Electric Vehicles Demand | How It is in Telugu States | What to do to Increase Sale || Idi Sangathi

  Рет қаралды 12,345

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

4 күн бұрын

ప్రపంచానికి పెను సమస్యగా మారిన సమస్య.... కాలుష్యం. భూతాపం పెరిగి వాతావరణ మార్పులకు, తద్వారా తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య నష్టానికి కారణం కాలుష్యమే. ఈ సమస్యకు అతిపెద్ద పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ విపణి మంచిజోరు మీద ఉంది. ఏటికేటా వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ లో ఈవీలు సందడి చేస్తున్నాయి. కానీ ప్రపంచవేగంతో పోల్చితే వాటికి ప్రజల్లో ఆదరణ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. అనేక సవాళ్లు అందుకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. అధికధరలు, ఆకట్టుకునే రీతిలో తగినన్ని మోడళ్లు లేక పోవడం, వాటి ప్రయోజనాలపై ఇప్పటికీ వినియోగదారుల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉండడం, తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం, ఛార్జింగ్ కు అధిక సమయం వెచ్చిం చాల్సిన రావడం వంటివి ఎన్నో ఈవీ హవాకు కళ్లెం వేస్తున్నాయి. మరి ఈవీల వినియోగం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తే వీటి వాడకం జోరందుకునే అవకాశం ఉంది.
#idisangati
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 25
@abhilash1715
@abhilash1715 2 күн бұрын
Tata vehicles cost tagginchali 20-25 lakhs for nexon is too much.
@apparaodasari2453
@apparaodasari2453 2 күн бұрын
AP లో Govt. నుంచి ప్రోత్సాహమే లేదు. ఢిల్లీ is Best.
@Bunny99463
@Bunny99463 2 күн бұрын
Private Travels are charging low amount instead of RTC From Hyderabad to Vijayawada Tsrtc is charging More than 700 But Nuego and freshbus charging 500- 600 rs only
@PRADEEPONLINEACADEMY
@PRADEEPONLINEACADEMY 2 күн бұрын
మనం కార్ పై బయటకు వెళ్లేటప్పుడు సేఫ్ extra టైర్ ఉంటుంది .టైర్ పంచర్ అయినప్పుడు ఆ టైర్ మార్చుకుని మనం జర్నీ చేస్తాము అందువల్ల మనకి ఇబ్బంది ఉండదు అలాగే బ్యాటరీ అవ్వగానే బ్యాటరీ మార్చుకునే విధంగా బైక్స్ మొదలైనవి డిజైన్ చేస్తే సేల్స్ బాగా పెరుగుతాయి .
@PK_14days
@PK_14days 2 күн бұрын
Solar panel tho mamulga park chesina time lo kuda charge ithey Inka best
@ajayv2012
@ajayv2012 2 күн бұрын
బాటరీ రీప్లేస్ కాస్ట్ తగ్గించాలి
@NarendraMacharla
@NarendraMacharla 2 күн бұрын
చమురు దిగుమతులు తగ్గచ్చు కానీ ఒక విద్యుత్ వాహనం తయారీకి 30,000 నుంచి 7,00,000 రూపాయల విలువైన విడి భాగాలు దిగుమతి చేసుకోవాలి, అదీ చైనా నుంచి. ఇది ఏ రకంగా తెలివైన పరిష్కారమో నాకు అర్థం కావడం లేదు. విద్యుత్తు ఉత్పత్తికి జరిగే కాలుష్యం పరిగణలోకి తీసుకోకుండా EV కాలుష్య నివారణకు మంచిది అని ఎలా భావిస్తున్నారు. EV బ్యాటరీని పునర్వినియోగానికి (recycling) చాలా కర్చు, శ్రమలతో కూడుకున్న వ్యవహారం. చాలా కాలుష్యకారకము.
@swastikom5301
@swastikom5301 2 күн бұрын
ధరలు, ఛార్జింగ్ పాయింట్స్ లేకపోవడం, ఛార్జింగ్ కి ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువ కాలం బాటరీ రావడం ఇలా సమస్యలు ఉన్నాయి.
@dolagowrunaidu797
@dolagowrunaidu797 2 күн бұрын
I am using both two and four wheelers EV
@Raags_009
@Raags_009 6 сағат бұрын
Price too much high as and charging facilities and services govt reducing subsidy also..
@bobjohn7338
@bobjohn7338 2 күн бұрын
Low demand because most of the, companies not giving quality products more to that no service, and for car companies pricing at very high cost reasons they are saying battary cost but at the same time in ev no engine, no gear box, no transmission system why this high price.
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 8 сағат бұрын
Cost too high when compared to petrol model
@hanumanb6677
@hanumanb6677 2 күн бұрын
I am using EV two wheeler from 2018 ,but its very high maintenance and very low performance, no support from govt, Indian govt is always planning to sqeeze our pocket. Central govt not encouraging evs it feels it is the income source to the govt instead of giving subsidy
@veeraprasadcg1706
@veeraprasadcg1706 2 күн бұрын
Tell me how indian government squeezing your pockets regarding ev's. Do be a dumb. Government is giving subsidies for ev's to encourage it's sales. That the reason many people bought 2 wheelers ev's in last 4 years. Burravadithe reasons telustai, vehicles quality average, also service problems, battery issues inka chala unnai. Goverment em chestundi vitigurinchi, red flower comments pettadam kadu
@veeraprasadcg1706
@veeraprasadcg1706 2 күн бұрын
Mana country lone kadu, other countries lo kuda ev sales taggai, deniki kuda government karanama😂
@purnachandra-wt8if
@purnachandra-wt8if 2 күн бұрын
Bus 1000km important
@InspirationalJapaneseMap-st6ph
@InspirationalJapaneseMap-st6ph 2 күн бұрын
Evlu only local use not for high ways charging pblm evaru kontaru avi
@sreekarg7583
@sreekarg7583 2 күн бұрын
EVs are not that reliable . It causes huge passive pollution compared to ICE. Hybrid vehicle ( Electric+ Gasoline ) is a temporary betterment. Hydrogen vehicles are the best for the future .
@PK_14days
@PK_14days 2 күн бұрын
I want to buy two wheeler suggest me the best one I'm from East Godavari
@dolagowrunaidu797
@dolagowrunaidu797 2 күн бұрын
TVs Iqube. Nenu use Chestunna
@sreekarg7583
@sreekarg7583 2 күн бұрын
Always talking on charging infrastructure but very less ppl talks on massive pollution caused in process of making batteries and disposal of batteries. Hydrogen vehicles only can achieve net zero emissions ( only green hydrogen )
@user-en8tv1ir6v
@user-en8tv1ir6v 2 күн бұрын
ఒక ఈవి కార్ కొనే ప్రైస్ తో మూడు పెట్రోల్ కార్ లు కొనచ్చు అండ్ మైలేజ్ కూడా పెద్దగా రాదు ఛార్జ్ పెట్టలి అంటే 2 హవర్స్ టైమ్ తీసుకుంటుంది లాంగ్ జర్నీ కి చాలా ఇబ్బంది. ఓవర్ ప్రైస్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు కొనలేరు
@harishramprasadv299
@harishramprasadv299 2 күн бұрын
ఎలక్ట్రిక్ వాహనాలు 200 సంవత్సరాల క్రితం విఫలమైన సాంకేతికత.
@gireeshe7936
@gireeshe7936 Күн бұрын
Car 40L and Bike 2L pettandi easy ga kontam 😂
@ravikalpanagopu
@ravikalpanagopu 4 сағат бұрын
కొంటె సంకనాకి పోతారు
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 22 МЛН
Real Truth of Hyundai IPO Exposed🔴| Biggest IPO of the Year | Hyundai Motor India LTD IPO
18:25
Money Purse { మనీ పర్స్ }
Рет қаралды 15 М.