నేను కాలేజ్ లో నేర్చుకున్నది తక్కువ ని వీడియోలతో నేర్చుకున్నది ఎక్కువ .థాంక్స్ అన్నా
@anagarajuanraju884 жыл бұрын
అవును సార్ చాలా మ౦చి విడియో లు చేస్తారు మనకు తప్పనిసరిగా రిప్లే ఇస్తాడు ఇలాంటి మ౦చి వక్తి వున్నప్పుడు కాలేజ్ లో కన్న చాలా బాగానే చెబుతారు కదా సార్
@AnilkumarreddyAkR4 жыл бұрын
Please naa channel ni chudandi okasari
@venkateshkala68363 жыл бұрын
Same bro
@rajuvengaldasrajuvengaldas9222 жыл бұрын
సుబ్రహ్మణ్య నెక్స్ట్ వీడియో 👌🏻👌🏻
@ElectricalTelugu2 жыл бұрын
👉kzbin.info/www/bejne/nqfNl6iZoMubn7M
@eswarb85654 жыл бұрын
Thanks Anna vdeo making chesinandhuku
@srinivascheruku25662 жыл бұрын
03to 06 main telusukovalsina conecton super bro me explain 👍👌👌
@vavilappallirambabu97604 жыл бұрын
Good explain brother thank you
@madhuk20344 жыл бұрын
Super explain anna nerchukunevallaku good supportinga untunay me videos really nice anna tq 🤝
@Jmktmotarwinding Жыл бұрын
Thop anna nuv
@anagarajuanraju884 жыл бұрын
very good usful vd sr
@saikirank64913 жыл бұрын
అన్నయ్య చాలా బాగా చెప్పారు సూపర్
@mogilinagaraju22124 жыл бұрын
Good explanation.
@nimmarajupraveen50104 жыл бұрын
వర్క్ super అన్న 👌👌👌👌👌
@narsingpjkoda44434 жыл бұрын
హాయ్ అన్న ని వీడియోస్ బాగుంది బాగా అర్థం అవుతుంది, mcb కనక్షన్స్ నాకు రాదు అణా ని వీడియో చూసి నేర్చుకున్న అన్న 2వే వైరింగ్ కోసం వీడియో చెయ్ అన్న
@samananagendra36184 жыл бұрын
Your great brother 👍👋👌👏🙏
@bhimeshabhimesha4413 жыл бұрын
AnnA ninu nanng guru anna 🙏🙏🙏🤝👍
@dvganesh0074 жыл бұрын
Very good, thankyou Boss!
@venkateshreddychiluveri49013 жыл бұрын
Good work Nutral wire anni switch box loki thechhe badhulu okati mathrame thevadam dhvara wire save aithadhi
@koushikcharan30753 жыл бұрын
Super explanation bro
@prasannakumar64344 жыл бұрын
Good explain sir.thanku
@Tigerelectricworkskalidindi854 жыл бұрын
Tankq anna
@mouneshm52494 жыл бұрын
Super sir
@vijaymaltiworker20603 жыл бұрын
Superb ❣️ anna 🤩😍😍
@crajeshwarreddy91832 жыл бұрын
Good job
@raj777raj94 жыл бұрын
Nice bro .
@apoorvaravi89874 жыл бұрын
Super anna garu
@ShyamalaRamesh-bb5xl Жыл бұрын
super anna
@koteswararaos52654 жыл бұрын
Nice Sir
@rajashekarelectric24314 жыл бұрын
Thanks brother
@srinivasraov60734 жыл бұрын
Super explained brother thanks to you
@vsdjsongsyoutubechannel71164 жыл бұрын
నెంబర్ సెండ్ మీ బ్రో
@ayyannaachari21444 жыл бұрын
Super work👍👍👍
@venkatsreenath8493 жыл бұрын
Nice explanation sir
@venni_7hills8373 жыл бұрын
బ్రదర్ ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డుకి కానెక్షన్ ఎలా ఇస్తారో ఒక వీడియో చేయండి బ్రో, అన్ని వైర్స్ ని కలిపి mcb కి ఎలా కలుపుతారో ఒక వీడియో చేయండి బ్రదర్
@g.sureshgadala6554 жыл бұрын
Baga explain cheasav anna
@praveendacharam14703 жыл бұрын
స్విచ్ బోర్డు లో nutral bar ఉండదుకదా అన్నయ్య అన్ని nutral కనెక్షన్ ఎలా ఇవ్వాలి చెప్పవా 🙏🙏🙏 అంటే నా ఉదేశం రూమ్ లో నుంచి చాలా nutrals వస్తాయికదా plase చెప్పండి అన్న 🙏🙏🙏 మీ వీడియోలు చాలామంది iti స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతున్నాయి, మీరు మీవంతు కృషిగా యువకులకు చాలా చెప్పాలంటే ఒక గురువులా ఉపయోగపడుతున్నారు
@Vijaykumar-xs3jf4 жыл бұрын
Tq bro Nice video
@nimmalarani64093 жыл бұрын
Tq bro
@ssy61674 жыл бұрын
Nice explanation 👌👌👌
@suhansuhan35774 жыл бұрын
Sir ఇంటి వైరింగ్ లో ఉపయోగింఛె అన్నీ electronik మేటిరియల్ పెరు గురించి ఓక వీడియో చేయండి ప్లీజ్ మీ వీడియో అన్నీ బాగా ఉంది సర్ అందుకు కోరి కుంటున్నను
@yenakandlasreenivasulu76892 жыл бұрын
Bo good idea
@mykidstelugu3 жыл бұрын
Nice anna
@kolaruparamesh42422 жыл бұрын
Nice explain bro.. 👌👌 Maa intlo unna anni 0.5 w bulbs switch off chesina tarwata kudaa dimm gaa velugutunnayi.... Solution cheppandi bro
@kolaruparamesh42422 жыл бұрын
రిప్లై ఇవ్వు బ్రో
@janardanrao14604 жыл бұрын
Super
@janardanrao14604 жыл бұрын
Ne number massage pettu bro
@jeevananand36194 жыл бұрын
Very nice
@Bpro86214 жыл бұрын
Sir exllent... Sir switch board height and ekkada pedtaro chepandi
@ganeshgummadi20434 жыл бұрын
Ceiling lo fan pipe correct kadu ani na udesam. weling tho d Long hook chestharu andi baguntundi. Ani na udesam
@santhosh11yamaha4 жыл бұрын
Brother nenu అడిగింది ఇంత వరకు video చేయలేదు, ఇట్లు మీ subscriber
@rajuleela76674 жыл бұрын
Kothaga building oppukunappudu a rooms ki etla enni bordlu pettali enni light points vastai anni okasari ma kosam explain cheyandi bro.
@AjayTechTelugu4 жыл бұрын
Building plan kuda cheppubro Bed room plan ceiling lekapothe 1 light, 1 fan , 1tube light,1foot light Ceiling unte ceiling lo 4 to 5 point extra vesukovali Hall ki same bro
@AnilkumarreddyAkR4 жыл бұрын
Please naa channel ni chudandi okasari
@creativeidea95323 жыл бұрын
Tell me bro
@Sureshkumar-ee3zu Жыл бұрын
Which switch company best for house to rent
@nallurivenkataratnam22662 жыл бұрын
Annayya garu 10 kva steblizer intiki vadithe Power consumption peruguthuntha
@sureshmali17244 жыл бұрын
Hii anna
@rohinirohini4193 жыл бұрын
Five floors belding ki mains lines yela concet chyali
@venkateshkala68363 жыл бұрын
Anna madi yanam oka house lo wiring chesa okokasari lights anni blink ayyi on avvutunnae amiti anna problem plz reply
@kajalaggarwal2344 жыл бұрын
Brother ELCB , RCCB , RCBO, RCD difference gurinchi oka video cheyava please
@duddetibhagath46653 жыл бұрын
Hai anna 2bedroom ki entha amps mcb vadli enni vadali anna....
@mahipalreddyvelmareddy53644 жыл бұрын
👍
@aniljanasena66114 жыл бұрын
Phase looping cheyandi brother please
@amarvasupalli18064 жыл бұрын
Anna meeru chestunna videos chustunnanu Anna oka plat cheyyadaniki amount Ethan teesukovali deeni kosam oka videos cheyyandi bro
Bayya geezer ki 16a socket 20a switch saripothundha?
@ElectricalTelugu4 жыл бұрын
గ్రీజర్ కి ఏసీ కి 16A సాకెట్లు కి 16 amps 20A switch వాడాలి
@rayudu60684 жыл бұрын
@@ElectricalTelugu thanq bayya
@manneram13434 жыл бұрын
Inverter connction video cheyandi
@ramanarjc82272 жыл бұрын
09:10 daggara ac ki separate mcb veyaledha... Board ki nachina phase nundi thisukuntunnaru
@yeswanthkumar60304 жыл бұрын
Slab pipeing chypu bro pls
@kishorecoolingsoulutions35744 жыл бұрын
Anna mixei lo Chinna bals untadhi kadha dhaniki cycle shop lo dhorikea balls veyyavacha
@ElectricalTelugu4 жыл бұрын
కుదరదు బ్రో వేసి చూడండి
@anapalanagendrababu60782 жыл бұрын
05way connector vadandi bro neutral ki
@tejapavankumar74633 жыл бұрын
Hi, How Much Size Earth Wire And Phase Wire Size.......2.5sq or 1.5sq or 4sq Sir
@ElectricalTelugu3 жыл бұрын
సుమారుగా 2.5= 2000 1.5=1000 4 స్క్వేర్=3000 90 మీటర్స్ కాయిల్స్ కంపెనీలను బట్టి రేట్లు తేడా ఉంటాయి బ్రదర్
@pentakotakrishnasuresh59643 жыл бұрын
Which wire is better for house wireing
@mohammedsaleem27974 жыл бұрын
Best submersibel pump for 🏠 cheppu bro
@ElectricalTelugu4 жыл бұрын
CRI pump
@Rameshbiyyani3874 жыл бұрын
Annagaru switch board lo phase ok natural wire ela cheppandi
@ndzxz42054 жыл бұрын
RESPECTED SIR WILL YOU MAKE A VIDEO SUBJECT ABOUT CHARGE'S FOR RESIDENTIAL HOUSE & APPARTMENT WIRING, AIR CONDITIONER, WATER GEYSER, SUCH AS INSTALLATION'S & LABHOUR. THE PRICE CHARGER'S CALCULATIONS ARE MORE IMPORTANT ROLL RIGHT THANK YOU THERE
@Vikramasena1984 Жыл бұрын
Noise removing మైక్ వాడండి
@hari___crazy28584 жыл бұрын
Anna wires ki ferrules ela kodthatho cheppara anna plz 🙏
@ElectricalTelugu4 жыл бұрын
అర్థం కాలా బ్రో
@satyam86424 жыл бұрын
Use kanifex piler bro....
@mendamahesh20244 жыл бұрын
Single phase chenjover connection cheyu anna
@ElectricalTelugu4 жыл бұрын
👇kzbin.info/www/bejne/n5nTpWOgl9aeiq8
@ramaraogunda74 жыл бұрын
Native place ekkda anna
@shrinivasthothunboinkadcha3854 жыл бұрын
🙏👍
@rajakkapetranjith74254 жыл бұрын
Anna two way wiring and switch borad connection gurchini expilan cheyu
@ElectricalTelugu4 жыл бұрын
👇kzbin.info/www/bejne/qmrXc52Pertnjac
@venkateswarreddysiddhatapu43223 жыл бұрын
🤝🤝
@venkateswarreddysiddhatapu43223 жыл бұрын
I want your mobile number bro
@naveenchinni80644 жыл бұрын
Bro 4square ki 180 ki wires difference Anti leka rendu okatenaaa
@ElectricalTelugu4 жыл бұрын
కాపర్ వైర్ గేజ్ తేడా ఉంటుంది లావు సన్నం వన్ స్క్వేర్ రైట్ పాయింట్స్ ఫ్యాన్ పాయింట్స్ వాడతాం తక్కువ పవర్ తీసుకునె వాటికి ఫోర్ స్క్వేర్ AC, గీజర్లు, మెయిన్స్ కి 4 స్క్వేర్ వాడతాం
@ravan_gaming14325 ай бұрын
Anna mothaama 2.5vadasaru anti
@ajgamer9814 жыл бұрын
Brother nenu shop pedadham anukuntunna kani motham work saman theliyadhu alage small house wiring chestha kani ise Proses theliyadhu so help chesthava bro please
@RK_GAM_ING3 жыл бұрын
Sir epudu generator mains ni switch board lo evali accl connection evadam ardam ayendhii normal phase tho kalipi generator phase ni switch board lo ala evali kodiga cheppandii
@ElectricalTelugu3 жыл бұрын
👇kzbin.info/www/bejne/j6GmlKSni9OfnZY
@bandashyam41754 жыл бұрын
bro inverter connection కూడ explains చేయండి main pace and inverter ఓక switch bord కీ conection చేయడం కుదురుతుంద లేదా bro
@ElectricalTelugu4 жыл бұрын
త్వరలో వీడియో చేస్తాను బ్రో
@satyam86424 жыл бұрын
Don't only particular switches conceted bro....
@praveendacharam14703 жыл бұрын
అన్నయ్య నేను మీ వీడియోస్ చూస్తుంటా, imp, ఒక bulb నుంచి వైర్ లగేటప్పుడు, దాని న్యూట్రల్ వైర్ కూడా, విడిగా స్విచ్ బోర్డు కు లాగలా, లేదా ఇతర fan లాంటి వాటికి కలుపుకుని లాగలా చెప్పండి అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@ElectricalTelugu3 жыл бұрын
ఏ పాయింట్ న్యూట్రల్ అయినా బోర్డు లో దిగాలి బ్రదర్ వేరే పాయింట్ న్యూట్రల్ కి looping కొట్టడం మంచిది కాదు
@praveendacharam14703 жыл бұрын
@@ElectricalTelugu స్విచ్ బోర్డు లో nutral bar ఉండదుకదా అన్నయ్య nutral కనెక్షన్ ఎలా ఇవ్వాలి చెప్పవా 🙏🙏🙏 అంటే నా ఉదేశం రూమ్ లో నుంచి చాలా nutrals వస్తాయికదా plase చెప్పండి అన్న 🙏🙏🙏 మీ వీడియోలు చాలామంది iti స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతున్నాయి, మీరు మీవంతు కృషిగా యువకులకు చాలా చెప్పాలంటే ఒక గురువులా ఉపయోగపడుతున్నారు
@vijayasuryakiranneduri72804 жыл бұрын
Anna Naku points ala evalo thayleyadu ni video chucthy kalarithega adamathudi building wiring chysthy ala evalo explain chysthava
@aravaramanaiah43002 жыл бұрын
ఇన్వటర్ వైరింగ్ బోర్డు టూ బోర్డు లాగడం మంచి దా లేక MCB బోర్డు నుంచి ప్రతి రూమ్ కి సెపరేట్ గా లాగడం మంచి దా ? ఎలా చేయాలో చెప్పండి.
Anna e room lo 2 mcb lu padtay kada .... Okko box ki okkati annatta
@ElectricalTelugu4 жыл бұрын
16 amps MCB AC కి అలాగే 6 amps MCB రూమ్ లో ఉన్న సాకెట్లు కి అలాగే కొన్ని లైట్ పాయింట్ కి
@shravan29524 жыл бұрын
1- phase lo etla anna ac , geeser , fridge point connections load ekkuva itadi kavachu kada anna.... Fan light sockets ki okka mcb saripodda anna 6 amps di...
@ElectricalTelugu4 жыл бұрын
తెలుగులో పెట్టు తమ్ముడు
@shravan29524 жыл бұрын
మొదట డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి అన్ని రూమ్స్ లోకి మేఇన్ సప్లై ఇవ్వలి కదా అన్న ... ఒక రూం లో ఫ్రిడ్జ్ ఉంది గీజర్ ఉంది లైట్ loads unnay అనుకోండి అప్పుడు ఎన్ని ఫేస్ lines a room లోనికి వెళ్ళాలి అన్న . ..
@gopighantasalak4 жыл бұрын
Meru ekkada vuntaru anna
@ElectricalTelugu4 жыл бұрын
Vijayawada
@GMReddy-it6fs6 ай бұрын
0:36
@ajaynn36184 жыл бұрын
Yemi artham kaledu s
@viswanathreddy75294 жыл бұрын
Brother maa intlo ye switch vesina TV off avuthundhi pls karanam telupagalaru
@ElectricalTelugu4 жыл бұрын
సెటప్ బాక్స్ చార్జర్ మార్చండి మార్చిన అలాగే ఉంటే సెటప్ బాక్స్ మార్చండి బ్రో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
@saranbabubodda68954 жыл бұрын
Anna naaki kottaga nerchukovalani undhi merekkadauntarocheppandi nenu mevaddaku vastaanu cheppagalara
@ElectricalTelugu4 жыл бұрын
ఈ కరోనా అయిన తర్వాత చూద్దాం బ్రదర్
@prasad04 Жыл бұрын
Naku vaka doubt clarity cheyandi, miru anta correct ga ela cheptunaru edi light di edi fan point di , edi celing point di ani . ?
@ElectricalTelugu Жыл бұрын
అంతకుముందు వైర్లు లాగి చుసుకున్నాను బ్రదర్ వైరింగ్ చేసింది మనమే కాబట్టి అర్థం అవుతాయి దానికి స్పెషల్ ట్రిక్ ఏమీ లేదు
@kumaradari19984 жыл бұрын
Bro easy ga sleve lagali antae ala.bro 1sqmm okk 2.5, 4sqmm wires baga kastam kada adi ala lagali
@djsaifrombegumpet69344 жыл бұрын
Nizam bro
@satyam86424 жыл бұрын
Wire cutter use bro...
@molgararamesh74352 жыл бұрын
అన్నయ్య. Ac కి. 2.5 వడొంచ్చా
@ElectricalTelugu2 жыл бұрын
వాడొచ్చు brother
@KLET6233 жыл бұрын
Please we need English explanation
@patananareshkumar25704 жыл бұрын
మీ వీడియోలు చాలా చూస్తాను నాకు చిన్న హౌ టు ఉంది దయచేసి మీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
@saikiran-cu2qj3 жыл бұрын
Meru junction box lo ekkuva vadaru ala vadithe appearance pothadhi
@bashashaik80872 жыл бұрын
మీ వీడియోలు నేను చూశాను అయితే కస్టమర్లు కూడా చూస్తున్నారు వాళ్ళు చూస్తే కొన్నాళ్ళకి ఎలక్ట్రిషన్ పిల్ల వారు ఎందుకంటే వాళ్ళు చూస్తే వాళ్లే లే చేసుకుంటా రేమో డౌట్
@boopalanboopal83002 жыл бұрын
Subramanian Garu three phase line DB box three face line 9 fees career connection video