ఎలక్షన్ రిజల్ట్ ముందు అతిపెద్ద స్కాం? || Thulasi Chandu

  Рет қаралды 333,863

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి, చేర్పించండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 4 000
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలా వీడియోని Like చెయ్యండి, ఛానెల్ Subscribe చెయ్యండి. ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మా పనికి మీ సపోర్ట్ అతిపెద్ద మద్దతు. Join బటన్ ద్వారా పెయిడ్ సభ్యులుగా చేరండి, చేర్పించండి. లేదా UPI ID:thulasi99@ibl ద్వారా GPay/Phonepe చెయ్యవచ్చు. తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@raiakash465
@raiakash465 Ай бұрын
ఇక నైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరువు అమ్మా.. 70 ఏళ్ళు భారత దేశం అభివృద్ధి ఎలా ఉంది. ఈ పది ఏళ్లలో దేశ అభివృద్ధి ఎలా ఉంది అనేది బుర్ర లో కాస్త గుజ్జు వాడితే.... ఎడుకేటేట్ వి కదా త్వరగానే తెలుసు కుంటావ్. లేదు, నేను పైడ్ పీటీఎం గర్తిని సొమ్ము దండిగా కావాలి అంటే, అలాగే స్క్రిప్ట్ ప్రకారం వీడియో లు చేసుకో.. నువ్వు బాగు పడవు...
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
​@@raiakash465 MERU CHUDVUKUNARU GA LEKKALU THELUSU GA,,EVARU ENNI KOTLU MINGI DESHANNI DOCHUKONI OUT OFF CHEKASARU,,BANKS NON PERFORMING ASSETS ENTHALA VUNAI,,,MI UDAYSHUM AMINA VUNDAVACHU,,,EKADA SAMNYULA BAVITHARALA BAVUSHATHU VUNDHI,,,NIKU INKA ARDHUM KA POTHAY AIM CHIYALI,,,1.5 lakh crores appu samnyula midha paduthundhi central govt liabilities,,,okkati cheppu common man ki a Vidanga benfit chaysaru ,,,rates hike inka chala enni cheppina thakkuway,,,,simple logic mana daily life style chuskuntay ardhum avthundhi ,,abdhalu chepthundhi evaru ani?ala evaru cheppina bagupadaru,,chepina valla kutumbalu pakka nashanamipothai pakka nuvvu cheppina mata ok mari
@bms6956
@bms6956 Ай бұрын
What do you know Tulasi? Incorrect information.
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
@@bms6956 SHE IS NOT A PUPPIT OF ANY POLTICS,,SHE IS INDEPENDENT JOURNALIST,,
@MMovie_shorts-fo3jg
@MMovie_shorts-fo3jg Ай бұрын
Before making this video you should know the diffrence between advice and reply to the question. Simply your manipulating things without proofs. Every party will have confidence, based on that they gave their answers. But not the advice. No investor will put money based on suggestions by someone -from government. It's purely on fundamentals of the company and it's value. If someone puts its there fault. Most of the traders has loosen the money but not the investors.currently Markets has comeback to its original positions. Most of our people will like your videos , so better review the complete videos of proofs and share the opinions. Don't mislead with half knowledge and conclude your anti views on the leaders of India. We support you if you have views with proofs. Simply don't make videos with half knowledge and provide ur views, which might lead to freedom of violence.
@knaidu674
@knaidu674 Ай бұрын
No point seeing this video, again it recovered in two days.
@user-ux1ph3ut2b
@user-ux1ph3ut2b Ай бұрын
Yes
@crickshow5373
@crickshow5373 Ай бұрын
Arey babu andru shares hold cheyaru day trading loss adi
@mohammedsubhan6496
@mohammedsubhan6496 Ай бұрын
Motham aasti ammesi pettay bro nuvvu 😂😂😂 modi dayavalla manchi jargutundi neeku...😂😂😂
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
@@crickshow5373 day intraday antav ok,,,adhi kuda impact chaysthundhi,,,short term profit gain chaylai qnukunnavalu loss kuda loss avtharu
@user-in5ox7ky2k
@user-in5ox7ky2k Ай бұрын
@@crickshow5373 Almost everybody take delivery trade bro because the results are on 4th June
@DurgaPrasad-bb6tw
@DurgaPrasad-bb6tw Ай бұрын
మన స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వాళ్లు ఎక్కువగా బిజెపి వల్ల ఉన్నారు 4 తేదీన 8% మార్కెట్ క్రష్ అయింది 3 రోజుల్లో 6% మార్కెట్ రికవరీ అయింది పడిందే చెప్తా తప్ప పెరిగింది చెప్పరా సరే మీరు చెప్పినట్టుగానే బీజేపీ మార్కెట్ పెరుగుతుందని చెప్పిందని అనుకుందాం షేర్ మార్కెట్ అంటే అవగాహన లేకుండా వస్తే మిలాన్ మాస్ కేనా fail అవుతాడు స్టాక్ మార్కెట్ ని ఒక బెట్టింగ్ యాప్ తో పోల్చొద్దు🤐🤐🤐
@kvasanthi8512
@kvasanthi8512 Ай бұрын
Paniki malinoda inthaku mundhu a p.m shares konandi ani cheppala
@TelanganaPrajalaNaadi
@TelanganaPrajalaNaadi Ай бұрын
Sebi registered advisor vallu advice cheyale, vere vallu chesthe Sebi strict action thisukuntadi
@raviprakash7854
@raviprakash7854 Ай бұрын
​@@kvasanthi8512babu PM em chepte ade chestava Avunu konu ani chepadu konna vadiki labham vachinda nastam vachinda stock market ante ento teledu but comment chestav 4th loss unna vallu 3days agite 7th profit lo unnaru.
@krupakiran123
@krupakiran123 Ай бұрын
Stocks recover ayyayi correct, but intra day trading chesey common investors vallu Chala nastapoyuntaru aaroju.
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@rameshbomma4085
@rameshbomma4085 Ай бұрын
పచ్చ కామర్లవాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది.
@user-sm5hf4mi1l
@user-sm5hf4mi1l Ай бұрын
మీకా.. సరే
@rameshbomma4085
@rameshbomma4085 Ай бұрын
@@user-sm5hf4mi1l స్కాం చేసినోళ్ళకే వాటిగురించి బాగా తెలిసి ఉంటుంది. అందుకే ప్రతీ దాంట్లో స్కాం ఉంది. స్కాం ఉంది కానీ బీజేపీ సరిగా వాడుకోలేదు అని రాహుల్ జీ బాధ
@rajubaimidia8475
@rajubaimidia8475 Ай бұрын
ఇదివరకు ఆయూదాలు కోనుకోనేవారుము ఇప్పుడు మనమే అమ్మతూన్నాం ఫార్ణు ఇన్వైట్ ఏంత పెరిగింది 70 నుండి 2014 మన Gdp ఏక్కడ వుండేది ఇప్పుడు ఏక్కడవుంది ఆర్టికల్ 370 ఎప్పుడై రద్దు చేసే ప్రయత్నం చేసారా చేప్పుకుంటు పోతే ఏన్నో
@rameshbomma4085
@rameshbomma4085 Ай бұрын
@@user-sm5hf4mi1l రాహుల్ ఖాన్ గాడికి
@venugopalkotturu21
@venugopalkotturu21 Ай бұрын
అక్క మీరు సూపర్ మీకు నా నమస్కారాలు, మీరు ఇంకా మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను జై భారత్
@kevinch7954
@kevinch7954 Ай бұрын
U know about share market 😂😂
@ahmedsmile143
@ahmedsmile143 Ай бұрын
What a pity, the Opposition Leader is doing the Press job. What a shame to the main media of India. 😢
@ramanadsp2250
@ramanadsp2250 Ай бұрын
😅
@vodapallihatvikah3871
@vodapallihatvikah3871 Ай бұрын
Indian media is running under dictator, bro😮😮
@rainbowtrader-by4es
@rainbowtrader-by4es Ай бұрын
Nik share market ante enti telsithe niv alaa anv bro... Shame govt
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
wtsp University can't understand your comment bro🤣👏
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
@@rainbowtrader-by4es miku coment ardhum kavadum lay,,,,miru annadhi ,,athanu annadhi same
@boddusubbaramaiah6111
@boddusubbaramaiah6111 Ай бұрын
కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మంచి మెజారిటీ ఉంది కాబట్టి, పార్లమెంట్ లో దీనిమీద పోరాడాలి. ఈ విషయం లో బీజేపీ వాళ్ళది నూటికి నూరు పాళ్ళు తప్పే.
@mallikarjunrao6658
@mallikarjunrao6658 Ай бұрын
Congress got 99 and INDIA got 232 and BJP got 241 and think who has more chances? Pappu lost one more election. Rahul should get out of the politics..
@Chintu12315
@Chintu12315 Ай бұрын
@@mallikarjunrao6658 and you should get out here without how it is possible by godi media, Ed, cbi
@MyTalks-on8gy
@MyTalks-on8gy Ай бұрын
Ila varusuga adhikaram vasthe ilage chestharu manalini adigevaru leru ani ,🙏🙏, betting apps promote cheyavadhu ani chepe modi ye stock markets medha yentha interest ga chepao chudani Inka aa finance minister pedha worst fellow Bjp adisthunatey aa stocks kuda vunayi samanyulni mamulga mosam cheyarledhu modi amithshah nirmala Thamaru waste worst yemo memu kadhu
@manie9340
@manie9340 Ай бұрын
@@Chintu12315 is this place only for Pro Congress. Then we will get out from this toolkit channel
@Chintu12315
@Chintu12315 Ай бұрын
@@manie9340 I was not told like that its your perception
@SidduRishi-xm7oj
@SidduRishi-xm7oj Ай бұрын
ఇది నూటికి నూరుశాతం అబద్ధం............ 90% ఏ రిటైల్ ఇన్వస్టర్ నష్టపోలేదు ❤❤
@Tesla0852
@Tesla0852 Ай бұрын
Bro she making videos just for views and money without knowing about market
@saipranay3416
@saipranay3416 Ай бұрын
Andh BHAKTH defending 😂😂
@maruthiveeravalli1537
@maruthiveeravalli1537 Ай бұрын
Ok pappu​@@saipranay3416
@nareshsunke9504
@nareshsunke9504 Ай бұрын
Nanu kolpoyanu 20k
@shivaraj2707
@shivaraj2707 Ай бұрын
Avnu bhaiah denni eh chepputho kottali
@letthemgth
@letthemgth Ай бұрын
కొంచెం నవ్వుతూ మాట్లాడు మేడమ్ జీవితం చాలా చిన్నది అంత సీరియస్ గా ఉండనక్కరలేదు. ఎంతో మంది వచ్చారు పోతారు మీరు నేను అందరూ
@SimpleHarika
@SimpleHarika Ай бұрын
Adhi seriousness kadhandi professionalism.... Casual ga chepthe casual news anukuntaru, chustharu serious ga chepthe serious news anukuntaru. Adhi viewer psychology.
@user-rv2zz3mi1m
@user-rv2zz3mi1m Ай бұрын
నవ్వుతుంది ఎప్పుడో తెలుసా బీజేపీ ఓడిపోతే కానీ బీజేపీ ఓడిపోదు ఇది నవ్వదు అంతే కొన్ని బ్రతుకులు
@mahalakshmi3363
@mahalakshmi3363 Ай бұрын
దీనికి దేవుడి శాపం సర్ నవ్వితే సచ్చి పోతుందంట..😂😂😂😂
@mahalakshmi3363
@mahalakshmi3363 Ай бұрын
ఇదీ దీని గొర్రె బుర్రా...మళ్ళీ దీని అనాల సిస్ మనం వినడం ఖర్మ...😢😢
@SimpleHarika
@SimpleHarika Ай бұрын
@@mahalakshmi3363 mari enduku vintunnaru?
@rajunanda7926
@rajunanda7926 Ай бұрын
కాంగ్రెస్ ఆరోపణలు మాత్రమే చేస్తుంది పోరాటాలు చేయడం లేదు.. అందుకే బీజేపీ ఎన్ని స్కామ్ లు చేసిన గెలుస్తూనే ఉంది
@nayinilenin3713
@nayinilenin3713 Ай бұрын
Ne mokam scam lu cheesede Congress anduke gelavatledu
@SURESH-ni7wc
@SURESH-ni7wc Ай бұрын
🔥🔥🔥🔥మీరే చెప్తున్నారు ఆరోపణ అని .... ఆరోపణ నిజం అయితేనే నేరం... అంతవరకూ అది అబద్దమే....🔥🔥🔥🔥
@Vij367
@Vij367 Ай бұрын
Joint parliamentary committee form chesi dharyaptu cheyyali ani Rahul Gandhi anadam ardham entra jaffa
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t Ай бұрын
చూడండి మేడం గారు మీలాంటి వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసిన మాలాంటివారు ఎన్ని కామెంట్స్ పెట్టిన కొందరు మూర్ఖుడు వాళ్లకు సపోర్ట్ చేయడం వల్ల గెలిపియడం ఇంకేముంది అంతా అయిపోయింది
@thirus9839
@thirus9839 Ай бұрын
దైవ భక్తి ముందు ఓడిపోతున్నారు
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 Ай бұрын
మీరు ఇద్దరు విషయం. తెలిసిన. వరున్నారు కదా వాళ్ళు చెప్పిన మారురోజే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇలా కొనవద్దు దీనిలో మోసం వుంది మీరు కొనవద్దు నష్టపోతారు అని చెప్పివుంటే ప్రజలు నష్టపోరు కదా హార్ట్. అటాక్స్. రాకుండ. చూడచ్చు కదా. ప్రజలకు మేలు మీకు పుణ్యము. వస్తుంది కదా.
@Gouthamm24
@Gouthamm24 Ай бұрын
Congress exitpolls ki walkout chesaru...and it's only 2 days... exit polls 360 seats...adey roju...congress chepparu...exit polls anni wrong...anni...stock market vala Ila exitpolls manipulate chesarani...but evaru namma leru...ippudu proofs tho vacharu
@మాతృ
@మాతృ Ай бұрын
అప్పుడు చెప్పడం కాదు ఇప్పుడు చెప్తే bjp వాళ్ళ అమాయక ప్రజలు డబ్బులు కోల్పోయారు అని బీజేపీ నీ ప్రశ్నిస్తే నువ్వు వింటున్నావా నీ మతతత్వ వాదం తో కాంగ్రెస్ నే విమర్శలు చేస్తున్నావ్ కానీ బీజేపీ వల్ల ప్రజలు నష్టపోయారు అనే ఆలోచన ఉందా నీకు
@sreenivasshastri7243
@sreenivasshastri7243 Ай бұрын
ఐదు కోట్ల మందికి అన్యాయం చేస్తున్న ఈ ప్రధానమంత్రి అమీషా ని వెంటనే రాజీనామా చేయించవలెను సభలో చర్చ పెట్టవలెను
@mudirajrk
@mudirajrk Ай бұрын
Pappu cheated & gained seats by offering 1 lac per annum now not giving whom to hold responsible ?
@venkatvure2927
@venkatvure2927 Ай бұрын
@sreenivasashastri. Please use your common sense.
@manojk.n6410
@manojk.n6410 Ай бұрын
Common sense is when ever any media asks about election victory both congress and BJP says that they will win for sure. When the next question is how market will perform means obviously they will tell market will be bullish. And as per my knowledge no one will blindly invest just for PM or HM words. If so also market came back in next 3 days. Again please don’t tell that 2020 crash is also just because of BJP.
@JSreeR
@JSreeR Ай бұрын
Shame on journalists who sold for money and spreading fake news like this
@rkchemistry6041
@rkchemistry6041 Ай бұрын
Politicians are becoming Share market bro......
@durgam..9592
@durgam..9592 Ай бұрын
Its true
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 Ай бұрын
They told it in public media.if ur interested why don't u invest?..
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
Public Invested and incurred losses, due to our stock brokers
@sunnybhagyangar
@sunnybhagyangar Ай бұрын
Share market indexes are all time high bro 😏 Know about volatility index, INDIA VID 😅🤣🤣
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
@@sunnybhagyangar as they are holding public offices, trustees and playing / advising as stock brokers. How far it is correct recommend one particular company shares. Correct me if I am wrong.
@gudipallisaibaba2465
@gudipallisaibaba2465 Ай бұрын
Wondering how SEBI is keeping quiet. Not even media is highlighting. Is still Godi Media powerful?
@Vij367
@Vij367 Ай бұрын
Anta scene le. Ippudu Modi pappu ayyadu. Twaralo ayanni bhajana chese vallu kuda pappu avtaru. The game just started
@jdadvertisings1227
@jdadvertisings1227 Ай бұрын
@@Vij367 how can u say that,supreme court ,ED,CBI,MEDIA anni modi chethilone unnai
@Love_Soldier958
@Love_Soldier958 Ай бұрын
​@@jdadvertisings1227supreme court undadam enti bro...?
@Chintu12315
@Chintu12315 Ай бұрын
​@@jdadvertisings1227nuvvu yela cheptav lev ani adhi cheppu first naku answer undhi kani
@AAA_5Ys
@AAA_5Ys Ай бұрын
Best business, POLITICS, very high ROI
@Be_your_self_bro
@Be_your_self_bro Ай бұрын
Yeah. Half knowledge investers, half knowledge video by half knowledge thulasi chandu 😅😅
@lakshmimurthyt
@lakshmimurthyt Ай бұрын
Sensex had crashed over 15 per cent on May 17, 2004, its biggest ever percentage fall ever, following a surprise NDA loss. On the other hand, stock indices had hit two upper circuits following UPA II's comeback on May 18, 2009
@user-mg7vu7sm9b
@user-mg7vu7sm9b Ай бұрын
These comments are made by people who doesn't understand how stock market work. All intelligent people who think they know how to predicted the stock market, would make losses most of the time. Summary, market is always unpredictable.
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@thirus9839
@thirus9839 Ай бұрын
ఒక దేశ ప్రధాని ఆర్థిక మంత్రి అలా చెప్పడం మన దేశం లోనే చెల్లు బాటు అవుతుంది
@leelakrishna7317
@leelakrishna7317 Ай бұрын
ప్రధానమంత్రి ఎక్కడ చెప్పాడు ఒక వీడియో పెట్టు
@BSGofficial1991
@BSGofficial1991 Ай бұрын
Ardham leni video edhi dhani mali mi coments karamara babu
@Chintu12315
@Chintu12315 Ай бұрын
@@leelakrishna7317 poyyi KZbin lo chudu po oka interview lo cheppadu
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@NagarajmangalaNags
@NagarajmangalaNags Ай бұрын
Diniki thurkode correct bro andaru report inka dislike lu komdandi ade block avthundi
@putlaveeraiah9302
@putlaveeraiah9302 Ай бұрын
మీరు చెప్పినది 100% నిజం మేడమ్.
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Ай бұрын
emi thelusani matladuthunnav ra.. nijam entidhi ra.. ni mohaniki e desam lo chanipoyina vari patla ugra dhadi hindus pai kashmir lo jarigindhi ni thokka matladadu hamas gurinchi matladidhi alanti thokkalaki 100% correct.. one side news chadive mohalaki eppudu support cheyaku..
@jakkajalaprabhakar7444
@jakkajalaprabhakar7444 Ай бұрын
మార్కెట్లో మనీ ఎక్కడికి పోలేదు ఈరోజు ఈరోజు తగ్గింది రేపు పెరిగింది నో లాస్ నో ప్రాఫిట్
@ramulugouri5768
@ramulugouri5768 Ай бұрын
నేను మీ విద్యఅర్హతను తెలుసుకోవచ్చా? అధిక ధరకు పబ్లిక్ కొనుగోలు చేసిన షేర్లు విలువ తగ్గింది, మీ సూచన ప్రకారం, కొనుగోలుదారులు షేర్ల విలువ పెరుగుదల కోసం దీర్ఘకాలం పాటు దానిని కలిగి ఉండాలి. షార్ట్ సెల్లర్ల సంగతేంటి ? మీరు వారి నుండి వారి కొనుగోలు ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? *అన్నయ్య చచ్చిపోతే చచ్చిపోయాడు గాని జ్వరం పోయింది అన్నడట వెనుకట ఒకడు* చచ్చినవాడు చల్లగా వుంటాడు కదా! అందుకని. అలాగ వుంది మీరూ చెప్పింది.
@srinuvas35
@srinuvas35 Ай бұрын
No loss no profit yetla avuddi mama nenu 1cr petta anuko 50vlakshs poyayi ika bayam avuddi inka padipoddi ani nenu exit avutha iga loss nee kada naaku
@barduser-jx4vd
@barduser-jx4vd Ай бұрын
@@srinuvas35 IF YOU SOLD , YOU GET LOSS. NO ONE SOLD, HOW YOU GET LOSS. IT IS A NOTIONAL LOSS. NOT REAL LOSS.
@Ex-Muslim-Kadhar
@Ex-Muslim-Kadhar Ай бұрын
​@@srinuvas35Stock market anedi customers own risk.. 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️
@DesignMarvels
@DesignMarvels Ай бұрын
In the world total money may be same. That's not the point here. In scam, small investors will be misguided with fake information, will be made to buy shares till peak prices till planned day and get trapped in market... and scamsters will exit at the peak as per plan on the planned day...all this exit they do in seconds .. Insiders, Scamsters can do all this; small investors will be losers.
@bartholomewsukumar556
@bartholomewsukumar556 Ай бұрын
గవర్నమెంట్ ఉన్నది పాలించడానికే గాని వ్యాపారం చెయ్యడానికి కాదని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తానటుంది. మరి ఇక్కడ వ్యాపారం తో BJP Govt కు యేమి సంబంధం.
@manie9340
@manie9340 Ай бұрын
When our local government is always showing loses.. it should go to deserved people. Privatization will make people to focus more on productivity. Just how many private schools are coming. Example
@swamyonteddu7582
@swamyonteddu7582 Ай бұрын
అధి రాష్ట్ర అస్తి ధన్ని ఎవరు ఆపలేరు
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
vundhi ga ,,,,anni thanai,,,nachina angel lo govts strategy tho chapakindha neeru la,,,,Saanthum mingaysthundhi,,,,punyakalam poorthi ipoinaka appudu public maylu kuntaru,,simple
@thareshthareshlan8470
@thareshthareshlan8470 Ай бұрын
Poei Modi sankkanakandi
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t Ай бұрын
@@OmNamahShivaaya36 maymu ARYAN CLAN KI CHEDINAVALLAM,,CENTRAL ASIA NUNDI VALASA VACHINA VALLUM,,LOCAL GA MAY MU INDIANS ANI CHELAMANI AAYE,,DIVED AND RULE STRATGEY THO GOVERNMENT LO KI VACHI AIM INA CHAYSTHUM,,,,ADHA KI AMBA KI ETC VALLAKI DABBU DOCHI PEDTHAM,,,BANK LU LOOTI CHAYISTHUM,,,98%PEOPLE NI ARDHIKANGA VENAKABATU KU GURI CHAYSI,,DESHANNI ELUTHAM ,,,ARYAN BRAHAMAN ADHIPATHYUM CHUPISTHUM REST OF THE PEOPLE NI VARNA SYSTEM KINDA PETTI PALISTHAM,,,MATHALA MADHYA CHICHU PEDTHAM,,,ABDHALU WTSP UNIVERSITY BODISTHAM,,DHANI KOSUM ANUBANDHA SAMSTHALU ERPATUCHAYSAMU,,MEDIA NI GUPPETLO PETTUKUNTAM,,,ASALU MATER EDHI ANNA,,INKA CHALA VUNDHI KANI ENTHA CHEPINA THAKKU WAY,,
@advaithrocks3248
@advaithrocks3248 Ай бұрын
2G స్కామ్ కామన్ వెల్త్ గేమ్స్ స్కామ్ నేషనల్ హెరాల్డ్ స్కామ్ బోఫోర్స్ స్కామ్ ఆదర్శ్ స్కామ్ దేవాస్ యాంట్రిక్స్ స్కామ్ ఎంప్లాయ్గారంటీ స్కీమ్ స్కామ్ ఫోడ్డర్ స్కామ్ ఘజియాబాద్ ప్రావిడెంట్ ఫండ్ స్కామ్ L.I.C హౌసింగ్ స్కామ్ NBFC స్కామ్ గురుంచి చెప్పండి మేడమ్
@maahishmaa
@maahishmaa Ай бұрын
దానికి నోరు రాదు చెప్పడానికి
@bgnaneshwar7139
@bgnaneshwar7139 Ай бұрын
Yes
@suryasashank5724
@suryasashank5724 Ай бұрын
ఆవిడ వాటీ మీద ఎప్పటికీ కూడా ఒక వీడియో కూడా చేయలేరు. పాపం అది ఆవిడ బలహీనత. ఈమె ఆ క్రాంతి కలిసి ఓసారి చెప్పారు - ప్రస్తుత ప్రభుత్వం మీద వీడియోలు చేసి ప్రజలకు అవగాహన కలిగిస్తారు అంట.. మరి ఎలక్షన్స్ సమయంలోనైనా ప్రజలు పోల్చుకోవాలి కదా! అప్పుడైనా అంతకుముందు 70 సంవత్సరాలు ఏలుబడి చేసిన కాంగ్రెస్ మీద వీడియోలు చేయక్కర్లేదా?
@KadariArjun456
@KadariArjun456 Ай бұрын
Super , idhi kuda cheppadi
@shivamanigajjela
@shivamanigajjela Ай бұрын
​@@maahishmaathat is past govt.present government gurinchi telusukunte better
@davidbns106
@davidbns106 Ай бұрын
సిస్టర్ మీ విశ్లేషణ చాలా అద్భుతం ఇలాంటి విశ్లేషణ వలన మీకు ఎలాంటి ఆపద రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఏమైనా మీ ధైర్యానికి హాట్సాఫ్ 🙏🙏🙏🙏 సిస్టర్ ఏపీలో రాజేష్ మహాసేనని ఒక నాయకుడు అండ్ మీడియా విలేకర్ ఉన్నాడు అతను రాజకీయ భవిష్యత్తుపై ఒకసారి మీరు విశ్లేషించి తెలియజేయగలరని మనవి ప్లీజ్ ప్లీజ్ సిస్టర్
@harishnaidu2897
@harishnaidu2897 Ай бұрын
if this sort of thing continues for these 5 years, what happen to YCP Will repeat for BJP in next elections
@ramamohanaraoganesana3064
@ramamohanaraoganesana3064 Ай бұрын
మీరు అన్ని కుంబకోణాలు మీద వీడియోలు చేస్తున్నారు కానీ ఎలక్షన్ కమీషనర్ చేసిన కుంబకోణం మీద మీరు వీడియో చేయటంలేదు అని అందరు అనుకొంటున్నారు
@Vij367
@Vij367 Ай бұрын
EC did a clean job everyone is feeling after seeing the election results. It's not true?
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj Ай бұрын
అన్నీ ఒకేసారి చేయగలరా బ్రదర్. ఒక దాని వెంట ఇంకొకటి 😊
@Vij367
@Vij367 Ай бұрын
Election results are not fair?
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Ай бұрын
ఏమి చేసింది ఎలక్షన్ కమిషన్
@Vij367
@Vij367 Ай бұрын
@@sreenuappikondadiamond2553 emi cheyyaledu. Silent ga vundi🤐
@DOCTORDorababuappana
@DOCTORDorababuappana Ай бұрын
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం లోకి వస్తుందని స్టాక్ మార్కెట్ నష్టాలలోకి పోయింది అది మన కాంగ్రెస్ మీద నమ్మకం
@suryasashank5724
@suryasashank5724 Ай бұрын
Good point
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 Ай бұрын
👌👌👌👏👏👏🙏🙏🙏
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 Ай бұрын
అసలు కాంగ్రెస్ వాళ్లే హడావిడి చేశారు 90కే. ఎక్కువ వచ్చిన వీళ్ళు డీలా పడిపోయారు
@gokulkrishnayt
@gokulkrishnayt Ай бұрын
💯
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 Ай бұрын
YES sir
@krkraju7190
@krkraju7190 Ай бұрын
Did any one complaint to you? Since 2014 our stocks are going up reached 25000 to 75000.
@vs.srinivaslanka3267
@vs.srinivaslanka3267 Ай бұрын
Thank you mam, you are giving good information to us.
@srikanth506
@srikanth506 Ай бұрын
అక్క మీరు చాల వీడియోస్ లో Bjp నెగటివ్ సైడ్ చెప్తున్నారు బాగుంది ప్రజలు కూడా తెలుసుకోవాలి. కానీ కాంగ్రెస్ వైపు ఉన్న నెగటివ్ కూడ చప్పాలి కదా కానీ మీరు చెప్పట్లేదు. ఇరువైపుల నెగిటివ్‌లు పాజిటివ్‌లు రెండు ఉంటాయి కానీ మీరు ఒకవైపు నెగెటివ్‌ మాత్రమే ఎందుకు చెప్తున్నారు? రెండు మామిడి పండ్లలో ఒక్కటి పుల్లగా ఉంది అంటే ఇంకోటి తియ్యగా ఉన్నట్టా?
@JBKBharat
@JBKBharat Ай бұрын
రాహుల్ గాంధీ ధీ కాంగ్రెస్ డి డినికి బాగా నచ్చుతుంది ఎంత సేపు బీజేపీ మీద మోడీ ఎడవడమే నీ బతుకు అంత నువ్వు మల్లి ఓ జర్నలిస్ట్ ఇధి🤦
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff Ай бұрын
అయ్య అధికారం లో వున్న వారిని క్వెషన్ చేస్తారు.... answer చెప్పాలి... కాంగ్రెస్ అధికారం లో వున్నపుడు తప్పులు చెప్పక పోతే తప్పు పట్టాలి...ఇక్కడ పార్టీల సమస్య కాదు...ప్రజల సమస్య
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 Ай бұрын
తులసి చందు వీడియోలు అంతర్జాతీయ కుట్రలో ఒక భాగం
@anugundasrinivasreddy
@anugundasrinivasreddy Ай бұрын
తులసి చందు గారు ఆపోజిట్ సైడ్ కూడ చెప్పండి
@rajeshwardone3481
@rajeshwardone3481 Ай бұрын
ఒక వేళ షేర్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయి ఉంటే వారు ఎందుకు అడగడం లేదు? ఎంత సేపు మీరు bjp నీ , వారి విధానాలను నాయకులను తప్పు పట్టడమేనా? యితర పార్టీ లు మీ దృష్టిలో సత్యపూసలా?
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc Ай бұрын
అక్కో అక్క మాకు షేర్ మార్కెట్ తెలుసు అవి అప్పుడు పడిపోయాయి తరవాత రోజే పెరిగాయి నష్టం ఎక్కడుంది స్కాం ఎక్కడుంది నీ ఖాన్ గ్యాస్ మా దగ్గర చూపించకు.
@sunkarimallesh9591
@sunkarimallesh9591 Ай бұрын
Ni ka malam ikkada chupinchaku
@remani999
@remani999 Ай бұрын
@@sunkarimallesh9591నీకు దీని క మలం నచ్చిందా?
@autowalamems7746
@autowalamems7746 Ай бұрын
Akka chala manchidhi bro don't spread
@dinakermona4599
@dinakermona4599 Ай бұрын
Andhabakth attendance vachindi
@prasadnakarakanti6215
@prasadnakarakanti6215 Ай бұрын
Ni stock market telusa🤣🤣🤣🤣 తెలుస్తే వాళ్ళు చేసింది మోసం అని తెలియదా? IRFC stock 180+ to 160 కి ఫాల్, 😂😂😂
@vijayreddi86
@vijayreddi86 Ай бұрын
Thulasi Chandu garu, you are doing great job . . Keep up the good work . . You are inspiration to many people who wants our country to grow instead leading towards Dictatorship
@PrasanthkumarAkula-mk1dg
@PrasanthkumarAkula-mk1dg Ай бұрын
Stock market eppudu normal position ki vachindiga 😅😅😅 market padipodaniki karanam bjp odipoyiddemo ani new government vaste investors ki risk so vallu quite chesaru malli bjp ravadam tho marker boom aindi ante ekkada investors ki Congress government ravadam istam ledu ani telustundi🤣🤣🤣
@hari6433
@hari6433 Ай бұрын
A nice video Tulasi, garu. Government talking about stock market movements are definitely misleading. A joint parliamentary committee has to conduct fair and transparent survey on this.
@Next_what_
@Next_what_ Ай бұрын
ఓ భగవంతుడా మా దేశాన్ని కాపాడండి 😢
@SatishKumar-oe8wj
@SatishKumar-oe8wj Ай бұрын
Nee Marwadi BJP
@dhonim8372
@dhonim8372 Ай бұрын
​@@SatishKumar-oe8wj First congres history gurinchee mottam telsuko. Last 70yrs congres rule em bill pass ayyayo telsuko
@Dr.A.J582
@Dr.A.J582 Ай бұрын
​@@SatishKumar-oe8wju convertees can go to Tamil Nadu or Kerala n due there! Don't talk I'll about Hindus..mind it!
@sreekanthreddyu
@sreekanthreddyu Ай бұрын
Akka, naku loss raledu, mari meeku profit or loss ? In Election time market up and done common if we see history past 30+ years. and where is scam ???
@simmavijay
@simmavijay Ай бұрын
Aithey meeku profit vasthey chaalu kadha. 5 crore people ki loss vachina parledhu.. selfish prople
@shaikdanny3522
@shaikdanny3522 Ай бұрын
Intraday trading vallu loss ainaru not delivery traders.....they won't get money back
@rajeshpapani
@rajeshpapani Ай бұрын
​@@simmavijayloss vochina malli recover ayindi ga.adhe bjo ki 350 vosthe inka yekkuva laagalu vochevi
@rajeshpapani
@rajeshpapani Ай бұрын
​@@shaikdanny3522stop loss pettukoni cheyali ani kuda cheppala vallaki 😂
@GamerOne_me
@GamerOne_me Ай бұрын
​@@rajeshpapaniIntraday traders ki loss
@princenemathere5074
@princenemathere5074 Ай бұрын
Solute to u maam.... Meelanti vallu deshaniki chala avasaram.... We are all with u
@omnamahshivaya4643
@omnamahshivaya4643 10 күн бұрын
Good message thank you madam 😊
@aravindpampati
@aravindpampati Ай бұрын
స్టాక్ మార్కెట్ డౌన్ అయింది చెప్తున్నారు...మరి అదే govt అదే స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా లాభాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ నోట్లో లడ్డు పెట్టుకున్నారా మరీ ..... దీన్నిబట్టి మీకు ఏం అర్థం కావాలి .. కాంగ్రెస్ వచ్చేట్లు ఉంది అనుకొనే foreigners అన్ని షేర్స్ అమ్ముకొని పోయారు..అంటే కాంగ్రెస్ వస్తె పెట్టిన షేర్ లడ్డు గొడిసిపోతుంది అనే కదా మరీ... తులసి చందు..మీరు మరి బీజేపీకి వ్యతిరేకం కావొచ్చు అలాగే దేశంలో చాలా ఉన్నాయి...స్వాతి మలివల్..సందేశకలి ఇష్యూస్...వాటిలో సరిగ్గా విశ్లేషణ ఇవ్వండి..
@chendaanil
@chendaanil Ай бұрын
Bro Congress party oka worst.... Ennadu Leni vidamga oka sontha nirnayalutho dusku potunnam in geopolitics
@naveen1508
@naveen1508 Ай бұрын
Foreigners ki support bjp
@kajabimd8925
@kajabimd8925 Ай бұрын
Scame jarigindi anty endulo congress ekkadanuchi vachindi bro
@aravindpampati
@aravindpampati Ай бұрын
@@kajabimd8925 మరి బీజేపీ ఎక్కడ నుండి వచ్చింది
@nageshkoudekar3947
@nageshkoudekar3947 Ай бұрын
Veellaki laabhalu vacchinappudu kanapadav kallu kastam vasthe kanipisthai
@PK-uu1lt
@PK-uu1lt Ай бұрын
Thanks 🎉
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu Ай бұрын
GOOD INFORMATION MEDAM GARU. I SALUTE YOU. E DESANIKI ME LANTI VALLU KAVALI
@JayaprakashRaoIttadi-oe3sz
@JayaprakashRaoIttadi-oe3sz 18 күн бұрын
Thank you dear Chandu for bringing the facts to light.
@sampowerking7713
@sampowerking7713 Ай бұрын
Take action against exit polls Common people money lost so called big capitalist gain ...... Shame on amit shah 😕 😢
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@Layeeq828
@Layeeq828 Ай бұрын
​@@shashidhar4066godi media nammutava🤡
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
@@Layeeq828 fact nammutha stock markets are subjected to risk even why market fall on 4th bcz of NDA notcreaching expected that means, beliving the economy growth on Mody govt.
@kumarvankadaru6667
@kumarvankadaru6667 Ай бұрын
No madam, it is wrongly interepted, the statement is intended that when pro Government comes in power, market rises, as business is pro active with NDA , But the market crushed due to uncertainty in the results. This is curse of inferring the facts..
@kkk99381
@kkk99381 Ай бұрын
Seems you are an educated person. Few people tend to glorify stupid things. Everyone should know investment should be done in a proper way.
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@anud7666
@anud7666 Ай бұрын
​@@shashidhar4066 Asal clarity fullchepandi evaraina
@krishnamohan6782
@krishnamohan6782 Ай бұрын
​@@anud7666emi ledhuandhi prati okalu modi government vastadhi full majority tho anukunaru jst Amit shah jst normal ga cheparu konukondi ani but government full rakapodam vala short selling chesaru andaru andhukey stocks
@anud7666
@anud7666 Ай бұрын
@@krishnamohan6782 e journalist highlight Ela cheste Ela?
@MrDokuru
@MrDokuru Ай бұрын
తులసి, మీ విశ్లేషణలు అమోఘం నిక్కచ్చిగా చెప్పె నిజాలను ప్రజలకు స్పష్టంగా అరదమయ్యే విదంగా చెప్పే ప్రయత్నాలకు అభినందనలు
@pottiv3291
@pottiv3291 Ай бұрын
she shows her talent in anti BJP topics only. Congress e election lo false promises tho entho mosam chesina vatigurinchi e madam matladadhu. Y bcz food cut aithadi
@dhonim8372
@dhonim8372 Ай бұрын
Avnu ee video correct anadaniki mee daggara emaina proof unnayaa...? Avnu sensex nd NSE ante emiti cheppandi..??
@MrDokuru
@MrDokuru Ай бұрын
@@dhonim8372 I think you need to take crash course on markets to get an idea…
@MrDokuru
@MrDokuru Ай бұрын
@@pottiv3291 I’ve seen her not afraid of criticizing any politician or political party, one should appreciate her efforts. Gone are the days when journalists like Arun Shourie or Indian Express exposing corruption instead most of the media is bought by businesses with their own interests in promoting so some party or leader, and not letting journalists/editors to act independently
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv Ай бұрын
You are perfectly alright. They crossed their limits.JPC investigation is to be done
@govindraju88
@govindraju88 Ай бұрын
first do you know about the stock market did you trade or invest on election result time most of the retail traders stay away from market now nifty at the same level before one month and now every trader knows that in the first week the june was very volatile . during NVIDIA results the company grows the entire reliance market capital in a single day.
@bangalorerocks1427
@bangalorerocks1427 Ай бұрын
Amma thalli we are in stock market from long time.... People thought Rahul Gandhi will come back to power ani market kuppa kuli poyindhi... Naa portfolio lo tht day 1.2cr shown negative ...With in three days everything recovered.......Rahul Gandhi vasta mothammu stock market kuppa kuli pothundhi..thank God he has not come
@lokesh9322
@lokesh9322 Ай бұрын
99% retailer traders ki money chala takuva untadi . Chala Mandi stop loss lu hit inai . Many existed with losses. Put buyers pedda bokka padi untadi
@muralikrishna4805
@muralikrishna4805 Ай бұрын
Baga cheparu sir ,
@joyreviews50
@joyreviews50 Ай бұрын
Kuppa kulithey manchi de bhia that's good opportunity to enter the market
@lathaparchuri2470
@lathaparchuri2470 Ай бұрын
Ages nundi stock market chestunnaru kada mee knowledge janala ki ardham avutunndi ayya
@bangalorerocks1427
@bangalorerocks1427 Ай бұрын
Pappu gang and valaki sambathilu andaru brain less people.....
@TheBatman565
@TheBatman565 Ай бұрын
never before PM/ministers gave investment advice
@ganeshkumar-tf4vj
@ganeshkumar-tf4vj Ай бұрын
It is excellent mam, we need to take action against this , so many small investors lost their money.
@mohammadmusthafaa786
@mohammadmusthafaa786 Ай бұрын
బీజేపీ కి ఓటు వేసిన వారే నష్ట పోయారు.. నమ్మిన వారే మోసపోయారు...కాబట్టి ఎవరికీ బాధలేదు.... నష్టపోయినా కూడా మోడీ ప్రధాని అయితే వాళ్లకు సంతోషమే కదా మేడం.. మనకెందుకు మేడం..బాధ..
@k.hemanthpraveenkumar392
@k.hemanthpraveenkumar392 Ай бұрын
Inkenduku mari.mpakistan ki po.anta mee volle akkada
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Ай бұрын
😂😂😂😂😂😂😂😅😅😅😅
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t Ай бұрын
మేడం మీరు వీడియో చేయడం మీ కామెంట్స్ పెట్టడం సర్వసాధన అయిపోయింది ఈ మూర్ఖులు మారనంత కాలం మన భారతదేశంలో ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి ఇంకేం చేయలేం
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t Ай бұрын
S 100/
@venkateshvenky8087
@venkateshvenky8087 Ай бұрын
వాళ్ళకి లేని బాధ మరి నీకు ఎందుకు రా
@Madhubabu.valluri
@Madhubabu.valluri Ай бұрын
Good morning mam, hat's off to your daring reporting
@advaithrocks3248
@advaithrocks3248 Ай бұрын
అంటే ఖాంగ్రెస్ గెలుస్తుంది అని తెలుస్తే స్టాక్ మార్కెట్ పడిపోతుందన్న మాట
@user-rv2zz3mi1m
@user-rv2zz3mi1m Ай бұрын
😂😂😂😂😂😂
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
ప్రజలకు షేర్లు కొనమని పబ్లిక్ గా సలహాలిచ్చి వారి నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.
@ramuluchanda7511
@ramuluchanda7511 Ай бұрын
తులసి గారు మీరు బాగా విశ్లేషన చేశారు. కాని ఎవరైతే 5 కోట్లమంది న స్ట పోయారో వారు ముందుకు రాకుండా, బయట పెట్టకుండా ఎవరెన్ని వాస్తవాలు చెప్పినా వాటికి athenticity, justification రావు.
@satyamanepalli925
@satyamanepalli925 Ай бұрын
కాంగ్రెస్ మూడు ముక్కల పార్టీయా 30 ముక్కల పార్టీయా చెప్పండి ముందు
@MrMunna-eh1ck
@MrMunna-eh1ck Ай бұрын
3000 mukkalu ayithe nikendhi bro.. thappu chesinodi meedha pettandi focus.. prasninchevadi meedha kadhu
@florencegajjela4407
@florencegajjela4407 Ай бұрын
​@@MrMunna-eh1ckProve it first dhammuntey
@pandu2129
@pandu2129 Ай бұрын
​@@MrMunna-eh1ckmundu oka topic medha full knowledge techukoni mataldu. ila oka vaipe matladi half knowledge ani anipinchukoku okay na
@praveendasari1627
@praveendasari1627 Ай бұрын
It sounds and looks like a scam which needs to be probed into.
@sunithalabba78606
@sunithalabba78606 Ай бұрын
How the retail investors loss? If they are intended to sell their share. Plea see don't share bull shit
@GamerOne_me
@GamerOne_me Ай бұрын
Have you ever heard of short selling Intraday trading
@Sadhvika248
@Sadhvika248 Ай бұрын
అసలు స్టాక్ మార్కెట్ నీ అర్థం చేసుకోలేక దానిని ఒక భూతం లాగా చూసే అమాయకులే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నవాళ్లు ఎవరూ ఇంత తెలివితక్కువగా మాట్లాడరు.
@mr.alex19
@mr.alex19 Ай бұрын
Amma ki Congress kaavali anthey 😅
@SrinivasReddyAmedapu
@SrinivasReddyAmedapu Ай бұрын
100% కరెక్ట్
@venkataramana5664
@venkataramana5664 Ай бұрын
అసలు వీళ్ళు ఎవరు కొనమని రికామెండ్ చేయడానికి , వీళ్ళుకూడా దానిలో బాగస్తులు కనుకే కొనమన్నారు లక్షల కోట్లు లాగేసిన తరువాత నష్టాలలోకి పంపారు , అమాయకులు నష్టపోయారు ,వీళ్ళే వెనుకనుండి నడిపే దొంగలు
@trinadhrao163
@trinadhrao163 Ай бұрын
ఏంటి మీకు స్టాక్ మార్కెట్ మీద వున్న అవగాహన
@venkataramana5664
@venkataramana5664 Ай бұрын
చెత్త స్టాక్ కి లేపోని బూమ్ తెప్పించి అమాయకు ఫబ్బు లాగేస్తారు ,2 వా నిమిషంలో ఆ షేర్ని పాతాల నికి తొక్కేస్తారు
@md.hafeezuddin8494
@md.hafeezuddin8494 15 күн бұрын
Super News 👌
@imhere..dontfear..3653
@imhere..dontfear..3653 Ай бұрын
అందభక్తులకు ఇవన్నీ అర్థము కావు
@k.hemanthpraveenkumar392
@k.hemanthpraveenkumar392 Ай бұрын
Nuvvo pichipookodovi...deeni videos chusi nuv andh ayyav ra pokka
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
😂😂 correct 💯
@paramkoo
@paramkoo Ай бұрын
😅😂
@shashidhar4066
@shashidhar4066 Ай бұрын
నీకేం అర్థమైంది మరి June 3rd nifty 23,263.90 showing the image showned by you. Today nifty (on 7th) nifty 23,267.75 So gained more than that Viwers don't believe her words without knowing facts.
@manojg5375
@manojg5375 Ай бұрын
Ne teliviki joharlu..😂😂
@vinodsurarapu7273
@vinodsurarapu7273 Ай бұрын
Scam 1992 Vs Scam 2024
@groundrealities7030
@groundrealities7030 Ай бұрын
This msg is for viewers - this video is completely done with half knowledge person in financial markets. She don't even why the market had fall and retain in just two days. What ever the puppy Rahul will say she blindly follow. She might be Christian, she always provoke BJP. I am the financial analyst. On june 4th nifty ibdex open at 23300 and drastically fall to 21300 and same day it closes to near 22k and ended in Friday 23290. And stocks also almost recovered. Then what she is telling fake information?
@sureshkumar-oo
@sureshkumar-oo Ай бұрын
Actual loss vs paper loss, means I have portfolio of 10 lacs if market falls 20% my loss is 2.0 lacs if i booked , but if i am not booked markrt again recovered my portfolio gained 2 lacs now again 10 lac. where is loss.
@jayachandrareddy5503
@jayachandrareddy5503 Ай бұрын
Nice video , people will relisze
@bondambajji
@bondambajji Ай бұрын
స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ పార్టనర్షిప్. అందులో ఇన్వెస్ట్ చెయ్యాలా , వద్దా అన్నది individual choice. PM, HM, FM చెప్పింది వాళ్ల NDA కూటమికి మంచి ఫలితాలు వస్తాయి అని, దానివలన మార్కెట్ boost అవుతుంది అని మాత్రమే. ఫలానా షేర్ కొనండి అని చెప్పలేదు. పడిపోయిన మార్కెట్, రెండురోజుల్లో recover అయిపోయింది. Intelligence survey ముందే చెప్పింది, అందుకే అలా చెప్పారు
@homeolife
@homeolife Ай бұрын
ఎరి పపా ఇంతకు ముందు ఏ ప్రభుత్వం లో ఐనా ఇలా చెపారా
@dinakermona4599
@dinakermona4599 Ай бұрын
Good question it's 💯 scam for adani​@@homeolife
@kashinath92463
@kashinath92463 Ай бұрын
@@homeolife చెప్పా వద్దు అని ఎక్కడ అయినా రాజ్యాంగంలో రూల్ ఉందా రా ? ఇంటర్వ్యూ చేసింది అడిగింది బిజినెస్ ఛానల్ వాళ్ళు బిజినెస్ ఛానల్ కాబట్టి మా గవర్నమెంట్ వస్తుంది మార్కెట్ బాగుంటుందని చెప్పారు అందులో తప్పేముంది రా బోసిడికే
@kashinath92463
@kashinath92463 Ай бұрын
@@homeolife ఒరేయ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అని చెప్పితే తప్పేముంది రా ? చెప్పవద్దని రూల్ ఏమైనా ఉందా? హౌలే మా ప్రభుత్వం వస్తుంది మార్కెట్ బాగు ఉండబోతుంది అని చెప్పారు తప్పేముంది రా బోసిడికే, రాహుల్ గాండు గాడు వచ్చిన 99 సీట్లకే మేము గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్న అన్నాడు కాంగ్రెస్ వాళ్లు అన్న మాటకు మార్కెట్లో సెంటిమెంట్ కోల్పోయి ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి జరిగింది దానివలన మార్కెట్ పడింది తిరిగి నెక్స్ట్ డే ఎన్ డి ఏ గవర్నమెంట్ వస్తుంది అని తెలియడం వలన మార్కెట్ సెంటిమెంట్ తిరిగి కోలుకుని మార్కెట్ పెరిగింది రా హౌలే బోసిడికే
@akumar3224
@akumar3224 Ай бұрын
@@kashinath92463bro, this is called pump and dump policy. It’s very well known in stock markets.
@kodavaliramu3277
@kodavaliramu3277 4 күн бұрын
Well said
@NagarajuMamidisetti
@NagarajuMamidisetti Ай бұрын
నిజాలు ఇలానే బయట కు రావాలి థాంక్స్ సిస్టర్
@iamvishwam9583
@iamvishwam9583 Ай бұрын
షేర్స్ రేటు తగ్గితే కూడా స్కామా. ఇలాంటి డబ్బుకు అమ్ముడు పోయిన జర్నలిస్టులపై మన దేశంలో ఎప్పుడు చర్యలు తీసుకుంటారు. మన దేశం బాగుపడాలంటే ఇలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వారిని ముందుగా లోపల పడ వేయాలి
@balachandrapraveena1
@balachandrapraveena1 Ай бұрын
Puppet....puppet....puppet...😂😂😂😅😅😅😅
@sarahkhosla7098
@sarahkhosla7098 Ай бұрын
This should be a serious issue..we should discuss and escalate
@sangeetharaop2349
@sangeetharaop2349 Ай бұрын
Yes this is the real jearunalism...you're great ma...wonderful explanation..congrats n better luck for your future....
@sharathchandravankar1044
@sharathchandravankar1044 Ай бұрын
Neet scam 2024 meeda oka video cheyandi
@mrlakshman60
@mrlakshman60 Ай бұрын
Very good amma
@bhagyarajmuvvala1785
@bhagyarajmuvvala1785 Ай бұрын
You are great ma. You always give update news. God bless you
@nsreddy6139
@nsreddy6139 Ай бұрын
Madam heritage stocks buy cheyyocha pl reply
@Vijayanu140
@Vijayanu140 Ай бұрын
చంద్రబాబు గెలవడం ద్వారా ఆయన భార్య భువనేశ్వరి గారి ఆస్తి అయినా హెరిటేజ్ సేర్ల విలువ కూడా పెరిగిందట
@mynampatirao6160
@mynampatirao6160 Ай бұрын
Daily upper circuit
@ravishankar-ii6dk
@ravishankar-ii6dk Ай бұрын
అమెరికా పారిపోయిన చంద్రబాబు పిఏ గారు ఏపీకి ఇప్పుడు వచ్చేస్తారు అనుకుంటా
@factanalyser5021
@factanalyser5021 Ай бұрын
Jaggu gadu emi peekeldu antav..
@Cent-130
@Cent-130 Ай бұрын
మొత్తం డబ్బులు సెటిల్ చేయేలి గా
@margaretshipley4720
@margaretshipley4720 Ай бұрын
It will definitely happen if Donald Trump becomes the president of the USA... Then he will kick him out.
@alrounderworld8502
@alrounderworld8502 Ай бұрын
ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది
@factanalyser5021
@factanalyser5021 Ай бұрын
@@alrounderworld8502 Bongu emi kadu.. BJP ki ivvaka pothe avikuda jaggu gadiki vachevi kadu.. cross voting jarigindi.. Anna ki assam ayyindhi …
@simple-eastner
@simple-eastner Ай бұрын
When did a PM, HM, 2 other Cabinet Ministers recommended people to go buy STOCKS right before elections results? This can be easily investigated, check trades by less than a 50 people linked to them and also the trades by family members of EXIT poll company owners, news channel owners.
@rojaramani7484
@rojaramani7484 Ай бұрын
ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసు కొనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్ కొటేషన్ గుర్తు వస్తుంది
@sudhakarch55
@sudhakarch55 Ай бұрын
దేశం కోసం ధర్మం కోసం
@sreenwasrao1396
@sreenwasrao1396 Ай бұрын
Super comedy 😅😅😅😅 bhai
@anjuPinakini
@anjuPinakini Ай бұрын
😂😂
@Faizu_2008
@Faizu_2008 Ай бұрын
😂
@sriramkumar9577
@sriramkumar9577 Ай бұрын
Desem kosam, meeru chesindhi emiledhu, freedom struggle lo meru participate cheyyaledhu, enka dharmam kosam antae, scams cheyyala? 🤣🤣🤣🤣 ABADHALU THAPPA, NUJALU CHEPPATAM THELIYADHU MEEKU.
@paramkoo
@paramkoo Ай бұрын
😂
@Amarbillareddy
@Amarbillareddy Ай бұрын
అక్క మీకు చాల తెలివైనదని యిన్ని రోజులు అనుకున్నాను... మీకు రహుల్ గండి కి మాట్లాడటం తప్ప జీరో కనౌలెడ్జి ఉందని అర్థమైనది .. స్టాక్ మార్కెట్ అంటే పడుతుంటాడు లేస్తుంటది , సెల్ల్ చేస్తేనే నష్టం వస్తది , ప్రజా సమస్యలు చాల ఉన్నాయి పోరాడామను మీ రాహుల్ గండి నీ . అదాని టోటల్ గ్యాస్ లో నా స్టాక్స్ ఉన్నాయి .. నేనేమి నష్టపోలేదు .. ఈ రోజుకు 150% లాభం లో ఉన్నా .. ఎప్పుడేమంటావు అక్కా
@Annie_ourfirstbornchild
@Annie_ourfirstbornchild Ай бұрын
ఆ లాభం నీ bjp పార్టీ ఆఫీస్ కి ఇవ్వు.... నిన్ను దేవుడిలా చూసుకుంటరు...
@bhavani3517
@bhavani3517 Ай бұрын
Yes.nenu psu stock konna.but cell cheyyaledhu.malli recover avutondhi.
@manie9340
@manie9340 Ай бұрын
Ame Rahul emi chepthe adhe KZbin lo cheppudhi. She is Pro Congress
@chennasreenu4723
@chennasreenu4723 Ай бұрын
అక్క పాకిస్థాన్ తాలూకా 😂
@Annie_ourfirstbornchild
@Annie_ourfirstbornchild Ай бұрын
@@chennasreenu4723 నువ్వు బత్తాయి తాలూకా నా ఏంటి
@SatyanarayanaErubandi-fs3dw
@SatyanarayanaErubandi-fs3dw Ай бұрын
Good information. Tgank you.
@madhumadasu3303
@madhumadasu3303 Ай бұрын
Okkapudu share market low percentage lo vunte eppudu high increase ayyindhi ante edhi development kadhu antava
@cccreations2874
@cccreations2874 Ай бұрын
Yes ఇది కచ్చితంగా బిగ్ స్కమ్
@laxma4155
@laxma4155 Ай бұрын
are you a investor or stock market trader, then only comment, she is just content maker earning bread and butter on making such videos. ask her proof those who lost on 4th.
@Akshay13134
@Akshay13134 Ай бұрын
​@@laxma4155idi scam enduku ante Amit Shah, Finance minister, modi villaki stocks ki em sambandam enduku konandi ani annaru
@laxma4155
@laxma4155 Ай бұрын
@@Akshay13134 market lo up and downs common..thats what Amit shah said. Do you know anyone who lost money based on Amit shah video, this lady Tulasichandu donot know any basics of stockmarket of India, she started telling 3 and then how many zeros...can you please ask her the people who lost the money and take interview from them, for sure she wont find anyone
@laxma4155
@laxma4155 Ай бұрын
can you proove it..if you are so sure, are you a investor in stock market? atleast can you ask Tulasichandu that whether she know anything about stock market?
@Akshay13134
@Akshay13134 Ай бұрын
@@laxma4155 Ippudu stock market anetidi volatile eppudu ela untado telvadu alantappudu okka Finance minister, Home minister personal ga tv channel ki miru stocks konandi annaru vallani nammi chala mandhi common people specially adani ambani stocks eh konnaru so result valla stock market crash ayindi common people money poindi so they are equally responsible Because finance minister and home minister ki em pani stocks konandi ani enduku cheppali Vallu em anukunnaru ante repu elago election results lo bjp gelustadi so vallaki friendly companies ki home minister and finance minister vallu chepparu miru konandi ani direct ga villa involvement lekunna villu cheppinanduke kada konnaru villaki em pani stock market anetidi eppudu ela untado anduke stock market lo invest chese vadu alochinchi invest chestaru ministers eh chepparu kabatti invest chesaru
@vijayveeravalli4121
@vijayveeravalli4121 Ай бұрын
Correct ga chepparu Mam
@user-sz9rk8nv7z
@user-sz9rk8nv7z Ай бұрын
Thanks for information elaanti videos chesthuvundandi ma saport miku ఎప్పుడు vuntundhi
@prasannakumarkota1032
@prasannakumarkota1032 Ай бұрын
We want justice
@bharathchandrah
@bharathchandrah Ай бұрын
EVM tampering gurinchi, and EVM marchadam gurinchi, EC oka pravarthana gurinchi Prajallo enno anumanalu unay..... Veti aniti gurinchi oka video cheyandi.....
@5004-x7o
@5004-x7o Ай бұрын
She won't bro.
@Vij367
@Vij367 Ай бұрын
EC is not working for the BJP but did a clean job due to which Congress got more seats than the exit polls. Right?
@gaddibalraj9340
@gaddibalraj9340 Ай бұрын
సగానికి పైన రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవని..... *543... స్థానాలకు* సోరోస్... ఒక వర్గం ప్రజలు ... కూటములు... అన్ని పార్టీలు... విదేశీ నిధులు... సవాలక్ష అబద్ధాలు.... *అన్నీ కలిపి 99(18%) సీట్లు వచ్చిన రాహుల్ గాంధీ ప్రధాని కావాలంట* !!!.... *సొంతంగా 240 (45%)* స్థానాలు వచ్చిన బిజెపి మాత్రం ప్రజలు తిరస్కరించారు అంట.... 🚩🚩🚩 నేను వితండవాదం విన్నాను గానీ ఇంతటి వితండవాదం ఎప్పుడూ చూడలేదు... నాకు తెలిసి ఇండికూటి మీ ఆలోచన నా బూతే నా భవిష్యత్తు🤣🤣🤣🤣
@devidevazee7622
@devidevazee7622 Ай бұрын
శభాష్ బాస్..
@mr.alex19
@mr.alex19 Ай бұрын
Deeni badha adhey ... Congress vasthe santhoshinchedhi 😮
@user-hw9yc3ji7d
@user-hw9yc3ji7d Ай бұрын
Sebhash ...blind supporter...
@baluswapna8298
@baluswapna8298 Ай бұрын
Sigguledu ​@@devidevazee7622
@VijayaLakshmi-bw4xp
@VijayaLakshmi-bw4xp Ай бұрын
Correct
@akumar3224
@akumar3224 Ай бұрын
I am subscribing. Found someone who I can trust in news now.
@Hareesh11
@Hareesh11 Ай бұрын
Bale cheptharu meeru..ohajanithanga
@menhrl
@menhrl Ай бұрын
First view Waiting for your videos🤩
@Samana358
@Samana358 Ай бұрын
Very nicely explained thank you
@veeruanji5454
@veeruanji5454 Ай бұрын
Money sampadhinchaali ante vere pani chusukondi .. ilaa paniki raani visayaalu... visleshanalu .. apandi
@sarahkhosla7098
@sarahkhosla7098 Ай бұрын
Please..people should be aware of this
@VenkataRamana-zz7wg
@VenkataRamana-zz7wg Ай бұрын
super i love your videos
@premkumarmerupo
@premkumarmerupo Ай бұрын
BJP ki vote vese prajala tappu
@Cent-130
@Cent-130 Ай бұрын
అది ఓటు వేసే ముందు అలోచించి వేయాలి బీజేపీ పార్టీ ఒక స్కాములు పార్టీ
@manie9340
@manie9340 Ай бұрын
Ha avnu. Maku India pai Pakistan china Canada controll lo undali . Eppudu. Andhuke i.n.d.i ki America support and this toolkit star aswell
@user-qe9hc3jc6h
@user-qe9hc3jc6h Ай бұрын
Babu Pakkakelli aadukoma
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
Baaga chepparu
@kommalapativenkateswarlu3548
@kommalapativenkateswarlu3548 Ай бұрын
Madam... meeru chala baga chepparu.. JPC vesthe nijalu thelusthai madm
@krishnareddygangavarapu9573
@krishnareddygangavarapu9573 Ай бұрын
వాళ్ల షేర్లు కొంటూ వాళ్ళకే కదా లాభం నష్టం ఎక్కడ ఉంది ఒక్కరోజులో మళ్లీ పెరిగింది కదా?
@JBKBharat
@JBKBharat Ай бұрын
రాహుల్ గాంధీ ధీ కాంగ్రెస్ డి డినికి బాగా నచ్చుతుంది ఎంత సేపు బీజేపీ మీద మోడీ ఎడవడమే నీ బతుకు అంత నువ్వు మల్లి ఓ జర్నలిస్ట్ ఇధి🤦
@satyam7991
@satyam7991 Ай бұрын
Super quation
@GamerOne_me
@GamerOne_me Ай бұрын
😂 Search Intraday trading and short selling
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 61 МЛН
Big Expose: Food Scam in India || Thulasi Chandu
19:55
Thulasi Chandu
Рет қаралды 122 М.
రోజా ఒక **** | KIRAK RP Special Interview |@Signature Studios
30:09
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.