🙏🙏💐💐🌺🌺సంస్కృత శ్లోకం వచ్చేది చిన్నప్పుడు అదే tune బాగుంది 💐💐
@sahithiparimalam21 сағат бұрын
ధన్యవాదములు అండీ 🙏🏻🙏🏻🙏🏻
@skatcher_bdcm22 сағат бұрын
అన్నయ్య చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా అసలు ఒక్కొక్క పిక్చర్ ని చూస్తుంటే రామాయణం అప్పట్లో కాదు ఇప్పట్లో ముందు జరుగుతున్నది అన్నట్టుగా ఉంది చాలా ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే ఒక్కొక్క పిక్ కూడా చూస్తూ ఉంటే మన కళ్ళముందే జరిగింది మనం ఇప్పుడు అందులో ఉన్నాము మనమే భారతంలో ఉన్నాము మనమే రామాయణంలో ఉన్నాం మనమే భాగవతం లో ఉన్నాము అన్నంత రీతిలో ఉన్నాయి ఫొటోస్ ఒక్కొకటి కూడా చాలా బాగుంది దానికి తోడు నీ తాలూకా పద ఉచ్చారణ ఆ శ్లోకాన్ని చదివే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది రాముడే స్వయంగా రామాయణంలో వివరిస్తున్నాడు కృష్ణుడే భాగవతంలో వివరిస్తున్నాడు భారతంలో కూడా శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అనంత రీతిలో ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఏక శ్లోకీ అనే పదంతో సకల జనులు కూడా మూడు కాలములను అనుసరించి నడుస్తున్న ఈ నడవడికలో మూడు కాలమునకు సరిపడ్డ మూడు శ్లోకములను మూడు ఇతిహాసాలను క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించారు ఏకపత్నీవ్రతుడు లాగా ఏక శ్లోకీ చెప్తూ ఏక శ్లోకం తోటి మూడు శ్లోకాలు మూడు ఇతిహాసాలను చెబుతూ ఏకపత్నీవ్రతుడు గా నువ్వు ఏక శాస్త్రిగా నువ్వు నిలబడుతున్నావు అన్నయ్య చాలా బాగుంది కంటిన్యూ చెయ్ అన్న
@sahithiparimalam21 сағат бұрын
Thank you very much Srinu. కష్టపడి ఇంత చిన్న వీడియో అయినా ఉత్సాహంతో కష్టపడి అంత మెసేజ్ పెట్టినందుకు ధన్యవాదములు.