#UmaTeluguTraveller #SriLanka #Elephant Elephant 🐘 Orphanage In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
Пікірлер: 1 500
@vamsivamsi73693 жыл бұрын
గొప్ప సంపద జ్ఞానం.. ☺ గొప్ప ఆయధం ఓపిక.. 🙂 గొప్ప రక్షణ నిజాయితీ..☺ మంచి ఔషధం నవ్వు... 🙂 ఇవన్నీ కలిపితే మన ఉమా అన్న 🔥🔥🔥
@mysivaharivlog3 жыл бұрын
అన్న ని హా కోటేషన్ సూపర్ ఉంది
@bramesh15293 жыл бұрын
Super
@urstruly17273 жыл бұрын
Yes👌👌👌
@vamsivamsi73693 жыл бұрын
@@mysivaharivlog thank u bro
@ranielizabeth62973 жыл бұрын
True words👌👌
@purna.2.O3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 బుజ్జి బుజ్జి ఏనుగులు చాలా బావున్నాయి. వాటి గురించి మీరు చాలా వివరంగా చెబుతూ వాటిని చాలా బాగా చూపిoచారు. మీ గజారోహణ చాలా బాగుంది. మీ మాటలు చాలా బావున్నాయి. ఏనుగులను చూస్తూ లక్ష్మికి స్థానం చేఇస్తూ వాటితో చక్కగా మాట్లాడుతూమీరు ఎంజాయ్ చేస్తుంటే. నాకు చాలా ఆనందం అనిపించింది. మీ ప్రయాణంలో మేము కూడా ఉన్నట్టే ఉంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ప్రయాణం ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
@urstruly17273 жыл бұрын
First time మీ live video ni skip chesthu skip chesthu chusanu.. ఎప్పుడు నవ్వుతు ఉండే మీరు బాధపడేసరికి చూడలేకపోయాము.. కానీ uma గారు i promise u situations ఎప్పుడు ఒకేలా ఉండవు ఉమా గారు.. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.. So uma garu meeru ధైర్యంగా ముందుకు సాగండి..🔥ఉమా గారు late అవొచ్చేమో కానీ కచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యని సాధిస్తారు.. భవిష్యత్తు మీదే.. ఏ ట్రావెలర్ కి లేని ఒక emotional bondage undi meeku మీ subscribers tho.. అదే మీకు హెల్ప్ అవుతుంది uma గారు.. బాధపడకండి... మీరు నమ్ముకున్న బాటలో నడవండి.. Like షేర్, మేము చేస్తాము.. ఈరోజు న అన్ని groups lo share chesanu💚💚💚💚meeru bagundali💚🔥
@SriHari-ys9jd3 жыл бұрын
Yes.. మన ఫ్యామిలీ మెంబెర్స్ సపోర్ట్.. ఉమా గారి కి.. వుంటుంది.. 👍
@nuthurupativenkataseshaiah98713 жыл бұрын
ఎలిఫెంట్ ఆర్ఫన్ సెంటర్ చూస్తున్నంతసేపు ,నాకు కేరళ ,గురువాయూర్ వద్దనున్న ,ఏనుగుల ఫార్మ్ గుర్తుకొస్తూంది .అట్లాగే ,లాటరీ టికెట్స్ అమ్మకం కూడా. సౌత్ ఇండియా లో ,కేరళ లోనే లాటరి టికెట్స్ ఎక్కువ . వీడియో చాలా చాలా బావుంది. All the best👍. God bless you🙏
@SriHari-ys9jd3 жыл бұрын
శుభోదయం.. ఉమా గారు.. 🙏 మీరు.. ఏ.. దేశం వెళ్లిన.. వారి భాషను, సంస్కృతిని.. ప్రేమిస్తారు.. అందుకే.. మీకు అందరూ..దగ్గరవుతారు😍
@urstruly17273 жыл бұрын
Hai bro👍👍👍😍
@SriHari-ys9jd3 жыл бұрын
@@urstruly1727 good morning sister.. వీడియో లో ఏనుగులు.. హైలెట్..
@ramakrishnapolavarapu83293 жыл бұрын
ఏనుగులకి స్నానం వేయించే expericance సూపర్ ఉమా bro
@ramsai72443 жыл бұрын
గుడ్ మార్నింగ్ ,🙏🙏🙏అన్న ఉదయాన్నే మీ వీడియో చూస్తే తెలియని ఆనందం energy full good day running
@Harikakalyan3 жыл бұрын
మీ ప్రయాణం చాలా బాగుంది ఫేస్ లో అలసట బాగా కనబడుతుంది... ఆరోగ్యం కూడా జాగ్రత్త ... మీరు మాకు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు... మీ స్వచ్చమైన మనసు ఆకర్షితులు అందరు...మీ మాట తో అందరిని మీ దగ్గరికి వచ్చే లా చేసుకుంటున్నారు...మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య
@shok10143 жыл бұрын
మాల్దీవ్స్ వీడియోస్ చూడాలని ఎంతో ఆతృతగా ఉంది అన్నా
@balarajupoola86763 жыл бұрын
మీ వీడియోస్ కోసం ప్రతి రోజు ఎదురు చూసే అభిమానుల్లో నేను ఒకడిని
@durgasri92963 жыл бұрын
అన్నయ్య మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అన్నయ్య మీ మాటల్లో స్వచ్ఛమైన మీ మనస్సు ఏమిటో తెలుస్తుంది. 😍😍
@nagababupesingi50473 жыл бұрын
మువే నేమ్ రాజేంద్రుడు గజేంద్రుడు చాలా బాగుంది,చాలా సంతోషంగా ఉంది ఏనుగులను చూపించారు
@Rpatel97293 жыл бұрын
మీరు సూపర్ ఉమా గారు ఎందుకు అంటే మీ ఫ్యాషన్ ని మీరు వదలలే సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు మీ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను
@santhoshkumarputcha80053 жыл бұрын
వీడియో నచ్చడం ఏమిటి అన్న వీడియో మాత్రం సూపర్ సూపర్. క్రికెట్ స్టేడియం కి visit చెయ్యడానికి మీకు పరిమెషన్ ఇవ్వరా అన్నా
@nsrentertainment45963 жыл бұрын
రాజేంద్రుడు గజేంద్రుడు Movie Uma Anna Love From భద్రాచలం( తెలంగాణ ) ❤❤
@maheshsky.9333 жыл бұрын
I'm from bcm
@Lokesh_foryou3 жыл бұрын
From BCM bro
@anilkishore98393 жыл бұрын
Nenu kuda bhadrachalam
@rajeshdsp31863 жыл бұрын
మీరు explain చేయడం మీరు చెప్పడం మీ వాయిస్ మీ వివరణ మీ ఓపిక మీ సహనం చాలా బాగుంటుంది సూపర్ అన్నయ్య మీఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య మీరు ఇంకా ఎన్నో దేశాలు వెళ్ళాలి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి ... మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పాలి మేము చూడని locations ఎన్నో మీరు చూపించాలి అని కోరుకుంటున్నాను అన్నయ్య.....
@prabhudasuv88063 жыл бұрын
శుభోదయం అన్నయ్య 🌅🌅నిన్న లైవ్ మీసైయాను కానీ నైట్ సుసాను కామెంట్లు పరిగెడుతున్న అడిగినదానికి అడిగినట్టు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు మీ ఓపికకి 🙏🙏👌👌👌👍👍❤❤
@Kasi-l3w3 жыл бұрын
వీడియో సూపర్ అన్న ఏనుగులు శ్రీలంకల ఉంటాయని శ్రీలంకలో దేశాల్లో ఉంటాయని మాకు మాల ఎప్పుడు వెళ్తున్నావ్ అన్న మల్ల నేపాల్ లో అన్ని చూపించండి మొత్తం కోవేట్ చేయించుకున్నావా అన్న సూపర్ అన్న వీడియో
@VSinghrathod3 жыл бұрын
Elephant is my fav Superstar😍... Emaina food istey chaalu baga emotional aipoddi😀😀
@mnindira18273 жыл бұрын
ఉమ .వీడియో బాగుంది.ఏనుగులు గురించి. చాలా బాగా చెప్పావు.పిల్లలు కూడా. బాగా చూసారు
@anjaneyulub19573 жыл бұрын
1) Thanks for showing beautiful Elephant museum in Sri Lanka. 2) Millennium Elephant Foundation (MEF) is an organization and charity set up to rescue and care for captive Asian elephants in Sri Lanka. The foundation is situated on a 15-acre estate by the name of Samaragiri, which is located 10 km northwest of Kegalle, within the Sabaragamuwa Province of Sri Lanka. 3) Your Elephant ride is interesting to watch. Washing of Elephant is equally a good gesture by Mr. Uma Prasad Malempati. 4) Bon Voyage to Maldives.
@kusumakumari51213 жыл бұрын
Millennium Elephant Foundation (MEF) - nice - srilanka people
@prashanthbathini45913 жыл бұрын
Super video Love from Warangal (Telangana)
@anilsiri253 жыл бұрын
శ్రీలంక వెజిటేరియన్ street food explore చేయండి ఉమాగారు..అలాగే మీరు వెళ్ళిన దేశం ట్రిప్ పూర్తీ అవగానే మొత్తం expenses ఎంత అన్నది ఒక వీడియో చేసి దాంట్లోనే ఆ దేశంలో ముఖ్యమైన ప్రదేశాల్లో మీరు దిగిన ఫోటోలు కూడా slide show వెయ్యండి
@gvijayakumar98133 жыл бұрын
మీ వీడియో తో పాటు విశ్లేషాత్మకంగా వివరించిన విధానం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త,
@chelimallamahesh61613 жыл бұрын
సముద్రం లోని కెరటాలు లేచి పడుతున్నందుకు పడిన లేస్తున్న అందుకు మన Uma అన్నా లాగా🐅🐅
@scorpiovrockz2 жыл бұрын
I saw this video just now.........I really loved the video.....Elephants r my loved ones........thank u bro to show this beautiful video 😍
@kajamohiddin72993 жыл бұрын
లక్ష్మీ గారికి ధన్యవాదాలు మిమ్మల్ని జాగ్రత్తగా దించినందుకు.అందరికీ తెలిసిందే మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు - 1993.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై...
@Stag293 жыл бұрын
17:00 rajendrudu gajendrudu
@chinnajhonny3 жыл бұрын
సూపర్ బ్రదర్ మీరు చాలా చక్కగా చెప్తారు చాలా బాగుంది 👌🤩
@saigaming48093 жыл бұрын
రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ సూపర్ ఉంటుంది 🙏🙏 love from Kuwait anna
@boddubasu76563 жыл бұрын
Hi Uma another blockbuster vlog from Sri Lanka. Elephant 🐘 orphanage is superb. All the best Uma bro
@parichiatchyuth40063 жыл бұрын
జంతువుల ఆన్నిటి లోకెల్లా అత్యంత మేధా శక్తి వున్న జీవి గజరాజు 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘 మీకు వున్న పరిజ్ఞాయం తో మాకు విజ్ఞనాన్ని మరియు వినోధన్ని పంచుతున్నరు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు( 🙏ఉమా గారు🙏 )👍🙂
@roshiniroshini613 жыл бұрын
My day start with your video bro....🥰🥰🥰🥰
@gowthamsaimachani5963 жыл бұрын
take care annaya health gurinchi kuda pattinchukondi stress antha mee face lo kanipisthundhi maku ivanni chupinchali anna thapana maku chala baga nachindhi hatts off annaya
@sumabala94073 жыл бұрын
ఏనుగు మీద స్వారీ అంటే మామూలు విషయం కాదు. You are so lucky. మీరడిగిన సినిమా ," రాజేంద్రుడు గజేంద్రుడు"
@kasanurssreenivas9943 жыл бұрын
ఉమా గారు, ఏనుగు మీద సవారీ భయంగా వుంది అన్నారు, సింహాలతో, మొసలి తో కలిసి నడిచారు, మీకు ఇది చాలా సులభమే, దాదాపు ఏనుగులు సౌమ్యంగా ఉంటాయి, కొద్దిగా అయినా భయం ఉంటుంది, వాటితో పోలిస్తే తక్కువే, ఏనుగుల గురించి మంచి విషయాలు తెలిపారు, కృతజ్ఞతలు, రెస్ట్ తీసుకోండి, మీలో కొద్దిగా గ్లో తగ్గింది, అలిసి పోయారు, ఓకె తమ్ముడుమీ శ్రీలంక ప్రయాణం మాకు హ్యాపీగా ఉంది.. జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి
@omadnomad16353 жыл бұрын
This was lovely especially lakshmi hitting with the tail was so cute
@Gpkumar623 жыл бұрын
సూపర్ ఉమా గారు మీ వీడియోలు అన్నీ ...
@chandu.m14003 жыл бұрын
Love you Anna ❣️❣️❣️❤️😘😘 be safe happy journey 💖💖💖
@AaliyaVlogsTelugu3 жыл бұрын
Lakshmi ki miku like exllent uma garu , movie రాజేంద్రుడు గజేంద్రుడు 🙏 video exllent 👌👌👌
@maheshb98623 жыл бұрын
I am pleased with this vlog. Ur explanation regarding their tusks really good 👍 👌 ❤❤❤❤❤❤
@Muralikrishna-b7i3 жыл бұрын
ఆర్థిక .ఆహార సక్షోబంతో ఉన్న శ్రీలంక కు 500 మిలియన్ డాలర్లు ను సహాయం చేయటానికి , భారత దేశం ముoదుకు వచ్చింది.. గుడ్ మార్నింగ్ ఉమ అన్న.....
@raviprbvloges17153 жыл бұрын
Good morning తమ్ముడు.......మంచి జరగాలని కోరుకుంటున్నా శ్రీలంక విహారం.......all the best......
@ponnapallichandrasekhar68613 жыл бұрын
Uma Anna ne videos ee veru ga vuntayee.... ne explaination kaaani excellent......
@vasudevjella69543 жыл бұрын
It is nice of u to make such elaborate videos of every place in your videos, hoping to see much of your videos in places you wish to go. Thank you for making us watch.
@rajeshkotsa63583 жыл бұрын
Hare Krishna jaisriram Uma garki Namaskralu. Gud video,chala baguga Elephant family chupinchru
@nimmi7043 жыл бұрын
Movie name is rajendrudu gajendrudu uma garu, really ur video is fantastic, thank u for showing and giving details about elephants, awesome knowledgeable video about elephants, ur passion for showing and sharing details is extraordinary
@madhavivutchula19793 жыл бұрын
Nice vedio Umagaru 👌😍 Laxmi ki meeku oka 👍..aa film Peru Rsjendrudu Gajendrudu.....nice 👏👏🐘🐘
@vasudevjella69543 жыл бұрын
Colombo Lotus tower is also known as “Nelum Kuluna” in Sinhala. Colombo lotus tower is one of the most famous tourist sites in the town of Colombo, Sri Lanka. Standing at a height of 356 meters this tower is the tallest tower in South Asia, 11th tallest tower in Asia and 19th tallest tower in the world
@FarmerSanju3 жыл бұрын
super bro meru chupinche evry vedio lo memu vunatu feel avuthunam thanks
@PeetaGeethaKrishna3 жыл бұрын
Good morning Uma anna . Maldives superb destination anna meeru velli explore chesi budget entha avuthundi family trip ki .... ❤️
@meluckynoshivlogs98503 жыл бұрын
Hai Annaiah Mee prayanam Naku chala chala nachindhi meru 🐘 ki snanam chepincharu Naku chala Bhaga nachindhi tq
@veeraraghavuluramagiri6623 жыл бұрын
Each country we are imaging in one way...but in Uma view it is Different.. good to see.
@ramasarmavssistla88613 жыл бұрын
Good Morning Uma Prasad Marempati ji. Iravatam meeda Indrudu yekkutadu; ippudu mana Uma Prasad Marempati Indrudu annamata. Really we too enjoy the nature with Elephant Lakshmi what a pretty thing . You are explaining everything about elephants in detail. The crowd of Elephabts is most enjoyable Uma ji.
@RajarajeswariGurram3 жыл бұрын
Hi uma brother, one thing i want to tell you are soulful traveller and watching your videos gives me hope in life, thanks for spreading love and positivity in world,i will pray for god that your dream should come true
@SRITV1233 жыл бұрын
అన్నయ్య కొద్దిగా పని ఉండే వీడియో చూడటం చాలా ఆలస్యమైంది కానీ అద్భుతం అద్భుతం
@ramudiramu3 жыл бұрын
Uma Anna ```inspiration``` my life
@arunkumar-ml2zk3 жыл бұрын
మీ ఆనందానికి అవధులు లేవు 👌👌👌👌👌
@girimamidala11493 жыл бұрын
i am watching your videos since short long back every day, your presentation of Videos are very clear, interesting, please keep doing with due care. srilanka is clean with roads, it is adopted to india for clean india, suggest with your videos to people of india to change.
@k2gd73 жыл бұрын
Best thing in your videos is you enjoy everything you do....so cute the way you converse
@vuppalanarasimharao13633 жыл бұрын
Very much loved to see elephants and baby elephants…. I know you had great fun on elephants ride .. Uma Very nice travel 👌
@harsha95353 жыл бұрын
రాజేంద్రుడు గజేంద్రుడు హ్యాపీ జర్నీ అన్నయ్య
@baktharvali36773 жыл бұрын
Love Annaya ❤️ My inspiration Anna ❣️❣️
@konalachaitanyareddy39363 жыл бұрын
రాజేంద్ర గజేంద్ర 😘😘😘 lovely movie Naku చాల ఇష్టం అన్నా ఆ మూవీ ❤️❤️
@seedarijhansi22563 жыл бұрын
Good morning annayya 🌄🌄🌄 కొన్ని రోజులు rest తీసుకోండి అన్నయ్యా చాలా tired ga ఉన్నారు
@pk.prashanth3 жыл бұрын
Next country vellataniki dabbulu meeru isthara?
@venkymannem98553 жыл бұрын
Vlogs nuv chestava😂😂
@ManjunathManju-cj2pr3 жыл бұрын
Rest tisukonte dabbulu
@venkymannem98553 жыл бұрын
@@ManjunathManju-cj2pr 😸😃
@KIRANKUMAR-zk6ok3 жыл бұрын
No rest pizza contunee ur journey broo
@karnatimadhubabu96813 жыл бұрын
గొప్ప అనుభూతి కలిగింది. కలిగించారు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా అండి.
@Sindunama3 жыл бұрын
GOOD MORNING UMA BRO I LOVE YOUR VIDEOS I'M FROM PONNUR TENALI PAKKANE
@naveenkumarnagothi87863 жыл бұрын
గజేంద్రలు , ప్రయాణం చాలా బాగున్నది కృతజ్ఞతలు ఉమ గారు 🙏
@నాథ్అమర3 жыл бұрын
గజేంద్రుడు రాజేంద్రు ప్రసాద్ సూపర్ జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️
@MuraliKrishna-wl4vl3 жыл бұрын
సోమవారం నుండి శనివారం వరకు vlogs చేసి...ఆదివారం విశ్రాంతి తీసుకో తమ్ముడు...ఆరోగ్యంగా వుంటావు❤️
@sofiabid3 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@girijalb35783 жыл бұрын
Rajendrudu gajendrudu cinema
@sadhunagendra55433 жыл бұрын
Nade nandyal
@jeyanikilasasikran57682 жыл бұрын
அண்ணா எவ்வளவு, துரம் நடக்கிறிகள்,, உங்கள் வீடியோ அருமை இலங்கை, தமிழர்கள்
Hii Anna very quiet quiet elephant Anna Super Anna.. Thanks for video 👍
@ihateloveshabeer3 жыл бұрын
Happy journey brother 💞💐
@malleshwaraop95093 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@chinnapianotutorial5553 жыл бұрын
Good morning uma anna Take care for yourself Love from Guntur🤍🤍 800K Family members Soon🤟👍
@sushmitamukherjee67523 жыл бұрын
Goodmorning Umagaru 🌞 I just realised got addicted to ur video's,daily morning after completing household chores I check my phone to watch your latest video's.Nice and lovely video thankyou.
@rupachaithanya26563 жыл бұрын
God bless u with ur ambition and very good health tooo. Ur doing indeed a very good job 👍👍
@prasadnedunuri50613 жыл бұрын
Rajendrudu Gajendrudu. Movie super Laxmi And uma garu.thankyou.
@rachelnoel19883 жыл бұрын
Good morning Uma Garu be safe today's vlog is so nice.v r from Ballari Karnataka India 💐💐💐
@sriram-bs7wp3 жыл бұрын
Uma i enjoyed ur commentary .. Boomb vesindi anedi kuda cheppadam so funny 🤣... Shows ur enjoying everything ....all the best uma
@Mathinsayad3 жыл бұрын
UMA Anna Fan's attendance here'guy's 🔥💞
@chinnodu57973 жыл бұрын
Super vlog anna.....enjyd well...tq so much for showing such a wonderful places in srilanka....god bless you bro ..♥️
@saichowdary1353 жыл бұрын
Love from Guntur Bro all the best for future countries
@ummigaridhasharatham28593 жыл бұрын
Super bro meeru. God bless you Next Maldives video kosam yeduru chusta bro.
@Quincyqueen053 жыл бұрын
Happy to see the elephant 🐘 musium
@SREENADHAREDDYTHIPPIREDDY3 жыл бұрын
వీడియో చాలా బాగుంది "అన్న".
@bhanuchander87903 жыл бұрын
Love from bhanu haridwar uttarakhand ❤❤❤❤❤❤
@bhartiv99913 жыл бұрын
Elephant video chala bagunnadi uma garu manchi information icheru
@Youuuuuuu4583 жыл бұрын
Love from vijaywada ❤️
@pragadasubbu14893 жыл бұрын
Life style.job camera kadha yes or no
@rajuraju-bo6gn3 жыл бұрын
లక్ష్మీ ఎలిఫెంట్ కి ఒక లైక్ 👍🏻
@alugojurakesh17063 жыл бұрын
Hi good morning anna
@sridevisrinivas33413 жыл бұрын
Hai uma garu .. good evening .. okasari my lucky elephant anay movie cchudandie ...adhi motham meeru ippudu chupinchina place lonay vuntadhi .. chala baguntadhi ..and మీరు అడిగింది రాజేంద్ర - గజేంద్ర movie