ఎలన్ మస్క్ అతని పిల్లలు! విచిత్ర కథ! Elon Musk and his Children! Strange story! |

  Рет қаралды 99,705

Prem Talks

Prem Talks

Күн бұрын

Пікірлер: 250
@csrikanth4663
@csrikanth4663 16 күн бұрын
Ee దుస్థితి మన దేశం కి రాకూడదని కోరుకుంటున్నాను
@shanthi4620
@shanthi4620 16 күн бұрын
మీహైడ్ లైన్ కు ఒక్క కామెంట్ సార్ అంత డబ్బు వున్న అతను విచిత్ర జంతువు అయితే ఏమి లేకుండా కనీసం తినడానికి తిండి లేక కుంన్నా ఏమీ లేకుంన్న నలుగురు భార్యలు డజన్ డ్లు డజన్ డ్లు పిల్లలను కట్టున మన దేశంలో వారిని ఏమనాలి అంటారు సార్ 😊😊😊😊😊
@PradeepKumar-od9nz
@PradeepKumar-od9nz 16 күн бұрын
ఎక్కువ పిల్లలు కనమన్న మోడీని ఏమానాలో కదా బ్రో
@SrinivasaraoB-jq9js
@SrinivasaraoB-jq9js 15 күн бұрын
Pandhulu
@adityasnm
@adityasnm 15 күн бұрын
Modi eppudu cheppadu ala?​@@PradeepKumar-od9nz
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Күн бұрын
బాయిలర్ కోళ్లు బాబోయ్ 😂
@AMARNNADDH
@AMARNNADDH 16 күн бұрын
పిల్లలు పుట్టని వారికి ఇది వరమే... కానీ అన్నీ బాగున్నవారికి ఈ విషయం ఒక విషవృక్షం లాంటిది. విషపూరిత ఆలోచనలు నాటడమే అవుతుంది.
@Internalview44
@Internalview44 16 күн бұрын
నేచర్ ఎప్పుడూ న్యాచురల్ గానే ఉండాలి ఆర్టిఫిషియల్ ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు
@bpcrao3087
@bpcrao3087 3 күн бұрын
Natural vismariate patanam
@rameshbabu3404
@rameshbabu3404 16 күн бұрын
అన్నయ్య గారు,ఈ కలియుగ అంతానికి ఇంకా ఒక లక్షా నలభై వేల సంవత్సరాల పైచిలుకు ఉందని విన్నాం మరి ఇప్పుడు జరుగుతున్న వింతలు విశేషాలు చూస్తే అంత వరకు యుగం ఉంటుందా,,,,? ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@manohararao459
@manohararao459 16 күн бұрын
కలియుగం ఉంటుంది కానీ, భూమిపై జీవులు ఉండవు
@RamChander-l8p
@RamChander-l8p 16 күн бұрын
9:32
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 16 күн бұрын
కలియుగం సమయం తగ్గవచ్చు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 16 күн бұрын
ఎందుకు ఉండదూ ఉంటుంది ద్వాపర యుగంలో కుంతీ మాద్రి గాంధారీ గర్భం దాల్చకుండానే కన్నారు కదా పాండవులు ఎంతో ఐకమత్యంగా ధర్మంగా జీవించారు కదా
@shanthi4620
@shanthi4620 16 күн бұрын
కలియుగం వుంటుంది కాని భూమీ మీద మనుష్యులు వుంటారు ఎందుకు అంటే దేవుని నిరూపణ కోసం నీతి మతులను సత్యవతులను ఎనుకోనీ దేవుడు వుంచుతాడు పాపత్ములను తుడించి వేస్తాడు దేవుడు దేవుడిక కోసం మరల వృష్టి కావాలి కాబట్టి మనుష్యుల ను వుంచుతాడు ఈ లోకంలో
@sivaprasadakula2785
@sivaprasadakula2785 16 күн бұрын
నాకు ఇదేమి కొత్తగా అనిపించడం లేదు గతంలో ఇది జరిగింది ఇప్పుడు జరుగుతుంది అదేనండి మహాభారత కాలంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంతే కదా కుంతీ దేవి మరియు గాంధారి దేవి లు చేసింది అదే కదా అదే కదా దాని వల్ల ఒకళ్ళుకు కౌరవులు మరొకరు పాండవులు సంతానం గా ఈ భూమిపైకి వచ్చారు ఆ తర్వాత ఏంజరిగింది ఆడు ఒక మహా భారతం అయింది అది వారి యొక్క మహా వినాశనానికి దారి తీసింది ఇది అంతే.
@shindetech2116
@shindetech2116 16 күн бұрын
మార్పు కి అనుకూలంగా మారాలి తప్పదు అదే సృష్టి రహస్యం.......ఇదే పద్ధతి లో కౌరవులు పుట్టారు.......మహాభారతం జరిగింది ..ఇప్పుడు వీళూ.....వేచి చూడాలి....
@manjulathag4298
@manjulathag4298 15 күн бұрын
నేను ఇలాగే కన్నాను.....మీరు కూడా ఇలాగే కనండి అంటే నా పిల్లలు ఎలా అయ్యారో, మీ పిల్లలు కూడా అలాగే అవుతారు అని
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 16 күн бұрын
ఎలాన్ మస్క్ ఓ గ్రహాంతరవాసి!😅
@sreeramgt5120
@sreeramgt5120 16 күн бұрын
ఆవునేమో. ఎపుడు ఈ ఇతర గ్రహాలు గురించి... అక్కడ నివాసం గురించి..... Space టూరిజం గురించే మాట్లాడు తాడు. ఈ ప్రపంచం లో ఎన్నో సమస్య లు ముఖ్య మైన వి ఉన్నప్పటికీ.
@shankarveda7070
@shankarveda7070 16 күн бұрын
అన్నయ్య ఇలాంటి పద్ధతి మన భారత్ దగ్గర చాలా పురాతనమైనది వ్యాస మహర్షి దయవల్ల కౌరవులు అందరూ ఇలాంటి పద్ధతిలోనే పుట్టిన వారు..🥳 టెస్ట్ ట్యూబ్ బేబీస్.🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 16 күн бұрын
కుంతీదేవి కూడా గర్భం దాల్చి కనలేదు కదా 😊😊
@shankarveda7070
@shankarveda7070 16 күн бұрын
@bhaveshreddy3206 పరాశరుడు సత్యవతికి కన్యత్వ చెడకుండా వ్యాస మహర్షి నీ ప్రసాదించినాడు.. అలాగే పాండవులు కూడా పుట్టారు..🙏
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr 16 күн бұрын
మనం కథలు చెప్పుకోవాల్సిందే 😂😂😂😂 వాళ్ళు రియాల్టీ చూపిస్తారు 😮😮😮😮 మా ఇంటి వెనకాల పుష్ప విమానం ఎగిరింది, ఎక్కడ అంటే ఏమో 😂😂😂😂 వాళ్లకు నిజంగా ఎగిరితాయి😮😮😮😮 😂
@Sthitapragnyaa
@Sthitapragnyaa 16 күн бұрын
Mana knowledge dobbi patents techhukuni vaadukuntunnaru mana waste gallaki kapadukovadam teliyaka
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr 16 күн бұрын
@@shankarveda7070 ఎక్కడరా మాటలు వద్దు రా చేతల్లో చూపించండి రా 😭😭😭😭 మా ఇంటి వెనకాల విమానం ఎగిరింది మా ఇంటి ముందు రాకెట్ ఎగిరింది సొల్లు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఏం చేసారో చెప్పండి, ఆ లిస్టు చెప్పండి
@dontamsettisarveswar6751
@dontamsettisarveswar6751 16 күн бұрын
No feelings, no affection and love.that is robotic life.
@vasanthkumar4958
@vasanthkumar4958 15 күн бұрын
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u 16 күн бұрын
ఇలా కనకపోతే వచ్చే నష్టం ఏమి వొండదు గా మాతృత్వానికి అర్ధం ఏమి వొంటుంది సర్ అసలు టెక్నాలజీ ఎవర్ని ఉద్దరించడానికి అసలు
@rafi6401
@rafi6401 8 күн бұрын
Devudu thondharaga bhoomi meedha ki raval Sina time vocchindhi.
@pnrsinformatics767
@pnrsinformatics767 16 күн бұрын
ఇలాంటి వాళ్ళవలన ప్రపంచం పోయేకాలం దగ్గరపడిందని అర్థం!.
@sureshkanna7514
@sureshkanna7514 15 күн бұрын
సార్., బ్రహ్మశ్రీ విశ్వమిత్ర త్రిశంకు స్వర్గం సృష్టించాడు.. అలాగే.. ఎలెన్ మాస్క్ కూడా ప్రయతిస్తున్నాడు.. అనుకుంటా.. కానీ.. ఈడీ ప్రకృతి..చిత్రం. దైవ సత్కులకు వ్యతిరేఖం గా.. చాల మంది రాక్షసులు ఈ విధము గా ప్రయతించి కొంత సఫలి క్రుతు లయ్యరు.. కానీ చివరి వారందరు నాసనం అయ్యరు. హిందు.. జై హింద్
@praveenkumar-sl9tk
@praveenkumar-sl9tk 15 күн бұрын
వాడుకి ఉన్న దరిద్రం ప్రపంచానికి అంటిద్దామనుక్కుంటున్నాడు . ప్రభుత్వాలు దీనిని ప్రారంభం లోనే అడ్డుకోవాలి
@sureshgoudsureshgoud2427
@sureshgoudsureshgoud2427 16 күн бұрын
PREM GARU E MUSK SUPER EE VIDEOS KADHU.MEERU KUMBH MELA MEEDHA VIDEOS PETTANDI❤
@srihariraob6484
@srihariraob6484 15 күн бұрын
GOOD evening PREM sir
@deepakrajnethala8516
@deepakrajnethala8516 14 күн бұрын
Ayya Prem garu, Kuncham Tax yenduku katali for poor infra structure..can you do video
@satyas7004
@satyas7004 16 күн бұрын
Yes, Baby Growing industry in future is Good business
@bpcrao3087
@bpcrao3087 16 күн бұрын
Tirogamanam
@gayatrisree7828
@gayatrisree7828 16 күн бұрын
Super బాగుంది. He is real hero
@totalrushgaming8954
@totalrushgaming8954 16 күн бұрын
Wow good speciallyt great 👍 😃
@PremTalksOfficial
@PremTalksOfficial 16 күн бұрын
Thanks for watching! 😊
@OumNamo
@OumNamo 16 күн бұрын
Excellent sir, jai hind
@PremTalksOfficial
@PremTalksOfficial 16 күн бұрын
Thanks
@sudhanagalakshmidevarakond3514
@sudhanagalakshmidevarakond3514 13 күн бұрын
Prem garu hashem-al-ghaili అని ఒక independent scientist ఉన్నారు. ఆయన చాలా కాలం క్రితం ఈ ప్రతిపాదన చేసి ఒక అతి పెద్ద lab ki kuda నాంది పలికారు. వారికీ వీరికీ సంబంధం ఉన్నా ఉండవచ్చు. ఒకవేళ లేకపోయినా ఇటువంటి ఆలోచన పెరిగేదే కానీ తరిగేది కాదు. ఇది మంచికా చెడుకా కాలమే చెప్పాలి..
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 15 күн бұрын
సాయిబులు జనసంఖ్య ఎక్కడ తగ్గట్ల పెరుగుతూనే పోతుంది అని దేశాలు
@girijakrishnaaluru6276
@girijakrishnaaluru6276 16 күн бұрын
ఏదైనా పెరుగుట విరుగుట కొఱకే. ఇంకొన్ని తరాల తర్వాత రాతి యుగం రావచ్చు.
@DurgaprasadNalla-l5f
@DurgaprasadNalla-l5f 16 күн бұрын
Elan evaluation hero
@liyaqatbaig1063
@liyaqatbaig1063 15 күн бұрын
ప్రేమ్ గారు,ఇంతకు ముందు మిరు యెల్ముస్క్ మనదేశంలో స్టర్లింక్,పెట్టుబడులు పెడతదని చెప్పారు,ఇప్పుడు పిల్లలను గురించి చెబుతున్నారు,ఏమిటి కథ అడ్డంతిరిగింది. ఎవరి దేశానికి అవసరమైనది వాడు చెబుతాడు,భారతంలో పాండురాజు నపుంసకుడు అయినప్పుడు ఇదే పద్ధతిలో కుంతి పాండవులను కన్నది,కౌరవులు కూడా అదే పద్ధతి,ఆ భారతాన్ని మనం గౌరవంగా భావిస్తాము.మనదేశంలో కూడా ప్రతి గొంది సొంది లో కూడా సరోగసి ఆస్పత్రులు ఉన్నాయి. ఈ మధ్య చంద్రబాబు కూడా జనాభా పెరగాలని చెప్పాడు.
@saariikamoto
@saariikamoto 16 күн бұрын
Awesome 👍 video excellent 👌 sir
@ramaprasad9010
@ramaprasad9010 15 күн бұрын
దౌర్భాగ్యం, అందలం ఎక్కడమంటే ఇదే!! కలియుగం అంతానికి చేరడం కనుచూపు దూరంలో ఉందనడానికి ఇల్లాంటివే నిదర్శనాలు.
@AshokKumar-ci3hi
@AshokKumar-ci3hi 10 күн бұрын
బ్రహ్మం గారు చావు పుట్టుక కనుకోలేరు అన్నారు కదా. పుట్టుక ను మనవుడు కనుకున్నాడు. ఇంకా చావుని కూడా కనుకుంటాడు
@nageswararaobadam2294
@nageswararaobadam2294 16 күн бұрын
How much cost sir
@cricanth
@cricanth 16 күн бұрын
Population loss వుండకూడదు అలాగే Skill population కూడా వుండాలి జన్మ మరణం అన్నవి దైవ నిర్ణయం ఏది ఎలా పుట్టాలి అన్నది ఆయనే నిర్ణయం చేస్తాడు ఎలాన్ musk కూడా దైవ లీలే. ఎంత డిజైన్ చేసినా మనిషి తత్వం భవిష్యత్తు బిహేవియర్ attitude అన్నవి దైవ నిర్ణయం ఎలాన్ musk మాత్రం కలగన్నదా ఈరోజు ఇంత ఎదుగుతాడు అన్నది అది దైవ నిర్ణయమే.
@avraoceoservomaxil
@avraoceoservomaxil 16 күн бұрын
It's very great... great businesses
@Fine-wn4ev
@Fine-wn4ev 16 күн бұрын
Pillalu valla labu lo design chesi estaadu.Mari dabbullu vadu estaada pillalani penchadaniki chadivinchadaniki? Daniki inka lab approve avvaledemo paapam Musk ki .
@RaviRaj-s2i
@RaviRaj-s2i 14 күн бұрын
ఈ elon musk కోళ్ల ఫార్మ్ లాగా పిల్లల ఫార్మ్ పెడుతున్నా ట్టు ఉన్నాడు...😂
@eswarrajani2857
@eswarrajani2857 16 күн бұрын
చాలా మంచి పరిణామం ఇంకా 20-30 year చూడండి elanmusk మాటలు అతని పరిస్థితి ఎలాఉంటుందో?
@narasimhatanakanti3528
@narasimhatanakanti3528 15 күн бұрын
ప్రకృతికి విరుద్ధం కదా అండి ప్రేమ్ గారు
@YERRABHASKAR90006
@YERRABHASKAR90006 16 күн бұрын
కొరవులు ను మట్టి కుండలో పుట్టించారు అప్పుడు. ఇప్పుడు టెస్ట్టూబ్ bebi నడుస్తుంది రాబోయే రోజుల్లో అవసరాలు తగ్గట్టు డిమాండ్ పీక్ లో ఉండొచ్చు.
@srinivasareddychinta2000
@srinivasareddychinta2000 15 күн бұрын
పాపం విపరీతంగా పెరిగిపోయింది భూమి కి భారం తగ్గించడానికి పరమాత్ముడు వచ్చి ధర్మ రక్షణ చేస్తాడు పకృతిని భూమి ని మానవులు అభివృద్ధి పేరుతో సర్వనాశనం చేసారు
@vinodkumar-xc5gx
@vinodkumar-xc5gx 7 күн бұрын
అవును 👏👏👏👏👏👏
@RamRam-z7m
@RamRam-z7m 16 күн бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ namaskaramulu sir
@PremTalksOfficial
@PremTalksOfficial 16 күн бұрын
Namaskaram
@eswaranvk2081
@eswaranvk2081 16 күн бұрын
Great news
@anilmudigonda4406
@anilmudigonda4406 15 күн бұрын
Nice
@rushikumar7194
@rushikumar7194 16 күн бұрын
Prem garu please make a video on this As per our months From March is 1st month So.. 7th month(saath) September 8th month ashtam or hindi lo (auut) october 9th month ( navami) hindi numbers lo( nav) november 10th month hindi lo (dus) so December
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 16 күн бұрын
Mr.PREM JI GARU 🙏 namaste
@subhashsubha4706
@subhashsubha4706 16 күн бұрын
Ee prapancham etu velutundi prem garu
@chinnilucky5587
@chinnilucky5587 16 күн бұрын
Dhevune srishti ke verudhamga chaiyatamey...
@GNarsimulu-z7x
@GNarsimulu-z7x 13 күн бұрын
వింత వింత ఆలోచనలు విచిత్రమైన మనషులు ఇలాంటి జనానాలవలన మనషుల మధ్య బంధాలు బాంధవ్యాలు వుండవు ఘర్షణలు జరుగుతాయి,ఎవరికి వారే యమునాతీరే అవుతుంది.😅
@kotharajaamrutha2279
@kotharajaamrutha2279 16 күн бұрын
Prem garu India lo kooda idhe Situation,Pillalu pelini Rejct chesthunnaru
@Ramarao.999
@Ramarao.999 16 күн бұрын
Kaliyugam chivari stage dasaku vachhesamu sir Pette bada sardesukovadame
@mbmadduleti7684
@mbmadduleti7684 15 күн бұрын
Elanmask ధనవంతుడు అయన ఇష్టం మనం ఏమి చెప్పలేము కదా🎉
@DurgaprasadNalla-l5f
@DurgaprasadNalla-l5f 16 күн бұрын
Real hero elan
@gsn22
@gsn22 15 күн бұрын
ప్రేమ్ గారు,ఇలాన్ మస్క్ మాటలపై మొదట మీ అభిప్రాయం చెప్పండి
@satyamurthy4730
@satyamurthy4730 16 күн бұрын
Musk great reformist.. Lion
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 15 күн бұрын
క్యాష్ బ్యాలన్స్ కాదు. నేచర్ బ్యాలన్స్ ఉండాలి.
@prameelapotlakayala5366
@prameelapotlakayala5366 16 күн бұрын
Who is he to decide future...
@khannaaavula684
@khannaaavula684 16 күн бұрын
Ai technology undika manushulu avasaram ledu antaaru Enduku.manishe leni prapanchm dandaga.
@girimadhavchowdhury1281
@girimadhavchowdhury1281 16 күн бұрын
Test tube babies vachhesthey baguntundhi
@tvkkrishnareddy1435
@tvkkrishnareddy1435 16 күн бұрын
Sir kunthi (karna)
@bharathijala9613
@bharathijala9613 16 күн бұрын
Sir, Vaalladeshamlo adi pedda samasya kaadu
@gaddam.prabhaakarr1684
@gaddam.prabhaakarr1684 16 күн бұрын
Jarigedi jaragaka maanaadu Let it be Happening
@MrPoornakumar
@MrPoornakumar 16 күн бұрын
తనవ్యాపారానికని, ఎలాంటి సిద్ధాంతమైనా, ఎలాన్ మస్క్ అవలంబిస్తాడు. తను దక్షిణాఫ్రికా దేశస్థుడు; రెండు పాస్‌పోర్టులున్నవాడు. ప్రస్తుత ప్రపంచస్థితికి పరిశ్రమలు (ఆపై కంప్యూటర్, AI పద్ధతులు) అవసరం. అందుకు కార్మికులవసరంగదా! ఇప్పటి పారిశ్రామిక ప్రగతి కి, సరుకుల(సేవల) ప్రపంచోత్పత్తికి తగినంత "జనాభా" (అందులోనూ సుశిక్షితశ్రామికవర్గం) చాలడంలేదు. కార్మికశక్తిని కూడా, ఒక ఆర్ధికవనరు (input) గా పరిగణిస్తే, ఆ కార్మికబలం లేమిని భర్తీచేయాలి. అదే తను చేస్తున్నాడు.
@dhanunjayaraolingubheri8091
@dhanunjayaraolingubheri8091 16 күн бұрын
అసలు ప్రోబ్లం డబ్బు తోనే... దీని రూపం మారాలి
@prasadaraobv9582
@prasadaraobv9582 15 күн бұрын
మనదేశంలో కూడా ఇప్పటికీ అధిక సంతానం కలవారు ఉన్నారు. జనాభాలో మన దేశం అగ్ర దేశంగా కొనసాగుతోంది.
@lalithapaparaju8103
@lalithapaparaju8103 16 күн бұрын
Tommidi nelalu mosi kantene talli prema vuntundi. Anubandham vuntundi.Lekapothe market lo bommani konukunnatte vuntundi.
@babbera.rajeshkumar868
@babbera.rajeshkumar868 14 күн бұрын
Avunu iddaru kalisi okarini kantunnaru inka kontha mandhiki pillale puttatledhu kadha so automatic ga thagguthundhi
@satyamurthy4730
@satyamurthy4730 16 күн бұрын
Musk is great Hero
@SavithriPerepi
@SavithriPerepi 16 күн бұрын
Elan mask gaaru total internet అన్నీ కొనగోలు చేయాలను కుంటున్నారు, ఈ విశ్వం మొత్తం అతని చేతిలో ఉంచు కుంటాడు
@pavantalks2020
@pavantalks2020 16 күн бұрын
Have you ever saw the movie matrix this is the second phase of it
@Sathyagowtham6783
@Sathyagowtham6783 16 күн бұрын
సార్ మాస్క్ గారు కంటి చూపు గురించి కొత్త ప్రయోగాలు వచ్చాయి అని ఈ మధ్య కాలంలో చెపుతున్నారు పుట్టుకతో చూపు లేని వారికి కూడా చూపు వస్తుందని అంటున్నారు దాని గురించి వీడియో చేయండి
@KunamallaRamesh
@KunamallaRamesh 15 күн бұрын
Sir mosk kuda same item
@GLakshman-r6h
@GLakshman-r6h 15 күн бұрын
9నెలలు మెాసి కన్న పిల్లలను కొంతమంది పారేసి పోతున్నారు అలాంటిది కృత్రిమంగా పుట్టిన పిల్లలను పెంచుతారని గ్యారంటీ వుందా 👈
@NAG66786
@NAG66786 16 күн бұрын
Ee bhumi meeda annee antarinchipotunaayi, natural food, natural water, natural air, natural leaving life style anneee nashinchi potunnaayee Prem garu. Manavatvam ledu Dabbu ey jeevitahm Positive life style kantay , negative life ey ekuva undi. Naaku telisi ee bhumi meeda yemi migalaledu. Manishi enka kanadam aapiveyaali
@naganayaknaganayak489
@naganayaknaganayak489 16 күн бұрын
వినాశకాలే విపరీత బుద్ధి 😆😆😆
@patelsambasivaraosambapate8926
@patelsambasivaraosambapate8926 16 күн бұрын
Ectolife good technology 2030🎉🎉🎉 ready elon musk future🔮 god🎉🎉🎉
@kirankumarbw
@kirankumarbw 16 күн бұрын
దేవుడా... 😢
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 16 күн бұрын
Kowravulana sir.
@vineelavarma8887
@vineelavarma8887 15 күн бұрын
India lo kuda ilane undhi situation
@mutyalanaidupudi8913
@mutyalanaidupudi8913 15 күн бұрын
ప్రపంచానికి ఏం కావాలో మనుషులకి ఏం కావాలో నేను ఆలోచించి రెడీ చేస్తాను మీరు గుడ్డిగా ఫాలో అవ్వండి
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 15 күн бұрын
The desired optimum population the world can sustain is 2000 millions as per economists.
@pattisiva6269
@pattisiva6269 16 күн бұрын
మీరు చెపుతున్నది సృష్టికి విరుద్ధం సార్ ఆలోచించండి.
@dvrao5486
@dvrao5486 15 күн бұрын
వీడి తల్లి అలానే వీడిని కని మన మీదకి వదిలేసింది
@dranveerreddy8384
@dranveerreddy8384 16 күн бұрын
🙏deeniki okate parishkaram badhyathani artham chesukoni gents kuda pregnancy confirm avagane ladies ki emathram panulu chepakunda only office work ,parents motham support cheyali daggara undi youngsters ni emi anakunda pilalu kantaru chalu anukoni sahayamga undadam, or properties kontha bagane ichi ladies work cheyakunda undadam, or government precaution ga pilalu kanevalaki nelaki 25 k till school age ivali, or
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 Күн бұрын
Swayana krihna ki 16008 mandi bharyalu. Entamandi pillalu? Oka desame autundi..
@pnreddycorpbank
@pnreddycorpbank 16 күн бұрын
We have samething in our puranas, no body believing this, but actual mother hood is the difference (nothing but memorised robot)
@sivabhargav8731
@sivabhargav8731 15 күн бұрын
AI vaste manpower avasaram enti
@vasantharaju5057
@vasantharaju5057 16 күн бұрын
This is bad thinking,India will not accept from N Vasantha from BHEL Ashok Nagar Hyderabad
@Nammaraababu
@Nammaraababu 15 күн бұрын
The Island movie lagaa undi musk lab.
@adityasnm
@adityasnm 15 күн бұрын
eppatike janabha ekkuva aipoindi, food leka chastharu, eddaru pillalu chalu
@somavarapunageswararao2310
@somavarapunageswararao2310 15 күн бұрын
యూదుల జనాభా పెంచుకోవడం కోసమే ఆయన అంత మంది పిల్లల్ని కన్నాడు
@rajeshkonakalla
@rajeshkonakalla 16 күн бұрын
తల్లికి పాలు ఉండవు కాబట్టి, చంటి పిల్లలకి ఏ పాలను ఆహారముగా ఇస్తారు.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 16 күн бұрын
Eemee leedu oppudu vunna janaabhaaker bhumi sari poovadam leedu bhaaramaipootunnaaru bhumiki takkuva janaabhaa vuntee nee feature generation prasaantam gaa chinta chivuku leeni healthy life leading chestaaru
@kalavipanchi9115
@kalavipanchi9115 15 күн бұрын
When couples are unable to have children naturally the other ways are there but in places like India we don't need this right now
@vijayaashersanthi2143
@vijayaashersanthi2143 16 күн бұрын
ఊహించిన బాగాలేదు sir. E పిల్లల కి మామూలు పిల్లల లాగా మానసిక స్థితి ఉంటుందా?
@tsr3655
@tsr3655 16 күн бұрын
🎉🎉🎉🎉🎉
@aksaakula1397
@aksaakula1397 8 күн бұрын
World came near to end according to bi ble
@krishnavenip8710
@krishnavenip8710 16 күн бұрын
Thalli Garbham lo oka baby puttakunda lab lo pudithe , e lokam ela untadho karvulu test tubies valla behaviour valla Mahabharatam jarigindhi , andharu lab lone pudithe e lokam emaithundho?
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 6 күн бұрын
Why should men should provide for women then?
@madanmohan3469
@madanmohan3469 16 күн бұрын
He developed one cricket team 😁😁😁😁😁😁
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,3 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН