Wow what a message చివరివరకు కదలకుండా విన్నాను మైండ్ బ్లొయింగ్ అనిపించింది ఇంతవరకు ఎవ్వరూ ఇలా వివరంగా చెప్పలేదు God bless you brother❤❤❤🎉🎉🎉
@varshikanippuleti5992 Жыл бұрын
Vandanaalu annaya 🙏🏼 చాలా లోతైన ఆత్మీయ సంగతులు మాతో మాట్లాడారు అన్న ఇలాంటి సంగతులు నేను ఎప్పుడు వినలేదు అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్
@chenchaiahgokula9052 Жыл бұрын
అన్న నీ మెసేజ్లు చాలా బాగుంటాయి మరియు దేవుని కృపను బట్టి నిన్ను ఇంకా దేవునిలో వాడబడాలని దేవుని సేవ చేయాలని ఇంకా బలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను... మరియు దేవుని వేడుకుంటున్నాను 🌹🌹🌹ఐ ఫర్ గాడ్ 🌹🌹🌹 amen amen amen G. Paul
@shobaraj3240 Жыл бұрын
Yesu bodhalo speshlistu thamudu
@ChelleSubbayyamma Жыл бұрын
ఇంత పవర్ఫుల్ వాక్యాన్ని ఎంతో చక్కగా మాట్లాడే ప్రసంగించినందుకు చాలా వందనాలు తమ్ముడు గారు
@SwapnaNani-ln1pf Жыл бұрын
Mi lanti Annaya dhorakadam ma adhrustam thenk you lord entha goppa sahodharudni ma koraku puttinchinandhuku God bless you anna
@sheknawzia5299 Жыл бұрын
ఫ్రైస్ ద లార్డ్ పాష్టర్ గారు చాలా మంచి సత్యవాక్యమును మీ ద్వారా దేవుడే మాట్లాడారు దేవునికి సమస్త మహిమ గలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యూ పాష్టర్ గారు 🙏🙏🙏
@YousufSayyad-z4f Жыл бұрын
అన్నయ్యా మిరు చెప్పింది. నిజం
@rajuarasankula3570 Жыл бұрын
Chela bagumdhi annaya garu manchi message cheparu andharu vinvalachina message very good word's Raju from eluru.
గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ చాలా విలువైన ఆత్మీయ వాక్కులు ❤❤😊
@venkatagurrappa9678 Жыл бұрын
వందనాలు బ్రదర్
@Kathik_official Жыл бұрын
Vandanalu annayya🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌
@sarellaparimala8521 Жыл бұрын
Vandanalu annyya
@prasannak9885 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yanamadalateja1791 Жыл бұрын
V a g
@chittibabu4578 ай бұрын
Amen
@BeeraLovely Жыл бұрын
Annaya praise the lord... Nijam chepthunna annaya, mi msg lu vinalanukunapudu first time chusthanu annaya 2hrs ala unna msg ne vinadaniki chusthanu annaya.. Entha time devuni matala woow ani chalaa ashakthiga vintanu annaya.. 30 minits ala unte mundhe badhesthadhi anna naku 😢... Mi dvara devudu paralokam entho hpy ga untaru anna
Anna praise the lord.milky shadak gurinchi cheppandi, asalu aayana evaru theliyadamledu please anna
@harshadasi8775 Жыл бұрын
Anna meto okasari matladali veelu kudurutunda
@MaaniIndia9 ай бұрын
😢
@9898910 Жыл бұрын
Sir the way you schooling the verse is magnificent... Sir I have a doubt can pls clarify it. My question is as a Christian what is the highest reward are you/we going to get?
@rejetisuribabu2967 Жыл бұрын
బైబిల్ లో ఉన్నమాటలు చెప్తాను అని. యేసయ్య అంటావ్ ఏంటి బ్రదర్. యేసయ్య అని ఎక్కడైనా ఉందా చూపించు యేసు అని ఉంది అలా మనము బోధించాలి