చాలా వివరంగా చెప్పారు , ఈ సర్ చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినారు .🙏👏💐
@28.8.21 Жыл бұрын
రియల్ ఎస్టేట్ బిసినెస్ కోసం వేల, లక్షల ఎకరాలు కొనేటప్పుడు, ప్రతి ఎకరం, ప్రతి ఇల్లు చుట్టు 10 చెట్టు పెంచితే సరి.
@malli7651 Жыл бұрын
Nuvu penchinava
@satyanarayanagaddam9442 Жыл бұрын
ముందు చెట్లు పెంచడం పక్కన పెట్టు.నల్ల డబ్బు వల్ల స్థలాలు పొలాలు విపరీతమైన రేట్లు పెరిగాయి.ఆ డబ్బులు అన్ని నల్ల కుబేరుల దగ్గర వున్నాయ్.అందుకే 500,200 నోట్లు రద్దు చేసి కేవలం 10,20 రూపాయల నోట్లు చలామణి చేసి 2,000 కి మించిన ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో చేస్తే సాధారణ ప్రజలకి ఇల్లు కొనుక్కోవడం భారంగా వుండదు.చెట్లు పెంచడం కంటే కోతులు లేకుండా,అడవి పందులు రాకుండా చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు.రైతులు ,ప్రజలు చెట్లు తిన్నది అరగక కొట్టి వేయడం లేదు.
@bhaskarreddyp9248 Жыл бұрын
😮😅😅😅😅😅
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
This is not applicable for AP as CM is getting all the trees cut during his useless visits. What a CM.
@28.8.21 Жыл бұрын
@@muralikrishnamacharyulugud8469 👍😣😢😭
@venugopalraju1190 Жыл бұрын
కరువు అని అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలి,7 ఏళ్ల కరువు ను తట్టుకోవడానికి సిద్దం గా ఉండాలి.
@pittalanagarajumudhiraj1051 Жыл бұрын
👍👌
@preddy77709 ай бұрын
One year kuda thatukoleru
@govulabalakrishnareddy9430 Жыл бұрын
వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు రాజకీయలోకి వస్తే ఇలాంటి ప్రకృతి వినాశనాలు జరుగుతాయి రాబోయే తరాల బతుకు దుర్భరం అయ్యేలాగా చేస్తారు.
@dthdigital8323 Жыл бұрын
చాలా బాగా చెప్పారు పెద్దయన థాంక్యూ
@ravichandratokala8599 Жыл бұрын
చాలా బాగా వివరించారు సార్
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
చక్కటి విశ్లేషణ***
@narsingraounnelanarsingrao6338 Жыл бұрын
చాల విషయాలు తెలియ చెప్పినందుకు ధన్యవాదాలు.
@Princeranadheer Жыл бұрын
9:14 excellent sir 🙏
@srinivasuluongole168 Жыл бұрын
భారతదేశంలోని కర్మాగారాలకు చుట్టూ వృక్షసంపద పెంచాలని చట్టం చేయవలెను చేయని వారికి ప్రభుత్వం చెల్లించు రాయితీలను తప్పనిసరిగా తొలగించవలెను
@venugopalraju1190 Жыл бұрын
మంచి వార్త చెప్పారు సర్
@govulabalakrishnareddy9430 Жыл бұрын
అవినీతివ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకొనే రాజకీయ పార్టీలు ఉన్నన్ని రోజులు ఇలాంటి ఘోరాలు జరుగుతాయి
@karunakarguntaka4611 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు 🙏 ధన్యవాదాలు .
@balrajvuppala7529 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు సార్
@Rajaramashok Жыл бұрын
100 percent cheppinaaru meeku Dhanyavadhaalu
@yallammachennaboina9707 Жыл бұрын
Yes super explanation
@shivasaikumar1268 Жыл бұрын
1.Usage of plastic baaga thaggi nchelaa katinamaina charyalu theeskovali. 2. Andharu weeklo 3days Public Transportation kachithamga use cheyyali.. no personal vehicles. 3. CORONA TIME lo laaga monthly oka 2 days full lockdown pettaali... Kachithamaina lockdown.. 4. Waste management paina actions theeskovali... 5. Renewable energy sources ni encourage cheyyali.. 6. Yearly atleast oka saraina industrial holiday ivvali... Alternative methods lo konni industrys holiday ichina use avthundhi.. Ilaanti charyalu theeskovatam valla kontha marpu theesku raavochu...
@MiSurya-ni1sv Жыл бұрын
Most valuable information please telecast all channels
@adinarayana7711 Жыл бұрын
ప్రతి ఇంటి వద్ద కనీసము 3.చెట్లు పెంచాలి .ప్రతి స్కూల్.ఆస్పేటల్.ప్రతి అంగడి .గవర్నమెంట్ .కాలి ప్లేస్. ల లో.తప్పనిసరిగా చెట్లు పెంచాలి అని జీ ఓ నీ తీసుకొని వస్తె.సరిపోతాధి కదా ఎన్నో జీ ఓ లు తెస్తున్నారు మంచికోసం ఒకటి తీసుకొని రావాలి
@ashokkovvur391 Жыл бұрын
Chala vivaranga chapparu sir
@VenkatreddyKandimalla10 ай бұрын
Sir valuable information thannk you sir
@gangadharamg9469 Жыл бұрын
నిజమైన బాధతో , అతిశయోక్తి లేకుండా , ఇప్పటికైనా మేలుకోవాలని చెప్తున్నారు . కానీ , ప్రస్తుత ఆర్థిక , రాజకీయ పరిస్థితుల్లో మన జీవిత విధానం మారే, లేదా, మార్చుకునే అవకాశం లేదు . పర్యావరణ విధ్వసం ఆగదు.
@chinnamareddynellepalle13939 ай бұрын
Dear sir, Good explaination...Govt should take the action immediately to reduce the carbon.. thanks for the information
@harshachanel9238 Жыл бұрын
Nice information sir
@mallikarjunaraopaturi634510 ай бұрын
Abn yokka one of the good information....ee weather changes...manam yevvrram matladatam ledu... but mana health and living aantta veeti meeda unnam....Janaba aanna taggalli...leka veella greedy aanna taggalli...leka model aanna marchalli....
@pogularamdasramdas2283 Жыл бұрын
👌 super ga chepparu
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage Message.
@powerstarnaidu5571 Жыл бұрын
Good information
@prabhudaspilli5381 Жыл бұрын
ప్రతి 10 ఏకరాలలో ఒక ఏకరం చెట్లు, ప్రతి 5 ఏకరాలలో ఒక 1/2 ఎకరం చెట్లు నాటించాలి లేకుంటే రైతుబంధులాంటి పథకాలు ఆపాలి ప్రభుత్వాలు ముందుకువస్తే బాగుంటుంది,ప్రతి పనికి వాహనాలు ఉపయోగించరాదు
@satyanarayankankipati3633 Жыл бұрын
Thank you Sir. Very informative and interesting and educative video.
@chandrasekharginjupalli7781 Жыл бұрын
🎉🎉🎉🎉🎉Thanks🙏
@sanjaykumarpanuganti3357 Жыл бұрын
Bro only telugu stats lo rains levu Gujarth Delhi Mumbai fulluga vunnai Amo e eee news
@chandrasekharp630711 ай бұрын
Thank you Baburao sir and the journalist for your motivational vedios.
@ramakrishnarajubuddharaju9171 Жыл бұрын
గుడ్ ప్రోగ్రాం సార్ 🙏🙏🙏
@talabattularavindra Жыл бұрын
Very good explanation sir TQ 🙏
@E.purushotamreddy Жыл бұрын
Purushottam . 🎉
@dondasudhakar4408 Жыл бұрын
E news anna correct na. Mee ABN ku anta peru vundhi.
@ShashidharReddy-v7g Жыл бұрын
Sir, Eee Manavaliki kanisa Avasaralu labisthunnapudu enka enno enno manufacturing products enno factories avasarama ee bhumi meeda okappudu deepalu tho start Aina roojulunu gurthu cheshusoni a tarvatha technology ok develop anidi ok bagane undi mari mannavalki avasramina kanisa avasaralu tirchkunte chalu enka endu enni factories environment nashanam chese technologies enduku aasaram Leni manufacturing Anni industries thakkuva cheyyali quality ,quantity production under government overall world environment meeda think cheyyali appudu anavasara wastage thaggi konchamaina prakruthi manchiga undadaniki krushi chesina vallavtham ga sir
@mendasuresh3961 Жыл бұрын
Nice and first video
@rambabupalla7628 Жыл бұрын
Good sir
@MiSurya-ni1sv Жыл бұрын
Sar acceleration is very good is to continue TV all channels in telecast
@ShashidharReddy-v7g Жыл бұрын
Sir, eepatikina careful ga think chesi vruksha sampadanu penchi, every country lo Entha avasarmo antha Atavika sampada unde laga chattalu thechi forest lands thaggakunta cheyyali devudichina prakruthi ni dwasam cheyyakunda, forests land amakunda jagrtha ga undali ga sir, Environment meeda every day prayer, Every day Anni madhyamalalo pracharam world wide ga chesthu unte public lo & all world government lo kuda awareness tisukochi every week debates all world channels lo chusi rajakiya nayakulalo,public lo konchamaina avagahana vasthundemo,pette chetlu manshulaku ,pakshulaku,Animals ku avasaramina vruksha sampada penchali,
@ShashidharReddy-v7g Жыл бұрын
Environment nu protection cheyyadanki Ikyarajya samithi lo chala strict rules thechi Environment kante Ekkuva Edi ledani nirupinchali, sir appude prakruthi ki konchamaina muppu thagginchina vallamavtham ga sir
@kandalavenkateshwarlu1524 Жыл бұрын
Experts of the whole world should suggest proper Remydies to all countries.
@maddaliganesh1444 Жыл бұрын
Super ga chiparu
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
ఏ బీఎన్ వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. నా వయస్సు 76 సంవత్సరాలు.
@bushan5243 Жыл бұрын
Eppude yenni year untadi L-nino?
@johnlivingston1631 Жыл бұрын
SIR, PLEASE EXPLAIN SOME MORE TOPICS ON KZbin. SHARE YOUR KNOWLEDGE TO THE PUBLIC ON DIFFERENT KZbin CHANNELS.
@dasarirambabu200 Жыл бұрын
It is brilliantly explained.
@nagarjunaseru6582 Жыл бұрын
Babu garu confirm 😂🥭
@vattamnarmada4746 Жыл бұрын
👍👍
@manqavenkatesh4072 Жыл бұрын
2014 to 2017 L nino...vachindi...4years...danzer.. time period... Agriculture.. fully.. damaged... people's
@anandkumarkalluri2227 Жыл бұрын
Nice
@SampangiEranna-rb8ru Жыл бұрын
Weather in which kk
@disztan Жыл бұрын
ఆడవాళ్ళు సిగ్గులేకుండా ,సారా dandaalu,ఇటీవలే కేసిఆర్ నూతన విధానం మస్తుగా తాగండి అని ఎక్సయిజ్ ఉద్యోగులకు ప్రోత్సహించడం, కానీ పర్యావరణం గురించి ,అవగాహన కొరకు ఉద్యోగులను వాడుకొక పోవడం.ఈ నాశనానికి కారణం.
@dthdigital8323 Жыл бұрын
ఆగస్టు నెలలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు బాబోయ్ ఎండలు ఉక్కపోత కొనసాగుతున్నది
@gopakishore3567 Жыл бұрын
మరి హిమాలయాలు, చైనా, ఇండోనేసియ ప్రాంతం లో ఎక్కువ వర్షం ఎందుకు పడుతోంది ఈ ఎల్ నీనో టైం లో కూడా
@ఒకభారతీయరైతుపరిశోధనగురుత్వాక Жыл бұрын
Ice age nundi, bhumi meeda, vathavarsnam ela earpadindo, cheppagalara? Prati vaadu, bhutapam, global varming, tappite, vere emi, matla da leru, veda kalam lo ne chepparu, vushnam rajyalanu, tarumuthundani
@gopakishore3567 Жыл бұрын
Two years vuntundi ee effect
@maddaiahkuruva3379 Жыл бұрын
ఈ ప్రభావం ఒక సంవత్సరం మాత్రమే
@ramakrishnareddy386410 ай бұрын
Vattide.yedo cheputaru
@gopakishore3567 Жыл бұрын
ఇది భూగోళ సమస్య
@deenkumarjacob300 Жыл бұрын
As the human beings are very greedy, the entire ecosystem was greatly spoiled by him on one hand, the Elnino phenomenon on the other hand devastating so many countries. We must have suffer for our errors.
@parigepurushotham5667 Жыл бұрын
To ABN Please take opinion on the release of Fukushima radioactive waste water into sea by Japan. IAEA has given permission to release the water for Japan.
@ramaraot5072 Жыл бұрын
Next 7 years Karuv vasthundhi ante chandra babu government (symptoms) Anna Mata be care full
@disztan Жыл бұрын
చెట్లు నరికి,గుట్టలు తవ్వి,రాజకీయ దొంగలు,చెరువులు కబ్జా, చేసి ,చెరువులోని ఇసుక తీసి,60,70.అంతస్తులు కట్టి. ఉష్ోగ్రతలు పెంచడం ద్వారా ఈ నాశన కాలం అనుభవించక తప్పదు.😅
7 years karuvu ante malli 2:17 babu garu gelustharemo next elections lo.
@cramu9365 Жыл бұрын
ఈ Aల్నినొ రాయలసీమ కు బాగా పని చేస్తుంది yes or no
@purnachandrarao717610 ай бұрын
గతచరిత్ర రాయలసీమ వాతావరణ పరిస్థితులను అనుభవపూర్వక అద్యయనం మాత్రంగా మాత్రమే ,నిర్ణయించగలం . ప్రాంతీయ వాతావరణ అధ్యనంకోసం , ప్రభుత్వాలు ,విశ్వ విద్యాలయాలు కృషి చేయాలి.
@sivahari31269 ай бұрын
Yes all over India
@balakrishnajasti462 Жыл бұрын
🙏🍁🌹🌷😪
@kondababuadhikari6955 Жыл бұрын
Chakkaga vivarincharu sir ,ipparikaina Govt.decision marali
@narasimhabhagavatula836010 ай бұрын
Population.increases comfort development. Comfort consumer goods needs lo more and more power. So we can't escape probably after few say 20 years we may see loss of life and property. We are responsible
@jagadeshwarb439 Жыл бұрын
Population control cheyali andhuke UCC andharu support cheyali lnino India ku nashtam
@rajinikanthchendi468 Жыл бұрын
UCC ki suffort cheyali but Lnino dhaniki reason ucc ayithe kadhu 😂, world motham effect esthundi
" It is a geological / geographical And Cyclic Aspect of Earth / Climate , The ' EL - Nin ". Every 07 Year ( 07 - 09 Year ) It will be Repeated As per The Oceanology ". The Spanish Word , EL - Nin Meant For The Child Christ ( It is Nothing But Cool And Heat )".
@venkateshamgoud5988 Жыл бұрын
వానలు దండిగా దంచి కొడుతూ వున్నాయి 😂😂😅
@Tejareddy210911 ай бұрын
చంద్రబాబు గాడు అధికారం లోకి వస్తున్నాడు అన్నమాట
@thirunahariprabhakar6560 Жыл бұрын
Firest I'm telling Jun 5th LNEO coming back from India 153 years ago today Nanotecknologe
@chandrasekhar900210 ай бұрын
Don't want rains in India
@Hari-zo7pp Жыл бұрын
Ee video chusina vaallu anta mokkalu natandi please mana kosam kaka poina mundu taraala vaari kosam 🙏🙏🙏🙏🙏🙏🙏
THE ONSET OF ELNINO AND ITS ILL EFFECTS AS EXPLAINED BY SRI BABU RAO SIR IS REALLY BAD NEWS POLITICAL PARTIES SHOULD NOW ENGAGE TO TIDE OVER THE SITUATION BRINGING FORTH AWARENESS TO THE PEOPLE ESPECIALLY THE FARMERS AT PRESENT KEEPING IN VIEW ON PLATATION BY EVERY BODY TO AVOID RECURRING EFFECTS IN FUTURE AS THIS IS MOST IMPORTANT AT PRESENT
@aadiramesh4153 Жыл бұрын
ఆడువులులేకవనలురావట0లేదు
@viswanadhasastry38299 ай бұрын
చంద్ర బాబు మళ్ళా వచ్చే సూచనలు. బాబు గత పాలనా కాలంలో ఏడు సం.రాలు.వర్షాలు లేవు. ఒక్కడే గెలావ లేక ఈ సారి BJP, ప్యాకేజీ స్టార్ తో పొత్తు పెట్టుకున్నాడు, అది ఏమైనా పని చేస్తే అధికారం లోకి వస్తాడేమో ,ఈ శకునాలు సంకేతాలు కనిపిస్తున్నాయి
@dasarisatyanarayana9231 Жыл бұрын
Baleno Manav ke change hai barsat karne abhi utna avsar nahin padega barsat samay ke sath chale
@thaman143311 ай бұрын
దీని కారణంగా పంటలు తక్కువ పండుతాయి.. అధిక జనాభా కలిగిన దేశం కాబట్టి ఆహార కొరత బాగా ఏర్పడుతుంది
@SivaKumar-tu9du10 ай бұрын
Ante cbn 😮coming😢
@mellempudimalli4625 Жыл бұрын
విషయం లేదు. ప్రస్తుతం గురించి వివరించలేదు.
@jagadeshwarb439 Жыл бұрын
Janabha control evaru matladaru
@yknagaraju269910 ай бұрын
Chandra babu vaste 💯 varsalu vundavu
@valisireddyvijayabhaskarre6002 Жыл бұрын
Cbn CM ayye avakasam vundi anduke karuvu suchanalu isthondi prakruthi chuddam em jaruguthundi
@somusigiredy4632 Жыл бұрын
అన్నీ కొట్టుకుపోతుంటే ఎన్టీరా ని News unnadhi unnatu Eppudu cheppauvra Abn ga
@venki0000100 Жыл бұрын
Sakshi lo cheptaru chusukovelli
@mangeshwarraokandibanda6271 Жыл бұрын
ఎలినినో అంటే one side అతివృష్టి one side అనావృష్టి
@Pvramanajampala412 Жыл бұрын
ఆయన శాస్త్రవేత్త ,ఆయన చెబుతోంది ప్రపంచానికి రాబోయే ముప్పు గురించి, ఇందులో కూడా నీకు ఛానల్ కావాలా, మన ఛానెల్లో కూర్చోబెట్టి మనం ఏది చెబితే అదే చెప్పినట్టు ప్రతి ఛానల్ లో చెప్పరు
@rajapabbati9229 Жыл бұрын
Ee crisis lo state ni nilbette vaadu CBN maatrame...ee vidamga El nino 1995 to 2003 time lo vachhinappud state ni nilabettadu...vedhavalu daani CBN vasthe karuvu vastundhi antaru...but aa karuvu ni doormga papmi development chesina real economist CBN. Nenu NOTA activist ni ...and also CBN abhimanini ...
@nannelaxmipathi4706 Жыл бұрын
No
@prakasammarri8820 Жыл бұрын
'కరోనా పోవాలంటే, చప్పట్లు కొట్టండి, గో మూత్రం తాగండి, అని చెప్పిన జ్ఞానమున్న వారు పాలిస్తుంటే సైన్సు గురించి,విపత్చులగురించి యే తెలుస్తాడి.
@djayaramnaik8268 Жыл бұрын
IT IS NOT HEADING RELATED VIDEO.THIS TV CHANNEL CHEATING VIEWERS.