గురువు గారికి నమస్కారములు..!! నా దినచర్య వివేకానంద శంఖారావం తోనే మొదలవుతుంది... మీరు, గురజాడ గారి చర్చ అద్భుతం.... నాకు మీరంటే, మీ నిక్కచ్చి మాటతీరు అంటే చాలా ఇష్టం, గౌరవం కూడా గురువు గారు... నేను మీకున్న మంచి శిష్యుల్లో నేను కూడా ముందు వరసలో ఉంటాను అని నమ్ముతూ మీ ఆశీర్వాదం తో ఉంటాను గురువు గారు...!!! నేటి సమాజానికి మీ మాట చాలా అవసరం కూడా....!!
@pulikalluvilashoffl. Жыл бұрын
నాకు మిమ్మల్ని కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని విజ్ఞప్తి చేస్తున్నాను గురువు గారు...!!!
@dararajendrakumar7975 Жыл бұрын
Ññ
@prakashreddytoom3807 Жыл бұрын
Kudhuradhu మిత్రమా.
@venumadhavsandupatla21173 жыл бұрын
మీలాంటి బిడ్డలగన్న మన తెలుగు అమ్మ దెంతటి భాగ్యమోకదా, మేమూ తెలుగు వారమై తమరి ప్రవచనాలు ఆస్వాదిస్తూ జీవితాన్ని ఆనందిస్తున్నందుకు నిజంగా గర్విస్తున్నాము గురువుగారు 🙏🙏🙏💐💐💐
@sramanaidu16463 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nageswararao86862 жыл бұрын
Very nice excellent highlight Ganti Nageswara rao Vizag
@sarojapuppala24083 жыл бұрын
Garipati garu me navu super
@ShyamSatyamSundaram4 жыл бұрын
మనం చేసికున్న పుణ్యఫలం గురువుగారి ప్రవచనాలు వినడం. మా పెద్దలు తల్లిదండ్రులు ఉన్నపుడు వీరి ప్రవచలు లేవే అని కించిత్ బాధ మనసులో
@testuser13593 жыл бұрын
Hi
@shivashiva-pp7bs2 жыл бұрын
@@testuser1359 11
@dondapatisarveswaramma91863 жыл бұрын
Guruvugaru, nenu christian ni. Aiena mee upadeshalu naku chala anandam kaligistai. Loka kalyanam kore messages. Bhagavanthudu mimmalni mee family ni challaga chudali.
@Rajeswari13173 жыл бұрын
అభినవ వివేకానంద, మీకు నమస్కారము
@hemalathagummi24803 жыл бұрын
me pravachau chala bavnai gurvgaru enni rojulu anduku vinaledu anpisthunadi guruvgaru
@srinivasrepala69853 жыл бұрын
మీలాంటి గురువులువుండటం మన భారతజాతి అదృష్టం, ప్రణామములు
@venkateshvenkat15913 жыл бұрын
Om Sri Gurubhyo namaha🙏🙏🙏
@mrkrao9247 Жыл бұрын
Guru deva, mi avagahana ,mi veda saralu neti kali yugamulo chala avasaramu.parameswsrudu sada shivudu Ajanma,swayam Bhuvudu. Welcome to Hyderabad sada shiva Alayam, Malkajigiri . Ashanti tho unna Atmalaku shanthi ni paramatma vacha dwara chekurchagalarani vinnapamu..oom shanthi, sarve jano sukhino bhavanthu .Abhi Vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kdurgarao87523 жыл бұрын
Garikipati Narsimha rao gari gurnchi enta mataladina takkuve🙏🙏🙏🙏
@gopikrishna26303 жыл бұрын
Excited sir
@satyakharsha55243 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు
@bnarasimharaju76314 жыл бұрын
మీ మాటలు వినడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది
@manthasrinivasrao25814 жыл бұрын
Sex and the
@bukkakameswari11254 жыл бұрын
Bhagyalakshmitemplecharminarnineteensixtyyear
@nnagareddy8045 Жыл бұрын
🙏🙏🙏 OM Namah Shivayya OM Namo Narayana OM Sri Matre Namaha
@ramulu93264 жыл бұрын
శ్రీ శారదాంబ దేవికి నీ శరణం శరణ్ ధరణి లోన దోషములు నుంచి వేయవే వాసిగ జగదాంబ నీకుశ్రీదాసుడాయె వందనమమ్మా
@murthypsn19723 жыл бұрын
😫
@arunareddykukunoor66034 жыл бұрын
Kukunur Aruna Reddy Edi Rushulu puttina Deshamu andi chakkati Vishayamu nu vivarinchaaru.gurvu Gari ki Naa paadabivandanamulu. 🙏🙏🙏🙏🙏🙏
@mangthadharavath845510 күн бұрын
ఓం నమశ్శివాయ కరపాటి గురువుగారు 🙏🙏🙏🌹🌹🌹🙏
@lakshmipuppala71913 жыл бұрын
గురువు గార్కి నా శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@prabhakars494 Жыл бұрын
😊
@prakashreddytoom3807 Жыл бұрын
గురువు గారికి అనంతకోటి నమస్కారాలు.
@prakashreddytoom3807 Жыл бұрын
ఒక ఆలయ ప్రతిష్ట అంటే ఆలయము ఉన్న చోట పోలీసుల .అవసరము ఉండకూడదు. కోర్టుల అవసరము ఉండకూడదు.
@prakashreddytoom3807 Жыл бұрын
బ్రమరాంభ తత్వము అర్థము అయితే. శివుడు మల్లె పువ్వు గా మారితే.
@prakashreddytoom3807 Жыл бұрын
ఇద్దరికీ సంబంధము లేని విషయము రాజ కీయమూ.మాట్లాడుకోవాలి.
@nnrao18364 жыл бұрын
Guruvu garu is very kind enough to clear your doubts in phone
@gaddamrajender9263 жыл бұрын
Hat's off to your attitude guru garu.
@srilathananjala73092 жыл бұрын
మీ ప్రవచనము లు వినగలగడం మా అద్రుష్టం 💐🌹👋💯👌👍❤🙏
@prakashreddytoom3807 Жыл бұрын
అంతే కదా మరి.
@adarikumari6105 Жыл бұрын
Mirunna ee జన్మలో నేను ఉండడం najanma danyam.
@subhashinikatta14444 жыл бұрын
Nenu chala baadhapadtuvunnapudu mee speech vini manasanti vachindi namaste gurugaru
@gangabhavani70063 жыл бұрын
Mee speech vintey manashanthi ga untundi guruvu garu
@pvramanamurthy78883 жыл бұрын
0
@omsai12443 жыл бұрын
9o
@omsai12443 жыл бұрын
O
@myadempraveenkumar20673 жыл бұрын
Latha๏︿๏
@madhubabu1923 жыл бұрын
Guruji mee pravachanalu super
@padmakantheti5603 жыл бұрын
Excellent excellent excellent pravachan Guruvugaru!! So much to learn and imbibe from your talks 🙏🏾🙏🏾🙏🏾Dhanyosmi 🙏🏾🙏🏾
@krishnavenigampa1682 жыл бұрын
Guruvugaaru enni nijaalu chepputunnarandi. 🙏🙏🙏🙏🙏
@leeladevi15094 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు
@padmakarjoshi13143 жыл бұрын
Qqw,👍👍
@saiduluyadla82663 жыл бұрын
@@padmakarjoshi1314 z
@తెలుగుబిడ్డ-ఝ4హ3 жыл бұрын
one of my best time spent half of life by watching spiritual episode. Such words and speeches should be spread all over the state, nation and world. If 1 to 5% got awareness 25% so called created hurdles to humanity will be over. I'm much impressed bz always try to live such way but may not cent percent. Thanks sir. Appeal wealth personnel, please sponsor sir for conducting his speeches all over AP and other states Bharat and world for good cause.
@nagaiahmasanam33692 жыл бұрын
Namaskaram Guru garu, jayahoo.
@gaalidmudh20324 жыл бұрын
వికాస ప్రసంగాలు, ధన్యవాదాలు.
@ramakrishnaseesala8253 жыл бұрын
😃
@ramakrishnaseesala8253 жыл бұрын
Ĺĺĺp
@ramakrishnaseesala8253 жыл бұрын
Ĺĺĺl
@chandumadduri4842 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@shobhanandivada3033 жыл бұрын
If everyone follow his advise we will be very happy
కనీసము మూడు తరాలు గుర్తు పెట్టు కోవాలి.అంటే తండ్రి.తాత.ముత్తాత. మూడు తరాలు గురుతుపెట్టుకుంటే నే ఆస్తులు అనుభవించే అధికారము ఉంటుంది.
@saradapedapenki62413 жыл бұрын
Very nice speech guruvugaru 🙏🙏🙏
@bhaveshreddy32064 жыл бұрын
మూలస్థానేశ్వరులే ఆయన నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🥰🥰🥰
@nageshwarrao35523 жыл бұрын
P
@vbraju81502 жыл бұрын
Om sairam 🙏 🙏🙏 🙏🙏
@BGPSS-ht5gf4 жыл бұрын
మనప్రవచన కర్తలకు రోజు రోజు కు గుద్ద బరువై పోతుంది ప్రారంబంలో మాతృదేవోభవ అనేఒక మాట అనటానికి నోప్పి తేస్తుంది అదే క్రైస్తుల విడియొలు చూడండి మత ప్రచారం క్రీస్తూమాటలు పాటలు ఎన్ని చేప్పుచన్నరో ప్రవచనానికి ముందు గురు ప్రార్థన దైవ ప్రార్థన చేయలన్న ఇంఘిత జ్య్గానం లేకుండ పోవడం చాల సిగ్గు పడవలిసిన అవసరముంది