2023 lo kuda evar evar vintunaru this peace full lyrics heart fell♥️
@asheefdudekula438 Жыл бұрын
❤🥺
@dibyajyotisahoo4411 Жыл бұрын
Nenu vintuna
@dibyajyotisahoo4411 Жыл бұрын
🙋
@LuPriyanka Жыл бұрын
Journey lo super song
@Satishsatish-tx9pe Жыл бұрын
🙋♂️🙋♂️
@neeradidevid67538 ай бұрын
How many people here in ,2k24🤍
@momslittleprincess49223 жыл бұрын
Morning journey started.... Cool wind+ slightly raining,+window seat+Headset+gentle smile on my face 😊best journey ever for me..... Enjoying 🎶 tqq KZbin to recommend this song finally my feeling yemaindiii ee velaa 🤔yedalo 💖ee sandadela.... 2021 I just leave this comment, to remain again and again this masterpiece .when ever someone like my comment
@Vickvickey3 жыл бұрын
Ok
@NaniNani-rn2pf2 жыл бұрын
Good
@harish-6920 Жыл бұрын
Oh wow 👌 comment
@teketisrinu1439 Жыл бұрын
Evening 4 ki train journey+ Window seat+ Chinna ga varsham+ Headset+ music❤
@chaithu_ff13614 жыл бұрын
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల.. ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మొహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల.. ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా Movie : Aadavari Matalaku Ardhale Verule Lyrics : Kulasekhar Music : Yuvan Shankar Raja
@sumanthjinnasamrat65394 жыл бұрын
Singar uddit narayan
@nagasanjeeva13274 жыл бұрын
Udit Narayan my favourite singer
@freebirdes24193 жыл бұрын
Super. Songs 👏👏❤️❤️❤️👌
@ramuluboddu94873 жыл бұрын
Nabhootho nabhavishad అనేల thanks alot to writer singer and yuvan shanker raja. Pulakinchmu, pulakinchamu. Me pata varshamlo munigi తేలాము mithrama🙏🙏🙏
@seelamanthularamana53493 жыл бұрын
Super
@MrSatishgubbala2 жыл бұрын
The power of Udit Narayana sir voice.. I love the voice.. Very rare voices in India SPB UDIT Shankar mahadevan Jesu das Kishore kumar Ghantasala
@ashwinashwin448310 ай бұрын
2024 lo kuda vintuna bro❤❤❤❤❤
@hemanth71192 жыл бұрын
యన్.వి.ప్రసాద్ సనమ్ నాగ గారు అశోక్ కుమార్ గారు నిర్మాతగా శ్రీ రాఘవ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన కులశేఖర్ గారి అర్థవంతమైన గీతానికి యువన్ శంకర్ రాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి త్రిష గారి అభినయం వర్ణనాతీతం.
@Krishhhhh906 Жыл бұрын
Ma vooriki velthey mrng mrng ee song pedathadu spekers lo...Na chinnappati rojulu gurthocchay ee song vintuntey❤this song
@fruitydoll81893 жыл бұрын
Its 2021 and now also I'll listen to this song💕
@maheshbsr8943 жыл бұрын
Then what I should now
@badboynaresh61173 жыл бұрын
I'm also 🙋♂️
@AB-qn1yl3 жыл бұрын
Ys
@rendlarajanikanth18353 жыл бұрын
Head phones
@ffmaster16313 жыл бұрын
Hi
@abhib99222 жыл бұрын
Summer lo చల్లని గాలి వీస్తుంటే ఈ పాట గుర్తకొస్తుంది. 🥰
@Srikanth-wk3ij4 жыл бұрын
Udit narayana sir one off the greatest singer india 👌👌👌
@Yashwin4774 жыл бұрын
ఈ పాట వింటే మనసు కి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది.. 👌👌👌
@yallampallisivaprasad652 жыл бұрын
really bro
@saiphaniutkarshkethana85192 жыл бұрын
so True!
@sandysiri2 жыл бұрын
@@yallampallisivaprasad65 q1a
@neerajareddy66872 жыл бұрын
Kadha
@Yashwin4772 жыл бұрын
@@neerajareddy6687 Ha
@Veeru219-r7l4 жыл бұрын
2021 లో చూసినవాళ్ళు ఒక లైక్ వేయండి
@Rajender-nayak3 жыл бұрын
Miru kuda like vesukoni 🙃
@Madhumaddy86693 жыл бұрын
ఈ పాట వినడం అంటే చాలా ఇష్టం.
@AnilMagam10 ай бұрын
2024 lo koda ee song veene vaaru like cheyyadi
@tejaswinitripuramallu2075 жыл бұрын
Emaindi ee vela Yedalo ee sandadela Mila mila mila meghamala Chitapata chinukeyu vela Cheli kulukulu choodagane… Chiru chematalu poyanela… Ye shilpi chekkenee shilpam Sarikotthaga undi roopam Kanureppa veyaneedu aa andam Manasulona vintha moham Maruvaleni indra jaalam Vaanalona intha daaham Chinukulalo vvana villu nelakila jaarene Thalukumane aame mundu vela vela vela boyene Thana sogase theegalaga na nanase lagene Adi modalu aame vaipe naa adugulu saagene Niseedhilo ushodayam ivalila yedure vasthe Chilipi kanulu thaalamese Manasu murisi paatapaade Thanuvu marchi aatalaade Yemaindi ee vela Yedalo ee sandadela Mila mila mila meghamala Chitapata chinukeyu vela Cheli kulukulu choodagane chiru Chematalu poyanela… Aame andame choosthe Mari ledu ledu nidurinka Aame nannila choosthe yeda moyaledu aa pulakintha Thana chilipi navvuthone penu maaya chesena Thana nadumu vompulone nelavanka poochena Kanula yedute kalaga nilicha Kalalu nijamai jagamu maricha Modati saari merupu choosa Kadalilage vurakalesa
@@udaykiran2798 e, Will I uiu u want u feel happy 😊😊😊😊😊😊😊😊😊😊. N knnnn nm k ki kore cc ok k. .
@pranayramgiri47545 жыл бұрын
One of my favourite song Mind relax listening this son every time
@dharmarajsunani86475 жыл бұрын
Because this songs signing by my fev udit narayan sir
@dharmarajsunani86475 жыл бұрын
Because this songs singing by my fev udit narayan sir
@kumarvlogs99594 жыл бұрын
pranay ramgiri same filing bro
@mrmental10373 жыл бұрын
One of Legendary voice all time😘😘
@vamsikrishna61424 жыл бұрын
Yuvan's magical forever🤩💥⭐💫
@gullagattujoshua85962 жыл бұрын
Lyrics are masterpiece ✨ can’t forget them that easy
@gvamshi157 Жыл бұрын
What ever situation you have just listened to this song ❤ this song heals the pain
@stupidlogics..40179 ай бұрын
2024.... Still ❤
@maheshmahi28533 жыл бұрын
2021 lo chisina valu one like nenu kuda epude chusanu
@rajeshgunthoti32643 жыл бұрын
I'll💋💋
@yalagamahesh46403 жыл бұрын
@@rajeshgunthoti3264 QÀÀ
@yalagamahesh46403 жыл бұрын
Qq1
@RaviKumar-lm9qp3 жыл бұрын
bhayya, idhi maa engineering time to vachina best song.
@varuntej10922 жыл бұрын
కెన్ యూ ఫీల్ హర్? ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్? కెన్ యూ ఫీల్ ద లవ్? యస్. ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే.. చిరు చెమటలు పోయనేలా.. యే శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వెయనీదు ఆ అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం.. చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయెనే తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే.. ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే.. చిరు చెమటలు పోయనేలా… ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా.. కడలిలాగే వురకలేసా…
@walker70489 ай бұрын
Odia dubbed song of this song is feels great , name - megha ru tu jharilu na
@IrrepressibleVarun-tm4ed3 жыл бұрын
Sudden ga song search chesina vallu oka like👍
@AR-by2lk4 жыл бұрын
No words. Feels like heaven....Great lyrics, great singing.👌👌👌
@vishnuraff25812 жыл бұрын
Aa pata rasina vyakthi ipudu jailulo unnadanna.. 🤦🏻♂️🤦🏻♂️