తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తోబుట్టువులను, అన్నదమ్ములను వదిలి తాడిత, పిడిత ప్రజలకు మేమున్నాం అంటూ కొండత దైర్యం గా నిలిచి పోరులో అమరులైన వీరులకు లాల్ సలాం 💐✊
@AjayAjju-m9q11 ай бұрын
@krishTejavath aree erri 🌼 ka gorre biddava va ra nuvvu chuthe ga akkada anna amara veerulakau lal salam cheptunnadu nilanti yeddi gorrelaku Kadu be🔥
@DayanidhiPatnaik-x7k10 ай бұрын
😊
@nagarjunanani68398 ай бұрын
ఈ పాట పాడిన నిన్ను కలిసి మరి కృతజ్ఞతలు తెలపాలని ఉంది అన్న
@bangaramtalla812111 ай бұрын
కొండన్న ఈ పాటకు నీకు నా పాదాభివందనాలు సూపర్ సాంగ్స్
విప్లవ పాటలు పాడే గాయకులాంత బూర్జువా నాయకుల కాలాదగ్గర మొఖరీలుతున్న సమయంలో నువ్వు ఇ పాట పాడడం చాలా సంతోషం కోండన్న మి లాంటి వారైనా ని జాతిని భ్రతికిస్తుంనందుకు యడ్సాప్
@VVYadav-ex5wm10 ай бұрын
నేను 5 year,s కిందట, కొండన్న ను, అడిగిన గొర్రెల పెంపకమే..జీవనాధారం,కొండన్న ది, చాలా నిరుపేద కుటుంబం, చదువుకోలేదు, అయినా జానపద పాటలు పాడడం అంటే తనకు ఇష్టం అని సొంత ఖర్చుల తో video song,s తీయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం 🫡 ఏవరైనా.. కవులు కళాకారులు, పాటలు రచించి..కొండన్న తో, మంచి పాటలు పాడిoచి,ఆదుకోవాలని..వనపర్తి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుతున్నాను🙏
@talarichintu201811 ай бұрын
అన్న కొండన్న సూపర్ సాంగ్. నాకు చాలా ఇష్టం..
@pendramravinder731711 ай бұрын
ఇంత మంచి పాట అందించినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న❤
@MC-rc4lx11 ай бұрын
❤
@maddurivenkatesh56711 ай бұрын
మా వనపర్తి ఉమ్మడి పాలమూరు మట్టిలో మాణిక్యం కొండన్న కు రెడ్ సెల్యూట్
@bollarapuprashanth19467 ай бұрын
అన్న గారి పాటలు సూపర్
@c.srikanthsagar512411 ай бұрын
Lyrics 🎼 ❤👏 Singing 🎤✨👌 Choreography 👏🤩💫 Super 👌 Song 🎶 kond Anna 😍💥🚩
@RameshwariS-s6z11 ай бұрын
Super kondanna Anna...
@Shekarbolli-i3u11 ай бұрын
అద్భుతమైన పాట సూపర్
@teacherbhaskar_108.11 ай бұрын
💪🙏 నేటి రాజకీయాలకు ఉద్యమం సరియైనదే అనిపిస్తుంది..😢 లాల్ సలాం 🚩
@sumathib678411 ай бұрын
Bsucmthhi
@Killoprahladh9 ай бұрын
Hii Telugu 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@laxmanjangiti737711 ай бұрын
Super song అన్న Exlent lyrics and music అన్న👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩👍🤝✊
@spraj984811 ай бұрын
సూపర్ కొండన్న
@yakubshaik97519 ай бұрын
Konkani kondanna ko dhanyvad Amulu director Vari ki dhanyvad ham log❤❤❤❤❤❤❤❤
@nagellymaheshnagellymahesh646911 ай бұрын
పాట చాలా బాగుంది అన్న 💯💐🌹👏👏👏👏🤝🤝👍👍👌👌
@Killoprahladh9 ай бұрын
Hii Telugu 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@gangadharganga532711 ай бұрын
అద్బుతం
@RameshRamesh-ob7xj11 ай бұрын
nice kondanna....gaanam
@akbarmunna698811 ай бұрын
Choreography bagundi Anna super national gaa undi 💯💯
@pillivijaykumarrcl112911 ай бұрын
సూపర్ 🙏🚩🙏
@rajenders171511 ай бұрын
Super song brother👌👌💯 🌹🌹🌹
@rambhoopal916011 ай бұрын
Super kondanna,,,, from kollapur🎉
@KurumurthiP-r2j11 ай бұрын
సూపర్ సాంగ్ అన్న 💐💐💐💐💐
@gurakondaraghavendergoud11 ай бұрын
అడవిలోఅన్నలపాటలు అడవి నుంచి వచ్చిన పాటలు కోయిల కెళ్ళి వచ్చిన పాటలు కాదు చిలుక గోరింకల పక్షుల నుండి కిచకిచ లాడుతుంటే నీ మదిని మెప్పించి వచ్చినది నిజమైన కళాకారుడు నువ్వే గాలి కాడి పాలమూరు కొండన్న
@kirtanakirtana735911 ай бұрын
Super super song ❣️❣️
@crnaveenkumar60219 ай бұрын
నీకు ఉద్యమాభి వందనాలు అన్నగారు🎉
@TELUGUNEWONECHANEL-de8zu11 ай бұрын
SUPER SONG SUPER VOICE 🎉🎉🎉
@durgatelugugamerff193711 ай бұрын
Super song❤❤
@golakandaiha11 ай бұрын
Super ❤
@Santhoshrainer818111 ай бұрын
♥️♥️🙏🙏🙏సూపర్బ్ కొండన
@gopijogi64019 ай бұрын
Chala bagundi anna song 👌🙏🙏
@kolantlaeswrappa2006 ай бұрын
🙏🏿🙏🏿 Super song kondanna.
@mothe.nageshnagesh871610 ай бұрын
అన్న నమస్కారం
@mdsaidabee731310 ай бұрын
Lalsalam✊✊ anna song super undi
@jabo797111 ай бұрын
Nice song 🎵 👌 👍
@srujan12k11 ай бұрын
Super 👍👍
@thirupathivenkatadriy51318 ай бұрын
కామ్రేడ్ 🙏🙏🙏
@Bhajar11 ай бұрын
లాల్ సలాం కొండన్న✊✊💪💪💪💪💪💪 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@saiduluysr862111 ай бұрын
Super 👌👌 Anna
@eswarbabu9611 ай бұрын
Anna me voice ki chala Mandi fan's unnam❤❤
@raveenderkolla872410 ай бұрын
సూపర్ సాంగ్స్ కొండన్న
@user-kv9ue2dn9k11 ай бұрын
Super. Ra. Mama.
@commonman-bharath451211 ай бұрын
కొండన్న గళం నుంచి unexpected song
@cheenareddy750111 ай бұрын
Anna super song
@cherrycharan314111 ай бұрын
Shiva anna 👌👌👌👌👌👌
@gsatish475811 ай бұрын
Very nice 👍🙏👌👌🙏💐💐💐
@parveengoud585611 ай бұрын
Super song Anna ❤❤❤
@ajayvarmaajayv90111 ай бұрын
Super
@bommanikumar299211 ай бұрын
Super song ❤ అన్న
@lalaiahannu225111 ай бұрын
Nice songs👌👌
@kthirupathaiah218211 ай бұрын
Anna super song❤
@PremkumarDaas11 ай бұрын
Super song anna
@UvworldsАй бұрын
Kondanna super anna
@Sri-sony14311 ай бұрын
Superb
@SanganamoniUshanna11 ай бұрын
Supar anna
@bayyalingannayadav949411 ай бұрын
super
@gopasiBhagyaLaxmi-sq6hb11 ай бұрын
Anna super 🙏🙏💪💪💪
@Daiwikfoodvlogs11 ай бұрын
Kodanna super video song bro Jai cpm
@yadagirigiri690611 ай бұрын
Nice
@siddigarijangaiah549411 ай бұрын
Kondaiah Garu super song
@sathishnethasathishnetha154411 ай бұрын
super songs bro
@nanisiluveru7 ай бұрын
Super kondanna
@eswar_vlogs_yellur11 ай бұрын
Super Kannada Yadav
@maddemahesh518211 ай бұрын
Super anna
@dhannadaramesh11 ай бұрын
Super, anna, song
@railwaydepartment905511 ай бұрын
Super song bro
@sbalaraju655311 ай бұрын
Super song
@DasariParushuram11 ай бұрын
Super ann
@thirupathivenkatadriy51318 ай бұрын
👌👌👌🙏✊
@maltitalents247411 ай бұрын
Supar
@sskumarji11 ай бұрын
👌👌👌
@rapothuraju53966 ай бұрын
Good.songs.bro
@alone_alone489111 ай бұрын
అన్నలు ఇప్పుడు వెలుగులోకి రావలసిన రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో జరిగే మోసాలను అరికట్టాలంటే అన్నల భయం , బెదిరింపు చూపించాలి . జై కాంబ్రెడ్....
@sunusunu468311 ай бұрын
అలాగైతే పోలీస్ స్టేషన్లో మూసేసి అనలాట అన్నలకి ఈ దేశాన్ని అప్పగించి కమ్యూనిస్టు దేశంగా మార్చేద్దాం ఈ దేశానికి సిగ్గు శరం ఉండాలిరా మాటలంటే
@ANJIVisionHUMANITY11 ай бұрын
మానవత్వం తో పాటలు అందించండి కొండన్న garu. హింస వీడి జనంలో ఉన్నారు ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలుస్తున్నారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ కొండన్న garu. Ok voice బాగుంది
@BhumanaAkula6 ай бұрын
అన్నలకు లావు సలాం
@tulasivenkatesh86311 ай бұрын
❤❤❤❤
@GopalHarsha11 ай бұрын
లాల్ సలామ్ అన్నలు,అక్కలు
@mohanchmohan583311 ай бұрын
Super b
@SumaBakkolla-kj2mx11 ай бұрын
Lal salam virulara lal salam ✊✊✊✊
@sakeachyuthagangadhara830210 ай бұрын
Good songs
@baithiswamyswamy11 ай бұрын
Lal salam comred super song
@ramanaboyinanaveen11 ай бұрын
❤
@alakuntalakshmi11 ай бұрын
🙏🙏
@mauryaboya78711 ай бұрын
నా పాట బాగుంది
@DavidDavid-ei9ui11 ай бұрын
Lal Salam 🚩🚩✊
@karnakarchary190311 ай бұрын
Super song bro 🫂🫂 🚩🚩🚩🚩
@sureshelectrician980311 ай бұрын
Anna neynu vastha nacsol loki
@ravit47177 ай бұрын
💐💐🙏
@RaviAsamplli-no9er10 ай бұрын
🚩🚩🚩🚩🤚🤝👍
@shahilitchi265211 ай бұрын
Lal salam, Errajenda yegaralii
@pendeylaramesh954011 ай бұрын
లాల్ సలాం
@thirupathivenkatadriy513110 ай бұрын
చదుకొని కొండన్న కు ఉన్న జ్ఞానం లేదు మనకు.. S అన్నలు... నా చిన్నప్పటి జ్ఞాపకాలు... అన్నలంటే పేదోడి.. భలం.... దర్యం.... ఇంత మంచోళ్లను.. వేటాడి.. అడవిలోకి పోయి.. చంపుతున్నారు.. ఎందుకు.... జవాబు లేని.. ప్రశ్న...... వారు.. అందరిని వదిలి.. పెదప్రజల కోసం ఉంటున్నందుకే.. కదా... Ac.. Room లో ఉన్నాడికేం తెలుసు అన్న... విలువ...
@parameshmadhavan309210 ай бұрын
Kondana red silk
@sunusunu468311 ай бұрын
వద్దన్న లో వీళ్లు మాయ మాటలు విని మీ ప్రాణాలు అర్పించొద్దు మీరు పోరాటం ప్రజల్లోకి రండి న్యాయపరంగా పోరాడండి ఇలా ఆయుధం బట్టి పోరాడమంటే దేశ వ్యతిరేకంగా పాల్పడడమే