ఎక్కడ నెగ్గాలో కాదు -ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు | రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్

  Рет қаралды 317,956

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినోడో గొప్పోడు.! సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ నే రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...! అటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీపరంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైన దశలో... కీలక నిర్ణయం తీసుకున్నారు. వైకాపా అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే... వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కనపెట్టి కూటమి కట్టాల్సిందేనని... పట్టుబట్టారు. వైకాపా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా... కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా... పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లూ త్యజించారు...! హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా.... ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 387
@harinagarjuna
@harinagarjuna 3 ай бұрын
ఇంత భారీ మెజారిటీ తో గెలిచాక కూడా ఇల్లు అలకగానే పండుగ కాదు, మేము ఇంకా బాధ్యతగా పని చేస్తాం అని చెప్పిన నాయకుడు… కాదు మా దేవుడు🙏🏻
@bhargav2447
@bhargav2447 3 ай бұрын
Mee devunni jagratthaga Jail ki pampistharu inko vaaram lo
@Sanjeeb-oc1zf
@Sanjeeb-oc1zf 3 ай бұрын
😂😂😂
@sreyashraj4313
@sreyashraj4313 3 ай бұрын
Last time 151 seats vachhiya kadha ,yentha bhadyatha tho chesaru choosam😂😂😂😂😂😂😂😂😂😂
@guntreddighattamnaidu5770
@guntreddighattamnaidu5770 3 ай бұрын
Prajalu mararu le bro adi chalu😅😂​@vendrajagadeeshbabu105
@ERatnamma
@ERatnamma 3 ай бұрын
BB hu
@sureshnagam3720
@sureshnagam3720 3 ай бұрын
Congratulations💐 ఎలక్షన్ ఆఫ్ ది హీరో✊ పవన్ అన్నయ్య✊TDP+JSP+BJP కూటమిదే విజయం✊జై జనసేన✊
@-public4191
@-public4191 3 ай бұрын
తనకు తాను తగ్గిన వ్యక్తి ఘనుడు అదే జరిగింది.
@Chowreddy786
@Chowreddy786 3 ай бұрын
Ker role PK 🔥🔥🔥🔥🔥
@JayaSri-xk4ph
@JayaSri-xk4ph 3 ай бұрын
Thankyou etv mi chanelo pk
@suryanarayanaghattamaneni6696
@suryanarayanaghattamaneni6696 3 ай бұрын
తమను తాము తగ్గించు కున్న వారు హెచించబడుదురు.
@GreatIndianYouTubechannel
@GreatIndianYouTubechannel 3 ай бұрын
పిఠాపురం ప్రజలు అందరికి పాధాభి వందనం
@peddiraghu8196
@peddiraghu8196 3 ай бұрын
ధర్మో రక్షితి రక్షితః
@kamarajuify
@kamarajuify 3 ай бұрын
NOW PAWAN KALYAN ERA START IN INDIAN POLITICS JAI PAWAN KALYAN
@inukonda
@inukonda 3 ай бұрын
మా ఊరిలో జనసేన పోటీ చేయలేదు, మేము, మా ఊరందరూ పవన్ అభిమానులం ఆయనను చూసే టిడిపికి, బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాము.
@rana_partap123
@rana_partap123 3 ай бұрын
Tnqu sir u proved all hindus are not slept like up and mahrastra, if we were united we never would have been slaves for 800 years,
@SatishKumar-gd1vs
@SatishKumar-gd1vs 3 ай бұрын
Super...true Jana sainiks did this...
@Jayapadala05
@Jayapadala05 3 ай бұрын
Thank you very much
@dorababuparvathi5143
@dorababuparvathi5143 3 ай бұрын
Same
@bhanubommineni8020
@bhanubommineni8020 3 ай бұрын
Ma devudu
@duggiralatharnahar7015
@duggiralatharnahar7015 3 ай бұрын
దేశంలో ఏక కాలంలో ఇటు అదికారం అటు ప్రతిపక్ష హోదా నిర్వహించే ఏకైక పార్టీ జనసేన..
@Sanjeeb-oc1zf
@Sanjeeb-oc1zf 3 ай бұрын
Orey russian chip anta chusukondi mee kutha antha patala dengutaru
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 ай бұрын
Prathipaksha hodaa ani vidgottu raajakeeyam maatale cheduku daari theesthaayi intha nastam jariginaa manam yetu pothunnaamo ardham kaadhu 13 lakshala kotla appuku vaddi katti paalana cheyyaali maatalu kaadhu
@raghavrr503
@raghavrr503 3 ай бұрын
నేను మా ఇంట్లో ఈసారి జనసేనకే ఓటు వేయాలని కోరినప్పుడు ఇంట్లో అంతా shock అయ్యారు, ఎందుకంటే నేను పవన్ ను వేరేవాళ్ళ లాగే అంతలా వ్యతిరేకించే వాడిని. కానీ ఏ రోజైతే హిందువుల హక్కుల గురించి, కూటమి కోసం తాను తగ్గి రాష్ట్రం కోసం ఆలోచించాడో ఆ రోజే అనిపించింది రాష్ట్రానికి కావల్సింది ఇలాంటి నాయకుడే కదా అని. ఇప్పుడు పవన్ ఫ్యాన్ గా మారిపోయాం.
@Jayapadala05
@Jayapadala05 3 ай бұрын
Good
@maruthiram84
@maruthiram84 3 ай бұрын
ETV వారి విశ్లేషణ పవన్ విషయంలో అక్షర సత్యం.. ETV వారికి కృతఙన్యతలు.. 🙏🏻. మీ సహకారం ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆసిస్తున్నాం...
@SSubbu5346
@SSubbu5346 3 ай бұрын
మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి, నిరుద్యోగులకు పేదలకు అందరికీ నాయం చెయ్యండి, ఉచితలు కాదు భవిష్యత్ ఇవ్వండి cbn pawan sir's.
@chandrasekhar4483
@chandrasekhar4483 3 ай бұрын
సైకోగాడు ఏపీని అప్పులకుప్పలో ముంచి ఓడి బ్రతికి పోయాడు వెధవాయ్ ఆడే గెలిచుంటే నవరత్నాలహామీలను అమలుచైలేక చచ్చేవాడు.
@Sanjeeb-oc1zf
@Sanjeeb-oc1zf 3 ай бұрын
Adhi avadamma
@vijaycherry3965
@vijaycherry3965 3 ай бұрын
ఈ విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన కూటమి ఆంధ్ర ప్రదేశ్ ఘన విజయం 👏👏👏👏👏 అలాగే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు 🎉🎉🎉🎉🎉 జై జనసేన జై జై కళ్యాణ్ బాబు✊✊✊✊✊
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 3 ай бұрын
నిజమే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ న్నీ మెచ్చుకోవాలి
@NKS1982
@NKS1982 3 ай бұрын
అందుకే మా జగన్ గారు ఓట్లలో మరియు ఎమ్మెల్యే సీట్లలో తగ్గాడు😅😅😅
@reddyreddy3080
@reddyreddy3080 3 ай бұрын
🤣🤣
@hanumanthukorra6291
@hanumanthukorra6291 3 ай бұрын
😂😂😂😂
@ganatejapatel493
@ganatejapatel493 3 ай бұрын
😂😂
@ravikishorek
@ravikishorek 3 ай бұрын
😂
@rajeshvangapandu1092
@rajeshvangapandu1092 3 ай бұрын
Jagan gariki janasena kantey takuva seats 😅enduko venakapadaru aannniiyaaa
@ram_mark
@ram_mark 3 ай бұрын
అందుకే మా జగన్ అన్న 11 సీట్ కే తగ్గాడు...మా అన్నకు కూడా తెలుసు
@arunnandan4858
@arunnandan4858 3 ай бұрын
😂
@sonar142
@sonar142 3 ай бұрын
I got tears what Pawan Kalyan did for Andhra Pradesh 😢😢😢😢 Proud to janasenani....
@sriraghavanch
@sriraghavanch 3 ай бұрын
​@vendrajagadeeshbabu105hey Paytm Inka meeku Baga Pani paduthundi Baga dabbulu vastay
@Jayapadala05
@Jayapadala05 3 ай бұрын
​@ve 6:12 ndrajagadeeshbabu105 a paristhithi raadu. We are very happy . manchi govt. Vachindi. Ap. Safe
@Rock-ed5eb
@Rock-ed5eb 3 ай бұрын
Jai JANASENA 🔥 🔥 ❤️ 🔥 ​@vendrajagadeeshbabu105
@Rock-ed5eb
@Rock-ed5eb 3 ай бұрын
​@vendrajagadeeshbabu105Jai POWER ✨ PAWAN KALYAN 🔥❤
@surya20t
@surya20t 3 ай бұрын
​@vendrajagadeeshbabu105 ok njoyyy ur own happines
@gopikanuganti1919
@gopikanuganti1919 3 ай бұрын
పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, ఆయన నిర్ణయాన్ని జన సైనికులు తూచ తప్పకుండా ఆహ్వానించారు... అలాగే తెలుగు దేశం కార్యకర్తలు కూడా జనసేనకు అండగా నిలబడ్డారు..!
@hussainshaik7166
@hussainshaik7166 3 ай бұрын
👍👍
@Kumarraja-z5d
@Kumarraja-z5d 3 ай бұрын
తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా మీకంటూ ఒక నిజాయితీ గలిగిన అటువంటి నాయకుడు మనకంటూ ఆంధ్రప్రదేశ్ మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్
@jayam1019
@jayam1019 3 ай бұрын
మీరు చాల గొప్ప వారు పవన్ కళ్యాణ్ గారూ 🎉 Congratulations sir 🎉 Shri Pawan Kalyan Garu and Jai CBN TDP
@srikanthpera7318
@srikanthpera7318 3 ай бұрын
Game Changer Pawan Kalyan gaaru. Jai Janasena Jai TDP Jai BJP
@pradeepcreativevlogstech6394
@pradeepcreativevlogstech6394 3 ай бұрын
💯 Changer anpudu potichisi ysp ni gilipichadu epudu kutamatho odicharu.
@harichandrabaki8525
@harichandrabaki8525 3 ай бұрын
ఇప్పటం హైలెట్ జై జనసేన జై పవన్ గాజువాక బీమవరం దూరదృష్టం అదృష్టం పిఠాపురం జై హింద్
@Jayapadala05
@Jayapadala05 3 ай бұрын
Adem ledu 21/21vachayi kada ela .vestene kada. Already gajuwaka, bheemavaram parledu.starting kada janam nammali. Maadi anakapalli.
@arunnandan4858
@arunnandan4858 3 ай бұрын
మాది పిఠాపురం ఏం జరుగుద్దో చూడాలి అభివృద్ధి విషయంలో🎉
@greenzone6180
@greenzone6180 3 ай бұрын
I'm from Karnataka.. i know pitapuram ( super) wait and see❤
@MrMadhuc
@MrMadhuc 3 ай бұрын
తెలుగు ని కాపాడుతున్న ఒకే ఒక్క ఛానల్
@NadupuruLokesh
@NadupuruLokesh 3 ай бұрын
ఇది 100% నిజం మనం మర్చిపోయే ప్రతీ తెలుగు పదాన్ని గుర్తు చేసే ఒకే ఒక్క తెలుగు ఛానల్
@chandrasekhar3823
@chandrasekhar3823 3 ай бұрын
వైసిపి వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానించారు అయినా గెలిచిన తర్వాత వచ్చి ఇప్పుడు కక్ష్య సాధింపు కు సమయం కాదు ,మా మీద 175 స్థానాల్లో గెలిచినంత బాధ్యత ఉంది అని చెప్పాడు చూడు, ఊరికే అనలేదు పవర్ స్టార్ అని Man of the మ్యాచ్ Congratulations to the Chief of JANASENA
@DandiVenkateswararao
@DandiVenkateswararao 3 ай бұрын
janasena nu dont neglect in AP politics.kee role in AP.
@DandiVenkateswararao
@DandiVenkateswararao 3 ай бұрын
Determination,Discipline,Devotion =pavan kalyan garu
@praveengopu
@praveengopu 3 ай бұрын
On డ్యూటీ పిఠాపురం. MLA గారు 🥛🥛🥛☝🏻🇮🇳
@Vishal7T
@Vishal7T 3 ай бұрын
సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, 🥰🥰🥰సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్ 🥰🥰🥰 టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి శ్రేణుల సమిష్ఠి కృషి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని మనస్సార కోరుకుంటూ శుభాకాంక్షలు 💐💐💐
@vainateyavlogs1778
@vainateyavlogs1778 3 ай бұрын
AP కి ఇది గోల్డెన్ ఛాన్స్ టీడీపీ+జనసేన గేమ్ ఛేంజర్ అవబోతున్నారు❤❤❤
@sucharesh
@sucharesh 3 ай бұрын
11 సీట్లు ఇచ్చి వైసీపీకి ప్రజలు పంగ నామాలు పెట్టారు😂❤❤ భగవంతుడి లీల మరి😂😂
@kovvadarambabu7156
@kovvadarambabu7156 3 ай бұрын
ఈటీవి కి కృతఙ్ఞతలు. పవన్ లోని నిజాయితీని, నిబద్ధతని ప్రజలకు మరింతగా అర్ధమయ్యేలా ఒక వైపు, గత ఐదేళ్ల విధ్వంస ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టిన వైనం అనుక్షణం రెండుచోట్లా నెగ్గని పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడని పదే పదే తూలనాడిన విధానం, ఆయన్ని మానసిక వేదనకి గురిచేసేలా సృష్టించిన అరాచక చేష్టలు. హమ్మయ్య ఎలాగైతేనేమి ఈ విధ్వంసుడిని ప్రజలు నిర్వర్థంగా సాగనంపేరు అదేపదివేలు.
@msk2410
@msk2410 3 ай бұрын
King Maker " Power Star" ❤❤❤ both in State & Central Govt
@FastTV7
@FastTV7 3 ай бұрын
TV news ante ela chepali crystal clear ga ee Anchor ki 1 lakh times claps 👏 , dignity, decent super madam ,vore Tv9,NTV,Rtv vurike arvatam kadu content cheppetappudu eppudu voice penchalo taginchalo aladinchidi madam ni chusi nerchukondi
@bhaskarpaladugu5897
@bhaskarpaladugu5897 3 ай бұрын
Truth be told, I wasn't sure about Pavan Kalyan 8 years ago. But, his maturity, humility, persistence and intelligence won everyone over. IF CBN will be the king maker in center, Pavan Kalyan is the king maker in AP.
@htvkulluru7722
@htvkulluru7722 3 ай бұрын
ఈ మాటలు వింటుంటే కర్ణానందంగా ఉంది
@kireetchaithanya1058
@kireetchaithanya1058 3 ай бұрын
Pawan Kalyan gari 10 years kastamni 10 minutes lo andhariki arthamayyelaga cheppinandhuku Etv ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinusri7092
@srinusri7092 3 ай бұрын
పవన్ కళ్యాణ్ సూపర్ sir but నమ్మక ద్రోహి చంద్రబాబు తో జర జాగ్రత్త బయ్యా...congratulations భాయ్
@Chowreddy786
@Chowreddy786 3 ай бұрын
Real hero 🔥🔥🔥🔥🔥
@praveengopu
@praveengopu 3 ай бұрын
జై మా దేవుడు పవన్ కళ్యాణ్ జై బీజేపీ 🪷🪷🪷🪷🪷 జై టీడీపీ 🚲🚲 జై Janasena 🇮🇳🙏🏻🙏🏻
@viswanathamb3800
@viswanathamb3800 3 ай бұрын
PSPK.....THE GAME CHANGER
@laxminaryanaa4030
@laxminaryanaa4030 3 ай бұрын
ఇంత పెద్ద అఖండ విజయం సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు
@Chowreddy786
@Chowreddy786 3 ай бұрын
Game changer 🔥🔥🔥🔥🔥
@tejeswararaobadiyala5383
@tejeswararaobadiyala5383 3 ай бұрын
ఈ విజయయం పవన్ గారిది. హి డిసర్వ్ హిట్. 💐💐💐
@sivakumar-fg1ji
@sivakumar-fg1ji 3 ай бұрын
మేము చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నిజాయితీపరులు, స్వార్థం లేని రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం శాసన సభ్యులుగా ఉండటం.
@VenkateshDupana
@VenkateshDupana 3 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడు అలోసించే మహను భవుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అర్దం చేసుకొని గెలిపించి నందుకు ధన్యవాదములు జై శ్రీ రామ్ జై పవన్
@Chowreddy786
@Chowreddy786 3 ай бұрын
Trend setter🔥🔥🔥🔥🔥🔥
@np5735
@np5735 3 ай бұрын
CM గా CBN గారు 3 సార్లు చేశారు, ఈసారి CM గా PK కి కూటమి అభ్యర్థి గా చేసి, CBN గారు సెంట్రల్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటే చాలా బాగుంటుంది , AP development ఇంకా బాగా అవుతుంది CBN గారు సెంట్రల్ కkey role గా ఉంటే.
@naveenkotha3826
@naveenkotha3826 3 ай бұрын
😂
@naveenkotha3826
@naveenkotha3826 3 ай бұрын
Already they have announced CBN as cm before election
@javvadijanardhan3038
@javvadijanardhan3038 3 ай бұрын
జై పవన్ కళ్యాణ్ గారు 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻
@deepalingam9477
@deepalingam9477 3 ай бұрын
Congratulations 🙌
@sashank5201
@sashank5201 3 ай бұрын
This 7min video will be one of the best videos of ETv 👌👌👌
@ravimp2310
@ravimp2310 3 ай бұрын
Na lifelo Frist time TDP ki vote vesanu ma family members andaru NDA kutamiki vote vesamu resion only pspk jai janasena ❤
@MoonLight-fj4ki
@MoonLight-fj4ki 3 ай бұрын
Ap intha majority ki karanam definitely Pawan Kalyan garu...
@p.satyanarayana8535
@p.satyanarayana8535 3 ай бұрын
Jai janasenaa
@syamkumar8896
@syamkumar8896 3 ай бұрын
Jai janasena Jai janasena
@vs-ix4lm
@vs-ix4lm 3 ай бұрын
Swamy neku Desam pina ,Rastram pina vunna Badyatha gouravam valla intha gelupu vachindi
@Ammullu
@Ammullu 3 ай бұрын
BJP ki. Istam lekapoyana pk valla kalisaru kani epuduu velle. Dikku ayatu anduke evrini chinna chupu chudakudhu ani
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 ай бұрын
WHY NOT 175 nunchi, why not DOUBLE DIGITS
@madasusuresh2678
@madasusuresh2678 3 ай бұрын
Excellent ga chepparu tqs to ETV
@raghunathsharma91
@raghunathsharma91 3 ай бұрын
పావలా అన్న వాళ్ళు పైసా కి కూడా పనికి రాకుండా పోయారు😅
@Jagadeeshkumarmc
@Jagadeeshkumarmc 3 ай бұрын
Very few people rarely we find in history like NTR MODI AND PAWAN KALYAN True leaders 🙏
@rajukadpa4180
@rajukadpa4180 3 ай бұрын
మా పవన్కళ్యాణ్ అన్న. కింగ్ మీకేర్
@sivasankarvelivela2426
@sivasankarvelivela2426 3 ай бұрын
జనసైనికులకు ఒక కోరిక తీరింది ఇంకో కోరిక ఉంది
@ashuashok8146
@ashuashok8146 3 ай бұрын
Aadhi avvadu ra
@surya20t
@surya20t 3 ай бұрын
​@@ashuashok8146 ilage anandha padandi bro Adi ayna r0ju meeku notlo mata radhu le
@reddyreddy3080
@reddyreddy3080 3 ай бұрын
Pspk 🚩🔥
@BEASTT1199
@BEASTT1199 3 ай бұрын
Man of the match PSPK ❤ GAME CHANGER ❤ gelisaka kuda cheppadu illu alakagane pandaga kadhu ani vo ka true leader alane alochisthadu ❤ PITHAPURAM MLA GARI THALUKA ❤ CBN & PSPK MASTER PLAN SUCCESS ❤ TDPJSPBJP ❤
@Kishore-zp5dj
@Kishore-zp5dj 3 ай бұрын
కడప ఎంపీ సీటు కోసం సొంత చిన్నాన్నను హత్య చేపించిన జగన్ ఎక్కడ, అనకాపల్లి టికెట్టును కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ
@sriramsriram8933
@sriramsriram8933 3 ай бұрын
Jai janasena love u sir❤️
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh 3 ай бұрын
ఉచితాలు వద్దు..పని ఇవ్వండి
@dayanandng2546
@dayanandng2546 3 ай бұрын
గేమ్ చెంజర్ పవన్ కల్యాణ్ 🌟
@ChennaiKiranTraveller
@ChennaiKiranTraveller 3 ай бұрын
Ekada negalo... kaadhu ekada tagaloo... Maa Jagan Anna ki baaga telusu.. 2029 ki inkaa tagutamm... Avsaram aitea Assam pootamm😂😂😂
@sivarammanavarthi7726
@sivarammanavarthi7726 3 ай бұрын
Kutami lo votes transfer chala Baga jarigindi ..adi 95 percent anta..idi mamuluga jaragadu. Good to see that cader from all parties worked well.
@MrSuresh1255
@MrSuresh1255 3 ай бұрын
Let’s all work for the betterment of AP and Bharath. Jai Janasena Jai Hind
@raghunathsharma91
@raghunathsharma91 3 ай бұрын
Dr sudhakar vusuru తగిలింది
@pentirambabu7875
@pentirambabu7875 3 ай бұрын
ఎక్కడ తగ్గాలో తెలిసి అక్కడే 11 సీట్లకు తగ్గాడు అన్నయ్య. మళ్ళీ వైనాట్ 175/175 చూడకపోతామా?
@TrimurthuluDonepalli
@TrimurthuluDonepalli 3 ай бұрын
ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతె చంద్రబాబు లైఫ్ లేదు. King maker that is pawan kalyan,🎉
@morampoodiaaradhya
@morampoodiaaradhya 3 ай бұрын
Andari లెక్కలు రాసేశారు..ఒకే ఎలెక్షన్ తో....
@SivaPriya-nz8to
@SivaPriya-nz8to 3 ай бұрын
సార్ మీరు పేరాలో ఉన్నారు సార్ మీరు చిన్న పిల్లలు అప్పుడు పేరాల విజ్ఞేశ్వర వాళ్ళ ఇంట్లో ఉన్నారు సార్ మా ఇంటి పక్కనే సార్ మీరంటే భయపడే వాళ్ళం సార్ ఇప్పుడు మీద ఫోటో దిగాలి అనిపిస్తుంది
@dhamini6956
@dhamini6956 3 ай бұрын
Gelavadam kaadu .... Ipppudu manchi cheyandii raastraniki ....adi chalu uchita padakaalu avasaram ledu..... Jobs ivvandii degree ,pg chadivina vaalllakii ....
@Vishal7T
@Vishal7T 3 ай бұрын
AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. 🥰🥰🥰
@krishnamtrineth6649
@krishnamtrineth6649 3 ай бұрын
😇😄😄😄😀ninna nyt prasanthamga nidra poya broo 😍
@MaheshGoud-dn9kf
@MaheshGoud-dn9kf 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసే ఉంటే ఈ రోజు సిఎం అయ్యేవారు కూటమి ఓట్లు అన్ని జనసేనా ఓట్ బ్యాంక్
@swatibangaram8913
@swatibangaram8913 3 ай бұрын
జై పవన్ కళ్యాణ్ గారు
@chengaiahthota4003
@chengaiahthota4003 3 ай бұрын
Your comments on importance of Pavan Kalyan are realistic. Your presentation from first to last is very attractive and cent percent correct. Heartily well come to your comments 👏.
@k.suryaprakash3835
@k.suryaprakash3835 3 ай бұрын
బీజేపీతో తెగతెంపులు చేసు కుంది🎉 టిడిపి నే
@alekhyaprasad5019
@alekhyaprasad5019 3 ай бұрын
చంద్ర బాబు నాయుడు గారికి ఒక విన్నపం మా పవన్ కళ్యాణ్ గారికి నిర్మలమయిన మనసు అదే మనసుతో మీతో పొత్తుకు వచ్చారు మన లెజెండ్ పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసు అతను ఎంత బహిరంగంగా మిమ్మల్ని చేరుకున్నాడు దయచేసి అతనితో బహిరంగంగా ఉండండి సార్
@saipranay3416
@saipranay3416 3 ай бұрын
Epudu chepandi ra P A W A N Kalyan evaro JANASENA ✡️ ki vachina seats kuda Rani 10gallu 💦😂
@adinarayana6362
@adinarayana6362 3 ай бұрын
Congratulations Pavan Kalyan Garu
@BalaKrishna-bb9nd
@BalaKrishna-bb9nd 3 ай бұрын
Handstoff Pawan Kalyan Garu 🎉
@lohithch5529
@lohithch5529 3 ай бұрын
Yes. P k gaaru dhevudu. Next eeka Leyval veyreyy.
@suryaprakash-zs2dt
@suryaprakash-zs2dt 3 ай бұрын
Jai janasena Jai Pavan Kalyan garu
@Robosci
@Robosci 3 ай бұрын
Where are the jokers RGV, Poosani, Thammareddy bharadwaj and Manchu family now.
@VenkateshDupana
@VenkateshDupana 3 ай бұрын
సూపర్ జై పవన్ జై జనసేన
@nageswaraopatha5445
@nageswaraopatha5445 3 ай бұрын
His slogans are impact so much ❤ pm modi ji 3.0 loading... NDA again
@tamminenisarts2670
@tamminenisarts2670 3 ай бұрын
Game Changer of AP
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 3 ай бұрын
Pawan sir,,yodhudu....Example for Hard Work nd Patience...
@chilakapatiramakrishna5104
@chilakapatiramakrishna5104 3 ай бұрын
Pavan sir...congrats...meeru avesalu,cinemas pakkana pettesi Central lo minister theesu kokundaa state lo manchi minister theesukoni rayalaseema,north andhra,south coastal,middle andhra nundi minister posts theesukoni cadre grass route level nundi build chesukunte...you may become king(cm)or king maker with 50%of seats.you should occupai the space of ycp.all d best--oka govt employee nellore
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 ай бұрын
Abhivriddhi plus appulu theerchatam jodedla bandi nadaka vantidhi balancedgaa vellali
@malleshgoudkasarapu5537
@malleshgoudkasarapu5537 3 ай бұрын
Governament opposite votes chelakunda chusaru
@Manikanta-fn9ig
@Manikanta-fn9ig 3 ай бұрын
Need undavalli aruna comment s on this win
@UppuYellavva
@UppuYellavva 3 ай бұрын
Thirumalai thirupathiki Oo gorre rakshadu nundi vimukti pondindhi 🎉🎉
@kandulapullaiahoilfillings2246
@kandulapullaiahoilfillings2246 3 ай бұрын
నేను నీకు అభిమానిని అయ్యాను సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ ❤❤❤
@elwinpranay4093
@elwinpranay4093 3 ай бұрын
Annitikante mundu sugali Preethi ki justice cheyyandi sir please
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 56 МЛН
9 PM | ETV Telugu News | 30th September "2024
23:18
ETV Andhra Pradesh
Рет қаралды 138 М.
Live 🛑 Y S Jagan press meet in tadepalli
1:33:30
Mana Velugutv
Рет қаралды 489