Mandakrishna oka varganiki support chestunnadu kani oka nya vadi aiyi kuda oka varganni Ela support chesthadu@@rangaiahb213
@dasaradhd491044 минут бұрын
మన ఖర్మ కాకపోతే, 416 ఓట్లు వచ్చిన వాడు కూడా బెదిరించడమే.
@dasaradhd491044 минут бұрын
తాడికొండ టికెట్, టీడీపీ ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఈ వేదిక మీద వుండేవాడే కాదు.
@hanumanthvipparla587919 сағат бұрын
ఈ దేశం లో నాలాంటి వాడు CM అయినా, PM అయినా, కులం పేరు ఎత్తిన, మతం పేరు ఎత్తిన కాల్చి వేసేవాడిని. బ్రతకలేని వాళ్ళు మాత్రమే, కులం అని మతం అని ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజల బలహీనలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఈ సారి ఇలాంటి సభలకు నాలాంటి వారికీ కూడా మాట్లాడే అవకాశం రావాలని కోరుకుంటున్న.
@ramakrishna320310 сағат бұрын
@@hanumanthvipparla5879 ఫస్ట్ ఈ దేశంలో కులం పేరు ఎత్తే వాళ్ళు ఎవరు? మాదిగ సభ, బిసి సభ, అని పెట్టించే వారు? ఒక st కి ఈ పదవి sc, బిసి కి పదవులు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరు? దేశంలో కుల తత్త్వం పెంచేది ఎవరు? ఎక్కువ కులం తక్కువ జనాభా అధికారం వాళ్ళు దే. తక్కువ కులం వాళ్ళు జనాభా ఎక్కువ బానిసలుగా ఎందుకు ఉన్నారో తెలుసా. ఈ అగ్రకుల పాలకులు కులాన్ని పెంచి పోషించి వాళ్ళు లో ఐక్యత విచ్చిన్నం చేసి సంపద అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
@Harikrishna-fs5ex8 сағат бұрын
Idhi kulam meeting ey kadhra
@subbujangam93265 сағат бұрын
ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అన్న ఒక ఊరికి ఐదుగురు చొప్పున వచ్చిన సరే అన్ని పార్టీలకు తడిసి పోవాల్సిందే ప్యాంట్లు
@krishnakalidindi66714 сағат бұрын
@@subbujangam9326😂😂😂 ఇంత టేలంట్ లేకుండా వున్నారెంట్ర బాబూ.
SC వర్గీకరణ వల్ల అట్టడుగు జాతులకు 59 ఉపకరణాలుకూ ప్రయోజనం చే కోరుతుంది
@kishorebabudandamudi52646 сағат бұрын
నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు శ్రవణ్ కుమార్
@Rudratelugukavithalu18 сағат бұрын
మీటింగ్ లో క్లారిటీగా..... అజెండా లేదు.... ఒక్కరైనా విషయం మీద మాట్లాడాలి... కొత్త పార్టీలు పెట్టి గెలవండి....
@praveenkumarpraveen78617 сағат бұрын
అంబేడ్కర్ ని ఒక జాతికి పరిమితం చేయకండి దయచేసి ఆయన దేశ నాయకుడు మన వల్ల మన ప్రవర్తన వల్ల ఈ రోజు అందరూ అంబేడ్కర్ గారిని తిట్టుకుంటున్నారు
@suryaprakash-ep2el20 сағат бұрын
ఆ స్టేజి మీద ఒకడన్నా కుదురుగా వింటన్నారా, ఇదేనా స్పీకర్ కి ఇచ్చే మర్యాద??
@dara400620 сағат бұрын
మాలల ఐక్యతకు బాబు, జగన్, పవన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఓట్లు కూడా అలానే ఒక్కటిగా ఎవడిని గెలిపించాలో ఆలోచన చేసి వేయండి. SC కి రిజర్వేషన్ సీట్స్ కాకుండా, జనాభా ప్రాతిపదికన సీట్స్ అడగటం నేర్చుకోండి. MLAs యే పార్టీ లో వున్న మనకొరకు పాటుపడండి.
@suryaprakash-ep2el20 сағат бұрын
అది అవదమ్మా
@ramakrishna320320 сағат бұрын
పవన్ ది ఏముంది. అంతా సీబీన్ కుట్ర ఇది కారంచేడు మాదిగ ఉచకొత తో స్టార్ట్ అయింది. మాదిగ ను ఉపయోగించి ఐక్యత విచ్చిన్నం చేసాడు.
కొన్నాళ్ళు జగన్ తిడతావ్, చెంద్రబాబు నీ మెచ్చుకుంటావ్, కొన్నాళ్ళు జగన్ మెచ్చుకుంటావ్, చెంద్రబాబు నీ తిడట్టావ్.... ఏమందన్న నీకు.. రాజేష్ అన్న కూడా అంతే same మీకు లాగే చేశారు. టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ నీ తిట్టి జగన్ సపోర్ట్ చేశారు, జగన్ అధికారం లో ఉన్నప్పుడు జగన్ తిట్టి చెంద్రబాబు నీ మెచ్చుకున్నాడు. ఇవుడు చెంద్రబాబు అధికారం లో ఉన్నాడు sc వర్గీకరణ రేవంత్ రెడ్డి అన్న చేస్తున్నాడు అలాగే చెంద్రబాబు కూడా చేస్తాడు.. చేస్తే మళ్ళీ జగన్ చెంత చేరి చెంద్రబాబు నీ తిడతాడు అదేగా జరిగేది... దీని వలన ప్రజల్లో మీ మీద ఉన్న good ఒపీనియన్ పోతుంది. అవసరమా. జరిగేది జరక్క మానదు, జరగంది ఆపడం అవ్వదు. 🌹జై మాల 🌹జై మాదిగ 🌹చివరికి మనం మనం తన్నుకుంటున్నాం. ఇతరులు చూసి నవ్వుకుంటున్నారు.😢అన్న
@pamulamahesh14189 сағат бұрын
జై భీమ్ అన్నగారు సూపర్ స్పీచ్ జై మాల
@singavarapujaganmohanrao13610 сағат бұрын
జై భీమ్, జై మాల
@venkyy64419 сағат бұрын
Sc ఏబీసీడీ న్యాయామైన డిమాండ్
@Appalareddy-s7e2 сағат бұрын
అయ్యా.. శ్రవణ్.. అంబేద్కర్ కూడా భారతీయడే.. మీరు దళిత బిడ్డలు అని చెబుతున్న వారు కూడా భారతీయలే.. మీరు మాల.. మాదిగ అని.. అందరితో సమానం కాదని చెప్పుకుంటారు కానీ.. మాకు వాళ్ళు మా అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ళే ❤️❤️❤️
@dandeshantharaju771320 сағат бұрын
జై జగన్ మోహన్ రెడ్డి జై శ్రవణ్ కుమార్
@SudhakarGopaldas-i8o10 сағат бұрын
Ur Right 🎉🎉🎉 Hatsup sir
@kancharlamadhu989520 сағат бұрын
Super speech sir
@Pavan-bvn29 сағат бұрын
సూపర్ 👌👌👌
@psksivaji9244 сағат бұрын
సూపర్ శృవణ్ మీవెనుక మేమందరము ఉన్నా ము మితృమా??
@sambashivarao26415 сағат бұрын
Chaa abba. 500 votes gentleman in mangalagiri jai madiga
@namburiramesh840019 сағат бұрын
Veedu second K.A.Paul laaga thayaarayyaadugaa.
@narasimhareddybandagattu375718 сағат бұрын
ఆయనకు traning ఇచ్చింది TV 5 samba garu
@balajinaadella830717 сағат бұрын
Yes
@krishnas943110 сағат бұрын
😂😂😂
@ganeshbhoya91879 сағат бұрын
paapam brother Anil position veediki istanani jaga cheppintadu,silly fellow
@KondalaVB5 сағат бұрын
😂😂😂
@bhaskarsadabala881820 сағат бұрын
Jai Bheem....🙏 Being A Kapu Community, im Supporting Jai Bheem Party...💪🙏
@నేనింతే-స7హ20 сағат бұрын
🔥 జై మాల 🔥
@janachemudugunta54718 сағат бұрын
ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు ఇంకో వ్యక్తిని స్టేజీ మీదకు పిలవడం ఏంటి ఏ వక్త కైనా టైం డిసిప్లిన్ ముఖ్యం సరైన సమయంలో మీటింగ్ కు రావాలి. రాబోయే ఎన్నికలలో మనం పోటీ చేయాలంటే ఇప్పటినుంచే గ్రామ సభలు ,గ్రామ కమిటీలు వేయాలి మలలందరిని చైతన్యం చేయాలి
@venkyy64419 сағат бұрын
జై మాదిగ జై nda
@charanvss93120 сағат бұрын
Super మీకు వున్న దమ్ము ధైర్యం పావలగడికి లేదు
@HinduAikyataDal20 сағат бұрын
Ni akka nu thenga
@pradeeps292119 сағат бұрын
తు పూ నీయమ్మా కల్యాణ్ గారికి జోలికి వస్తే మెట్టు ఇరుగుతుంది
@vbrao202318 сағат бұрын
Undo ledo mee jalagannanu adugu . Pawan peru vintene uchaposukuntunnadata kada.
@ganesh.22204 сағат бұрын
Anduke distikki 1 palece kattadu jaggu anna
@habeebsahebbadeghar185817 сағат бұрын
PRC.... IR.... DA.... Pending all DAs ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. Super six zero zero zero..... ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్..?????????
@MohanraoNavuru18 сағат бұрын
అభినందనలు బ్రో.. అద్భుతమైన విశ్లేషణ చేశారు.. హ్యట్సాఫ్.. టు యూ.. ఆల్ ది బెస్ట్..
@NagaveniK-nh3hr20 сағат бұрын
జై మాల జై శ్రావణ కుమార్ అన్న
@satyamatte997520 сағат бұрын
మీరు అలాగే వుండండి. 😂😂😂😂
@voiceoftruth915717 сағат бұрын
అందుకే బడాయి ఎక్కువ అని అన్నారు
@krishnakaratala488919 сағат бұрын
సార్ మీ మీద గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకండి
@purushIndia18 сағат бұрын
ఉమ్ము కాదు వమ్ము... 😜😜😜
@morthakannababu6026Сағат бұрын
Chandrababu Naidu gaari eeka kooda peekalev
@paragatirajesh198916 сағат бұрын
మీ వాదనలో న్యాయం ఉంటే ఒక్క రాజకీయ పార్టీ వచ్చి మద్దతు పలికేది కానీ ఆ పని ఏ పార్టీ చెయ్యలేదు అంటే దాని అర్థం దేనికి సంకేతం
@RithinVenkatesh-c3t9 сағат бұрын
Muppai elluga Anni party la ki visham ekkincharu mrps
@hazarathaiahvarikunta71604 сағат бұрын
ఈసారి నువ్వే cm
@tej-hj7gz9 сағат бұрын
Veedu oka ambedkar la feel avuthuntadu😂😂😂
@chintavenkataraviraju36686 сағат бұрын
We are Proud of you Mr. Jada Sravan Kumar. Sir.
@JanardhanaRoaC14 сағат бұрын
మనందరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. కాని మనలో ఉన్న ఉపకులాలు మరియు మాదిగ సోదరులను కలుపుకొని వెళ్ళాలి సార్!! మనం ముఖ్యంగా డిసిప్లిన్ పాటించాలని కోరుతున్నాను. ఒక గొప్ప సభ జరుపుకునేది మనజాతి. ఎప్పుడైతే క్రమశిక్షణతో మన సభలు విజయవంతమౌతాయో అప్పుడే ఎదుటి అగ్రవర్ణాలమని విర్రవీగేవారికి సింహస్వప్నంగా మారుతుంది మన జాతి. అప్పుడే మనదేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్న అధికారం చేజిక్కించుకోగలం. మన వక్తలు చెప్పే విషయాన్ని విని అర్థం చేసుకొని ఆచరణలో కొనసాగాలి. జై భీమ్ జై జై భీమ్ 🙏
@rknaidu138318 сағат бұрын
నీ వల్ల ఏమి కాదు
@nageswararaog886020 сағат бұрын
అందరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా బాబు గారి కంటే జగన్ ఎన్నో రేట్లు బెటర్
@RAVIKUMAR-xm8gh19 сағат бұрын
ఏ విషయం లో... ???
@Boss-iw6xc9 сағат бұрын
😂😂😂
@PavanKumar-x7r6u5 сағат бұрын
Thinadamlo అనుకుంటా
@Royalvlog9605 сағат бұрын
Egg puff tinadamu lo
@Onlyoncepasak3 сағат бұрын
Scam lao cheyadam lao bro
@pjanardhanareddy807220 сағат бұрын
WHO CAN FIGHT EVMS?
@Kris4567Aki-mc8hn20 сағат бұрын
You fieght
@kollisrinivasarao11069 сағат бұрын
అన్నా మీ బలమైన మీ మాటల యుద్ధం ప్రత్యర్థుల గుండెలలో భయం పుట్టించే మీ వీడియోలు, సమయాన్ని బట్టి మాట్లాడే మీ తెలివి సూపర్ అన్నా, మీరు గ్రేట్ అన్నా, మీలాగా ప్రశ్నించే వాళ్ళు లేకపోతె, బలమైన వాళ్ళు, భళహినులను తొక్కుతారు, అనే మాట నిజమే అవుతుంది. మీ వీడియోలు, నిరంతరం, పబ్లిక్ కు కావాలి dont stop వాయిస్.
@srinuvasulu.maddurusrinuva80893 сағат бұрын
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కల్యాణ్ గారు ap లో కూటమి తరపున అందరూ sc రేసేర్వేషన్ చేస్తాము అని మ్యానిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు చేస్తున్నారు మాదిగలు మీ టీడీపీ కి చంద్రబాబు నాయుడు గారికి రుణ పడి ఉంటాము ఆయన కోసం ప్రాణం ఇస్తాము. రేసేర్వేషన్ చేస్తే నీకు వచ్చే నష్టం ఏమి అది చెప్పు ఏదోదో మాట్లాడుతూ ఉన్నావు
@kraj567520 сағат бұрын
టీవీ చానల్ వారు మీరు ఎందుకు టీవీలో ప్రసారం చేయటం లేదు దయ చేసి ప్రసారం చేయండి. జై భీమ్ జై మాల
@raja-ps8te20 сағат бұрын
Genuine person
@pnrkkd874719 сағат бұрын
Congratulations Brother Jai Bheem
@msahsikapur543921 сағат бұрын
జాడ శ్రవణ్ కుమార్ కి ఓట్లు oc లు కూడా వెయ్యాలి
@joshibabugera785420 сағат бұрын
Migilina valla votlu kuda oc Laki kavali
@budget88819 сағат бұрын
Bongu vestaru vallaki😂
@gokabangarraju462619 сағат бұрын
జగన్ మోహన్ రెడ్డి 🔥🔥🔥🔥jai జగన్
@rajeshthota828918 сағат бұрын
ఎందుకు వర్గీకరణ చేయడానికి సపోట్ చేసాడన
@saikumarjadda737720 сағат бұрын
గవర్నమెంట్ కి మీ లాంటి vallu కావాలి.... సార్
@rokkambhanuprasad260519 сағат бұрын
Jai భీమ్.
@MalladiSattayya19 сағат бұрын
అంత దమ్ము ఉంటే మాలలు సొంత పార్టీ పెట్టుకోండి.
@alwayschaitu700119 сағат бұрын
malala power Mee party vallani adugu chepataru
@Maheswara346819 сағат бұрын
వాళ్ల ఓట్లతోనే మీరు గెలిచేది రా ఎర్రి పూకా వాళ్ళ బలహీనతలను మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు వారిని నాశనం చేసేదే మీరు వారిని అంటరానితనంగా చూపించి వారిని బలహీనంగా చేసి మీ ఇష్ట రాజ్యముగా ప్రవర్తిస్తున్నారు
@Maheswara346819 сағат бұрын
వాళ్ల ఓట్ల అక్కర్లేకపోతే వాళ్ల కాళ్ల దగ్గరికి నువ్వు వచ్చావంటే చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టే నువ్వు నువ్వు ఒక అబ్బకు అయ్యకు పుడితే వాళ్ళ దగ్గరికి రావద్దు నువ్వు అసలు జీవితంలో
@Boss-iw6xc9 сағат бұрын
@@alwayschaitu7001😂😂 నువ్వు మీ మాల వాళ్లకి ఓటు వేసి గెలిపించుకో😂😂😂
@srinivasyedla591220 сағат бұрын
Wow Anna 🙌 Excellent , jai Bhim 👏
@venkateswaraothalla490320 сағат бұрын
100%. నిజం మాట్లాడారు సార్. జై భీమ్.🌹🌹🙏✊🙏🌹🌹
@TV5489NEWS-ix9yp20 сағат бұрын
మన జాతి వలెనే రాజకీయాలు అటు ఇటు అవుతున్నాయి ప్రజలు అనుకుంటున్నారు ... మాకు 1000 వస్తే చాలు అనుకోకుండా ఉండివుంటే ఈ రోజు మనకు సమాజంలో ఇంత చిన్న చూపు ఉండేదా తమ్ముడు.
@sundarraja919618 сағат бұрын
ఈ విధంగా సభలు పెట్టి తమరు సాధి౦చిన మరియు సాధించబోయే ప్రయోజనాలు ఏమిటో ??? తమరు గత ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు ఎన్ని ??? కేవలం 500 లోపు !!! మీరు చాలా గొప్ప వారే కానీ మీ శక్తిని వృధా చేసుకు౦టున్నారని నా అభిప్రాయం !!! ఒక కోడి పు౦జు " నేను ప్రతిరోజు వుదయ౦ కుాత కుాయకపోతే ప్రజలకు తెల్లవారదు " అని అనుకున్నదట !!! మీ మాటలు కుాడా అలాగే వున్నాయి !!!
@morthakannababu602651 минут бұрын
Yes brother
@NagaveniK-nh3hr20 сағат бұрын
జై శ్రవణ్ అన్న
@TrinadhaswamySura-in3zd7 сағат бұрын
Superb Anna garu, you are "Struggling a lot for the sake of downtroden people". Hats off to you Anna.
@bonisree97286 сағат бұрын
Yes, we need this kind of dynamic speech...Infact, YS Jagan should also speak in this way only, on which a common man always seeks and stands...
@RajendraSettim20 сағат бұрын
సభలలో వర్గీకరణ చేస్తాను అని అప్పుడు ఎలా ఓట్లశారు మాలలు
@K.vAnandkumar20 сағат бұрын
Wonderful speach Brother. Jai Bheem
@rajendrprasad766720 сағат бұрын
Jai Bheem to All
@venkatgodivenkat51818 сағат бұрын
జై భీమ్ జై మాల ✊✊✊
@venkyy64419 сағат бұрын
బీసీ లో ఉన్న ఏబీసీడీ sc లో ఎందుకు లేదు
@chimannakumarathi76119 сағат бұрын
Super super super super super super
@KARAGANADURVASULU18 сағат бұрын
Yes correct sir
@injetinani339919 сағат бұрын
Jai bhim ❤❤❤
@Ve_z-n7f19 сағат бұрын
హిందూ మాల మాదిగ అని రిజర్వేషన్ ఫలాలు అనుభవించి,,,క్రిస్టీయన్లు గా మారి ఈ దేశ సంస్కృతి ని ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రదారులు..బాబా సాహెబ్ అంబేద్కర్,,, క్రిస్టియానిటి ప్రమాదం అని పబ్లిక్ చెప్పి ,,ఆయన బౌద్ధం లోకి మారారు,,ఆ మాత్రం ఇంగితం లేక టేక్స్ పేయర్స్ డబ్బలతొ కిరస్తానిగా మారిన మీ ఉద్వోగాలు ఊడపీకాలి.
@balaraju971119 сағат бұрын
ప్రతి ఒక్కరూ ఒకతాటి పైకి రవలసిన అవసరం ఉంది
@nagarajumachi798419 сағат бұрын
Super super super🎉👌👍
@marinavenkatadurgaprasad253918 сағат бұрын
Sir, మీరు ఎదో ఒక నియోజక వర్గం లో కనీసం డిపాజిట్ తెచ్చుకోండి ఫస్ట్, మరీ మూడు అంకెల ఓట్లు అయితే ఎట్లా...
@LasyaandLalasa18 сағат бұрын
Chala Baaga rechagoduthunnaru .B R Ambedkar Gaaru Great Personality in World.He didn't encourage any cast and religion politics cheyaledu.But Y this people are using his Name like this.Enduku mimmalni meeru degrade chesukuntunnaru Bayya.
@purushothamr170620 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ ని కాపాడేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే జై తెలుగుదేశం జై బాలయ్య
@bharathmunna832720 сағат бұрын
Ha ha..Asalu AP State ki Emyndhani ra babu CBN n Balayya occhi Kapadadaniki..! 🤦🏻♂️ Actually Ippudey Pattindira nayana State ki Peeda..Next Jamili Elections lo AP ki Pattina aa Kootami Peeda Odhisthadu le Jagan..😎
@babu_mohan_199720 сағат бұрын
Maku fee pay cheya ledha bro
@tirupathireddyilluri912820 сағат бұрын
CBN s' political life end comming soon.
@neerajachinta4638 сағат бұрын
Em kapadadu ....Inka nasanam chesthunnadu
@dasarijayarao993117 сағат бұрын
జై భీమ్ జై మాల జై మాదిగ అందరం కలిసి ఉంటేనే రాజ్యాధికారం మనకు వస్తుంది. అంతేగాని విడిపోతే ఏది సాధించలేము. కారంచేడు గాని, చుండూరు గాని మాల మాదిగలు కలిసి ఉన్నప్పుడే అగ్రవర్ణాల దాడిని ఖండించి మన పవర్ ఏంటో చూపించగలిగే సాధించగలిగారు. విడిపోయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ అద్వాన మైనవి. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాలేదు ఎస్సీ కార్పొరేషన్ లోనులు అద్వాన మైనది nsfdc లోన్స్ అన్ని అధ్వాన్నమైనవి. ఉన్న రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ఉదాహరణకు డీఎస్సీ 98 2023లో ఎస్సీ ఎస్టీ బిసి భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తీసివేసి ఓసి వాళ్లకే ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ రిజర్వేషన్లు అమలు పరచలేదు. ఈ విషయంలో ఏ ఒక్క ఎస్సీ లోని ఏ కులము కూడా ఈ రిజర్వేషన్ గురించి ఎక్కడ ఏ ఎస్ సి కులం లోని వారు మాట్లాడలేదు ప్రభుత్వాన్ని నిలదీసి అడగలేదు ఇది అంతా వర్గీకరణ వల్ల మాల మాదిగల విడిపోవడం వల్లే ఎస్సీలు అంటే ప్రభుత్వానికి చులకన అయినది
@JanardhanaRoaC14 сағат бұрын
మన మాజీ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గార్కి ధన్యవాదములు!! జై భీమ్ జై జై భీమ్ 🙏
@prasadcheekaramelli274219 сағат бұрын
Jai mala jai bheem
@venusekhar598519 сағат бұрын
Super speach sir
@ganesnamanasha818820 сағат бұрын
Excellent speech sravan sir👌
@prabhakarm505314 сағат бұрын
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎవరైనా నాయకులు పుడతారు. కానీ కొందరు మాత్రం తమ పైసలు కోసం తమ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధంగా వుంటారు. ఎపుడైతై జాతీయ భావం కాకుండా విభజన వాదం తో ప్రయత్నాలు మొదలు పెడుతారో వారికి జయము కష్టం. గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుని ప్రజల విశ్వాసం పొందడం కష్టం. ఆలోచన ఆచరణ ప్రజల ఆశీర్వచనం కావాలి.
@p.prasadarao-tm2qs20 сағат бұрын
జగన్ గారు ఇప్పటికైనా కళ్లు తెరవండి
@anandkoti113419 сағат бұрын
Jai JAGAN MOHAN REDDY
@yvraovisweswararao361318 сағат бұрын
Good 🎉
@devakumarsevanth69917 сағат бұрын
అంబెద్కర్ గారి లాంటి గొప్పమేధావి మన దేశంలో జన్మించడం మన భాగ్యం.కేవలం దళితులకే కాక ఎంతోమందికి ఆరాద్యుడు.కాని రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు తీవ్రంగా జరుగుతున్నాయి.దాన్ని భగ్నo చేసి కాపాడుకోవలసిన గురుతరబాధ్యత మనందరిది.సాధించుకోలేకపోతే భావితరాలు మనువాదుల ఉక్కుపాదాలక్రింద నలిగి పోవాల్సివస్తుంది.సమైఖ్య పోరాటమొక్కటే శిరోధార్యం.అందరూ గమనించాలి
@dasaradhd49105 сағат бұрын
Good, last time 400 ఓట్లు వచ్చాయి, వచ్చేసారి 1000 ఓట్లు గ్యారంటీ.
@vettigangadhar745710 сағат бұрын
ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యామా లేక రాచరికమా అర్దం కావాట్లేదు దయచేసి ప్రజాస్వామ్య మసుగులో రాచరికమేలుతుంది . నిరుద్యోగం, పేదరికం, అంటరానితనం , తెలుగుభాష అణచితవేత, జరుగుతుంది . ఈ మధ్య చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 62 సంవత్సరాలు పెంచడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా
@nuneanandam71477 сағат бұрын
This is the maala community unit, capacity.Jai Bheem Jai Maala
@ahmedkhanmd666720 сағат бұрын
Jai jada gaaru Soooper speech
@ramsb201020 сағат бұрын
ఎం రా నీ బాధ😂
@RamanareddyPatnana20 сағат бұрын
మీరు మాలా మాదిగ అన్సుకోవచ్చు నువ్వు ఎవడన్న అంటే కేసు పెడతారా
@MojeshAvula.19 сағат бұрын
పెట్టరు బ్రో , అవమానకారంగ అంటేనే..
@malleswarigaddiparthi55119 сағат бұрын
Madhigaa ma akka nee Jadaa vallake echam
@All-inOne-Public-TV19 сағат бұрын
ఒరేయ్ అయ్యా... 😂😂😂😂 వీడు ఎవడో కానీ మంచి జోకరే బయ్య
@LUCK8420 сағат бұрын
Jagan anna allways support ga mee kosam unnnadu brothers Jai bhim 🙏🙏🙏
@Boss-iw6xc9 сағат бұрын
😂😂😂 నీకన్నా పెద్ద కులం జగన్ది
@DeepuDanny-w8y7 сағат бұрын
Very good speech
@dasaradhd491044 минут бұрын
మన ఖర్మ కాకపోతే, 416 ఓట్లు వచ్చిన వాడు కూడా బెదిరించడమే.
@lokeshch149320 сағат бұрын
Good luck Mr Sravan
@srikanthassistantdirector19 сағат бұрын
ఓవర్ చేస్తున్నాడు
@SanthoshMarpu-ht6zu18 сағат бұрын
Jai. Beem. Sravan.Anna. God bless you. Jai beem. Jai mala.