ప్రైవేట్ భూములు లో కి పర్మిషన్ లేకుండా ఎవడు పడితే వాడు పోవొచ్చా? ట్రేస్పాసింగ్ కింద రాదా?
@Appalareddy-s7e5 сағат бұрын
అయ్యా.. ఆ భూములు జగన్ సొంతంగా కొన్న భూములు.. గవర్నమెంట్ ఇచ్చోనవి కాదు..
@Appalareddy-s7e5 сағат бұрын
Ycp వాళ్ళు నేరుగా సుప్రీమ్ కోర్టు కు వెళ్లి మొత్తం వివరించి ప్రెసిడెంట్ రూల్ కోరాలి..
@ponnaswamysriharikota91296 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ మరీ అన్యయస్తుడు
@Appalareddy-s7e5 сағат бұрын
మామూలుగా కాదు.. Vizag లో ఈ అన్యాయస్తుడి చరిత్ర ను ఎవడిని అడిగినా చెబుతారు..
@Appalareddy-s7e5 сағат бұрын
జగన్ వొదిలినా.. ఇప్పుడు అక్రమం గా కేసు లు ఎదురుకుంటున్నవారు ఊరుకోరు గా రెడ్డి గారు..
@msrkreddy3351Сағат бұрын
Yes sir
@nenu_inthe6 сағат бұрын
ఆ నాలుగు ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు అవి సరస్వతి వాళ్ళు తీసుకోలేదని చెప్పారు గమనించండి
@singareddysubbareddy88842 сағат бұрын
Social media or main media truth and facts must be brought to the public.
@rajupadumuttam88133 сағат бұрын
బాధితులందరూ సుప్రీం కోర్టు కి వెళ్ళండి. అక్కడ అటు డిడిపి.& కో నేతల ఇటు వైసీపీ. నేతల, కార్యకర్తల వీడియోలను మాటలను చూపండి.! ఇప్పుడు బాధ్యత గల govt. లో వున్న వారివీ చూపండి.
@Appalareddy-s7e5 сағат бұрын
పోలీస్ లు రూల్ book ప్రకారం పోతే.. ఏ సమస్య ఉండదు గా..
@Appalareddy-s7e5 сағат бұрын
ఒకే ఒక్కడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే ప్రజలలో నే గా తెల్చుకోవాలి..
@nageswararaochimbili20272 сағат бұрын
వెళ్ళడు సర్
@venkatasiva76515 сағат бұрын
Can you expose documents related to cases
@venkatpitta668Сағат бұрын
Eha tv ycp support kada? 😂😂😂. Social media kuda party wise split eppudo aypoyndi😂😂😂