ఇది ఒక ఆచరణీయ ఆలోచన. ముందుగా batteries ను standerdise చేయవలసి ఉంటుంది. ఆ పిదప Electric scooters తయారీదారులు ఇటువంటి సదుపాయాన్ని తమ తమ కంపెనీల బండ్లకు కలిగించ గలిగినట్లైతే ఇప్పుడు gas cylinders ను ప్రజలు ఉపయోగించు కుంటున్న తరహాలోనే ఈ బండ్ల batteries ను exchange చేసుకోగల వీలుంటుంది. పర్యవసానంగా శిలాజ ఇంధన వాడకం తగ్గిపోతుంది. తద్వారా వాతావరుణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ batteryలో ఇంకా power ఉండగా battery ని మార్చుకోదలచినవారికి, వారి batteryలో నిలువ ఉన్న power విలువను లెక్కగట్టి charging fees లో అంతవార మినహాయింపును అందించవచ్చును. అలాటి ప్రపోజల్ ఇష్ఠపడనివారు ధనాన్ని వెచ్చించి తమ batyery నే charging చేయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా వేర్వేరు charging stations ను ఏర్పాటు చేస్తే time waste కాకుండా ఉండగలదు. Smart phone ల ద్వారా ఈ రకమైన charging stations సమాచారాన్ని పొందగల అవకాశాలు ఉండనే ఉన్నాయి.
@srinusrinivas8145 Жыл бұрын
ఇండియా లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు ఇక్కడ చిల్లర గాళ్ళు ఎక్కువ బ్యాటరీని పాత సామాన్లు కి అమ్మేస్తారు. ఇది పక్కా
@bujjulubujju8845 Жыл бұрын
😅😅😅😅😅😅😂
@KonaseemaKobbari Жыл бұрын
Petrol pumps place lo battery shops vasthaayi. Battery paatha saamanuku vesthe bandi koodaa bokke😂
@మారుమార్చేద్దాంరా Жыл бұрын
Alantivallu vuntarne gas silender laga advance mundu katichikuntaru
@balunaidutalks8804 Жыл бұрын
😂😂😂😂
@malleshpanjala2537 Жыл бұрын
😅
@srinivaskudupudi8933 Жыл бұрын
చాలా గొప్పగా undi🇮🇳స్కూటర్ త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నాను j🇮🇳j🇮🇳j🇮🇳
@udaykiran27985 ай бұрын
Scooter Bharath ki ravali kaani scooter Bharath di odda.. manam marali..
@ashoknewkala3918 Жыл бұрын
ఎలా ఇండియాకి వస్తే, govt కీ టాక్స్ పెట్రోల్ మీద రాదు కదా , కాదు టాక్స్ లు వేసి ప్రతి దా బాగా...........దే..........
@మారుమార్చేద్దాంరా Жыл бұрын
Gas cilender konukunappudu GST kattleda idi ante
@suresh8204 Жыл бұрын
Appudu tax vere vaati meeda vestaaru kangaaru padakkarledu😂😂😂😂
@ashoknewkala3918 Жыл бұрын
@@మారుమార్చేద్దాంరా taxes should be utilize properly in education and health sectors, is it happening in this country in right way ? We have to wait 100 more years for this change or reform ?😊😊😊😊😊👎👎👎👎
@b.naveen69 Жыл бұрын
Petrol meeda tax rakapote battery la meeda tax pedataru
@chakradharanaidumaricharla63225 ай бұрын
అందరికీ ఉపయోగించుకొనే ఫెసిలిటీ బాగుంది.
@srhadmin5623 Жыл бұрын
I'll be grateful to the company, if it really happens
@MrMSRao Жыл бұрын
This charging technology apply for atos ,bycks , and cars , in India that company will cussed in electrical motor industry....we full support
@chandut2610 Жыл бұрын
ఎప్పటికైనా ఇదే విధానంతోనే ఎలక్ట్రిక్ కార్లు గానీ బైకులు గానీ సక్సెస్ అవుతాయి. ఎక్కడికక్కడ ఈ విధమైన బాటరీ ఎక్చేంజ్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. వాహనంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు వెంటనే ఈ ఎక్చేంజ్ పాయింట్లు వద్ద ఆగి వెంటనే బాటరీలు మార్చుకొనే విధానం ఉండాలి. ఈ విధానంతో చాలా అద్భుతంగా మార్కెట్లో ఇవి వాహనాలు పెంచవచ్చు. బాటరీ సైజులు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు గా విధివిధానాలు ప్రభుత్వం రూపకల్పన చేయాలి
@vamsiprabhu7862 Жыл бұрын
సామాన్యులు చాలా ఉపయోగకరంగా ఉన్నాధీ
@ravipampana53829 ай бұрын
Welcome to Bharat...
@nagraaj71638 ай бұрын
సూపర్ ఇట్లా బేటరీ స్టేషన్ లు ఉండటం వలన ఎలట్రిక్ బైక్ లు తొందరగా అబివృద్ది చెందుతాయి
@samuelkandle8947 Жыл бұрын
బ్యాటరీ ఉండదు అంటావు మళ్ళీ ఛార్జింగ్ అంటావు ఎం అర్దం కాలేదు
@baleshwarnakka4486 Жыл бұрын
Hello mee house lo cylinder ayipothey exchange chesthavuga same battery kuda power station lo exchange chesthav Battery power station lo charge avuthundhi
@chinthalapatisivaramaiah19565 ай бұрын
మంచి point
@jakkautube10 ай бұрын
If cars also it will be good. Like battery swapping stations.
@sathyqk Жыл бұрын
Actually this technology was already introduced in E-Auto rickshaws of Piaggio India. But don't know why they have failed to implement
Ika mana development gurinchi alochinche teerika ekkada rajakerya nayakulaku
@sirishreddy17834 ай бұрын
This type of scooter all ready 😊there in india that's bouncer scooter
@gona58569 ай бұрын
Good new innovation idea
@tarunkumarIndia3699 ай бұрын
Best idea 💡 ever
@balachandrag4148 Жыл бұрын
This type of scooter is already available in Bangalore that is bounce infinity
@addagullasathyanarayana80978 ай бұрын
GOOD IDEA BY COMPANY MANAGEMENT.
@Ramjipatnaik6 ай бұрын
Cars should come like this
@abhaysriram70949 ай бұрын
Bounce infinity tried the same battery swapping technique in India and it failed miserably
@RAHAMATALISK8 ай бұрын
battery exchange chesaka how much will charge to recharge battery
@sridharnalla5610 Жыл бұрын
బీబీసీ తెలుగు, ఇది ఒక పాత చింతకాయ న్యూస్, గోగొరో ఎప్పట్నుంచో తైవాన్ లో ఈ స్కూటర్ లు అమ్ముతోంది. బీబీసీ కి ఇది ఇప్పుడే కనిపించిందా? హీరో మోటో కార్ప్, గోగోరో కలిసి పార్టనర్ షిప్ ప్రకటించి కూడా రెండు సంవత్సరాలు దాటింది
@dv9239 Жыл бұрын
Kani launch ippude avthundi kadha India lo Prakatana eppudu vasthe enti
I think already started in India... I saw in Bangalore
@livingstonecon Жыл бұрын
Once UK GDP is1st position,now after india, think, you are GREAT BRITAIN for ever✌👍👍
@sivaramakrishna Жыл бұрын
ధర ఎంత ?
@vamsi73629 ай бұрын
Great idea
@npriyanka11336 ай бұрын
Good idea
@shivashivamc1577 Жыл бұрын
భవిష్యత్తు లో సెల్ఫ్ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.. నేను రెండు పేటెంట్స్ వేసాను అది సక్సెస్ ఔతే ఇక ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగి పోతుంది
@neome365 Жыл бұрын
it will make a blast hit in India..
@malleshpanjala2537 Жыл бұрын
I think how to do re rechargeable battery automatically in scooter dynamo system process .
@Satish_369A8 ай бұрын
Excellent 👌 it will work
@sanjeevuluannapuram5619 Жыл бұрын
Very good idea
@mrindian59082 ай бұрын
Looks good
@kavunuriprakash2868 Жыл бұрын
Manavallu elantivi ranivvaru endhukante bada company laki debba kabatti
@anusharacha9009 Жыл бұрын
Waiting for this scootet
@masularajumudhiraj87 Жыл бұрын
Solar device aa
@rameshbabuk62607 ай бұрын
మేరా భారత్ మహాన్..... మనకి అవి పడవు 😢... మోసం చేయడమే తెలుసు .. మోసపోవడం అయితే పక్కా...
@jaggaraopatnala740 Жыл бұрын
మంచి పరిణామం
@avengerblack2042 Жыл бұрын
Politician s Evanni Ranivvaru Petrol Pai Govt Prajala Nunchi Chala Dhochukuntundi .Evi Ostea Vallaku Kastam Ani Vallaku Telusu
@nethulavenkatesh6558 Жыл бұрын
Atla battery lu bayata peduthe okka rojulone Anni Kali avuthayi 😂😂
@balubalamuralikrishna339 Жыл бұрын
Nice Idea..... 🙏🙏
@kareemullakhan25 Жыл бұрын
Excellent bro
@Lakshminarayana_Alampur Жыл бұрын
It's great idea, speedup india🎉🎉
@bapuraochelluri1759 Жыл бұрын
Intrest
@Maninidu Жыл бұрын
India lo ela cycles unnayi
@ramanareddy7877 Жыл бұрын
Pl share all over the world
@ravigujju1780 Жыл бұрын
Good job world leaders
@VenkateshwarraoKaranam-g3p8 ай бұрын
👌
@kailashthota8146 Жыл бұрын
gud idea
@mohammadsaddam6671 Жыл бұрын
Wel come
@NaveenKumar-oh7px Жыл бұрын
మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చిన మా జగనన్న దాటి రాలేవు
@kondepudisatishkumar796 Жыл бұрын
😅😅😅😅
@nashn5000 Жыл бұрын
We want this in India
@Mostly25 Жыл бұрын
Superrr 💯💯💯💯💯
@crazy_16549 ай бұрын
Ee concept revolt bikes lo undi already
@ramonkasturi54863 ай бұрын
సంతోసం సంతోసం..
@bsivabrahmendrabsivabrahme3165 Жыл бұрын
Super
@mahenderraomesineni Жыл бұрын
Good video ❤
@voiceofvoicelesspeople Жыл бұрын
మన దగ్గర bounce scooter ఉంది కదా
@akulalakshmiranganath1197 Жыл бұрын
ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు, కాబట్టి ఇప్పడు అంత అవసరం లేదు,
@saikrishna7750 Жыл бұрын
Already vachesindi
@kakajsbdhdh Жыл бұрын
Already India lo vachai
@nagoorbasha830 Жыл бұрын
Bounce is already with same concept
@GkUp-ho6xf5 ай бұрын
I want this
@johnydepp36928 ай бұрын
👍👍👍
@inukondasaisundar Жыл бұрын
Binna vasthe bagunddu
@purna0079 Жыл бұрын
India lo undey vediki battery lu pelipothayi
@ramanjaneyuluparisekshatri22438 ай бұрын
No battery antavu malli battery marchukovachchu antavu
@zameermohammed77269 ай бұрын
Governement permission ఇవ్వదు,,ఎందుకు అంటే income రాదు😂
@tarunkumarIndia3698 ай бұрын
But it coming very late already late
@infotainmentindia9705 Жыл бұрын
Dear bbc Telugu, dubbing videos apandi. Same concept India lo implement chestunnaru. Try to cover that. English videos ni dubbing chesi. Bbc Telugu ante matram mee credibility pothundi
@yourtv271110 ай бұрын
This is already there in India.. .. Bounce scooter..BBC sleeping..
@MaheeshSunkaraboina Жыл бұрын
Bounce bikes ani thacharu motham nashanam chesaru janalaki edhi free ga easy evvodhu
@r.narasimhacharychary3820 Жыл бұрын
మొత్తానికి BBC ఒక పనికి వచ్చే వీడియో చేసింది అన్నమాట 😢😅😅
@laxmirajam88277 ай бұрын
But it is impossible in India because tiwan is a small country with less population .
@aYn_5Y Жыл бұрын
U r saying with battery there is no pollution? Tyres run longer?? Electric is not future
@raghunadhmalla6843 Жыл бұрын
India lo already vundi
@raghunadhmalla6843 Жыл бұрын
@@user-kilrilirrlri bounce inifinity
@PramodKumar-ub2uk Жыл бұрын
India lo work avvadu bhayya....batteries dongalu vunnaru
@1920siva Жыл бұрын
Nothing new in this concept.. already bounce started that.. unfortunately people are not encouraging it.. always indians wants foreign products and concepts
@Ediorhindu32 Жыл бұрын
India lo charging points lekpothe ibbandea
@dv9239 Жыл бұрын
Company a pedthadi
@chanduchuchu617410 ай бұрын
wow what a translation speaker 😂😁
@abtherukh2092 Жыл бұрын
India lo vasthe, batterylu dobbestharu😂
@vigneswararaovuyyuri61869 ай бұрын
Naaku ardham kaaledhu.....
@naveentechtuts9338 Жыл бұрын
❤
@ajithkumar-yn7qj Жыл бұрын
In india already have it 🙄
@ameertalent298 Жыл бұрын
🙏💐🌍🙏
@sagarstatusadda60258 ай бұрын
Ee bandi mana bharat lo work out kadu ala batterys road side pedthe dongalu mayam chesi scrap rate ki ammestaru ee bandi konnodu thippalapadtharu pakka
@msmanyam330011 ай бұрын
మీ కంట్రోల్ లోనె దీన్ని మెయింటైన్ చేస్తే ప్రజలకు మంచి జరుగు తింది.అలాకాక ఒ నాయకుడికో లేదా గవ్నమెంట్ కో అమ్మెస్తే మొత్తం నాశనమే. మీ కంపనీ పేరు గంగల్లోకే.