థాంక్స్ అన్నయ్య ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు..... మీరు చేసిన వీడియోస్ చూసి చాలా తెలుసుకుంటున్నాం🙏
@devaprasad7204 жыл бұрын
తమ్మడు నీ వీడియోలు చక్కగా వివరంగా అందరికి అర్థం అయ్యేటట్టు తెలుగు లో క్లుప్తంగా (ఇంకా చెప్పాలంటే తెలుగు వాడుక బాష లో ఉన్నాయి ) ఇలా చెపితేనే అందరికి అర్థం అవుతాది. ఎక్సలెంట్👍
@Srikanthelectricaltelugu2 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు అన్నయ్య...🙏 I'm big fan of you....
@venkateshsambeti34832 жыл бұрын
Really working చేయకపోతే ఎలా చేస్తారు
@venkateshsambeti34832 жыл бұрын
సెంటర్ పార్ట్ వరికింగ్ చేయకపోతే ఎలా చేకింగ్ చేస్తారు
@hemanthas2042 Жыл бұрын
బ్రదర్ మీ వీడియో ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాను నాకు విద్య నేర్పిన గురువు మీరు చాలా ధాన్యవాదాలు
@hemanthas2042 Жыл бұрын
మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@anilgoud81593 жыл бұрын
అన్నగారు మీరు చెప్పిన విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి
@AllinOnechannel467Sai Жыл бұрын
Nakunna Anni doubts clear bro..Tq
@svasu91894 жыл бұрын
అన్నయ్య మీ వీడియోస్ అన్నీ చూస్తూవుంటాను .చాలా బాగా వివరంగా చెపుతూ వుంటారు. ఒక సారి సింగల్ ఫేస్ సబ్మెర్సిబుల్ మోటర్ స్టాటర్ వైరింగ్ గురుంచి ఎక్స్ ప్లైన్ చేయండి.
Thanks bayya nenu cheppina taruvaatha l&t starter video pettinanduku
@salavudeensalavudeen28824 жыл бұрын
Super explanation bro! I like your videos from chennai. I don't know telugu. But your videos inspiration learning telugu language. Baga vonthi.....💐💐💐💐💐💐
@valipireddychandrakanth98532 жыл бұрын
Wow super bro fantastic bro really i can understand how can works the 3phase motor relay really fantastic bro God bless you bro u and your family keep it up bro u can dow more videos electrical and plumbing work Sekrates bro thanq bro
Super subramaniam garu nice topic well explained 👌👌👌👌
@prakashiti89954 жыл бұрын
బాగుంది sir మీ వీడియో
@b.erannab.rranna62784 жыл бұрын
మీరు పెట్టే వీడియోలు చాలా బాగున్నాయి అన్నా ఎవరు ఏమనుకున్నా మీరు వీడియోలు పెట్టండి
@vettidevarajuofficial431711 ай бұрын
Super👌💯 annaya kliyarga chepparu nenu nee fan nee annaya💐❤😘
@ElectricalTelugu11 ай бұрын
🤝
@ybsgamechanger88944 жыл бұрын
Tq sir clear gaa chepparu MK type starter gurinchi.
@thanusrimadhusri8737 Жыл бұрын
Good morning bro Anna chaala, chaala baaga chepparu Anna thanks anna
@GOPIITILOVER19 күн бұрын
Thank You 👍 very much అన్న
@srinuvelle26872 жыл бұрын
చాలా అర్దం అయ్యేలా ఉపయోగకరంగా ఉంది
@durgaprasadmungara267011 ай бұрын
Thanks brother chala Bagh explyn
@kpsrinivas19713 жыл бұрын
వెరీ గుడ్ explanation
@kanil38984 жыл бұрын
Annagaaru mi explaesion 👌👌👌🤝🙏🙏
@AnilKumar-t2v8q2 күн бұрын
Clear ga artham indi bro tq
@premdevarapalli70003 жыл бұрын
Super బ్రదర్ thanks
@srikanthsri27544 жыл бұрын
Brother video chala clear ga explained cheshav dheeni ato storter working and check cheatam mari ela fiting cheyalo video chei bro
@teju13244 жыл бұрын
Hiii Anna baga chepparu Anna thank u soooo much
@PavanKumar-wb6oi4 жыл бұрын
Chala baga chpparu Tq anna
@bezawadapavan85204 жыл бұрын
You are going depth of the every concept 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ashokkumarkattem94744 жыл бұрын
Very good explain bro very very thank bro
@durgabhavaninagabathula64122 жыл бұрын
Chala Baga cheputunnaru
@karunkumar12034 жыл бұрын
హాయ్ అన్న మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది థాంక్యూ అన్న నాదొక విన్నపం street lights and chock reparing and chock testing గురించి చెప్పగలరు
@VAMSHI5324 жыл бұрын
Super brother always i will support u..Like
@ElectricalTelugu4 жыл бұрын
థాంక్యూ బ్రో
@VAMSHI5324 жыл бұрын
@@ElectricalTelugu welcome brother
@sripellimunindhar29822 жыл бұрын
Super Anna na davut motham clear
@gsnmurthy28162 жыл бұрын
Very good explain thank you
@ajayammigalla67883 жыл бұрын
Superb anna m kadh lete aithe maaku clear gaa undhi
@Ashok-lc2dy2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య D. O. L స్టార్టర్ని సింగల్ ఫేస్ 3 HP మోటార్ కి వాడడం ఎలా
@kRaja-mo3xg4 жыл бұрын
Super explanation brother 👍👍👍👍👌
@syamalarajesh87934 жыл бұрын
Good anna baga chepparu
@chandrasekhar33184 жыл бұрын
Nice explanation bro
@nallakrishna7324 жыл бұрын
Super video Anna Very very thank you aana
@moulalishek82663 жыл бұрын
I'm seeing the more than video super anna ❤️❤️❤️❤️❤️❤️
@nehemiahkarumuri88934 жыл бұрын
చాల బాగా చెప్పారు Thankyou
@my_love_never_breaks_on_pk4 жыл бұрын
Nice bro I like ur video
@sunilkumardaram27913 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న
@perisettisivasurya70494 жыл бұрын
Anna plz explain deep star and delta and control wiring and motor problems in star delta plz explain anna ... Thank you i wainting your voice in star and delta
@anilkumargantela17904 жыл бұрын
God bless you and your family
@srhts_4563 жыл бұрын
Excelenta explanation bro
@santhiraju87704 жыл бұрын
థ్యాంక్స్ అన్న చాలా బాగుంది చాలా వివరంగా చెప్పారు విడీయో లాంగ్ అయిన పర్వాలేదు చెయండి
@chelapatidasu9 ай бұрын
సూపర్ ఆన్నయ
@pinapalasrinu9942 жыл бұрын
Excellent explained
@vipparlasagarbabu66754 жыл бұрын
Very nice work
@maheshmandala13693 жыл бұрын
🙏 super Anna Well explained
@marepellisrinivas43064 жыл бұрын
Starter spare parts vippi okkasari fit cheyadam elago oka video cheyandi
@vijaykumarnandikolla44273 жыл бұрын
Good job bro. 👌👌👌
@rachapraveenkumar13694 жыл бұрын
Thank u brother......video చాలా బాగుంది.🤝 1 hp ki entha amps set cheyyali brother..