ఈ పాట వింటుంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్ అన్నా..ధాన్యవాదాలు అన్నా..
@sureshnimmanagoti7781Ай бұрын
చాలా రోజుల తర్వాత మంచి పల్లెటూరి ఎడ్ల బండి కథ గానంతో మా ముందుకు తీసుకు వచ్చినటువంటి మా అభిమాన గాయకులు మా నల్గొండ గద్దర్ నరసన్న గారికి టింకు ధన్యవాదాలు ఇలాంటి ఉట్టిపడే పల్లె ధనం పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాం❤❤🎉🎉🎉
@BYC-jo1mfАй бұрын
ఆనాటి మన బతుకు బండి అద్భుతంగా ఉంది పాట
@banm419Ай бұрын
బుర్ర సతీష్ అన్న ఎడ్ల బండిపై సూపర్ అక్షరాలు రాసినవ్ అన్న . కంప్యూటర్ కాలంలో కనుమరుగై పోతున్న వస్తువులు
వాడి మీదో వీడి మీదో కాకుండా గిట్ల పల్లె మీద ప్రకృతి మీద పాటలు పాడండి అన్న గారు
@maruthiearthmoovers3427Ай бұрын
బాగుంది అన్న పాట ఇది విన్నాక మా మామిడి తోటలో వదిలేసి ఉంచిన ఎడ్ల బండి నీ బాగు చేయించాలని ఆలోచన వచ్చింది. ట్రాక్టర్ వచ్చాక ఎడ్ల బండి నీ పూర్తిగా విస్మరించినము. 🙏
@attitudeboy8372Ай бұрын
superb Bhai ❤
@PremKumarDubasi25 күн бұрын
Super super super ❤❤❤❤❤❤
@linganayakbhukya5401Ай бұрын
సూపర్ సూపర్ పాట❤🥳🥳🥳🥳
@bhaskar8346Ай бұрын
చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్పటి రోజులు ఎడ్ల బండి,నాగలి గుర్తు చేశారు అన్న సూపర్
@padmasritownshipssudhakar9089Ай бұрын
గద్దర్ నర్సిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు అలాగే టీంకు ధన్యవాదాలు మంచి పాట పాడి వినిపించినందుకు మాకు
@ys...yuvaraju3986Ай бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు తర్వాత అంతటి గానం చాలా అద్భుతం
@shankaryerra8326Ай бұрын
Super song anna ippatiki maa bapu edla bandi vaduthadu ❤❤❤
@poshalakrishnamraju4839Ай бұрын
Anna..Superbbbb
@RameshKanneboinaАй бұрын
Super anna
@evjohnson9341Ай бұрын
Super,,Song❤ChaLa,,bagundi❤From,,keraLa
@nikhathmehndidesigns...4023Ай бұрын
బుర్ర సతీష్ గుండారం సూపర్ సాంగ్ ఆన్న
@Jayaraj_DАй бұрын
అన్నయ్య నువ్వు పంట చేల్లో పాట పాడుతుంటే. ఒక రైతు పట్టే దారి పాడినట్టు ఉంది ఎడ్లబండి కచ్చి లం గురించి ఎంతో చక్కగా వివరించారు నర్సన్న గారు... ఉట్టి పడిన మట్టి వాసన మీ గొంతు జీవా రాగమే కదా🎉
@ToorpatiNarsimhaАй бұрын
Supar song
@srinivasbanda2482Ай бұрын
Exlant song Anna
@naturalstarprashanthnani263922 күн бұрын
Ma anna pata sathish anna dhi
@naturalstarprashanthnani263922 күн бұрын
Love you narsanna ❤
@panetiprasadcrushphotograp3464Ай бұрын
Super Sathish Anna ni lyrics ki nen fan
@rakeshmalyala5730Ай бұрын
సతీష్ అన్న నన్ను 10 సంవత్సరములు venakki తీస్కెళ్ళారు మీ లిరిక్స్ తో 😢😢vachay
@lakavathchandrashekhar7207Ай бұрын
❤
@Edgsgyvgjhvvf4356821 күн бұрын
Anna mi Pata tho revanth sir ki ba melu aindhi kani Jagan annaki kuda help aindhi kani gelvlekapoyadu 😢😢
@sudhareddy1665Ай бұрын
Superb song 👌👌👏👏👏
@KallaSrikanth-w1jАй бұрын
సూపర్ అన్న గారు 🙏🙏🙏🙏
@NAKINAMONIMAHESHАй бұрын
గుడ్ అన్న
@ys...yuvaraju3986Ай бұрын
Super song anna❤❤❤ Nice Anna❤❤❤
@RajuRaju-w9e1dАй бұрын
Super.💯💯💯💪🏻👍👏🏻👊🏻
@NarsaiahKadari-p3oАй бұрын
Anna super.anna.jaisriram
@manjulabashipanguАй бұрын
Super. Anna ❤❤❤
@ballagollaanji2075Ай бұрын
Super Anna ✊
@shekharkaripe6098Ай бұрын
Super anna🙏🙏🙏🙏👌👌👌👌👌
@ashokgoud919Ай бұрын
Anna super anna❤
@mansoorabadnagshyadavkesha5416Ай бұрын
anna👌👌👌
@gsridhar3843Ай бұрын
❤ nice song 👍
@boininaveen4980Ай бұрын
Ma chinaite japakallu gurthku vachini anna
@NareshYadav-hc1ssАй бұрын
🎉firstt
@MahendarReddy-ct2hvАй бұрын
Super song
@JITTUREDDY-qs8euАй бұрын
నల్గొండ గద్దర్ అన్న అభిమానులు SKIP చెయ్యకుండా చుడండి వీడియో