నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు....వాటికి పరిష్కారం|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

  Рет қаралды 20,824

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Күн бұрын

మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
9505440077, 9505440055
------------------
Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/c...
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
----------------------------
ఆరాధన క్రమములు-Worship Timings
హైదరాబాద్ పరిచర్యలు
సూరారం కాలనీ-Suraram Colony
మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
---------------------------
మెదక్ పరిచర్యల వివరములు
సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
వివరములకు: 9032141081, 9550206777
-------------------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of India,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
------------------
దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
------------------
#LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs

Пікірлер: 190
@suseelakothala619
@suseelakothala619 3 күн бұрын
మా చెల్లి కమల కి చెస్ట్ లో గడ్డ వుంది దానికి ఏదో టెస్ట్ చెయ్యాలి అని అన్నారు .అంట చాలా భయపడుతుంది దయ చేసి దేవుడు స్వస్త పరచబడాలి అని ప్రేయర్ చెయ్యండి అయ్య గారు.అలాగే తన వివాహం దేవుని చిత్తము లో జరగాలి అని ప్రేయర్ చెయ్యండి అయ్య గారు
@sunithajames2552
@sunithajames2552 2 күн бұрын
Praise the Lord Ayyagaru and Ammagaru for the precious family values 🙏
@Jayamma-n9u
@Jayamma-n9u 3 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 రాజశేఖర్ అయ్యగారి కి వందనాలు 🙏👏 దేవుడు మీ ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు ఎన్నో కుటుంబ విషయాలు తేయలియజేశారు దేవుని కే మహిమ ఆమెన్ 🙏👏👏
@m.s.rm.s.r7608
@m.s.rm.s.r7608 Күн бұрын
వందనాలు అయ్యా గారు మంచి విషయలు భోదించారు. మీకు చక్కటి జ్ఞానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@koyyagurarambabu3771
@koyyagurarambabu3771 3 күн бұрын
రాంబాబు మారుమనస్సు రక్షణ కొరకు ప్రేయర్ చేయండి అయ్యా
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@priyankachandu
@priyankachandu 3 күн бұрын
Thank you jesus naku ichina biddalni batti vandanalu variki ne alochana balam gnanam rakashana istunandulaku vandanalu inka inka bright featur ni iyyamani nee padala chenta pedutunanu na parama thandri amen 🙏🙏🙏🙏🙏🙏
@srinivaskamsanisrinivas9141
@srinivaskamsanisrinivas9141 3 күн бұрын
Praise the lord Brother
@dharanikotadilipkumar8067
@dharanikotadilipkumar8067 3 күн бұрын
My lord my god ❤
@divayakyaupadesam
@divayakyaupadesam 3 күн бұрын
Praise the lord ayyagaru 🙏devuniki mahima kalugunugaka
@RockpatelVenu
@RockpatelVenu 3 күн бұрын
Ayya vandanalu ayya sweeti maralani thana barta pillalu kaluvalani prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajanalaanilkumar1907
@rajanalaanilkumar1907 3 күн бұрын
Thanku pastor Garu praise the lord Kutumbam oka kshamam gurinchi adhbhuthamaina explanation thanku thanku thanku thanku
@marimamarima1682
@marimamarima1682 3 күн бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
@danielhosanna1507
@danielhosanna1507 3 күн бұрын
కుటుంబం గురించి చక్కటి విషయాలు మాకు తెలియపరిచిన పెద్దయ్య గారికి జర్నీ అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు
@Yesuteluguson4476
@Yesuteluguson4476 3 күн бұрын
❤ i love Jesus 💕 Anna chala Baga cheppàru deunike mahimakalugunugaka amen thank you 🙏 Jesus
@doddasureshbabu
@doddasureshbabu 3 күн бұрын
Praise the lord ayya garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 vijaywada
@Pravyuha
@Pravyuha 3 күн бұрын
Prise the lord ayyagaru, పరిశుద్ధ ఆత్మ దేవుడు, మీ ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు దేవుని కి మహిమ కలుగును గాక.
@jemimavsc7151
@jemimavsc7151 3 күн бұрын
Brother, especially Christian beloved all people.
@kadirisampath4870
@kadirisampath4870 3 күн бұрын
ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు
@kompallysreeramulu6689
@kompallysreeramulu6689 3 күн бұрын
Prise the Lord Amen 🙏
@janpul-z5q
@janpul-z5q 3 күн бұрын
అయ్యా ఇంత నిజమైన విషయాలు చాలా క్లీయ ర్ చెప్పారు మీరు చెప్పిన ప్రతీ ఒక్క విషయాన్నీ నేను కళ్లారా చూసాను నాకు తెలిసిన ఒక కుటుంబం అమ్మాయి తల్లి మాటలు వింటూ భర్తని సమాజంలో విలువ లేకుండా చేసి ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయింది, మీరు చెప్పినట్టు ఏ స్త్రీ ithe భర్తకి లోబడి జీవిస్తుందో సమాజంలో తనకంటూ ఒక స్థానం మర్యాద సొంత కుటుంబం ఇంటికి యజమానురాలు లాంటి హోదా దక్కుతుంది పుట్టింటి మాటలు విని బైట చెప్పుడు మాటలు వింటే విలువలేని స్త్రీగా ఒంటరిగా వ్యభిచారిణిగా మిగిలిపోతుంది పూర్వకలమే బాగుంది ఇప్పటి సమాజంలో మగవారికంటే స్త్రీలు చాలా డేంజర్ గా ఉన్నారు మీరు మమ్మల్ని మీ మెస్సేజె స్ ద్వారా లోకంలో ఎలా ఇండలో దేవునిలో ఎలా కట్టబడాలో నేర్పిస్తున్నందుకి నా నిండు మనసుతో కృతజ్ఞతలు మరియు వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️✝️🙏🙏🙏🙏
@RajaRaja-se5yh
@RajaRaja-se5yh 3 күн бұрын
Vandanalu ayyagaru praise the lord amen amen amen amen 🙏🛐🛐🛐🛐🛐🛐💐
@nirmalabelle7052
@nirmalabelle7052 3 күн бұрын
Praise the loed ayyagaru 🙏 Family gurinchi manchi matalu cheppinaru yesayya ke mahima kalugunu gaka amen 🙏
@jemimavsc7151
@jemimavsc7151 3 күн бұрын
Praise the LORD 🙏🏻 , excellent message given the World today, thanks brothers and Sister.
@arjunjohn874
@arjunjohn874 3 күн бұрын
Vandanalu ayyagaru. Amma garu nzb
@chandanavenugopalrao5960
@chandanavenugopalrao5960 Күн бұрын
రాజశేఖర్ అయ్యగారు వందనాలు అండి
@SBMINDIATRUST
@SBMINDIATRUST 3 күн бұрын
Praise the lord Ayyagaru 🙏. దేవునికి మహిమ కలుగునుగాక
@PRekharani
@PRekharani 3 күн бұрын
Praise the lord ayya garu
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
గ్లోరి, ప్రభావతి ల కంటి చూపు చక్కగా ఉండాలని గాయం సంపూర్ణంగా మాని స్వస్థత విడుదల కోసం ఆరోగ్యం, ఆయువు,, క్షేమం ,నెమ్మది, బలం కొరకు దేవుని సన్నిధిలో ఆయన చిత్తము ను సంపూర్ణంగా చేయాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@nagabattinikranthi3049
@nagabattinikranthi3049 3 күн бұрын
Ayya garu, naa kutumbamu kosam Praardhinchagalaru 🙏🙏 Vandanamulu Ayya Garu 🙏🙏
@nagabattinikranthi3049
@nagabattinikranthi3049 3 күн бұрын
Praise the Lord 🙏🙏 Ayya garu
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని కంటి ఆపరేషన్ చక్కగా జరగాలని, అన్నయ్య కి జీతం రావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@kittukittu748
@kittukittu748 3 күн бұрын
అయ్యగారికి అమ్మ గారికి వందనాలు అన్నీ విషయాలలో దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@deevenammapantrangi1733
@deevenammapantrangi1733 3 күн бұрын
Praise the lord Rajasekhar paster gariki chala vandanalu chalabaga cheppi Nadu pastergaru meku andariki manchi vagdanam maku inchinanduku chala chala kruthagnethlu meeku
@laxminunna3613
@laxminunna3613 3 күн бұрын
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
@gallaprabhakararao3289
@gallaprabhakararao3289 3 күн бұрын
Praise GOD Vondanalu 🙏 Ayyagaru
@ratnavalli8411
@ratnavalli8411 3 күн бұрын
Praise the lord pedda ayyagariki mariyu ayyagaruki ammagaruki 🙏🙏🙏
@susanpem9646
@susanpem9646 3 күн бұрын
Praise the lord pastergaru n pasterammagaru 🙏 please pray for my son's families salvation n health n unity n my Grandson Anurag health n education n salvation n education
@HymavathiPanchireddy
@HymavathiPanchireddy 3 күн бұрын
Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 vandanalu annayya Akka 🙏🙏🙏🙏
@swapnavempati1013
@swapnavempati1013 3 күн бұрын
Praise the lord 🙏🏻 Annaya Devuni Krupa meku thodi undunu gaka Annaya
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
సందీప్ ,స్మైలీ ల గర్భం కొరకు దేవుని దూతల కావలి వారి చుట్టూ తోడు గా ఉండాలని ట్రాన్స్ ఫర్ కోసం దేవుని పరిచర్య లో, ఆయన చిత్తము లో ముందుకు సాగాలని కుటుంబానికి ఆరోగ్యం ఆయువు బలం క్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@jyotsnakandula9213
@jyotsnakandula9213 3 күн бұрын
వందనాలు అయ్యా! మీరు చెప్పిన విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని బిందు ట్రాన్స్ ఫర్ కోసం తిమోతి గారి ఆరోగ్యము ఆయువు బలం కొరకు యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rajuandra4047
@rajuandra4047 3 күн бұрын
Praisr the lord bro👏👏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@jothyraju3995
@jothyraju3995 3 күн бұрын
వందనాలు అయ్యా మాకు అవసరమైన విషియాలు చెప్పారు అయ్యా కానీ నాకూతురుకి పెళ్లయి 7.సంవత్సరాలు అయింది ఇప్పటికి నా కూతురు ఆ ఇంట్లో ఎవరి ప్రేమ కానీ ఆదరణ కానీ కనీసం భర్త ప్రేమ కానీ సపోర్ట్ కానీ లేదు దయచేసి ప్రార్ధన చేయండి ప్లీజ్ 😭😭😭🙏
@RamyasriSweety-b8t
@RamyasriSweety-b8t 3 күн бұрын
Praise the lord nannagaru
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
కేఫా, దివ్య, యిర్మీయా, తెరేసా, నవీన్ ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం కోసం కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని కుటుంబం లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rajukorada4423
@rajukorada4423 3 күн бұрын
అయ్యా వందనాలు రాజశేఖర్ అయ్యగారు వందనాలు మేడం గారికి వందనాలు 🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని అన్నయ్య కి జర్వం నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@PunnaiahAmrutala
@PunnaiahAmrutala 3 күн бұрын
వందనాలయ్య కుటుంబం గురించి మంచి వాక్య సందేశాలు అందించినందుకు వందనాలు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏✝️
@anushayekula3755
@anushayekula3755 3 күн бұрын
Praise the lord అయ్యగారు e video chusi memu chala inspire అయ్యం అయ్యగారు ఐతే na bartha marriage,
@Sarah-qi9nf
@Sarah-qi9nf 3 күн бұрын
Praise the lord pastor Garu Amma Garu and team 🙏🙏🙏 pls pray for my husband Vivek suffring from varicose veins problem.tanq for giving blessed messages.🙏🙏🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 3 күн бұрын
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని మందిరం పని లో ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్.
@RockpatelVenu
@RockpatelVenu 3 күн бұрын
Ma alludu vere ammaini pelli chesukunnadu na bidda kuda vere abbaini pelli chesukunnadi ayya kaani ayya a kutumbam katta badalani prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏🙏🙏🙏 pillalu vunnaru ayya
@GeethaSuresh-c7h
@GeethaSuresh-c7h 3 күн бұрын
అమూల్యమైన మాటలు , శ్రేష్ఠమైన ఉపదేశం . చెప్పినందుకు ధన్యవాదాలు అయ్యగారు 🙏
@RockpatelVenu
@RockpatelVenu 3 күн бұрын
Ayya na bidda keertana rijester mareg chesukunnadu ayya a kutumbam bagundalani prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏🙏🙏🙏🙏🙏🙏
@uday-ln7vw
@uday-ln7vw 3 күн бұрын
Pradesilad Anna vadhnalu apna prathna Apollo na Mana present
@gallaprabhakararao3289
@gallaprabhakararao3289 3 күн бұрын
Very well Family Issue good Solution s 🙏🙏🙏
@hkfgchurch7793
@hkfgchurch7793 3 күн бұрын
Praise the lord ayyagarulu ammagaru
@vikaspower2365
@vikaspower2365 3 күн бұрын
Please the lord 🙏 Amen 🙏
@sivasivvva3035
@sivasivvva3035 3 күн бұрын
🙏🙏🙏💐🙇‍♀️
@SriSri-hh8vx
@SriSri-hh8vx 3 күн бұрын
Ayya vandanalu praise the lord
@anushayekula3755
@anushayekula3755 3 күн бұрын
Nijam cheppalante nenu chala struggles lo unnanu అయ్యగారు na bartha intlo natho matladadu em చెప్పాడు నన్ను ఒక purugu ల చూస్తాడు మళ్ళీ andhru చూసిన వాళ్ళు baga chusukuntunnadu annatluga action chestadu ma father chanipoyana chudadaniki kuda raled na badha alantidhi anna please na gurunchi prayer cheyandi enthasepu వాళ్ళ ఫ్యామిలీ antadu వాళ్ళకి ఏమన్నా ఐతే nenu chanipotha antadu anna nenu em cheyalo అర్థం కావడంలేదు ma nanna చనిపోతే మ ఫ్యామిలీ నీ ఎవరిని palakarinchadam కూడా లేదు even okktroju కూడా నాతో 2minits మాట్లాడలేదు అన్న నా ప్రాబ్లమ్స్ ఇంకా chala unnai prayer cheyandi
@paramalachandrakalaparamal4356
@paramalachandrakalaparamal4356 3 күн бұрын
Preise the lord 🙏 paster garu
@KSatya-bu3eh
@KSatya-bu3eh 3 күн бұрын
Praise the lord annaya 🙏🙏🙏
@BallankiAnnapurna-v1n
@BallankiAnnapurna-v1n 3 күн бұрын
Praise the lord 🙏🙏🙏 pastor garandi 🙏🙏🙏
@dmaheshbabu596
@dmaheshbabu596 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@KADARIVIJAYKUMAR-d6m
@KADARIVIJAYKUMAR-d6m 3 күн бұрын
Praise to God 🙏
@suseelakothala619
@suseelakothala619 3 күн бұрын
శ్రుతి కి మంచి ఆరోగ్యం కోసం తన భర్త సుదీర్ బాబు కి మంచి ఆరోగ్యం కోసం సంపూర్ణ రక్షణ కోసం వారి కి సొంత గృహం కోసం,,వారికి గర్భ ఫలం కోసం ప్రేయర్ చెయ్యండి అయ్య గారు
@Deenabadhu
@Deenabadhu 3 күн бұрын
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏Annaya Akka 🙏🙏🙏🙏
@RatnaKumar-z1u
@RatnaKumar-z1u 3 күн бұрын
Praise the Lord
@jyotio8730
@jyotio8730 3 күн бұрын
Praisetyelordanna
@VeeraMani-eo6ib
@VeeraMani-eo6ib 3 күн бұрын
ARadhika samsyalu 🙏🙏 prayer chaindi ayyagaru
@BhskarAhctam
@BhskarAhctam 3 күн бұрын
అయ్యగారు వందనాలు 🙏 మంచి విషయాలు బోధించారు
@suseelakothala619
@suseelakothala619 3 күн бұрын
Vijayr, Anuradha వీరికి మంచి ఆరోగ్యం కోసం సంపూర్ణ రక్షణ కోసం వారి చిన్న బాబు కి మంచి ఆరోగ్యం 17 నెలలు బాబు కి దేవుని కాపుడల కోసం ప్రేయర్ చెయ్యండి అయ్య గారు
@suseelakothala619
@suseelakothala619 3 күн бұрын
ప్రిస్సిల్ల,బాబూరావుగారికి మంచి ఆరోగ్యం కోసం సంపూర్ణ రక్షణ కోసం,వారి బిడ్డలు ఆశ బ్లెస్స్,అభిషేక్, కి మంచి ఆరోగ్యం కోసం సంపూర్ణ రక్షణ కోసం మంచి ఫ్యూచర్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్య గారు
@SrinivasPandu-rb4tb
@SrinivasPandu-rb4tb 2 күн бұрын
Super cheparu annaya 🙏🙏🙏
@k.murali9934
@k.murali9934 3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మురళి జ్యోతి సాలూరు
@kwtjhshj1614
@kwtjhshj1614 3 күн бұрын
Amen.amen.🙏🙏🙏🙏🙏😭
@gandilaxman7824
@gandilaxman7824 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@suvarnagiri3823
@suvarnagiri3823 3 күн бұрын
Praise the lord borther garu
@HarijanaMareppa-t9v
@HarijanaMareppa-t9v 3 күн бұрын
Vandhanalu ayyagaru
@karnekamala3956
@karnekamala3956 3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు
@seelisrinu3942
@seelisrinu3942 3 күн бұрын
❤❤❤
@samuelpaul6893
@samuelpaul6893 3 күн бұрын
Maranatha pastor garu, please prayer for my family 🎉🎉🎉🎉
@jyotsnakandula9213
@jyotsnakandula9213 3 күн бұрын
వందనాలు అయ్యా! ఏకైక కుమార్తెగా ఉంటే ఇటు పుట్టింటి పట్ల, అతింటి పట్ల ఎలా ఉండాలి.
@madhuchinna7936
@madhuchinna7936 2 күн бұрын
Amen👏👏
@jayaraju4957
@jayaraju4957 3 күн бұрын
వందనాలు సార్ 🙏🙏🙏
@VeeraMani-eo6ib
@VeeraMani-eo6ib 3 күн бұрын
Praise the lord ayyagaru Babu Teja job kosam prayer chaindi ayyagaru
@elizabethranialladi558
@elizabethranialladi558 3 күн бұрын
Praise The Lord pray for Divya. .save her from Siva Cheater
@nagamanisandhy1972
@nagamanisandhy1972 3 күн бұрын
వందనాలు అన్న
@anmarychittam6737
@anmarychittam6737 3 күн бұрын
Praise the lord 🙏 ayya garu lu.. Please pray for my family members salvation Naku eddaru Bablu kani they are not coming church please pray 🙏 nabarta Mandu tagutaru please pray
@mp3krishna353
@mp3krishna353 3 күн бұрын
Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kurakulakumari4248
@kurakulakumari4248 2 күн бұрын
Praise the lord Anna ❤ praise the lord akka ❤ amen 🎉🎉🎉🎉🎉
@darivemulasaikumari7305
@darivemulasaikumari7305 3 күн бұрын
Ayya Naa pedda alludu vere ammaitho vuntadu daniki vala amma sakarasthundi
@jangamsathibabujangam8557
@jangamsathibabujangam8557 3 күн бұрын
Praise the lord ayya garu penumarithi nundi ayya garu my daughter sasi college hostel velivennu lo untundi 1st year prayer cheyandi ayya garu
@stalinstalin9707
@stalinstalin9707 3 күн бұрын
జాయ్ జోసఫ్ రైల్వే ఎగ్జామ్ 25th రాయబోతున్నరూ ప్రార్థన చేయండి అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
@koterajani5473
@koterajani5473 3 күн бұрын
Abhishek Avinash తెలివి జ్ఞానం కొరకు చదువులో రాణించు లాగున ప్రేయర్ చేయండి
@jyothichavali4799
@jyothichavali4799 3 күн бұрын
Aame praise the lord 🙏 hallelujah hallelujah hallelujah hallelujah amen
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 245 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН
30th  November 2024 | Hosanna Anudhina Krupa | Ps.Ramesh Garu
24:46
Ramesh Hosanna Ministries
Рет қаралды 10 М.