రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అనేక సందర్భాల్లో ఇలా అనేవారు: “రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా…దాని గొప్పదనం అంతా రాజ్యాంగాన్ని అమలు పరిచే శక్తులపై ఆధారపడి ఉంటుంది. దుష్టుల చేతిలో పడితే చెడ్డది గానూ, మంచి వారి చేతిలో పడితే మంచిది గానూ పరిణమిస్తుంది. కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరుల మీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుంద”ని తేట తెల్లం చేశారు. కాబట్టి, రాజ్యాంగ. మౌలిక సూత్రాలు ఈ నాటికి కూడా సరిగా అమలు కాలేదంటే దానికి కారణం ప్రజలు ఎన్నుకున్న పాలకులే కారణం కానీ, రాజ్యాంగం కాదు. అందువల్ల మార్చాల్సింది అసమర్థ నాయకులనే కాని రాజ్యాంగాన్ని కాదు. ప్రజలు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సమర్థులైన నాయకులను చట్టసభలకు పంపాలి. “తాను రాసిన రాజ్యాంగం చక్కగా అమలు పరిచినా కూడా అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి చేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు అంబేద్కర్. దాన్నిబట్టి, ఈనాడు మన దేశం అనుభవిస్తున్న సకల దారిద్రాలకు, అసమానతలకు, వివక్షలకు, వెనుక బాటు తనానికి కారణం మనం ఎన్నుకున్న నాయకులు, వారి తప్పుడు విధానాలే అన్నది ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం. మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారాన్ని, హక్కును రాజ్యాంగం ద్వారా మనకే ఇచ్చిన అంబేద్కర్ ఇలా చెప్పారు: “నేను మీచేతికి పదునైన కత్తిని ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని ఇచ్చాను. ఓటు హక్కును ఇచ్చాను. దాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని మీరు కాపాడు కుంటారా? లేక అమ్ముకుని బానిసలౌతారా? మీకు మీరే నిర్ణయించుకోండి” అని ఎప్పుడో చెప్పారు అంబేద్కర్. కాబట్టి, ఓటుహక్కును అమ్ముకుని బానిస బతుకు బతకడమా లేక, దాన్ని సద్వినియోగ పరచుకుని సరైన నాయకులను ఎన్ను కోవడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.
@CHANDRASEKHAR-pl8tn3 күн бұрын
🎉
@Yeduguri45-xc8jm2 күн бұрын
@@MadhavJK Now kutami govt is implimenting AMBEKAR CONSTITUTION letter to letter. Isn't it ?
@MadhavJK2 күн бұрын
@ NO
@MadhavJK3 күн бұрын
లక్ష్మీనారాయణ గారు విలేఖరి అడిగిన చాలా ప్రశ్నలకు సూటిగా సరియైన సమాధానం ఇవ్వలేదు. అది ఎంత మంది గమనించారు? ఇలా అనేక విషయాల మీద ఆయనకు ఉన్న అస్పష్ట వైఖరి వల్ల ఆయన సామాన్య ప్రజలకు దగ్గర కాలేక పోతున్నారు.
@SivaSivaaaaaa97873 күн бұрын
AP లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూలన పడేసి రెడ్ పప్పుబుక్ రాజ్యాంగం అనే రాజ్యాంగం అమలుచేస్తున్నారు
@theraju-q3q3 күн бұрын
Government governor are sleeping now..
@Ravichunduri3 күн бұрын
Soon you will be arrested 😂
@subbarao.koyyalamudi3 күн бұрын
Raja Reddy raajyangam nadisinappudu nidra poyaara
@Appalareddy-s7e3 күн бұрын
సార్.. జేడీ గారు.. Jenune గా చెప్పండి.. ఈ దేశం.. రాష్ట్రం లో రాజ్యాంగ బద్దమయిన పాలన నడుస్తోందా?
@imjupiterbn12443 күн бұрын
What is this bro, why you asking him??? Do you think he will reply😂😂 Also, why you can’t judge?
@venkateswararaonadupalli40193 күн бұрын
నిజం చెప్పాలంటే దమ్ము దైర్యం కావాలి
@prreddy1003 күн бұрын
Excellent points from JD garu.
@mathakumar17403 күн бұрын
సార్ ఈయనకు విలువలు లేవు వీళ్లంతా జనలాకు నీతులు మాత్రమే చెప్పుతారు.వీళ్లు పాటించారు
@Appalareddy-s7e3 күн бұрын
సార్.. సెకి ఫ్రీగా సరఫరా చేస్తాం అని లేఖ రాసిందిగా.. అప్పుడు కూడా సరఫరా చార్జిలు పడతాయిగా..
@Yeduguri45-xc8jm3 күн бұрын
Seci will bear transmission charges. That was in agreement.
@sreedharpeddi95253 күн бұрын
ఈయనకి వొచ్చిన ఓట్లు ఎన్ని ఈయన స్తాయి ఎంటి... ఓ పది మంది ప్రముఖులను అరెస్టు చేస్తే ఇక ఈయన సత్యహరిచ్చంద్రుడ ఎంటి..బీట్ కానిస్టేబుల్ కూడా రోజుకి 100 మందిని పట్టుకుంటాడు ...కాంగ్రెస్ కుటిల రాజకీయ క్రీడలో ఓ ఆటగాడు అంతే...బళ్ళారి లో ఓ అరెస్టు జగన్ ఓ అరెస్టు తో అంత చక్కగా రాజ్యాంగం నడిపినట్ట....ఈయన నీ పిలవడం ఎందుకు ఖర్మ కాకపోతే
@battheiah3 күн бұрын
You believe the good idle person, don't believe the liable person he will being level of CM and PM.
@sivasankararaothota16503 күн бұрын
33:🎉🎉🎉😮🎉
@subbarao.koyyalamudi3 күн бұрын
Mana kharma emitante prajalu Dongalani Namminantha gaa Samaanyunni nammaru
Tnks sir JD L narayana garu for the awareness of the case on Adani garu
@shashidharreddy64012 күн бұрын
LaxmiNarayana Garu please give your views on Reliance investments in Ramoji Group
@Andhra3692 күн бұрын
ఈయన చంద్రబాబు మనిషి.
@subbarao.koyyalamudi2 күн бұрын
@@Andhra369 Ante manchi vaadu ani ardham, Jagan manishi ante pedda donga ani ardham
@sanjeevareddy28803 күн бұрын
Whenever a political party promises something in their manifesto, they should try to implement it. Instead of that, political parties forget about those promises. Whom should people ask about the implementation of those promises?
@Appalareddy-s7e3 күн бұрын
అవును.. చెడ్డ వ్యక్తుల ఆచరణ లో మంచి రాజ్యాంగం 😢😢😢
@k.v.d.prasad79693 күн бұрын
JD has proved once again that he is always a supporter of NCB. He is a perverted intelligent and always inclined in favour of NCB and losing his credibility.
@janakiramaraju66183 күн бұрын
2.49 paise including distribution/transmission charges to A.P ..
@rsrinivas65782 күн бұрын
సార్ ఉన్నది ఉన్నట్టు మాటలు ఆడారు అంటే మీద రెస్పెక్ట్ పెరుగుతది పబ్లిక్ లో. ఆర్. యస్. రెడ్డి
@ramakrishnaraju66183 күн бұрын
Dont think anything happens to Adani and jagan garu, its noise till next new issue arise. What happened to vijay malliya and Neerav Modi. Anil Ambani VS Ericsson Case.
@prasadnizampatnam23033 күн бұрын
ఈయన ఒక్కడే మేధావి.మహానుభావుడు.సత్య హరిశ్చంద్రుడు.
@ayanraj4672Күн бұрын
అన్నా లక్ష్మి నారాయణ మీరు చెప్పినట్టు 2.49 పైసల్ కి ట్రాన్స్మిషన్ చార్జెస్ తో కలిపి 5 నుండి 6 రూపాయలు అవుతుంది అని చెప్పిన నువ్వు 2014 to 2019 మధ్య బాబు గారు కొన్నదానికి ట్రాన్సమిషన్ అండ్ లాస్ట్ కలిపి 8 to 9 రూపీస్ అవుతుంది మీరు మాత్రం ఇది చెప్పరు ఎందుకు ??? ఇందులో జగన్ చేసిన అగ్రిమెంట్ లో ట్రాన్స్మిషన్ చార్జెస్ seci భరిస్తుంది అని ఉంది కానీ ఈ మేథా ఆవు ట్రాన్స్మిషన్ అండ్ లాస్ట్ కి కలిపితే 5 నుండి 6 రూపాయలు అవుతుంది అని తప్పుడు ప్రోపగండ చేస్తూండు ఈ మేత ఆవు.
@srinivasulureddy79833 күн бұрын
Nothing will happen....Drama
@venugopal-mu7qcКүн бұрын
Assemblyki parlamentki boothulu maatladevallani mana prajalu ennukuntunnaaru.
@mohdjameelahmed177619 сағат бұрын
Yes srilanka Bangladesh USA Australia kenia
@purnanandugullapalli91863 күн бұрын
But Ambanis case CBN , & Pavan involved demands money from ADANI , speaking as PATHIVRATHA
@bulbul60112 күн бұрын
On 27 September 2022, AMD officially launched their Ryzen 7000 series of central processing units, based on the TSMC N5 process and Zen 4 microarchitecture.[37] Zen 4 marked the first utilization of the 5 nm process for x86-based desktop processors
@bulbul60112 күн бұрын
Intel 4 has contacted gate pitch of 50 nm, both fin and minimum metal pitch of 30 nm, and library height of 240 nm. Metal-insulator-metal capacitance was increased to 376 fF/μm², roughly 2x compared to Intel 7.[3
@bulbul60112 күн бұрын
Intel's first product to be fabbed on Intel 4 was Meteor Lake, powered on in Q2 2022 and scheduled for shipping in 2023.[34] Intel 4 has contacted gate pitch of 50 nm, both fin and minimum metal pitch of 30 nm, and library height of 240 nm
@bulbul60112 күн бұрын
In June 2022, Intel presented some details about the Intel 4 process (known as "7 nm" before renaming in 2021): the company's first process to use EUV, 2x higher transistor density compared to Intel 7 (known as "10 nm" ESF (Enhanced Super Fin) before the renaming), use of cobalt-clad copper for the finest five layers of interconnect, 21.5% higher performance at iso power or 40% lower power at iso frequency at 0.65 V compared to Intel 7 etc.
@bulbul60112 күн бұрын
Intel 4 has contacted gate pitch of 50 nm, both fin and minimum metal pitch of 30 nm, and library height of 240 nm. Metal-insulator-metal capacitance was increased to 376 fF/μm², roughly 2x compared to Intel 7.[35]
@sasankkick43163 күн бұрын
Sir gariki volunteers issue meda interest undadu...manushulni arrest chese issues meda full interest.
@imjupiterbn12443 күн бұрын
If you are concerned, why don’t you knock court?? Info below The Supreme Court of India has stated in various judgments that election promises are part of free speech under Article 19(1)(a). However, these are not legally binding contracts. A voter can approach the court under specific circumstances: • Fraudulent Promises: If it can be proven that the promises were made fraudulently or with intent to deceive voters.
@sailokeshadari66313 күн бұрын
E Kootamiprabhavam ysrcp jagangaru pai kaksha raajakeyalu cheatanike padhavulu laakkunnaru annattu Undhi prajalaku ichina haamelanni yeggotte prayatnam lo bagamga rojukoka script redichesi prajalanu pichollanu chestunnaru mundhu thalliki vandhanam rytu bharosa isthe prajalaku konthamandhi kina manchi jarugutundhi prajalantha thevra ibbandhulu peduthunnaru nityavasarala sarukulu dharalu viparethamga peragadam power bill kuda prajalanu pattinchukune naadhule learu Covid time Lo 2years kastakaalamlo andharini aadhukunna dheudu jagananna paalanalo peadha prajalantha santhoshamga unnaru ippudu Ap ki Anni kastalu nastaalu baadhalu kanneellu thappaledhu Aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu God bless you all Ysrcp 🇱🇸🙏
@bharathnarishetti10903 күн бұрын
EWS reservations also giving negative results though it's justifiable. Misuse of EWS reservations also observing now a days, not proportionate to their population.
@bchangalrayudu64133 күн бұрын
YNR garu lakshmi narayan garu kahaneelunchebuthunnadu.adhani ne yemi cheyyaleru.bjp yetuvanti paristhi thullo adhani paina cheryalu theesukoru. Mari eeyangaru jagan casello investigation chesi yem peekadu. Cbi Valle kaledu.
@user-qm5jq3fx8n3 күн бұрын
, ఏ. పీ.లో.దుర్మార్గ.పాలన..జరుగుతుంది.కోర్టు.లు. ఎక్కడ. ఉన్నా.యలేవ.. ఉంటే.ఏమి.చెయ్యలేవ.. ఆ నాడు. కాంగ్రెస్.. మాకు.కావాలి
@mohdjameelahmed177619 сағат бұрын
Yes Telugu rashtrallu adani tu chesina agreement raddu chyeyali
@radhakrishnareddyparvatham7028 сағат бұрын
Sir Pl don’t do any interviews with this fellow
@narayanamurty57403 күн бұрын
Jd garu evaru chebithe emi adhaaralu unnaysni jagan nu arrest chesari
@jagannatharaojonnalagadda19282 күн бұрын
This JD Lakshminarayana is very good at subject and if someone wants to know either the subject or the past or present scenario, one may listen to him; but he is a coward curse; he has no guts to criticize any body; he is not a fit politician; better he turns a Lecturer; he is damn misfit for politics. however a juvenile if wants to know any subject in deep, one may look into the you tube where he speaks; but if one wants to see a genuine critic or a brave fighter against the un-architects, he is a mis fit; one need not at all listen to him.
@vinjamuribhavanarayanachar96343 күн бұрын
క్విడ్ ప్రో కో
@Rayalasimha3 күн бұрын
Jagan chepte adani lopalestara . Adanini lopaleste Modini esinatle . Thappu jagan cheyyadu ... Law and order telisina vadu
Sir Every body now Me interview sir . Chala dharam vanthudu
@sankarreddy25603 күн бұрын
Narayana narayana
@kottanarayana71923 күн бұрын
U r a fool. No transmission charges as per GO
@nageshwararao2153 күн бұрын
Constitution Hahaha
@undamatlavenkataratnam59403 күн бұрын
Meerujagan.nurajyangabadhhamgaarestuchesara
@manjugudi8466Күн бұрын
Content leni vallani meeru enfuku interview chestaru. Yellow media choosukuntoo opinions form chesukuni janalameeda ruddatanikaa.
@smilepls143873 күн бұрын
Nothing will happen atmost case will be filed in Indian courts and Adani is not going to leave India , where as Jagan he is no way eligible for foreign countries to interfere and we know our law won’t take any action on Jagan so both are safe 😂😂😂
@pranavraghavphy24712 күн бұрын
108 time amendment chesaru
@chandraalamalakala90353 күн бұрын
JD money manishi
@prasadbolla45793 күн бұрын
ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు..! సుద్దపూసకదా.. సంభందం ఉండదు!! అదానీ ఇచ్చిన 1760 కోట్లు కాకెత్తుకుపోయింది అని చెప్పగలడు..!!?
@KVS-872 күн бұрын
YNR మొహం మాడిపోయింది ఏంటబ్బా?
@rudebutgood3 күн бұрын
EE YNR gaadiki interview ichandantey, i doubt JD Lakshmi Narayana credibility now.. I shouldnt believe him anymore..
@purushothamboga55393 күн бұрын
జగన్ గారు సుద్దపూస అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గారు
@theraju-q3q3 күн бұрын
Andhra Pradesh government Indian constitution ni destroy chesindi...you are police tell truth only sir..
@vijayabhaskarreddy66873 күн бұрын
So many reddys they don't have single Acer but they are not eligible for government job
@kundangiravikumar80723 күн бұрын
2019- 2024 రాక్షస పాలన. ఇప్పడు విముక్తి వచ్చింది. పిచోడు చేతి నుండి బయట పడ్డాము.