా ,చాలాబాగి మాటాడవన్నా ❤పర్సనల్ పగలు లేకుండా ,మీ అనుభవాన్నంతా రంగరించి ,మాటాడావన్నా ,పీ కే ప్రోబ్లమ్స్ తయారు చేస్తాడు ,స్తిరం లేనివాడు .
@subhamaala3301
@subhamaala3301 8 күн бұрын
నీ అనుభవం సంక నాకిందా తులసిరెడ్డి.. నీ అనుభవం సంక నా కింద చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఇచ్చిన మాట నెరవేర్చాడా? ఉన్నంతకాలం జగన్ మీద ఏడుపే కదరా
@gangireddyramasubbareddy8948
@gangireddyramasubbareddy8948 8 күн бұрын
పథకాలు ఖచ్చితముగా అమలుపరిచినా జనాలు ఓడించారు
@janukarna-ln6js
@janukarna-ln6js 7 күн бұрын
ప్రజలు జగన్ కు కూడా ఓట్లు వేసారు ! కానీ ఆ గాడిద కొడుకు దొరికిన, దొరకని ప్రతి పెంట తిని బలిసినాడు, ప్రతోని ముందర వంగబడి గెలిసినాడు !
@pulavarthifrancis1250
@pulavarthifrancis1250 8 күн бұрын
తులసి రెడ్డి గారు, చంద్ర బాబు మోసం చేయడం ఆయన నైజం, మోసపోవడం ప్రజల దౌర్భాగ్యం
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk 8 күн бұрын
ఎలక్షన్ ముందు మీ లాంటి వాళ్ళు CBN కి సపోర్టు చేశారు కాబట్టే ఆయన మోసం చేశారు కాబట్టే మీరు భాద్యులు
@vp2097
@vp2097 7 күн бұрын
సంపద సృష్టించడము అంటే కేసులు పెట్టడం🎉🎉🎉
@30619
@30619 8 күн бұрын
ఇది ప్రజలకు వెన్నుపోటు
@skacheba9993
@skacheba9993 8 күн бұрын
Sharmila gari. Ne మార్చండి సార్ ❤️
@prasadvempati1227
@prasadvempati1227 7 күн бұрын
వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలకు సంక్షేమమ్ అంటే ఆత్మహత్యతో సమానం.
@billanageshbabu274
@billanageshbabu274 6 күн бұрын
నిజమైన,NTR, గారి అభిమాని, విలువలకు కట్టుబడే వ్యక్తి, ఆయనకు ధన్యవాదాలు
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 7 күн бұрын
Super powerful comments Tulasi Reddy garu🙏🙏🙏
@dattatreyavemuri
@dattatreyavemuri 8 күн бұрын
Tulasireddy garu meeru poorvam laga kakunda facts matladuthunnaru.Ila unte mee viluva peruguthundi.Keep it up sir
@NarasimhuluDavid
@NarasimhuluDavid Күн бұрын
Super ga chepparu Sir 💯 correct 💯 correct ga chepparu Sir edi Nijam🙏👍🙏👍
@LakshmiDevi-sb7bz
@LakshmiDevi-sb7bz 8 күн бұрын
బొల్లిబాబు చెయ్యడు రాజీనామా చేయడు అబద్ధాలు చెప్పి పైకి వచ్చినాడు ఎందుకు రాజీనామా చేస్తాడు ఇదంతా ప్రజల కర్మ
@Baba-y4v
@Baba-y4v 8 күн бұрын
అసలు CBN గారి చరిత్ర తిరగేయండి. యే నాడైనా చెప్పింది చేశాడా?? అసలతనికి చేత కాదు కూడా.
@srinivasarao8318
@srinivasarao8318 8 күн бұрын
Thulasi Reddy garu ,meeru e vishayalanni ABN, TV5 Channels debate lo cheppandi...
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 8 күн бұрын
Definitely Tulsirefdy garu is one of the experienced political leader so called said channels very well knows a bout him so he can take the challenges if they offered debates he is representing Congress not Communists
@AnandaraoKolli
@AnandaraoKolli 8 күн бұрын
జై జగన్ 🕊️👌👏👏❤️❤️❤️❤️
@pavansathyavarma3767
@pavansathyavarma3767 8 күн бұрын
😂😂😂😂
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 8 күн бұрын
Sir good very good interview,,
@navaprabhakar8214
@navaprabhakar8214 7 күн бұрын
అది CBN Garu తప్పు కాదు ఆయన గురించి తెలిసి ఓటు వేసిన వారి తప్పు
@psreddy461
@psreddy461 8 күн бұрын
What a గ్రేట్ visionary!
@Sukeshshank
@Sukeshshank 8 күн бұрын
ఆ రోజు యెల్లో మీడియా లో చంద్రబాబు సంక నాకినావు కదా
@nsrreddys9686
@nsrreddys9686 8 күн бұрын
Package ivvaledu bollodu
@crajagopalreddy606
@crajagopalreddy606 8 күн бұрын
😂😂​@@nsrreddys9686
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 8 күн бұрын
సూపర్ సిక్స్ పై బాబు నిర్ణయం 420 కంటే గొప్పది.. ప్రశ్ని ంచే నాయకుడు ఎక్కడ?
@marikantiflorence1725
@marikantiflorence1725 8 күн бұрын
Though Jagan is fresh,his administration is fair and excellent.No corruption
@venkatrao5731
@venkatrao5731 8 күн бұрын
Are idiots. Get some share
@battinitrinadharao5834
@battinitrinadharao5834 8 күн бұрын
తులసిరెడ్డి గారు చాలా బాగానే చెప్పారు sir
@ALLINONE-bl5il
@ALLINONE-bl5il 6 күн бұрын
ఏ రాజకీయ నాయకులు వారి పార్టీలువాగ్దానాలు చేసి చేయకుంటే cheating కదా మరి ఫినిష్మెంట్ లేదా రాజ్యాంగంలో పార్టీ ని Suspend చేయడం లాంటిది
@venkataratnakumar6968
@venkataratnakumar6968 8 күн бұрын
VERY impressive PRESENTATION SIR TULASI REDDY GARU..PERFECT TRUTHS PRESENTED..CBNAIDU GARI BATCH CUNNING DANGEROUS ACTING CINEMA RULING..PEOPLE'S KHARMA..
@RaghuRaghu-ne4zk
@RaghuRaghu-ne4zk 8 күн бұрын
Jai jagan
@makireddynarayanareddy3206
@makireddynarayanareddy3206 6 күн бұрын
Dear Tulasi Reddy, your analysis is very good.
@sarveshjujju3463
@sarveshjujju3463 8 күн бұрын
సూపర్ 6 హామీలు అమలు చేయలేక చంద్ర బాబు నాయుడు రాజీనామా చెయ్యాలి
@bhulaxmibhavanam9325
@bhulaxmibhavanam9325 8 күн бұрын
Jai jai jagan nest cm❤❤❤❤ 0:17
@DaneshParembilage
@DaneshParembilage 8 күн бұрын
CBN garu ni namina Andhra Pradesh prajalu goralu they deserve it
@mohanaraonn8708
@mohanaraonn8708 8 күн бұрын
Foolish Pavan, he is the destroyer of the AP
@phreddy2898
@phreddy2898 7 күн бұрын
తులసి రెడ్డి గారు చాలా బాగా చెప్పారు సార్. 🙏🙏🙏
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl 8 күн бұрын
మోసం చేయటం వాడి నైజం మోసపోవటం మనకు అలవాటు నిజాలు చెప్తే ఈ ఓటర్ మేధావులు నమ్మరు అనుభవించాలి
@sailaja5877
@sailaja5877 8 күн бұрын
Button nokke cm annaru,,, ippudu telisindaa button nokkadam meeku chetha kaadu ani.
@vaikuntaraopinakana5813
@vaikuntaraopinakana5813 7 күн бұрын
100% వాస్తవాలు చెప్పారు సార్ 👌🏻
@yfrancisvictor6242
@yfrancisvictor6242 7 күн бұрын
చాలా కాలం తర్వాత తులసిరెడ్డి గారు మొహమాటం లేకుండా నిజాలు మాట్లాడటం విన్నాను. 👍
@sudheeramere
@sudheeramere 8 күн бұрын
అబ్బో రెడ్డి గారు ఎంత మార్పు, ఎంత మార్పు
@pastorravikumart4516
@pastorravikumart4516 8 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@bonusatish7058
@bonusatish7058 8 күн бұрын
Good interview.. Good leader...
@srinivasareddytanubuddi2913
@srinivasareddytanubuddi2913 8 күн бұрын
Jaijagan
@VijaykumarSuggala
@VijaykumarSuggala 8 күн бұрын
Palavu paaye, Biryani paaye
@kommiriraju4353
@kommiriraju4353 7 күн бұрын
సూపర్ జై జగన్.super.tulasi.anna
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 8 күн бұрын
రిమోట్ దొరకక ముందు హామీలు ఇచ్చాడు ఇప్పుడే మో రిమోట్ దొరికే ఇక జనం ఏమిపని
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 8 күн бұрын
Remote dorikithe Prajalanu uddarinvhrpanulu cheyaalekaani mememi cheyyamani chebithe Remote lo charging down owtunthe tappa Kutamiki kalisochhedi undadu idi teludukovali kutami peddalu
@rushimuka
@rushimuka 8 күн бұрын
*షర్మిల-దుర్మార్గమైన ఆలోచనలతో మాట్లాడుతుంది ఆవిడ!? ఆవిడకి కావలసిన ప్యాకేజీలు చంద్రబాబునాయుడు ఇవ్వలేదు! ఇస్తాడని ఎంతో ఆశపడ్డారు? ఆ ఆశ నిరాశ పోవడంతో తనకి మైండ్ పూర్తిగా దొబ్బింది!? ఇప్పుడు ఏమి చేయలేక ఎవరిని ఏమి అనలేక అలాగ కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఉన్నట్టుగా పరిస్థితి గా ఉంది ఆమెది*
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 8 күн бұрын
Sir good very good ,,, you are correct ..
@manikyareddy9799
@manikyareddy9799 8 күн бұрын
Real c.m.
@vithalcprpandu4792
@vithalcprpandu4792 8 күн бұрын
AP ప్రజలు పాత్ర ఎక్కడ వుంది. వాళ్ళ పాత్ర ఓటు వేయటం. వారికి కావలసిన వారికి వేశారు. ఊహించని రిజల్ట్ వచ్చింది.
@seshagiriraomannepalli3924
@seshagiriraomannepalli3924 8 күн бұрын
Yes cbn has to resign for cm of ap
@mohanrao2303
@mohanrao2303 8 күн бұрын
బడాయి బాబు సంగతి బాబుకు మహా భక్తుడైన తులసిరెడ్డి గారికి కూడా తెలిసిపోయింది.
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal 8 күн бұрын
అయ్యా నిజం గా 14 లక్షల కోట్లు అప్పు ఉందా లేదా అన్నది మీరు ఆత్మ సాక్షిగా చెప్పండి చెప్పరు ఎందుకంటే మీరు బాబు వేసే గడ్డి కి ఆశ పడేరకం
@MeenaRaju-k5l
@MeenaRaju-k5l 5 күн бұрын
Jagan good governance
@urangappa6069
@urangappa6069 8 күн бұрын
Eha tv ankar madam ji your analysis is good Exlent journalist Regards Rangappa Bangalore
@ramireddyrameswarareddy6289
@ramireddyrameswarareddy6289 8 күн бұрын
భారత దేశములో ఉచిత పతకాలు రిజర్వేషన్ తీసెయ్యాలి
@balakrishna2021
@balakrishna2021 8 күн бұрын
శహ్భాష్ సార్ తులసి రెడ్డి గారు చేతకాకపోతే విమర్శించడం మాని రిజైన్ చేయమనండి.
@chandusekhar7302
@chandusekhar7302 8 күн бұрын
సూపర్ సార్, మీరు ఉన్నది, ఉన్నట్లుగా చెప్పారు. షర్మిల అయితే ఎప్పుడు జగన్ కోపం విమర్శలు.. మీరు సూపర్ సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా మిమ్మల్ని నియమించాలి 💐💐💐💐💐🎁🎁👍👍👍🙏🙏🙏🙏
@hemachandra.k1202
@hemachandra.k1202 8 күн бұрын
చాలా రోజుల తర్వాత నిష్పక్షపాతంగా చాలా బాగా మాట్లాడారు ఈ విధంగా విలువలతో కూడిన మాటలు మాట్లాడండి
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 8 күн бұрын
ప్రజలు ఓట్లేస్తే అసలు ఓట్లు కంటే పోలైన ఓట్లు ఎలా పెరిగాయండీ 😅...
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal 8 күн бұрын
ఈ ప్రశ్న శిఖండి షర్మిల నీ అడగండి
@ramananaik1656
@ramananaik1656 8 күн бұрын
Right taking sir
@ramanagunreddy9250
@ramanagunreddy9250 8 күн бұрын
చాలా చాలా మోసపోయాం అనీ ఇప్పుడు ప్రజలకి అర్ధం అయ్యింది ఇక రేపటి నుండి కూటమి నేతలకు చెప్పు దెబ్బలే
@skacheba9993
@skacheba9993 8 күн бұрын
వైసీపీ. కాంగ్రెస్ సిపిఐ. సిపిఎం కలవాలి సార్
@VenkateshwarluSugadasu-nw5ox
@VenkateshwarluSugadasu-nw5ox 8 күн бұрын
వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు వేస్ట్. జగన్ ఎలాగైనా గెలుస్తాడు. అప్పుడు ఈ పార్టీలను ఆపలేం. మా వల్లే గెలిచాడు అని డప్పులు కొట్టుకుంటారు. జగన్ ఎప్పటికీ ఒంటరిగా నే పోటీ చేస్తాడు. తిరిగి అధికారంలోకి వస్తాడు.
@RaghuRamreddy-y4c
@RaghuRamreddy-y4c 8 күн бұрын
జగనన్న చిలుకకు చెప్పినట్లు చెప్పాడు బాబునునమ్మకండి అని. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు నమ్మారు అనుభవించని
@PalliThavitiRaju
@PalliThavitiRaju 7 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసిన నెల రోజులకే, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెత్త పోస్టులు పెట్టిన మాయ గాళ్ళు , ఇప్పుడు కనిపించకుండా పోయారు , జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసిన ఘనత వైసిపికే ఉంది...🎉❤❤❤
@venkataramana3811
@venkataramana3811 8 күн бұрын
Your are given answers to questions are exactly true and correct sir
@sambathulasubbaraju6650
@sambathulasubbaraju6650 7 күн бұрын
A p good c m jagan Mohan Reddy
@malipeddurajeswararao7583
@malipeddurajeswararao7583 8 күн бұрын
తులసి రెడ్డిగారు చాలా కరెక్ట్ గా చెప్పినారు. జగన్ గారు ఎన్ని మంచి పనులు చేసినా పచ్చ మీడియా సంస్థలు మాత్రం తమ మీడియా లో ప్రజలకు ప్రసారం చెయ్యరు. కానీ కూటమి ప్రభుత్వం ఏమి చెయ్యక పోయినా, ఎన్నికల హామీలు నెరవేర్చక పోయినా అన్నీ నెరవేర్చినట్లు ఈ దుర్మార్గపు పచ్చ మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉంటారు.
@gumamashawararao5537
@gumamashawararao5537 8 күн бұрын
Tulasi reddy gaaru you are great analist
@rameshburada1326
@rameshburada1326 8 күн бұрын
చంద్రబాబు నాయుడు ముద్దు పేరు అబద్ధం అబద్ధం అంటే చంద్రబాబు తులసి రెడ్డి గారు థాంక్స్ అండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు
@patilsambasivareddy4996
@patilsambasivareddy4996 8 күн бұрын
Super sir
@rushimuka
@rushimuka 8 күн бұрын
*మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి విషయాలు తెలియవా సార్! మరి వీళ్ళు అసెంబ్లీలో వెలగా పెట్టింది ఏమిటో ఈ ఇంతకాలం! అంటే? వారికి అన్నీ తెలిసిన సార్! మరుపు "మానవ సహజం"అనేటటువంటి ఫిలాసఫీలు చాలా చక్కగా జీర్ణం చేసుకుని ఆకళింపు చేసుకున్న వ్యక్తి CBN గారు*
@srinivasboss32
@srinivasboss32 8 күн бұрын
ఆశ దోశ అప్పడం వడ. గ్రేట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా మన బాబు గారు.
@annavaramAnnnamdevula
@annavaramAnnnamdevula 8 күн бұрын
Jai Jagan
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 8 күн бұрын
Keep it up sir
@MeenaRaju-k5l
@MeenaRaju-k5l 5 күн бұрын
Correct ga chrparuii
@ChanakrishnaDuddukunta
@ChanakrishnaDuddukunta 8 күн бұрын
Correct 💯
@Marmayogi1
@Marmayogi1 7 күн бұрын
What a great commentary by Tulasi reddy ! True to the word from him ! Kudos
@kk-yc6io
@kk-yc6io 7 күн бұрын
ఊసరవెల్లి బాబు నీ త్వరలోనే జనాలు నేలమట్టం చేసే రోజులు దగ్గర్లోనే ఉందిలే బాబు ------
@ganeshreddymaddi8522
@ganeshreddymaddi8522 8 күн бұрын
గురువుగారు తులసి రెడ్డి గారు ఒకానొకప్పుడు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు తెలుగుదేశానికి నా కి నారుబాగా కింద మీద పై వరకు బాగా కింద మీద పైకి నాకి నాకీ నాకీ నాకీ బోల్లోడు కి బాగా బాగాసపోర్ట్ సపోర్ట్ చేసినావు అంతేకాకుండా రోజు జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఫేమస్ చేసినావు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడా ఊసరవెల్లి గంజాయి రెడ్డి గంజాయి రెడ్డి నువ్వు ఇప్పుడు సుద్దపూస ఏం కాదు
@k.srnivasuluksv7132
@k.srnivasuluksv7132 8 күн бұрын
ఏమి చేతకాని తులసి రెడ్డి మాటలు బాగా నేర్చవు😂😂😂😂😂
@babureddyniceandreallyyoua7352
@babureddyniceandreallyyoua7352 7 күн бұрын
Superb analysis 🎉
@ramakrishnakandhi-qu5tt
@ramakrishnakandhi-qu5tt 8 күн бұрын
2027 lo jamili elections. Elections 6months mundu padhakalu amalu. Ika evm management elagu vundi. Kabatti malli Babu guarantee.
@parvathigujjula3108
@parvathigujjula3108 4 күн бұрын
Sir..mee vishleshana chakkagaa vundi..super...nammina janaaladi thappu..
@skreddy6000
@skreddy6000 7 күн бұрын
Super sir,meeru chala baga chepparu,sir kadi ankekesindhi annaru kadu padukundi Anocchu.
@koundinyaoruganty7774
@koundinyaoruganty7774 8 күн бұрын
రాజకీయాలు నమ్ముకొని వుంటున్న MLA లు వాళ్ల రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే... ప్రజాభిష్టం మేరకు సరైన నిర్ణయం తీసుకొంటే భవిష్యత్తు బాగుంటుంది
@mekalaramesh6808
@mekalaramesh6808 7 күн бұрын
Yes anna
@skmaqsoodali2917
@skmaqsoodali2917 5 күн бұрын
Super 👍 💯
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 701 М.