ఎలా అంత పెద్ద హీరోగా ఎదిగి , పడిపోయారు ? || కారణాలు ? || Hero Rajasekhar Life Journey in Telugu

  Рет қаралды 876,424

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 1 400
@ramkrishna2115
@ramkrishna2115 Жыл бұрын
సింహరాశి నాకు చాలా నచ్చింది అన్న సినీ నటుడు రాజశేఖర్ అంటే నాకు ఇష్టం ❤❤❤❤❤❤
@shimmygeddamshimmy9704
@shimmygeddamshimmy9704 Жыл бұрын
Nice movie
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 Жыл бұрын
Yes he is grate hero ankusam greate emotional alltime greate movi his action just like svrangarao in ankusam movi
@Bhaskar-Akisindu
@Bhaskar-Akisindu 10 ай бұрын
వాడి మొఖం వీడు చిరుకు పోటీయా కుల్ల మొఖం నాయాలు ఒక్క పోలిస్ డ్రామా చేస్తే చిరుకి పోటీయా చిరుకు పోటి అంటే ఏవ్వరితో కాదు పోటీ అంటున్నారు గంబట్టి చెబుతున్నా పోటీ ఇవ్వలి అంటే అవతలకూడా చిరంజీవే ఉండాలి సంజే
@user-kp8vp3ep7r
@user-kp8vp3ep7r 8 ай бұрын
​@@srinivasulareddyappalapura1997strange nice joke
@amaravathinarasimharaju4823
@amaravathinarasimharaju4823 8 ай бұрын
@@srinivasulareddyappalapura1997 joke super
@m.gangarajam7227
@m.gangarajam7227 Жыл бұрын
శేషు, అన్న, మగాడు, శివయ్య, మా అన్నయ్య, అంకుశం, ఆహుతి, ఆగ్రహం, ఆవేశం ఇవన్నీ గొప్ప సినిమాలు 👌👌. గ్రేట్ యాక్టర్ రాజశేఖర్ 🙏
@vengaladasunaresh
@vengaladasunaresh Жыл бұрын
Akkamogudu,mamathala kovela
@Venkatesh-ml8tv
@Venkatesh-ml8tv Жыл бұрын
Simharashi
@KVkumar811
@KVkumar811 Жыл бұрын
ఓం అనే movie lo acting&శివయ్య మూవీ lo acting👌👌👌👌👌👌👌. Vijay సేతుపతి లాగా the best performer Rajasekhar garu
@vamsi758
@vamsi758 Жыл бұрын
Om
@srinivasaraochintala7377
@srinivasaraochintala7377 5 ай бұрын
ఎవడైతే నాకేంటి
@AddankiGangadhar
@AddankiGangadhar Жыл бұрын
రాజశేఖర్ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి సినిమాలో సెంటిమెంట్స్ ఉంటాయి మంచి వాళ్లకు శత్రువులు ఎక్కవ మంది ఉంటారు
@ammu_3333
@ammu_3333 Жыл бұрын
Nakuda AYANA movies ante Chala istam. Bro
@tradebrains6805
@tradebrains6805 Жыл бұрын
​@@ammu_33337
@venkatvenki7120
@venkatvenki7120 Жыл бұрын
Satruvulu yevuru leru...vaallu chesukuna karmaa palitam ee patanammm...
@ramur7262
@ramur7262 Жыл бұрын
ఈడీకంటే ఇరగదీసే వాళ్ళు లేరు మరి
@k.sudhakarreddy9407
@k.sudhakarreddy9407 Жыл бұрын
​@@ramur7262leru
@venkatlanka3617
@venkatlanka3617 Жыл бұрын
Dr.Raj Sekhar Sir మీద vedio అనగానే immediate గా చూడాలి అనుకునే చాలా మంది లో నేను ఒకడిని...ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ మరీ విన్నాను అంటే ఇప్పటికి ఆయన style మీద కానీ ఆయన నటన మీద కానీ నాకు ఇష్టం పోలేదు సరికదా అలాంటి నటుడ్ని పైకి మంచి వాళ్ళు గా నటిస్తూ తొక్కి ఎదిగిన పాపానికి ఒక రాజకీయ పార్టీకి పుట్టగతులు లేకండా పోయాయి...ఆయన నటన మీద నాకుండే ప్రేమ ఈ మధ్య డైరెక్టర్ గుణ శేఖర్ అమ్మాయి marriage reception లొ ఆయన్ని కలసి మీ అభిమానిని అని చెప్పు కునే అదృష్టం దక్కించి నందుకు నా షిర్డీ sai కి కృత్ఞతలు
@balaganapathi4668
@balaganapathi4668 11 ай бұрын
Chiranjeevi life super but rajasekhar life bad. Ante rajasekhar thokki pyki vachadanega nee abhiprauyam
@sdesm9649
@sdesm9649 2 ай бұрын
Super
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Жыл бұрын
మంచివాళ్లకు శత్రువులు ఎక్కువ ముంచే వాళ్లకు మిత్రులెక్కువా👍
@bvk_44
@bvk_44 Жыл бұрын
Em cheppav brother 👏👏
@ammu_3333
@ammu_3333 Жыл бұрын
Nuv chepedhi nijame bro
@virat18779
@virat18779 Жыл бұрын
​@@ammu_3333adhi Mee ammayilake
@kundikishore
@kundikishore Жыл бұрын
Super 👌🏻👌🏻
@rajeshvajra4095
@rajeshvajra4095 Жыл бұрын
జీవితంలో ఎత్తుపల్లాలను చూసిన వారు ఈ మాట చెప్పగలుగుతారు మీరు చెప్పింది నిజమే సార్
@NARESHKUMAR-gv3he
@NARESHKUMAR-gv3he Жыл бұрын
నాకు అయితే రాజశేఖర్ గారివి అంకుశం,ఆహుతి,మగాడు, శివయ్య, సింహరాశి...అన్నిటికంటే కన్నడ రీమేక్ అయిన ఉపేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన "ఓంకారం" సినిమా అంటే చాలా చాలా ఇష్టం...ఆ సినిమాలో రాజశేఖర్ గారి నటనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంత బాగా చేశారు..మీకు వీలైతే ఆ సినిమా గురించి ఒక వీడియో చేయండి
@nagaraju1957
@nagaraju1957 Жыл бұрын
Yes,omkaram is best film
@aacharayanagarjunauniversi1125
@aacharayanagarjunauniversi1125 Жыл бұрын
Same to you bro. Naku kuda rajasekhar anni movies lo omkaram movie ne chala baga istam. E movie meda video chaindi sir.
@brahmareddymandadi9383
@brahmareddymandadi9383 Жыл бұрын
I also feeel same,, superb acting rajasekhar
@sukud6753
@sukud6753 Жыл бұрын
Omkaram super movie. Nenu anni chusina anni cinemas lo idhey yekkuvaga chusa. Bgm oka range lo untundi
@dveerraju1852
@dveerraju1852 3 ай бұрын
Mee too brother
@s.p.prasad
@s.p.prasad Жыл бұрын
ఇలాంటి మంచి మనిషికి మంచిరోజులు రావాలని నేను నమ్మిన ఆ భగవంతుడిని.మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🥰...నాకు నచ్చిన మూవీ...మగాడు............ .మూవీ .
@pandugaadupandu2269
@pandugaadupandu2269 Жыл бұрын
Cjsg
@rasoolsk7603
@rasoolsk7603 8 ай бұрын
మోరటోడు నా మొగుడు. అక్క మొగుడు ఇంకా సూపర్ మూవీ
@rakhistudios
@rakhistudios Жыл бұрын
రాజశేఖర్ గారి సినిమాలో నాకు నచ్చిన అంకుశం సినిమా చాలా సార్లు చూశాను🔥🔥🔥
@Super-yu2nu
@Super-yu2nu Жыл бұрын
hindi lo chiru ankusam ni prathibandh name tho remake chesaru.raja sekher kanna chiru super ga act chesadu
@pranksgang3772
@pranksgang3772 Жыл бұрын
​@@Super-yu2nuokk😊o. Pk. Kkoppppopppppppppppppppppppppppoopoooopppppooooooooopopppppoooppppppppppppppppppopopoppllppppppppopppppppppppppppppppppppppppppppppppppppp
@roopasekharreddy265
@roopasekharreddy265 10 ай бұрын
​@@Super-yu2nuAnduke attar flop aindi...
@user-kp8vp3ep7r
@user-kp8vp3ep7r 8 ай бұрын
​@roopasekharreddy265 what flop if you don't know shut up
@rajeshvajra4095
@rajeshvajra4095 Жыл бұрын
రాజశేఖర్ గారికి నత్తి ఉన్నా అద్భుతమైన నటనను ప్రదర్శించారు వరదలు వచ్చినప్పుడు దానధర్మాల విషయంలో రాజశేఖర్ గారు పెద్ద హీరోలతో పోటీపడి దానధర్మాలు చేసేవాడు అంతటి మనసున్న మహారాజు డాక్టర్ రాజశేఖర్ గారు జీవితమంటే కొన్నాళ్ళు పున్నమి కొన్నాళ్ళ అమావాస్య మళ్లీ వీరి జీవితంలో పున్నమి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి
@GhostRider-rk2ym
@GhostRider-rk2ym 9 ай бұрын
Proof kaavali
@podevokka
@podevokka 6 ай бұрын
😂😂 first time..prapamcham lo evariki telayini vishayam chepparu bro.. you are great.. naaku telisi ee vishayam Raja sekhar gariki kuda teludu anukuntaa
@yash_naidu_8887
@yash_naidu_8887 2 ай бұрын
Radhu bro kani eyana luck Uday Kiran laa ava leadhu
@dasaridastagirigiri4521
@dasaridastagirigiri4521 Жыл бұрын
ఏ హీరోతో మనకెందుకు నిజమైన హీరోలు తల్లిదండ్రులు
@vararahithi
@vararahithi Жыл бұрын
S right
@KM-vk1iv
@KM-vk1iv Жыл бұрын
But need to know about surroundings
@nirmaladevisunkara8544
@nirmaladevisunkara8544 11 ай бұрын
Balega seppinav anna
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
రాజశేఖర్ గారి సినిమాలు చాలా బాగుంటాయి........ ఆయన నటన అమోఘం 👌👌👌❤❤❤ మంచి వ్యక్తిత్వం ❤❤ కానీ.. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారో అంతుచిక్కని ప్రశ్న?. Anyway........ మళ్ళీ మీరు మంచి సినిమా లు చేయాలని.. మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులు కోరుకుంటున్నాం 😊👍
@ravichowdary4667
@ravichowdary4667 Жыл бұрын
రాజశేఖర్ పతనానికి చిరంజీవి కారణం. Rajasekhar ముక్కుసూటి మనిషి అది చిరంజీవికి నచ్చదు పైకి నట్టిస్తు చిరంజీవి rajasekhar కి అవకాశాలు రాకుండా చేశాడు Tagore,gharshana, గణేష్ అని రాజశేఖర్ సినిమాలు But డబ్బు influence తో ఆ సినిమా rights లాగేసుకునారు
@gootamgallaravi2165
@gootamgallaravi2165 Жыл бұрын
Maa Annaya
@ASrinivas-jr5wh
@ASrinivas-jr5wh 11 ай бұрын
​@@gootamgallaravi2165a
@sairam8431
@sairam8431 4 ай бұрын
I think wife mata vini life ni spoil cheskunatlu undhi...
@BajiSk-g6q
@BajiSk-g6q 2 ай бұрын
Yes 👍
@anandkolli8897
@anandkolli8897 Жыл бұрын
ఇండియన్ బెస్ట్ యాక్టర్ రాజశేఖర్ గారు బెస్ట్ మూవీ అంకుశం 👍👌
@gowreeswaraodathhi7599
@gowreeswaraodathhi7599 Жыл бұрын
రాజ శేఖర్ గారు నటించిన మా అన్నయ్య సినిమా ❤❤❤❤ సూపర్
@ManikindhiRaghu-kc3gu
@ManikindhiRaghu-kc3gu Жыл бұрын
Super
@adreno009
@adreno009 3 ай бұрын
Joke
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
రాజశేఖర్ మంచినటుడే అందులో అనుమానం ఏమీ లేదు, కానీ సినిమా ఫీల్డ్ లో ఎలా ప్రవర్తించాలో అతను తెలుసుకోలేక పోయాడు, అదీ గాక అతను దర్శక నిర్మాతలకు సరైన సహాయ సహకారాలు అందించేవాడు కాదని remark వుంది. జీవిత కూడా ఒక కారణమే,అలాగే చిరంజీవిని విమర్శించడం కూడా అతని పతనానికి కారణం అయింది
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip 4 ай бұрын
Yes bro
@positivealochana9943
@positivealochana9943 3 ай бұрын
Y cant criticize chiranjeevi? He is god or what?
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 Ай бұрын
Very nice. చాలా కరెక్ట్ గా చెప్పారు. 👌👌👌
@rajkanna6765
@rajkanna6765 Жыл бұрын
Without saikumar voice there is no Rajasekhar how many accept 😮
@praveenkumarreddy.v6823
@praveenkumarreddy.v6823 Жыл бұрын
without rajashekar sai kumar voice ki kuda anta asset ayedi kadu
@vinayzchoudhary07
@vinayzchoudhary07 Жыл бұрын
​@@praveenkumarreddy.v6823no sai kumar gaaru actor ga chesevaru seperate
@JK-un9jm
@JK-un9jm Жыл бұрын
Correct e but his acting in every role was good.
@komarisaikiran2814
@komarisaikiran2814 Жыл бұрын
Rajinikanth matters em antav mari
@surisettynageswararao3775
@surisettynageswararao3775 Жыл бұрын
Correct bro..😂😂😂
@askcreations2
@askcreations2 Жыл бұрын
మన వాల్లకి ఎదిగేవాల్లని తొక్కేయటం బాగా అలవాటు కదా...!!..మంచి వాల్లని ఎప్పుడు బాగు పడనిచారు అని..
@lakshmanarao5815
@lakshmanarao5815 Жыл бұрын
బాగా చెప్పినారు
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 9 ай бұрын
ssss
@sankisets2368
@sankisets2368 8 ай бұрын
Ah lekkana svr ntr anr savitri chiranjeevi krishnam raju krishna sobhan babu bala krishna venkatesh nag pawan prabhas mahesh charan ntr bunny nani ravi teja etc yedagakudadhu kada ne lekka prakaram?andaru yediginappudu edu okkade enduku yedagaledu antav? Adi alochinchu,pedda potugadu la comment cheseyadam kadu
@podevokka
@podevokka 6 ай бұрын
Nuvvu velli andarni paiki lepu
@peddamunthalahemanthkumarr7645
@peddamunthalahemanthkumarr7645 3 ай бұрын
Nepotism tollywood,bollywood kani Rajamouli magadheera tarvata ide feel ayyadu tarvata maryasa ramana, eega,bahubali tho prove chesukunnadu inka ayanaki background vijayendra prasad l,keeravani vunnaru kabatti OK 👍 lekapothe ayani kuda tokkesevaru
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
కడివెడు పాలలో ఒక్క విషపు చుక్క లాగా ఏ క్షణమైతే రాజశేఖర్ జీవితంలో జీవిత అనే శనిగ్రహం ప్రవేశించిందో ఆ క్షణం నుండే అతని సినిమా జీవితం పతనం కావడం మొదలైంది.
@CharanReddy-xh2mi
@CharanReddy-xh2mi Жыл бұрын
Chiranjeevi gadu vadi valla papam rajeshkar nasanam ayyindi
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
@@CharanReddy-xh2mi సినిమా షూటింగులకు సరిగ్గా టైం కి రావద్దు అని చిరంజీవి చెప్పాడా రాజశేఖర్ కి?, బాగా డ్రగ్స్ తీసుకోమని కూడా చిరంజీవే చెప్పాడా ఏం మాట్లాడుతున్నావ్ రా దున్నపోతా? సిగ్గు శరం లేదా నీకు?
@KarriChiranjeevi
@KarriChiranjeevi Жыл бұрын
​@@CharanReddy-xh2miఒరేయ్ ఎర్రి పూకా నువ్వూ నిజం తెలుసుకోని కామెంట్ చేయ
@bhasker3393
@bhasker3393 Жыл бұрын
Rajashekar marage ayyakan chala movies hit అయ్యాయి. జీవిత వల్ల కాదు కానీ time బాగలేక
@CharanReddy-xh2mi
@CharanReddy-xh2mi Жыл бұрын
@@bhasker3393 correct bro baga cheparu
@naga6385
@naga6385 4 ай бұрын
ఎంతో మంది కి చిరంజీవితో పోటీ,ఈర్ష్య ఒల్లుమంట.. ఇంతామంది ని దాటి నిలబడటం గ్రేట్
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
నటులు రాజశేఖర్ గారు నిండు నూరేండ్లు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@7rchandu
@7rchandu 6 ай бұрын
నేటిగాంధీ ఇలాంటి మూవీ ఎప్పటికీ రాదు. అస్కార్ మూవీ 👌😍🤷‍♂️
@rayanavenisateesh407
@rayanavenisateesh407 7 ай бұрын
రాజశేఖర్ గ్రేట్ హీరో అయన టాలెంట్ చూసి తొక్కేశారు
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
😂😜😜😀😂😀
@BajiSk-g6q
@BajiSk-g6q 2 ай бұрын
Yes 👍
@yash_naidu_8887
@yash_naidu_8887 2 ай бұрын
Yes
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్....రాజశేఖర్ వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Жыл бұрын
రాజ శేఖర్ ఒక గొప్ప హీరో సూపర్ స్టార్. ఇతను డాక్టర్. మంచి వ్యక్తి.
@skayaan1904
@skayaan1904 8 ай бұрын
Yadava soda chepthu unatav😊
@SaiKrishna-SKB
@SaiKrishna-SKB Жыл бұрын
రాజశేఖర్ లాంటి హీరోస్ చాలా తక్కువ లెజెండరీ యాక్టర్ ఆయన పాత్ర అద్భుతం సెంటిమెంట్ యాక్షన్ కామెడీ ఫైటింగ్ డైలాగ్స్ అన్ని హైలైట్ అంతే కాదు రియల్ లైఫ్ లో ఈయన చాలా human being person మంచి వ్వక్తి మనసున్న మనిషి 👌🙏
@paidakulamahesh6481
@paidakulamahesh6481 Жыл бұрын
సింహారాశి.. మా అన్నయ్య... శేషు.. ఒకారం... Is best acting my frt మూవీ
@sagarkumar7509
@sagarkumar7509 Жыл бұрын
ఈయన 99% రీమేక్ సినిమాలు చేసారు అదే ఆయన కొంప ముంచింది. ఎందుకంటె ఒక బాషలో హిట్ ఐనా సినిమా మరో బాషలో హిట్ అవుతుంది లేదా అన్నది తెలుసుకోవాలి
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Жыл бұрын
రాజ శేఖర్ కల్మషంలేని మంచి మనిషి
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 Жыл бұрын
తలంబ్రాలు, అంకుశం, ప్రతిగతన, అన్న, అల్లరి ప్రియుడు
@nageswaraop5996
@nageswaraop5996 Жыл бұрын
Rajsekhar is one of the great humanist in telugu film industry...God bless their family...Ankusam is one of trend setting movie
@malothvinod6375
@malothvinod6375 Жыл бұрын
Rajashekhar sir movie lo naku GORINTAKU movei antey chala ostam ❤❤❤
@srinivasRC789
@srinivasRC789 Жыл бұрын
Ahaa😅
@ThippuTeju
@ThippuTeju Жыл бұрын
It's remake of kannada movie 🎥 Anna tangi
@machalenimanchodu3848
@machalenimanchodu3848 Жыл бұрын
Ora nuvvu entha talented ga vunnavu
@malothvinod6375
@malothvinod6375 Жыл бұрын
Hi bro
@srimudiraj1381
@srimudiraj1381 Жыл бұрын
Avuna pedda samasye ochendee
@venkyraj-1830
@venkyraj-1830 Жыл бұрын
Yes రాజశేఖర్ మూవీస్ అంటే చాలా ఇష్టం ❤❤❤
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
చేగువేరా మరియు హిట్లర్ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ దయచేసి..👏
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Request Noted Sanju Garu❤️
@prashanthprax7866
@prashanthprax7866 Жыл бұрын
​@@teluguknowledge42 Che Guevara and Hitler gaari videos theeyandi
@veerajiyya1406
@veerajiyya1406 11 ай бұрын
బ్రో చాలా బాగా చెప్పారు. రాజశేఖర్ గారు జీవిత గారు చాలా చక్కగా వుంటారు 👏👏👏
@pavanpj1434
@pavanpj1434 Жыл бұрын
ఎవడైతే నాకేంటి 🔥
@varaprasadreddy8272
@varaprasadreddy8272 8 ай бұрын
Super
@manahyderbad8214
@manahyderbad8214 Жыл бұрын
Rajasekhar sir is a good actor❤
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
How many Telugu Knowledge fan's are there? Give a like please..❤
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
​@@teluguknowledge42Your content explanation is super bro
@n.srinivasu6259
@n.srinivasu6259 Жыл бұрын
రాజశేఖర్ పతనానికి కారణం రాజశేఖర్..🔥🔥🙌🙌దేవుడు ఉన్నాడు 🙏🙏🙏......
@Manophotographer123
@Manophotographer123 Жыл бұрын
Really inspiring story my respect towards him increases and became a huge fan.
@JK-un9jm
@JK-un9jm Жыл бұрын
He was a good actor. He had more success rate in movies. His acting in powerful charectors, police charectors are very good. Continousely his movies were superhit in one decade.
@Anandaraorayala-cy9od
@Anandaraorayala-cy9od Жыл бұрын
నిజానికి మనసున్న మారాజు Dr. Rajasekhar గారు ❤
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 10 ай бұрын
ముక్కు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు కాబట్టి ఫెయిల్ అయ్యాడు
@BajiSk-g6q
@BajiSk-g6q 2 ай бұрын
Yes 👍👏
@maheshch8876
@maheshch8876 10 ай бұрын
రాజా శేఖర్ గారికి ఇంత పాజిటివిటీ ఉందొ ఈ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది... కానీ మీరు అందరూ మూవీస్ చూసి సపోర్ట్ చేసి ఉంటే ఈ గతి పటేది కాదు గా..
@SureshKumar-17
@SureshKumar-17 Жыл бұрын
సింహరాశి movie emotional for Telugu peoples 👍👍
@MahiMahi-zy6mm
@MahiMahi-zy6mm Жыл бұрын
The Great Man Rajashekar 🤗 huge respect angry Man...... ❤ Hee is the ☀️ hero 👏
@naveennavee5894
@naveennavee5894 Жыл бұрын
Chintajeevi gaatiki poti ga yenthomandi vacharu but andariki chitanjeevi garu okkare gatti poti ichi 30 years TFI ni paripalimchadu ani cheppukovadaniki garvapaduta because im very big fan of Megastar Chiru garu 🎉🎉🔥🔥🔥
@praveenkumarreddy.v6823
@praveenkumarreddy.v6823 Жыл бұрын
antaku minchi na actors vunnaru le ne pichi fans meru mararu ilage savandi
@NagendraKarthikeya
@NagendraKarthikeya Жыл бұрын
Poti esthunarani chilarajeevi tataya musalodu😝😝🤣😝🤣 thikysadu luchaadu 😂😂😂
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
👍
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 Жыл бұрын
ఆహుతి, ఎవడైతే నాకేటి అంకుశం ఒకటేమిటి ఎమోషన్ పండించడం లో ఆయనకి సాటి అయిన హీరో ఇంకెవరూ లేరు. కానీ మ్యాగీ ఫామిలీ దృష్టి పడింది కాబట్టి ఉదయ్ కిరణ్ లా మసి కావాల్సిందే.
@viswak4416
@viswak4416 Жыл бұрын
ఎవరు ఎవరిని నాశనం చేయలేరు వారి కర్మానుసారం అలా అవుతారు
@akbarmd5069
@akbarmd5069 Жыл бұрын
Oraie.. Pechienakodeaka... Magafeamieleyie.. Miedea.. Pathie.. Kuka. Vageadeamea.
@rajukolluri800
@rajukolluri800 Жыл бұрын
Nikem telusura bocchu
@rajukolluri800
@rajukolluri800 Жыл бұрын
Magi family entra Picchi picchiga coments chesthe dhengutha
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Жыл бұрын
Nilati arupuku lu unnru inka 😂
@bhasker3393
@bhasker3393 Жыл бұрын
నిజమే. చిరంజీవి గారు బయట ఒకరకముగా, లోపల ఒకరకముగా vuntadu.Rajashekhar garu mukku suti manishi.vunnadhi vunnattu matladuthadu.
@alexnanii979
@alexnanii979 Жыл бұрын
Orey nuvvu velli chusaava ra
@bhasker3393
@bhasker3393 Жыл бұрын
@@alexnanii979 Orey. Mari nuvvelli chushava Mari meeku telusara.evari vishayamina dhaggari kellaru. Cini feeld lo Naku telisina varunnaru.neekunnara.
@srikanthrai
@srikanthrai Жыл бұрын
​@@bhasker3393pora puka andhuke jail ki velladu.pakka varipai padi yedvatame.tammareddy interview chudu.
@hemanthkumar2210
@hemanthkumar2210 5 ай бұрын
తాగుబోతు ఎం మాట్లాడిన కూడా అదే నిజం అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు దేశం బాగుపడదు
@ultralegend6103
@ultralegend6103 Жыл бұрын
బలరామకృష్ణులు సినిమా అంటే చాలా ఇష్టం
@Gmvratnajibabu
@Gmvratnajibabu Жыл бұрын
Yes
@BoosiVenkateswerlu
@BoosiVenkateswerlu 6 ай бұрын
😢 super
@contrav8349
@contrav8349 10 ай бұрын
మనం చెప్పే మాటలు మనకు గౌరవాన్ని ఇస్తాయి. అందుకే మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అదే విధంగా చెడ్డ వాళ్లకు వత్తాసు పలుక కూడదు
@kondalaraoregulavalasa1028
@kondalaraoregulavalasa1028 Жыл бұрын
మా అన్నయ్య సినిమా లో రాజశేఖర్ నటన అద్భుతం!మాతృక కన్నడ సినిమా లో విష్ణు వర్ధన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నటించారు.అంత గొప్ప హీరో కి జీవిత మూలంగా ఆయన అనవసర గొడవల్లో ఇరుక్కుపోయారు. జీవితే ఆయన సినీ జీవితాన్ని నాశనం చేసి ,అతనిని తప్పుడు మార్గంలో నడిపించి అనవసర రాజకీయ రంగం లో దూర్చారు.
@kalavatinandeesh9267
@kalavatinandeesh9267 Жыл бұрын
Always your content and narration excellent
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Kalavati Garu❤️
@sankarharitha7523
@sankarharitha7523 11 ай бұрын
ఆయన లాగా ఏడ్చి నటించే వాళ్లు, అంత సహజంగా ఏడిపించే వాళ్లు మన తెలుగు ఇండస్ట్రీ లో లేరు , నిజాన్ని నిక్కచ్చి గా కూడా మాట్లాడే వ్యక్తి మన యాంగ్రీ యంగ్ మేన్
@potlasyamala
@potlasyamala Жыл бұрын
సింహరాశి& మా అన్నయ్య చాలా ఇష్టం
@princek6896
@princek6896 Жыл бұрын
తెలుగు లో ఎంత మంది Starhero లు ఉన్న మన మనసులో నిలిచిపోయే చిత్రాలు తీసింది ఒక రాజశేఖర్ మాత్రమే 👈👈👈. 1.మా అన్నయ్య. 2. సింహ రాశి. 3. గోరింటాకు 4. సూర్యడు 5. శివయ్య 6.మనసున్న మహారాజు. 7. అన్న ఇలా ఎన్నో 👌👌👌👌
@swarnalath388
@swarnalath388 Жыл бұрын
Hero Rajasekhar is really a very good actor. He did not get the recognition that he deserves
@3DCARTOONS-he7hq
@3DCARTOONS-he7hq 11 ай бұрын
All movie super
@mukkajanaiah5076
@mukkajanaiah5076 2 ай бұрын
రాజశేఖర్ గారు మంచి హీరో సూపర్ టాలెంట్ పర్సన్ రాజశేఖర్ గారికి మంచి అవకాశాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో మళ్లీ గట్టి పోటీని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా
@navaneethm5906
@navaneethm5906 Жыл бұрын
Omkaram is my favourite movie of Rajasekhar
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Жыл бұрын
Super
@sriramnag1749
@sriramnag1749 Жыл бұрын
Watch in kannada still more super
@ramuballa2479
@ramuballa2479 Жыл бұрын
సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం...ఆ రంగులలో కలిసిపోయి... ప్రతి రంగునీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి......దాని వలన తెలిసేదేంటంటే..ఆ రంగులన్నీ నిజం కావు అని... అందునా అది వైకుంఠ పాళీ లాంటిది...భజన చేస్తూంటేనే ఎంతో కొంత జీవితం ఉంటుంది... ఇవన్నీ తెలియని.... లౌక్యం .... స్థిరత్వం లేని జీవితం ఈయనది... అందుకే తొక్కిపడేసారు..
@inaspower7983
@inaspower7983 Жыл бұрын
అదేంటో అప్పట్లో చిరంజీవికి దిటుగా చిరంజీవి కంటే ఎక్కువ పేరున్న హీరోలుగా రణించిన, చంద్రమోహన్, సుధాకర్, సుమన్, రాజశేఖర్ అందరూ ఫెడ్ అవుట్ అయిపోయారు చిరంజీవ్ స్టార్ ఎలా అయ్యాడు........ దీని వెనుక్కా ఏదో మిస్టేరి ఉంది..
@NagendraKarthikeya
@NagendraKarthikeya Жыл бұрын
Bhava and mama lekapothe yevadu dekadu🤣 Chilarajeevi tataya musalodu😝🤣😝
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
​@@NagendraKarthikeya,Super joke bro 😂😀🤣🤣😜😜😄😄🤣😂😀🤣😄😜
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
ఎందుకంటే..చిరుతోపోలిస్తే వాళ్ళందరూ nothing కాబట్టి...
@mangapraveen969
@mangapraveen969 3 ай бұрын
Allu aravind
@inaspower7983
@inaspower7983 2 ай бұрын
నీ పెళ్ళానికి కూడా ఆమె రంకు మొగుళ్లతో పోలిస్తే నువ్వు న్తథింగ్ అనుకుంట 🤣🤣​@@srikanthpattela7948
@KM-vk1iv
@KM-vk1iv Жыл бұрын
13:22 is TRUE 😢 CHIRU acting outside also in meetings
@KarthikB-i2m
@KarthikB-i2m Жыл бұрын
చిరంజీవి గారి మీద, వారి కుటుంబసభ్యుల మీద ఏన్ని నిందలైనా వేసుకోండి, అంతకంతకు వారు ఎదుగుతూనే ఉంటారు... ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా!
@rama18ification
@rama18ification Жыл бұрын
Chiranjeevi cunning fellow..
@nagabhushanammurari517
@nagabhushanammurari517 Жыл бұрын
​@@rama18ificationni moham nijalu teliyani vedhavalu chiru midha asuyatho vese nidhalu matrame yegalenma egiri yedho pattukundhanta ala vundhi mi matalu nijayithi anedhi industry lo yevaru aneshi andharki telusu
@rama18ification
@rama18ification Жыл бұрын
@@nagabhushanammurari517 modda gudu chiranjeevi di aithe
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 Жыл бұрын
Chiranjivi yevvarini Edaganiyyadu
@nagabhushanammurari517
@nagabhushanammurari517 11 ай бұрын
@@rama18ification lucha gallaku yem telusu
@VKTVCHANNEL
@VKTVCHANNEL 11 ай бұрын
04:55 సినిమా పేరు పుతియ తిరప్పన్ తీరప్పం కాదు. Please rectify. Its పుదియ తీర్పు புதிய தீர்ப்பு అంటే కొత్త తీర్పు అని అర్థం.
@rajasekharreddy9094
@rajasekharreddy9094 Жыл бұрын
రాజశేఖర్ గారు ది గ్రేట్ రియల్ హీరో ఉన్నది ఉన్నట్టు సభలో అందరూ నిజాయితీగా మాట్లాడు కాబట్టే ఈరోజు అతని దూరం చేశారు పెద్దపెద్ద హీరోలు అతన్ని ఎదగనీయకుండా అతని టాలెంట్ తొక్కి పడేశారు చిరంజీవి మొదటి ప్లేస్ లో ఉన్నాడు అందుకే ఇప్పుడు అతనికి అన్ని ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు ఏమైనా మంచి నటుడిని మనం మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్న ముక్కు సూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఎక్కువ అన్న ఉదాహరణ రాజశేఖర్ గారు
@ask7266
@ask7266 Жыл бұрын
🤣🤣🤣
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
🤣😄😄😜😜😜
@hemanthkumar2210
@hemanthkumar2210 5 ай бұрын
రాజేంద్రప్రసాద్ కంటే తోపు కాదు! ఆ రోజుల్లో 100 సినిమాలు చేసిన వాళ్ళు కూడా కనుమరుగు అయ్యారు! దేనికైనా డెడికేషన్ కావాలి ! అది లేని వాళ్ళు పైకి రారు....
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 Жыл бұрын
మా ఆన్నయ్య సినిమా my favourite ❤
@ps_pk_yt947
@ps_pk_yt947 2 ай бұрын
ముక్కుసూటిగా ఉండడంవల్ల ఏ హీరో ఫెయిల్ అవరు.. క్రమశిక్షణ లేకపోవడం.. షూటింగ్కి అనుకున్న సమయంలో రాకపోవడం వల్ల రాజశేఖర్ ఫెయిల్ అయ్యాడు
@kasuseetharamaiah2999
@kasuseetharamaiah2999 Жыл бұрын
మంచి మనిషి అంటే మనమే నాశనం
@rohithzandra4061
@rohithzandra4061 3 ай бұрын
Ayana loni straight forwardnes naku bhaga nachindi. His acting speechless, pentastic 👌👌👌
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
రాజశేఖర్ very good actor. నాకు చాలా ఇష్టం
@mbhaskar1919
@mbhaskar1919 Жыл бұрын
I really Loved his performance in PSV and KALKI. He came to form and again they did...
@siddu-uq8gn
@siddu-uq8gn Жыл бұрын
Rajasekhar is a one of the best actor in TFI we❤ Rajasekhar acting
@FunTablet-r1l
@FunTablet-r1l 3 ай бұрын
"అక్క మొగుడు "అద్భుతమైన సినిమా....రాజశేఖర్ గారిది.అద్భుతమైన ఆయన నటనకి ఎవరైనా ఫిదా అవ్వవలసిందే....
@bonalavaishnavi7702
@bonalavaishnavi7702 Жыл бұрын
Nice / strait forward person will always have more enemies. He has to act properly not only on silver screen, in film industry also. Do more movies. Re-release SEKHAR movie, and release other movies like ARJUNA etc.
@sureshchatriya1848
@sureshchatriya1848 Жыл бұрын
I don't know that he is Tamilan. Though he is Tamilan, nobody thought they were watching a Tamil hero. He did clean movies like Venkatesh did. You can watch his movie with your family members. Rajasekhar requested director to change the heroine because she was dark. Twist of the story is director replaced Rajasekhar with hero Suresh. Irony is that Rajasekhar married the same heroine he requested the director to change in later years. It is very thrilling that Rajasekhar rejected the marriage proposal of Sridevi. There is no Rajasekhar without his wife Jeevitha and dubbing artist Sai Kumar. 🤩🤩
@kumarp8480
@kumarp8480 Жыл бұрын
ఇంకెవరు చిరంజీవి గాడే, రాజశేఖర్ చిరంజీవి గాడిని మించి పోతున్నాడు అని ఆయనకు సినిమాలు రాకుండా చిరంజీవి గాడు కుట్ర చేశాడు
@NagendraKarthikeya
@NagendraKarthikeya Жыл бұрын
Swardhajeevi chilarajeevi tataya musalodu 😡😡😡😡😡
@surisettynageswararao3775
@surisettynageswararao3775 Жыл бұрын
Bull bull baligadu anta kada antha chesindi......😂😂😂
@epicgaming7150
@epicgaming7150 11 ай бұрын
బొంగేం కాదురా....sulligaa
@gullapalliharish1715
@gullapalliharish1715 3 ай бұрын
@@surisettynageswararao3775ledu bhayya andulokoncham aithe nijam undi okasari producer mallemala interview chudandi he was saying ankusam release ainappudu youth went gaga for Rajasekhar people fell for his acting handsomeness personality ekkada chusina rajskehar rajskehar ani picha craze vachindi ani cheppadu
@santhoshanand4897
@santhoshanand4897 11 ай бұрын
Leader కావాలంటే కష్టం ఒకటే కాదు పది మందిని తొక్కేసే లా కూడా ఉండాలి. అది చిరంజీవి గారికి చాలా ఉంది. చిరంజీవి గారికి అప్పట్లో పోటీ ఇచ్చిన వాళ్ళు బాలకృష్ణ, మోహనబాబు, రాజశేఖర్, సుమన్, సురేష్, నాగార్జున, నరేష్, రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్, వెంకటేష్. రాజకీయాలలోనే కొంచం బేడిసి కొట్టింది.
@srikanthpattela7948
@srikanthpattela7948 5 ай бұрын
అవును ..ఒకడుతొక్కితే..తొక్కించుకోటానికి అందరూ readyగా ఉంటారుమరి😂🤣🤣😜😄🤣😀😀😂😀🤣😄...
@d.kanyakumari2905
@d.kanyakumari2905 Жыл бұрын
Rajasher films super 👍👍✌✌✌
@anilkumarjeripothula5015
@anilkumarjeripothula5015 10 ай бұрын
రాజశేఖర్ గారి ఆల్ మూవీస్ ఒక 1 వండర్ అంటే.. 7 వండర్స్ తో పోలిస్తే 8 వండర్ రాజశేఖర్ గారు నటించిన అన్ని సినిమాలు ఆకలి లో వడ్డించిన విస్తరి లా , కమ్మటి రుచి గా , ఉంటాయి రాజశేఖర్ గారి సినిమాలు I❤ రాజశేఖర్ యాక్టింగ్ సూపర్ సూపర్ గా ఉంటుంది యాక్టింగ్ కాదు రియాలిటీ గా ఉంటుంది , రియాలిటీ హీరో .
@dasaradhd4910
@dasaradhd4910 11 ай бұрын
రాజశేఖర్ కిందకి పడిపోవడం ఏమిటి బాబు, కామెడీ కాకపోతే, 1984 నుండి 2010 దాకా విజయవంతంగా హీరోగా, 70 పైన సినిమాల్లో నటించాడు, అంటే 26 ఏళ్లపాటు , 48 ఏళ్ళ వయసు దాకా. అది ఏమైనా తక్కువ? ఆ తరువాత కూడా అడపా దడపా నటిస్తూనే వున్నాడు.
@gullapalliharish1715
@gullapalliharish1715 3 ай бұрын
Ee pichinakodukli emi teliyadu mallemala syamprasad reddy oka interview lo chepthadu ankusam time lo Telugu people mesmerized with Rajsekar’s acting handsomeness perisnality ani youth ki rajsekar ante pichi pattesindi ani cheppadu he did 80 movies as hero bad luck he has no background didn’t get enough recognition appatlo chiru Balayya rajsekar anukunevaru venky nag pilla na bachagallu rajsekar mundu
@m.lakshmidevi3962
@m.lakshmidevi3962 10 ай бұрын
మగాడు movie అంకుశం చాలా బాగా నచ్చి. తలంబ్రాలు కూడా బావుంటుంది. వీళ్ళిద్దరూ తప్పకుండా బయట పడతారు. న్యాయం వీరి వైపు వుంది.మెగా హీరోలందరూ వచ్చిన రాజశేఖరుని ఏమి చేసుకోలేరు.
@Dabburinaresh
@Dabburinaresh Жыл бұрын
అంత బానే ఉంది కానీ చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యాకా తన పొగరు చూపించార బంధువుల దగ్గర ఆయన బంధువుల దగ్గర పొగరు చూపిస్తే రాజశేఖర్ వెళ్ళి చూసి వచ్చడా ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్పండి సార్ మంచితననికి మారు పేరు క్రమశిక్షణ కి పెట్టిన పేరు మా అన్నయ చిరంజీవి గారు
@dasaridastagirigiri4521
@dasaridastagirigiri4521 Жыл бұрын
ఏం ఫ్యాన్స్ ఏమో నీ పిచ్చి
@syambondada3525
@syambondada3525 Жыл бұрын
ramanaa vesyam eemiti
@kosanamanikanta8011
@kosanamanikanta8011 Жыл бұрын
Correct ga cheppav bro👍
@kakarlachandramohan3404
@kakarlachandramohan3404 Жыл бұрын
ఈ విషయం లో అనలిస్ట్ కూడా ఒక fool అనిపిస్తోంది
@vankaratinkara2295
@vankaratinkara2295 Жыл бұрын
కడుపు నిండా కుళ్ళు ఉంటే ఇలాంటి వీడియో లు చేసే ఇలాంటోళ్లకు ఇలాంటి మాటలే వస్తాయి
@madhusudanareddyr510
@madhusudanareddyr510 Жыл бұрын
రాజశేఖర్ గారు,జీవిత గారు మీ సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని korukunnamu
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
మరి ఆ ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ మాత్రమే ఉండాలంట... మరెవ్వరూ ఎడగకూడదు...
@mr.vilan99
@mr.vilan99 Жыл бұрын
nee amma puku em kadhu thappudu lanjodaka
@mr.vilan99
@mr.vilan99 Жыл бұрын
ala anukunte nee amma ranku mogudu potti ntr gadu ela edhigadu comedy lanjoduku bali gadu ela edhi gady lanjedanikodaka
@mr.vilan99
@mr.vilan99 Жыл бұрын
nee amma guddanu kukkala naki dengina balaya endhuku star hero ayyadu😂😂😂 kojja lanjodaka
@mr.vilan99
@mr.vilan99 Жыл бұрын
nuvvu cheppe sollu antha thappe ea bazary lanjodaka
@mr.vilan99
@mr.vilan99 Жыл бұрын
nee akka puku dengina prabhas panindia star ela yyadu ra kula gajji andhra bazaru lanjodaka
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 Жыл бұрын
Rajshekar great acting Tollywood nepotism behind unsuccessful
@jayas5070
@jayas5070 Жыл бұрын
సినిమాలో విలన్ అయితే అది నిజ జీవితంలో కాదు. అదే సినిమాలో హీరో అయినంత మాత్రాన నిజ జీవితంలో హీరో కాలేడు. నిజం కెమెరా ముందు ఉండదు కెమెరా కళ్ళు మూశాక కనిపిస్తుంది. నిజం కళ్ళతో చూడకుండా గుండెతో చూడాలి.
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Жыл бұрын
Rajasekhar గారు పతనo అయిపోవడానికి కారణం.." జీవిత " ....
@venkatpuli7709
@venkatpuli7709 4 ай бұрын
అతనికి తెలుగు రాకపోవడం, అన్నింటికీ భార్య ను వెంటేసుకు పోవడం..😊
@durgasantoshkumar1065
@durgasantoshkumar1065 Жыл бұрын
Evergreen Movie 👍 *Ankusham*
@srinivasinjeti4420
@srinivasinjeti4420 11 ай бұрын
Attack on Rajsekhar was a sketch by YSR. The attack was done by Danam Nagendra's men. Rajsekhar's family including his children acted according to the direction of YSR. Even the love marriage of Chiranjeevi's second daughter and their trip to New Delhi and the case they put on Chiranjeevi and Pavan Kalyan was as directed by YSR.
@prabhathkalyan166
@prabhathkalyan166 11 ай бұрын
Poraa puka kulagajji gadila...vunnav mega Fans ela vuntaro ap valaku teliyadha entii erripukulaa matladaku 🤫
@rajeshboda9107
@rajeshboda9107 Жыл бұрын
రాజశేఖర్ గారి మూవీస్ లో సింహరాశి మా అన్నయ్య నాకు ఇష్టమైన మూవీస్
@allichetty.rameshbabu4047
@allichetty.rameshbabu4047 2 ай бұрын
Rajasekhar గారి సినిమా లో చాలా సినిమా లు వున్నాయి వాటిలో every green సినిమా అంకుశం రాజశేఖర్ నటన చాలా natural వుంటుంది
@shivamaddipatla4
@shivamaddipatla4 Жыл бұрын
We proud of the couples..... Great relationship
@HarshaAnirod
@HarshaAnirod 2 ай бұрын
ముక్కు సూటి మనుషులకు కష్టాలెక్కువ ఉంటయ్ నొప్పించక తప్పించుక తిరుగు వాడే ధన్యుడు సుమతి లౌక్యం కలిగినవారికి ఏబాధలున్నతప్పించుకుంటరు అది లేనివాడు అభాసుపాలౌతుంటరు. అందుకే లోకంలో ఒకమాట ఉన్నది నిజం నిష్ఠూరము. అబద్దమే బెస్టూరమైపోయిందికాలం
@pushpakbejjanki3345
@pushpakbejjanki3345 Жыл бұрын
Yes movies superb But Real life lo Rajashekar kadhu Rani shekar aipoindu 😅 Rajashekar movies ki pranam Saikumar.
@NagendraKarthikeya
@NagendraKarthikeya Жыл бұрын
Mari rajini kosam emantav alagy mee lowda hero 🤙🤙🤙🤙 chimpu chilarajeevi tataya musalodu kodhanda rami reddy lekapothe yevadu dekadu🤣🤣
@srinivasrao3328
@srinivasrao3328 8 ай бұрын
Rajeshekar gari moves chalabagathistharu sar mi movis cheyandi sar malli chudalaniundi
@praveenvelpula5081
@praveenvelpula5081 Жыл бұрын
Rajashekar total future movies ❤❤❤❤❤
@are8025
@are8025 3 ай бұрын
నేనిప్పుడు అప్ కమింగ్ డైరెక్టర్ గా ప్రయత్నిస్తున్నాను,, రాజశేఖర్ గారికి కోసం ఒక పోలీస్ కథ ఉంది ఆయన ఒప్పుకుంటే కచ్చితంగా చేస్తాను
@darlinghariteja1998
@darlinghariteja1998 Жыл бұрын
Rajashekar gari downfall ki reason jeevitha gare...aayana movies lo eeme velu pettadam valle antha ila ayyindhi It's true n fact.
@yramya2693
@yramya2693 10 ай бұрын
Rajashekar acting naaku chaala istam. He is handsome also. Ankusam, Agraham, Magadu very good movies.
@suniladhitya
@suniladhitya Жыл бұрын
Simharashi is my all time favourite movie ❤
@cherrynaik8891
@cherrynaik8891 Жыл бұрын
Nuvvu ichha. Content. Aaa. KZbinr ni chudala Anna. Tq. So much Anna. Nanu nii subscriber ga vundadam
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН