Fuse ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్విచ్ బోర్డులో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లయితే వైరు మొత్తం కాలిపోకుండా ఫీజులో మాత్రమే లీడ్స్ కట్ అవుతాయి దానివల్ల మనకు స్విచ్ కూడా మొత్తం సేఫ్ గా ఉంటుంది. తర్వాత మనం ఫీజులో లీడ్స్ మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది
Super explanation siva intha easy na connection anela undhi video. Chala useful video nice siva
@shaikrafiq8236 Жыл бұрын
Thank you bro... I made it without anyone help... By cing ur video
@ElectricalTeluguChannel Жыл бұрын
Super bro 👍 Thanks for supporting me 🤝
@charleshopehiscomming43406 ай бұрын
Thank you so much dear brother, I made myself this same board for my need, by watching your video..Wonderful experience bro.. Thanks a lot dear..
@mouseenalikhan85892 жыл бұрын
switch off chesna supley vasthande anna
@ElectricalTeluguChannel2 жыл бұрын
స్పీచ్ కింద టర్మినల్ ఫేస్ వైర్ బదులు న్యూట్రల్ వైర్ బిగించి ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి ఫేసు అండ్ న్యూట్రల్ కనెక్షన్స్ మారినా కూడా అలా వస్తుంది
@skalisha63912 жыл бұрын
Chala chala thanks
@ElectricalTeluguChannel2 жыл бұрын
Welcome sis And Thank u for supporting
@Ramavath.dasuru3 ай бұрын
Successful bro nice working bro☺🙂☺☺☺
@sureshavev91042 жыл бұрын
Chala baga chesaru
@ElectricalTeluguChannel2 жыл бұрын
Suresh bro Thank you for support...
@brajesh20252 жыл бұрын
Anna phase wire switch pai terminal ki ivvakudadha?
@ElectricalTeluguChannel2 жыл бұрын
అలా కూడా కొంతమంది చేస్తారు. మామూలు అంటే స్విచ్ కింద వైపున మాత్రమే ఇవ్వాలి
@MohammedHussain-ru1bf5 ай бұрын
Thanks bro
@ElectricalTeluguChannel5 ай бұрын
Welcome bro 🎉 And Thank U for support 🤝
@Sharandesh29512 жыл бұрын
అన్నా... ఒకే పీవీసీ బోర్డులో ఫ్యాన్ స్విచ్ రెగ్యులేటర్ ఒక బుల్బకి ఒక సాకెటికి కనెక్షన్ ఎలా చెయ్యాలి తెలియచేయ్యగలరు
@ElectricalTeluguChannel2 жыл бұрын
చేస్తాను బ్రో Next 2 nd video లో చెబుతాను
@AP39_Vlogs_VJAАй бұрын
Ee board ki meeru ye wire use chesaru bro
@maheshganagalla1099 Жыл бұрын
Super baa
@ElectricalTeluguChannel Жыл бұрын
Mahesh bro thank U for support 🤝
@sdrbrad3176 Жыл бұрын
Very nice explanation
@nithya57442 жыл бұрын
Excellent Bro
@ElectricalTeluguChannel2 жыл бұрын
Thank u for support bro
@anandjigatala37042 жыл бұрын
3 pin socket ki earth wire ivvakapoyina parwaledha...
@ElectricalTeluguChannel2 жыл бұрын
Switch board ని computer మరియు water heater కి Ac, inverter కి ఇలాంటి వాటికి అవసరం అదే Tv and టేబుల్ పాన్ ఇలాంటి వాటికి Switch board ఉపయోగించి నట్లు అయితే వాటికీ Earth connection అవసరము లేదు
@anandjigatala37042 жыл бұрын
Mixture grinder kuda t.v,fan catagory loke vastundha anna
@badrinarayana937311 ай бұрын
Anna socket lo 5pins vasthai ga backside alaa 3 socket 3 switch connection chey anna please
@ramprasadsurisetti9797 Жыл бұрын
Very nice explanation...neat work..
@ElectricalTeluguChannel Жыл бұрын
Thanks for supporting me bro 👍
@Adityagamig-qb2om2 жыл бұрын
Good job bro 👌
@ElectricalTeluguChannel2 жыл бұрын
Thank you for support bro
@venkatasaiteja496 Жыл бұрын
Bro switches neutral wire pettakudada?
@ElectricalTeluguChannel Жыл бұрын
స్పీచ్ కి ఎప్పుడు phase wire మాత్రమే బిగించాలి.బ్రో న్యూట్రల్ వైర్ బిగించకూడదు
@venkatasaiteja496 Жыл бұрын
@@ElectricalTeluguChannel enduku bro ala?
@ElectricalTeluguChannel Жыл бұрын
ఒకవేళ మనం స్పీచ్ కి న్యూట్రల్ వైర్ బిగించినట్లయితే. స్పీచ్ ఆఫ్ చేసినప్పుడు న్యూట్రల్ స్పీచ్ దగ్గరికి మాత్రమే ఆగిపోతుంది కాకపోతే ఫేస్ wire డైరెక్ట్ గా బలుపు దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి రిటర్న్ స్పీచ్ పై టర్మ్ వస్తుంది. దానివల్ల బల్బు లైట్ గా బ్లింకింగ్ ఉన్నట్లు అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకా మరొక ప్రాబ్లం కూడా ఉంది.
@venkatasaiteja496 Жыл бұрын
@@ElectricalTeluguChannel konchem clarity ga cheppandi bro
@balasubrahmanyambathina57862 жыл бұрын
Bro switch off chesi vunna kuda two sockets lo tester light indication chupisthundhi yenti
Hii bro కామన్ ఎర్త్ ఎక్కడ ఉంచి తీసుకొస్తారు మామూలుగా అయితే ఫేస్,ఎర్త్ రెండే కదా వస్తాయి పోల్ లో నుంచి
@ElectricalTeluguChannel2 жыл бұрын
ఈ వీడియో చూడండి బ్రో అర్థం అవుతుంది kzbin.info/www/bejne/bX_GmqGbrLOim6c
@Looking-killer-90102 жыл бұрын
@@ElectricalTeluguChannel ok bro tq
@venkatapparao51232 жыл бұрын
Pakka black vire undala red wire pettakuda
@ElectricalTeluguChannel2 жыл бұрын
కచ్చితంగా బ్లాక్ వైర్ వాడాలి అనేదేం లేదు. వేరే కలర్ wire కూడా వాడుకోవచ్చు. కలర్ code ఎందుకు యూస్ చేస్తామంటే ఫేస్ nutral మనం ఈజీగా తెలుసుకోవడానికి మాత్రమే.
@thodakatisuneelkumar6887 Жыл бұрын
Brotwowiresusingmethod
@sarisarakesh84602 жыл бұрын
Super
@lacky99742 жыл бұрын
Bro caler wars kakunda oke caler wair vadaccha
@ElectricalTeluguChannel2 жыл бұрын
వాడచ్చు బ్రో.
@rafikmahammad6142 Жыл бұрын
మాషా అల్లాహ్
@SanpathDasarri4 ай бұрын
Ok. Bro
@vijaykumarvijaykumar-mr6el Жыл бұрын
Sir total cost chepandi board inka socket&switches vi