సతీష్ గారు మన టెక్కలి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను పరిశోధించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@satishbio9352 жыл бұрын
Thank you so much..Jayaveer garu...every video like that sir....K.viswanadh video chudandi...
@santoshkumar-oy7sr3 жыл бұрын
Superb ga chapparu mana tekkali gurinchi salute 👏 👌
@satishbio9353 жыл бұрын
Thank you..santosh...
@nagabhushanarao2007Ай бұрын
వెరీ గుడ్ బాగా చెప్పారు
@satishbio93527 күн бұрын
Thankyou sir.. 🤝🙏
@bollatejatekkali92142 жыл бұрын
Namasthe Anna... Chala baga chepparu.. Super brother your way of talking about Tekkali.. Intha Charitra vundhi..maa mandalam Tekkali. My village is gudem bolla Tejeswararao.. Thank you for your hard work to create this video and published Information. My birth in Tekkali government hospital. My study in Sri Viswa Jyothi junior college . #Telugu #Desam again in 2024..
@satishbio9352 жыл бұрын
Thank you..so much..keep watching my videos...subscribe my channel to get notification...for new videos..
@bollatejatekkali92142 жыл бұрын
Brother, Which is your native place..?
@satishbio9352 жыл бұрын
TEKKALI
@mohanaraogoru22343 жыл бұрын
కామెంట్ కి మాటలు రావటం లేదు ఈవీడియో చూసిన పిదప టెక్కలి గురించి చాల విషయాలు తెలుసుకున్నాను అద్భుతం
@muralidharkota11633 жыл бұрын
చాలా బాగుంది, ఎక్స్ళ్లేంట్ వీడియో చేయడానికి చాలా కష్టబడ్డారు, టెక్కలి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లలో చదువుకున్న కొంతమంది IAS , IPS లు వున్నారు ఇప్పటికి మంచి పొజిషన్లో వున్నారు, వీలుంటే కవర్ చేయండి,
@manmadharaodikkala20243 жыл бұрын
టెక్కలి ఘన చరిత్ర చాలా బాగుంది సార్ ధన్యవాదాలు నమస్కారం
@satishbio9353 жыл бұрын
Thank you sir...🙏🙏
@kondalaraovandrangi91893 жыл бұрын
Super information for one and all
@satishbio9353 жыл бұрын
Thank you sir...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@MRajeshKumarMulagapu6 ай бұрын
Good video
@mbaburao17633 жыл бұрын
Nice video bro
@satishbio9353 жыл бұрын
Thank you sir...
@gantamvenkat12122 жыл бұрын
Chala bagundi video
@satishbio9352 жыл бұрын
Thank you.. Keep watch my videos
@kalyanborige92363 жыл бұрын
Nice explanation
@satishbio9353 жыл бұрын
Thank you.. Bro...👍👍
@satishbio9353 жыл бұрын
For more informative videos subscribe my channel...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@Saipraveen_45423 жыл бұрын
మా అమ్మమ్మ గారి ఊరైన టెక్కలి గురించి చాలా బాగా వివరించినందుకు ధన్యవాదములు ❤.... చిన్నప్పుడు వేసవి సెలవులకు మేము అక్కడకు వచ్చినప్పుడు, టెక్కలి అంటే మాకొక స్వర్గం.... ఎప్పుడు వెళ్దామా అని ఆశగా ఎదురు చూసేవాళ్ళం... మీ వీడియో చూసి ఒక్కసారిగా మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం.... వివరించిన తీరు చాలా బాగుంది 👍
@satishbio9353 жыл бұрын
ధన్యవాదములు...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@vishalaperavali89173 жыл бұрын
Chaala baavundi
@satishbio9353 жыл бұрын
Thank you..madam..
@milkymicky52813 жыл бұрын
Super bro I am also tekkali
@satishbio9353 жыл бұрын
Thank you so much....
@bhogisridevi72343 жыл бұрын
Very nice video brother awesome👌👌👌👌👌👌👌👌
@satishbio9353 жыл бұрын
Thank you so much..sister...
@satishbio9353 жыл бұрын
pls subscribe my channel...Watch my all videos..very emotional and informative SPB video,Teachers day and so on...
@basavalabhavani5042 Жыл бұрын
Excellent work...i belongs to tekkali very happy to see this video and learnt many more things
@satishbio935 Жыл бұрын
Thank you.. 🌹Hope to watch all of my videos.. All r intresting and informative🤝
@ramakrishnasiddeswara83063 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది. శతాబ్దంలో జరిగిన చరిత్ర కళ్ళకు కట్టినట్లుగా చాలాచక్కని మధుర వ్యాఖ్యానం తో వివరించినతీరు వెనుక మీకృషి పట్టుదల వ్యయ ప్రయాసలతో కూడిన శ్రమ కనిపిస్తూ ఉంది. రాజకీయ ఆద్యాత్మిక భౌగోళిక వర్తక వ్యాపార డివిజన్ స్థాయి రంగాలన్నింటినీ కలుపుకుని చిత్రీకరించిన తీరుకు **మా ఎండల మల్లికార్జున స్వామివారి**ఆశీస్సులు. ధన్యవాదములు.
@satishbio9353 жыл бұрын
చాలా కృతజ్ఞతలు..మీలాంటి పెద్దల ఆశీస్సులు కావాలి...🙏🙏🙏మీలాంటి వారి ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేయగలను...నా channel ని subscribe చేయగలరని మనవి..
@ramanaraoci46503 жыл бұрын
Voww excellent .. information.. iam proud to hear the History of TEKKALI... We got Extraordinary messages .. about tekkali. Thank you 👍💐👏👋💝
@satishbio9353 жыл бұрын
Thank you so much sir....🙏
@ajanthakumari2 жыл бұрын
Very nice keep it up
@satishbio9352 жыл бұрын
Thank you...madam 🙏
@devenderkumar59733 жыл бұрын
Nice interesting video
@satishbio9353 жыл бұрын
Thank you.. so much sir...
@kanakadurgasangamreddi70583 жыл бұрын
Chala bagundhi video... tekkali ki intha prathyekatha undhani maku telidhu.. chala vivaramga cheppaaru.. Tan q for this video.. Jyothi from gajapathinagaram
@satishbio9353 жыл бұрын
Thank you so much..for more videos subscribe my channel...watch SBP"స్వరశిల్పికి స్వరనివాళి" video also..very emotional and informative..
@satishbio9353 жыл бұрын
below Link press cheyandi.. kzbin.info/www/bejne/nKvPan2PmrFoi8U
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@prasanthlakhinana53532 жыл бұрын
IAM tekkali super information
@satishbio9352 жыл бұрын
Thank you so..much...keep watch my videos...like my new videos like "తలవంచని ధీరుడు",శతవసంతాల నందమూరి యోధుడు,Father's day and Mother's Day...ఎక్కడ కూడా bore కొట్టవు..each and every video has new information and unknown facts..check play list in my channel..all zoner videos are there...all videos script, editing and voice by me...pls subscribe my channel for more videos..
@jyothijeeru28463 жыл бұрын
Super
@satishbio9353 жыл бұрын
Thank you..so much...pls subscribe my channel you can get more video...
@dileepkumarkolli60902 жыл бұрын
Thank you brother..end lo mana district kosam chepparu kada it's nice.. emotional ayyanu...endhukante ippatiki kuda mana district ante konthamandhiki chulakana..please watch this video like that people
@satishbio9352 жыл бұрын
Thank you.. so much brother...keep watching my videos allae Emotional with informative messege...If you subscribe the channel you can get notification...na best dialogue in this video is శ్రీకాకుళం లేదా టెక్కలి భౌగోళికంగా రాష్ట్రంలో వెనుక ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రజలు వెనుకబడిన వారుకాదు..వారి మేథస్సు,విజ్ఞానం వెనుకపడలేదు...
@saipani62963 жыл бұрын
Adi jai Tekkali ...mana vori gurinchi baga chepparu
@satishbio9353 жыл бұрын
Thank you...bro...watch my all videos all r Informative msg and emotional....
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@jyothifromsrikakulam36853 жыл бұрын
Thank you so much ,sir🙏🙏🙏🙏🙏🙏
@satishbio9353 жыл бұрын
Thank you madam...for more videos subscribe my channel...
@mettalaxmandas34643 жыл бұрын
Chala bags chepparu🙏🙏
@satishbio9353 жыл бұрын
Thank you...
@madhavagovindaraonakka99883 жыл бұрын
You did amazing work while gathering all the history of tekkali.
@satishbio9353 жыл бұрын
Thank you...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@damodarrao59913 жыл бұрын
Great job Satish bro
@satishbio9353 жыл бұрын
Thank you..sir..🙏🙏
@satishbio9353 жыл бұрын
Watch this SBP video..very emotional...😭 kzbin.info/www/bejne/nKvPan2PmrFoi8U
@sateeshbammidi75722 жыл бұрын
Nice brother
@satishbio9352 жыл бұрын
Thank you..bro
@satishbio9352 жыл бұрын
Keep watching my videos...I m also from TEKKALI..share this video to ur friends...
@laxmanaraobammidi44972 жыл бұрын
Chala baga chapparu bro
@satishbio9352 жыл бұрын
Thank you so much bro..keep watching my videos...my recent videos like Dr. ysr,mother's day,sr.ntr videos are also very emotional and informative...
@venkataramana55123 жыл бұрын
That's good brother ❤️❤️❤️ tekkali&srikakulam
@satishbio9353 жыл бұрын
Thank you...brother...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@gollapallibhupathi31053 жыл бұрын
Nice
@satishbio9353 жыл бұрын
Thank you...
@kvmohan71513 жыл бұрын
Excellent work...I am proud of you....
@satishbio9353 жыл бұрын
Thank you very much..sir..మీలాంటి పెద్దల ఆశీస్సులు కావాలి sir...🙏🙏🙏
@kvmohan71513 жыл бұрын
@@satishbio935 Satamaanam bhavathi...
@sivasankardasari3120 Жыл бұрын
Super love tekkali 💖
@satishbio935 Жыл бұрын
Thanks for watch..🤝 Hope to watch all type of videos in our channel...🌹
@ramuduppala62748 ай бұрын
థాంక్య్ సార్
@satishbio9352 ай бұрын
🤝🙏👍
@creativehulkNov202 жыл бұрын
Super Video.. Me research and presentation skills chala baunnai
@satishbio9352 жыл бұрын
Thank you..bro..My Each and every video be like that...చాలా లోతైన,పదునైన,బిగువైన విశ్లేషణ ఉంటుంది..pls..subscribe..watch my more videos..Once again Thank you very much..
@creativehulkNov202 жыл бұрын
@@satishbio935 .. Subscribed
@satishbio9352 жыл бұрын
Thank you..bro Sr.Ntr శతజయంతి spl video will be uploaded on 28th may..don't miss..
@satishbio9352 жыл бұрын
శకపురుషుడు NTR శత జయంతి" సందర్భంగా నేను చేసిన ఈ ఎమోషనల్ వీడియో ముఖ్యంగా తెలుగువారు ఎక్కడ వున్నా,చూడవలసిన వీడియో..సీనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,NBK ఫ్యాన్స్ కి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు,శ్రేణులకు ఒక విందు భోజనంలా ఉంటుంది.link press cheyandi.. kzbin.info/www/bejne/b5_SdGWoa5p8iMU
@reddy22753 жыл бұрын
Supar maa uru bro
@satishbio9353 жыл бұрын
Thank you sir.. Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@atlarahulkumar49802 жыл бұрын
Hats off sir
@satishbio9352 жыл бұрын
Thank you.. 🤝Keep watching my videos and Subscribe to our channel...for Interesting videos..
@satishbio9352 жыл бұрын
Click below video link about "Sirivennela seetharamasatry " by me.. kzbin.info/www/bejne/hJOvZGuvdpWDq8k
@sujatasatapathi45663 жыл бұрын
Subscribed
@satishbio9353 жыл бұрын
Thank you...
@satishbio9353 жыл бұрын
All of my videos emotional and informative...Like SPB and success stories 1 2 3 parts
@madapala.ravikumar7493 жыл бұрын
Nice.
@satishbio9353 жыл бұрын
Thank you so much...
@kirankumarsirla54453 жыл бұрын
I am Kiran.. Happy to see this video, as I am out from long time, so I correlate my childhood memories with current change in tekkali..
@satishbio9353 жыл бұрын
Thank you...
@asrithapati95633 жыл бұрын
Superb video 👍👏....
@yarrasrinu682 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏
@satishbio935 Жыл бұрын
Thank you.. 🌹keep watch all of my videos
@hanumanthumadhavarao2518 Жыл бұрын
Tekkali gurunchi bagaa cheppiru Tank you sir 🙏
@satishbio935 Жыл бұрын
Thankyou sir.. 🙏.. మన ఛానల్ లో ఇలాంటి వీడియోలు చాలా వున్నాయి.. Ntr spb, Sirivennela ఇలా
@bhaskarraja60503 жыл бұрын
Super 👌 Jyoti from Gajapatinagaram
@satishbio9353 жыл бұрын
Thank you...R u completely watch video?
@pjyothisupernice86873 жыл бұрын
Excellent
@satishbio9353 жыл бұрын
Thank you..madam..
@grandhisrinuvasarao62023 жыл бұрын
Super sir 😍😍😍
@satishbio9353 жыл бұрын
Thank you..vamsi...
@jayhind37313 жыл бұрын
టెక్కలి చరిత్ర చాలా బాగా చెప్పారు, టెక్కలి పేరు ఎలా వచ్చిందో తెలిసి చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మాది జియ్యన్న పేట కాబట్టి.
@satishbio9353 жыл бұрын
Thank you..so..much..
@satishbio9353 жыл бұрын
not only this video, all videos of mine very emotional and informative..subscribe my channel get new updates...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@lavanyassinginghub91303 жыл бұрын
Awesome video has a mention of my father Kannepalli Chalamayya Sastry:)
@satishbio9353 жыл бұрын
Thank you madam...Its really Great..follow my videos each and eveyone Interesting,Informative and Emotional..
@kapalasantosh3387 Жыл бұрын
Super.ana
@satishbio935 Жыл бұрын
Thankyou brother 🤝
@radhikagoru4883 жыл бұрын
I really appreciate your efforts to making such wonderful videos and you have given so much information about Tekkali that many of us don’t know. Looking forward for more videos like this 👏👏👌👌.
@satishbio9353 жыл бұрын
Thank you.. Radhika....🤝
@joginaidumadapala28613 жыл бұрын
Excellent brother 👏 👍
@satishbio9353 жыл бұрын
Thank you..bro🤝..watch my all videos...all r informative an emotional..for more videos subscribe my channel...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@ketancherry12763 жыл бұрын
I am happy to see this video... I am also from Tekkali Studying at govt High school and govt junior college Tq u for remembering all memories.. I love ❤️my Tekkali
@satishbio9353 жыл бұрын
Thank you...If u want to see Inspirable personalities,watch my Success storeis 1,2 &3 parts...Hope to subscribe my channel..
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@ManojKumar-yz1xt2 жыл бұрын
Lot of loves from tekkali people Thank you❤
@satishbio9352 жыл бұрын
Thank you..so much..follow my videos...
@ManojKumar-yz1xt2 жыл бұрын
@@satishbio935 sure 👍
@krishnavenitota81062 жыл бұрын
Tq sir ma tekkali kosam intha baga explain chesaru please dheenini evaru kuda chulakana cheyyakandi and this is my favourite place of my heart ❤️
@krishnavenitota81062 жыл бұрын
Iam studying viswajyothi junior college and degree college 😍😍 iam so happy 😁
@satishbio9352 жыл бұрын
Thank you so much...Madam..keep watching my videos all are Intresting,Emotional and Informative..If you subscribe my channel you can get the notification for my new videos...you can also watch my shorts also..go to playlist...
@JP_views3 жыл бұрын
You have done really good 👍about my native town. Amazing
@satishbio9353 жыл бұрын
Thank you...
@ramuduppala62743 жыл бұрын
టెక్కలి గొప్పతనం గురించి చెప్పినందుకు ధన్యవాదములు
@satishbio9353 жыл бұрын
Thank you so much sir..నా వీడియోలన్నీ Emotional and Informative గా ఉంటాయి...SPB 'స్వరశిల్పికి స్వరనివాళి'చూడండి...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@jashuvabendi77813 жыл бұрын
Great job Satish .Very much interesting .your hard work is very much appreciated..
@satishbio9353 жыл бұрын
Thank you...so much...Jashuva garu..I m very gland on ur comment
@ravikumarkopparthi27933 жыл бұрын
Baboii chala information gather... Nice efforts in making a video... Tekkali gurinchi chala mandiki teliyani vishayalu cheparu...
@satishbio9353 жыл бұрын
Thank you..sir..u my Guru in making such videos...
@varudhinibrundavanam26683 жыл бұрын
Super video .....very much interesting.... You have given so much information about Tekkali that I don't know..... Thankyou
@satishbio9353 жыл бұрын
Thank you so much madam...
@satishbio9353 жыл бұрын
watch my all videos like SPB ,Success stories all r in formative and emotional...
@mamidimeenakumarikumari6622 жыл бұрын
I am also from tekkali,in this concern I am very happy
@satishbio9352 жыл бұрын
Thank you..madam..keep watching my all type videos...
@dukkaravikumarreddy68653 жыл бұрын
చాలా చక్కగా వీడియో DESIGN చేశారు,మీ కష్టానికి లార్డ్ షిర్డీ సాయిబాబా అస్సెస్సులు మెండుగా ఉండాలని మరిన్ని మంచి వీడియోస్ కు పునాది వేయాలని కోరుకుంటూ........మీ
@satishbio9353 жыл бұрын
Thank You so much ..Reddy garu for ur Encouragement and blessings.. 🙏🙏
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@ramakrishnapati47233 жыл бұрын
Awesome video... great work...
@satishbio9353 жыл бұрын
Thank you RK garu...
@varudhinibrundavanam26683 жыл бұрын
Super video.....very much interesting....... You have given so much information about Tekkali that I don't know...... Thankyou
@satishbio9353 жыл бұрын
Thank you so much madam...
@sujatasatapathi45663 жыл бұрын
I used to visit my native place Tekkali, Challavanipeta and surrounding areas every year, during my childhood. Thank you so much for this very informative video. From Mumbai 🙏.
@satishbio9353 жыл бұрын
Thank you so much madam...That is "TEKKALI"👍👍..Pls subscribe my channel for my new video notifications..
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@dharmarao52813 жыл бұрын
Good collection.. Keep it up We want more videos from you
@satishbio9353 жыл бұрын
Thank you annayya...
@g.mohithnaidu20123 жыл бұрын
Great job Satish….keep it up.
@satishbio9353 жыл бұрын
Thank you...
@govindabehera44313 жыл бұрын
Tekkali history chupinchuinanduku 🙏
@satishbio9353 жыл бұрын
Thank you...bro
@bramarambaprabha58873 жыл бұрын
I love Tekkali my native place Tekkali
@satishbio9353 жыл бұрын
Thank you..
@santoshkumar-oy7sr3 жыл бұрын
Me too
@purnachandrarao33893 жыл бұрын
Wonderful video sir,,your effort to share much information about our town is worthful....I became inspired and impressed with this video...iam always proud to be a Tekkali citizen..
@satishbio9353 жыл бұрын
Thank you so much for ur valueble feed back..
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@subbaraojandhyala16302 жыл бұрын
సతీష్ గారూ,మీ పరిచయం, అంటే మన టెక్కలికి మీకు ఉన్న అనుబంధం గూర్చి చెప్పండి.
@satishbio9352 жыл бұрын
నేను M.Sc(Microbiology),B.Ed చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను...
@satishbio9352 жыл бұрын
ధన్యవాదాలు..నా స్వగ్రామం కూడ టెక్కలి..నా బాల్యం శంభానవీధి లో,తర్వాత వెంకటేశ్వర కాలనీలో,గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్నాము..నా విద్యాభ్యాసం డిగ్రీ వరకు Tekkali లో కొనసాగింది..ప్రస్తుతం Vizag లో ఉంటున్నాను.. Dr.UNB రావు గారు ఈ టెక్కలి వీడియో చేసిన తరువాత పరిచయమయ్యారు..నా ఫోన్ నెంబర్స్ తన వద్ద ఉన్నాయి..ప్రైవసీ కారణంగా కామెంట్ Boxలో నెం.పెట్టలేకపోతున్నాను..
@satishbio9352 жыл бұрын
మీ no.ivvandi..ph.lo మాట్లాడుదాం..సార్..
@satishbio9352 жыл бұрын
నమస్తే సార్ ..మీ కోసం Dr.UNB Rao గారు చెప్పారు..మా నాన్నగారు,టెక్కలి Co.opeative Bank లో పనిచేసారు..
@veerumatta20372 жыл бұрын
Nuv devudivi swami....clear cut information echav
@satishbio9352 жыл бұрын
అంతమాట వద్దు..Thank you so..much keep watching my videos..
@murthykannepalli62563 ай бұрын
Iam from Tekkali
@harisahu45653 жыл бұрын
Super bro
@satishbio9353 жыл бұрын
Thank you bro..
@maheshbehara57323 жыл бұрын
My father's native place is tekkali. My father worked as block development officer worked with neelam sahni as sub collector
@satishbio9353 жыл бұрын
Ohh.. Thank you... very much...🤝..
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@guptatalasu84153 жыл бұрын
Anna super asla mana tekkali 🔥🔥 kosam world mottam ki spread iyela chesav .. Great job 👍👍 And naadi tekkali aa madi home made Sweet shop (home
@satishbio9353 жыл бұрын
Thank you...so much bro🤝👍..
@lakshmanaraopujari74792 жыл бұрын
👌🙏🙏🙏🙏🙏
@satishbio9352 жыл бұрын
Thank you...
@ashokkumarkandregula73323 жыл бұрын
Awesome video sir.... I came to know many things about that.... I can imagine how much hard work u have done to make this video... Finally u got succeeded sir... Keep it up.... Waiting for more videos from u
@satishbio9353 жыл бұрын
Thank you sir....🤝🤝
@lvprasad37773 жыл бұрын
Very informative video. We r proud of tekkali. Style of presentation, news clippings, showing examples, voice over are very matured and intersting. Heartlhly appreciate you. Keep it up sir. అభిసందసలు మీకు. Good luck. ...From Dr.G.leela vara prasada rao.
@satishbio9353 жыл бұрын
Thank you very much sir...with ur blessings and encouragement , I wl do more intresting videos...small request, subscribe my channel watch my previous videos like SPB and successes stories very informative and emotional videos...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
Thank you so much sir...pls subscribe my channel then u can get my notifications...All my Vides are emotional with Informative...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@vanavinaykumar58425 ай бұрын
Jai tekkali Jai achhanna❤
@seemaranisabatho9113 жыл бұрын
My native place is great
@satishbio9353 жыл бұрын
Thank you.. madam.
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@karthikbehera94923 жыл бұрын
Tekkali kabaddi Player's
@satishbio9353 жыл бұрын
Thank you....bro..👍👍
@haritirunagari7576 Жыл бұрын
Brother tekkali ki maro peru undi brother raghu nada puram vedio super
@satishbio935 Жыл бұрын
I know brother...That name board also there in Tekkali..Thankyou...🤝కానీ "టికిలి " అనే పేరు ఎక్కువగా తెలియదు...
@karthikkorrayi89543 жыл бұрын
TEKKALI
@satishbio9353 жыл бұрын
Yes...That is Tekkali....
@rajeshkumarbehara79742 жыл бұрын
బలరాం దాస్ పట్నాయక్ గారి వివరాలు తెలియజేయండి
@satishbio9352 жыл бұрын
ok..i wl try..
@pulidanielvinodh74132 жыл бұрын
Bro chala baga chepparu kani 3 jillalalo ekkada leni vidanga kattabadina 135 years centinary andra baptist church gurchi cheppakapovadam konchem vicharakaram ga anipinchindhi.
టెక్కలి లో n h division 1972 lo ఉండేది నందిగాం లో సెక్షన్ ఉండేది అప్పటి బ్రిటిష్ కాలం నాటి పెద్ద పెద్ద చెట్ల ను కొట్టించిkhaanalsnu vedalpu cheyadam జరిగింది భూమి వెడల్పు road double cheyadam jarigi bears కు ప్రసిద్ది
@satishbio9353 жыл бұрын
Ok.sir..Thank you..
@saicharansaichran2609 Жыл бұрын
Tekkali 🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️
@satishbio935 Жыл бұрын
Yes... 🤝
@parvathiseedi98403 жыл бұрын
Suupar anna aslu entha kadhaundani naku intvarku telidu 🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏
@satishbio9353 жыл бұрын
Thank you very much sister....na videos annee emtional ga teliyani chaala vishayaalu vuntai...don't miss...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@subbaraojandhyala16302 жыл бұрын
నెలల బాలునిగ వచ్చి సుమారు 43 సంవత్సరాలు అక్కడి గాలి నీటితో పెరిగి ప్రాధమిక, మాధ్యమిక విద్య నభ్యసించి, 18 వ ఏట తొలిసారి 72రూ.జీతం పొందేను ఈ నేలమీదనే. ఈ వీడియోలో పేర్కొనబడిన కొందరు వ్యక్తులు,సంస్థలు ,సంఘటనలూ గుర్తుకొస్తున్నాయి. తొలుత నాతలిదండ్రులూ విద్య నేర్పిన గురువరులూ, తదుపరి నేను చదువుకున్న పాఠశాలలూ, అందలి ఉపాధ్యాయుల గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది నా మాతాపితలు స్వర్గీయ రాజేశ్వరమ్మ, లక్ష్మీనారాయణశర్మ గారలు. మేం ఆరుగురన్నదమ్ములం, ఒక్క చెల్లెలు. నా ప్రాధమిక విద్య అంటే 1నుండి 5 వ క్లాసు వరకు టెక్కలి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఈ రోజుల్లో 6 ఏళ్లైతేనేగాని 1వ తరగతిలోకి అనుమతివ్వరు. అటువంటిది 7 ఏళ్ల కే ఫష్టుఫారం ప్రవేశ పరీక్ష లో ఉత్తీర్ణత నయినాను. నా సహాధ్యాయుడు ప్రియ మిత్రుడు ఉరివి నాగభూషణరావు IPS దీ ఈ కోవకు చెందిన వారమే. (మరో వీడియోలో కొనసాగిస్తా)
@satishbio9352 жыл бұрын
ధన్యవాదాలు సుబ్బారావు గారు...నా స్వగ్రామం కూడ టెక్కలి..నా బాల్యం శంభానవీధి లో,తర్వాత వెంకటేశ్వర కాలనీలో,గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్నాము..ప్రస్తుతం Vizag లో ఉంటున్నాను.. Dr.UNB రావు గారు ఈ టెక్కలి వీడియో చేసిన తరువాత పరిచయమయ్యారు..నా ఫోన్ నెంబర్స్ తన వద్ద ఉన్నాయి..ప్రైవసీ కారణంగా కామెంట్ Boxలో నెం.పెట్టలేకపోతున్నాను..
@baddadivyateja33522 жыл бұрын
Jai ntr thokkukuntupovala 🔥🔥🔥🔥 tekkali ntr fans ekkada
@satishbio9352 жыл бұрын
Thank you...🤝నటన అనే సామ్రాజ్యనికి ఏక ఛత్రాధిపతి ఎన్టీఆర్... Keep watching.. My videos...
@baddadivyateja33522 жыл бұрын
@@satishbio935 ok i am subscribed your channel why because i like very much Tekkali thank you for making this video Satish Graru eelanti videos Tekkali kosam shorts lo pattandi status or story kosam use avvuthai
@satishbio9352 жыл бұрын
Thanks for ur Advise 👌... I wl try to put some shorts...on Tkl... I think ur Jr. Ntr fan.... Jr. Ntr ki sambanchi 2 videos vuntai.. Chudandi... "మరణం లేని యుగపురుషుడు" and "శతవసంతాల నందమూరి యోధుడు " jr. Ntr ని ప్రస్తావిస్తూ, పదునైన, బలమైన మాటలు ఉంటాయి... Miss avakandi... Hope to watch....
@baddadivyateja33522 жыл бұрын
@@satishbio935 thank you Satish garu
@baddadivyateja33522 жыл бұрын
@@satishbio935 Mee native place aadhi andi
@narayanaraoguntu3832 Жыл бұрын
Jai acchanna
@satishbio935 Жыл бұрын
Thank you for watching 🙏🌹
@theexplorer17202 жыл бұрын
Is the Fort of tekkali still present?
@satishbio9352 жыл бұрын
కొంత భాగం ఉంది...
@theexplorer17202 жыл бұрын
Please reply in English or Hindi, because don't know Telugu . I am an Odia. I want to make a documentary about Tekkali foŕt m
@satishbio9352 жыл бұрын
The fort of TEKKALI partially dismantled..If any person who can know Telugu and odia is nearenst by you,better to show this video to him/her and collect the information..u can also gather information from Internet about Tekkali..Still i focused on new subject videos,so its difficult to me translate again this video in English or Hindi...
@sreevanipotnuru23643 жыл бұрын
Hi bro,tkl na puttinillu,meeru chala baga tkl gurinchi chupincharu,goppaga chepparu,ayithe tkl ni mundhu paalinchina raaju lu kosam chepparu,tharuvatha MLA, MP lu kosam chepparu,kani tkl lo pranthiyamga prajala abhimanam tho gelichi tkl major panchayath president lu ga ennikaina varini local members ni gurinchi meeru endhuku ee video lo prasthavana theledho maku ardham kaledhu,anthe kadhu ma nanna garu Sri Gudla Ananda Rao garu tkl major panchayath president ga 13 years chesaru,idhi tkl charithra lo likhincha valasina oka adbhutham mariyu mukhyam ayina vishayam,anthe kadhu mana tkl junior college lo prasthutha assembly speaker Sri thammineni seetharam garu kuda oka student,entha goppa vishyam kadha idhi,ok bro naku thelisina konni vishyalu meeku theliachesanu anthe
@satishbio9353 жыл бұрын
సోదరి శ్రీవాణి గార్కి ధన్యవాదములు.. మీ ఆవేదనను అర్థం చేసుకోగలను.. టెక్కలి కోసం చేయాలంటే ఒక సినిమానే తీయొచ్చు. అన్ని విషయాలు సమపాళ్లలో కలుపుకుని వీడియో Lag కాకుండా చేయడం జరిగింది..టెక్కలి కచేరీవీధికి చెందిన రిటైర్డ్ IPS UNB రావు గారు ఢిల్లీ నుండి ఫోన్ చేశారు. కిరణ్ బేడి trained in his under. చాలా ప్రశంసలు గుప్పించారు. అందరినీ సంతృప్తి పరచడం కష్టం. కోట.మురళీ గారు తన తమ్ముడు కోట.రవి IAS కోసం చెప్పారు. ఆయన సిక్కిం రాష్ట్ర IAS.కేంద్ర దౌత్యశాఖలో ఉన్నత పదవిలో ఉన్నారు .నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియక పోవచ్చు." టెక్కలి ప్రముఖులు లేదా సేవా తత్పరులు" అని ఇంకో వీడియో చేయమని అడుగుతున్నారు.అది చేసినప్పుడు తప్పకుండా మీ నాన్నగారి కోసం ప్రస్తావిస్తాను. విషయ సేకరణకు మిమ్మల్ని కలుస్తాను..
@sreevanipotnuru23643 жыл бұрын
@@satishbio935 ayyo satish garu sorry,tkl lo anni vishyalu deep ga nakem theliadhu andi,edho naku thelisina vishyam meetho share chesukunna anthe,ante tkl kosam ani spl ga video chesaru kadha,pranthiyamga unna nayakulanu marchi poyarem ani theliaparicha anthe sir
@satishbio9353 жыл бұрын
It's ok..madam..Hope to subscribe my channel..many inspired stories there in Success stories part 1,2 &3
@bollatejatekkali92142 жыл бұрын
Thank you for sharing this information as a comment 😉🙂.
@VenkataRamana-yw3kx3 жыл бұрын
బ్రదర్ చాలా బాగావుంది, కానీ టెక్కలికి ఎందుకో చెప్పుకొదగ్గ పేరు రాలేదు. అదే కొంచం బాధగా ఉంది. ఇక్కడ govt ఏమి అభివృద్ధిచెయ్యాలో ఇక్కడ నాయకులు ఆలోచించి తధానుగుణంగా గవర్నమెంట్ మీద pressure తీసుకురావాలి. Development చాలదు బ్రదర్.
@satishbio9353 жыл бұрын
ok.bro.. thank you...
@satishbio9353 жыл бұрын
Sr NTR 26వ వర్థంతి సందర్భంగా నేను చేసిన "మరణం లేని యుగపురుషుడు" ఒక Emotional video..అందరికీ ఖచ్చితంగా,నచ్చుతుందని ఆశిస్తున్నాను... Don't miss the Ending scene...Link given below👇👇 kzbin.info/www/bejne/e2nQgniJms2dnNU
@telugugamersp44743 жыл бұрын
Bro nadhi village tekkali
@satishbio9353 жыл бұрын
Thank you..Bro...Tekkali is not a village..Its a DIVISON Headquarter.. Town
@telugugamersp44743 жыл бұрын
Ooo
@VaikuntaraoDivvala2 ай бұрын
Idi oka document gaa Badraparachavacchu
@satishbio9352 ай бұрын
@@VaikuntaraoDivvala Thankyou sir... 🙏
@ବିନୋଦକୁମାରବିଶ୍ଵାଳ9 ай бұрын
Original name is tikili in odia but Telugu peoples make it apabhransa as tekkali
@satishbio9359 ай бұрын
Yes
@gopinadhgopi33482 жыл бұрын
అప్పటి పర్లాకిమిడి రాజు నిర్మించిన రైలు బండి బొగ్గుతో నడిచేది కాలక్రమేన నౌ పడ గుణుపూర్ ట్రైన్ ను రద్దు చేస్తే పేడాడ పరమేశ్వరరావు ఆధ్వర్యంలో అదే రూట్ లో ఉత్కలాంధ్ర అభివృద్ధి పేరుతో ట్రైన్ ను పునరుద్ధరణ చేయాలని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి భారీ ప్రజా ఉద్యమం చేపట్టారు ఈ విషయాన్ని ఈ చరిత్రలో మరిచిపోవడం దురదృష్టకరం మొట్టమొదటి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వెండి కూర్మన్న పేరును మర్చిపోవడం దురదృష్టకరం చరిత్ర పూర్తిగా చరిత్ర అన్ని కోణాల్లో తెలుసుకొని అందిస్తే ఇంకా బాగున్ను
@satishbio9352 жыл бұрын
ధన్యవాదములు.. గోపినాధ్ గారు...మీ ఆవేదనను అర్థం చేసుకోగలను.. టెక్కలి కోసం చేయాలంటే ఒక సినిమానే తీయొచ్చు. అన్ని విషయాలు సమపాళ్లలో కలుపుకుని వీడియో Lag కాకుండా చేయడం జరిగింది..టెక్కలి కచేరీవీధికి చెందిన రిటైర్డ్ IPS UNB రావు గారు ఢిల్లీ నుండి ఫోన్ చేశారు. కిరణ్ బేడి trained in his under. చాలా ప్రశంసలు గుప్పించారు. అందరినీ సంతృప్తి పరచడం కష్టం. కోట.మురళీ గారు తన తమ్ముడు కోట.రవి IAS కోసం చెప్పారు. ఆయన సిక్కిం రాష్ట్ర IAS.కేంద్ర దౌత్యశాఖలో ఉన్నత పదవిలో ఉన్నారు .నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియక పోవచ్చు." టెక్కలి ప్రముఖులు లేదా సేవా తత్పరులు" అని ఇంకో వీడియో చేయమని అడుగుతున్నారు.... చివరిగా ఒకమాట "చంద్రునిలో వెలుగులు చూస్తారు వివేకవంతులు.... మచ్చలు కూడా వున్నాయి కదా అని వంకలు పెట్టి విమర్శిస్తారు మూర్ఖులు"....