ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ నిర్ణ‌యం... విద్యార్థుల‌కు భారీ షాక్‌ !

  Рет қаралды 6,402

Mood Of Andhra

Mood Of Andhra

Күн бұрын

Please Subscribe ‪@MoodOfAndhra‬
డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్‌వ‌ర్సిటీ అనాలోచిత నిర్ణ‌యంతో వైద్య విద్యార్థుల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.
ఎమ్మార్సీ (మెరిటోరియ‌స్ రిజ‌ర్వేష‌న్ క్యాండిడేట్స్‌) రిజ‌ర్వేష‌న్ల‌ను మొద‌టి రౌండ్‌లోనే
అమ‌లు చేయ‌డం వ‌ల్ల విద్యార్థులు త‌మ‌కు న‌చ్చిన కళాశాల‌లో చ‌దువుకునే వెస‌లుబాటు కోల్పోయారు.
#ntrhealthuniversity #neetug #ugneet #neetcouncelling #neetugcouncelling #neetug2ndroundcouncelling #neetugcutoff #neetugcutoffmarks #neetugcutoffmarksroundwise #mbbs #mbbscouncelling #mbbscolleges #apmedicalcolleges #medicalcollegesinap #medicalstudents #medicalstudent #neet2024 #neet #neetroundwisecutoff #neetcutoffmarks #neetcutoffmarks #mbbsseat #neetug2024 #mrc #meritoriousreservation #meritorious #reservation #drntruhs #phase1 #sliding #upgradation #mbbs #neet2024 #mbbsseatsallotment #mbbscouncelling #pwd #neetpwdquota #neerseatsallotment #mbbsseatsallotment #medicalseatsallotment #cutoff #cutoffmarks #councellingcutoffmarks
#neetlatestnewstoday #neetlatest #neetlatestupdates #neetlatestupdate #neetlatestnews #neetmotivation #neetpreparation #neet

Пікірлер: 54
@Soundary1234
@Soundary1234 19 сағат бұрын
మెడికల్ కాలేజీలు విషయంలో ap లో రెండు ప్రభుత్వంలు ఫెయిల్ అయ్యాయి. ఎలా అంటే ap లో జగన్ ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ప్రారంబానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగముగా లాస్ట్ ఇయర్ మొదటగా ఐదు మెడికల్ కాలేజీలకు nmc నుండి అనుమతులు తెచ్చారు. ఈ ఐదు కాలేజీల్లో 750 సీట్లు వచ్చాయి.అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే మొదలయ్యింది అసలు వివాదం ఈ 750 సీట్లులలో సగం సీట్లు జగన్ ప్రభుత్వం మేనేజమెంట్ కోటాకు ఇచ్చి స్టూడెంట్స్ చాలా అన్యాయం చేశారు అందుకు ప్రతిపలముగా గోరఫరాజయము చవిచూశారు. అప్పుడు ప్రతిపక్షములో ఉన్న టీడీపీ ఏమి చెప్పింది జగన్ ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటుంది మేము అధికారంలోకి వస్తే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసివేస్తాము అన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. కాని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సరే కదా! ఈ సంవత్సరం nmc ఇంకో ఐదు మెడికల్ కాలేజిలుకు పరిమిషన్ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాకొద్దు మేము మెంటన్ చేయలేము అని వెనుకకు పంపించేశారు. రెండు ప్రభుత్వంలు స్టూడెంట్స్ కు చాలా అన్యాయం చేసాయి. ఈ రెండు ప్రభుత్వంలు వై పల్యములు వలన au రీజన్లో oc వాళ్ళుకు 614 మార్కులకు sc వాళ్ళుకు 519 వచ్చినా సీట్లు రాలేదు. ఇన్ని మార్కులు వచ్చినా సీటు రాలేదంటే చాలా బాధగా ఉంది. తెలంగాణాలో ప్రతి సంవత్సరం 10 కొత్త మెడికల్ కాలేజీలు ts ప్రభుత్వం తెచ్చుకుంటుంది. మన ap ప్రభుత్వంలు తెచ్చుకోలేకపోతున్నాయి కదు కదా వచ్చిన కాలేజీలుకు వెనుకకు పంపిస్తుంది. అది మన ap స్టూడెంట్స్ దురదృష్టము.
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 16 сағат бұрын
అనవసరం గా ఎదవ కూటమి గవర్నమెంట్ నీ గెలిపించాము
@guntamukkalasekhar675
@guntamukkalasekhar675 3 сағат бұрын
మీరు చెప్పింది పూర్తిగా తప్పు. రెండో రౌండ్లో గానీ MRC సీట్లు ఫిల్ చెయ్యకుండా ఉంటారు అనడం కరెక్ట్ కాదు. మరో విషయం ఎవరైనా సరే ప్రయారిటీ లో ఎవరికి ఏ కాలేజీ కావాలో అదే మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ చేసే పనే. అంతే గానీ కాకినాడ కావాలనుకున్నవారు 3వ ప్లేస్ లో పెట్టుకుంటే అది అతని తప్పే అవుతుంది తప్ప యూనివర్సిటీ తప్పెలా అవుతుంది. మీరు అవగాహనా లోపంతో చెపుతున్నారో, లేక తెలిసినా కావాలనే చెపుతున్నారో గానీ మీరు చెప్పింది కరెక్ట్ కాదు.
@kurmanapydiraju717
@kurmanapydiraju717 20 сағат бұрын
Sir, 1st round లోనే mrc reservation ను అమలు చేయడం వలన student తను పెట్టుకున్న ప్రయారిటీ లిస్ట్ ప్రకారం upgrade అవుతుంది కదా అంటే తను choose చేసుకున్న వాటిలో తను కోరుకున్న రిజర్వేషన్ ప్రకారం upgrade లో వున్న కాలేజ్ ఇస్తారు కదా..ex. ఒక విద్యార్థి తనకు హై మార్కులు వచ్చినా రంగరాయలోనే చదవండి అనుకుంటే రంగరాయనే మొదటి ఆప్షన్ పెట్టుకుంటే ఇంకా తను upgrade అవకుండా ఆ కాలేజ్ లోనే వుంటాడు కదా..జస్ట్ ఇది సందేహం మాత్రమే అన్యదా భావించగలరూ
@alaguntur
@alaguntur 19 сағат бұрын
kzbin.info/www/bejne/p6CYipl5adxppZYsi=3kQKMvI2ph1wLf24
@lakshmiprabha2309
@lakshmiprabha2309 16 сағат бұрын
Maa papa ki 15 na vachina mail lo vunna college, ippudu mrc add chesi ade college ani mail vachindi. Rendo mail raka munupe join ayyupom
@sonykumar-gj9to
@sonykumar-gj9to 13 сағат бұрын
What you said is correct!
@sonykumar-gj9to
@sonykumar-gj9to 13 сағат бұрын
నచ్చిన కాలేజి ఫస్ట్ ఫ్రిఫరెన్ పెట్టుకుంటారు, కానీ మెరిట్ ప్రకారం చూస్తే అతనికి First Preference కాలేజీలో రాకుండా సెకండ్ preference college లో సీట్ వచ్చింది, Reservation category lo అతనికి first preference college లో సీట్ వచ్చే అవకాశం ఉన్నవారిని యూనివర్శిటీ వారు మార్చారు. యూనివర్శిటీ చేసిన దానిలో తప్పులేదు. దయచేసి సరిఅయిన అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించొద్దు.🙏
@Jaisriramchekkabhajanagroup
@Jaisriramchekkabhajanagroup 9 сағат бұрын
వీడికి సరైన అవగాహన లేదు.. వీడికో ఛానల్. మళ్లీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఒకటి ముందు నువ్వు అవగాహన తెచ్చుకుని వీడియోలు చేయండి
@ranamaster820
@ranamaster820 8 сағат бұрын
సార్ విద్యార్థులు ఎలా నష్టపోతారు సార్ వాళ్ళు పెట్టుకున్న బెటర్ కాలేజీ యే కదా వస్తాది ఇంతవరకు బాగానే చెప్పారు ఇప్పుడు ఎందుకింత విషం చిమ్ముతున్నారు.
@ManikyamKonda-fk5st
@ManikyamKonda-fk5st 7 сағат бұрын
Yes
@alaguntur
@alaguntur 7 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@alaguntur
@alaguntur 6 сағат бұрын
​@@ManikyamKonda-fk5stమెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 19 сағат бұрын
Waste discussion
@mohdrafi-oq6iq
@mohdrafi-oq6iq 16 сағат бұрын
ఇద్దరు వ్యక్తులకు సరిఅయిన పరిజ్ఞానం లేదు
@alaguntur
@alaguntur 7 сағат бұрын
దొందూ దొందే
@alaguntur
@alaguntur 7 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 30 минут бұрын
In telangana student has more ranker got seat but in AP students lost seat First time l feel unhappy and shamefull because l am an AP citizen రాజకీయ లబ్ది కోసం పిల్లల జీవితాలతో ఆడుకు0టున్నారు
@shahanazahammad
@shahanazahammad 15 сағат бұрын
నచ్చిన కాలేజీ మొదటి ఆప్షన్ పెట్టుకోవాలి ఎవరైనా.. అంతే తప్ప కాలేజీ rankings ను బట్టి పెట్టుకోవాలి అని ఎవరు చెప్పాడు మీకు.. MRC upgradation వల్ల ఎవరికీ నష్టములేదు ..దయచేసి అవగాహన పెంచుకుని వీడియో చేయండి
@alaguntur
@alaguntur 7 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@yatirajularamanamma4904
@yatirajularamanamma4904 19 сағат бұрын
Sir, CAP quota seats gurunchi veedio cheyyandi sir
@rameshbabu-hf3fy
@rameshbabu-hf3fy 5 сағат бұрын
Meeku MRC సరిగ్గా అర్థం అయినట్టు లేదు. ఈ సంవత్సరం కాదు every year ఇలాగే జరుగుతుంది. కొంచం study చేయండి
@sureshr486
@sureshr486 5 сағат бұрын
మీ చానల్ లో ఆయన ఇంటర్వ్యూ ఎందుకు టైం బొక్క
@narasimhapetluee-0639
@narasimhapetluee-0639 21 сағат бұрын
Total ap lo eni seats vunai sir alage round 1 lo eni seats fill chesaru
@parameswararaoboddapu7220
@parameswararaoboddapu7220 16 сағат бұрын
Mrc విషయంలో మీరు చెప్పింది తప్పని drntr hu వాళ్ళు చెపుతున్నారు సార్.
@alaguntur
@alaguntur 7 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@sridhar.n9491
@sridhar.n9491 16 сағат бұрын
It is not new sir, when they started online councilling from manual councilling MRC is demonstrated, after satisfying all categories they started, I think you better to know about it.
@behappy-sn7lm
@behappy-sn7lm 15 сағат бұрын
Sir BC-C ki SVU Region lo APUR quota 15% matrix ko ivvaledu and fill cheyaledu. Reason sir. What rod now sir?
@sanjana9546
@sanjana9546 20 сағат бұрын
Sir sc 507 au lo seat vastunda please cheppandi sir
@VMbikecare
@VMbikecare 20 сағат бұрын
Maa papaki 624 vachayi AU bcD frist rond lo MRC lo Kadapa government college lo seat vachindhi second round lo vere college lo seat vachey avakasam vuntundha sir
@SuryaprabhaChebiyyam
@SuryaprabhaChebiyyam 20 сағат бұрын
Sri 400 vachai oc caste bcat round 2 vasthundha??
@kalyani2964
@kalyani2964 7 сағат бұрын
ఇలా చేయటం valana first round లో mrc ceyatam valana OC student కి కొంత అయిన మేలు jarugutumdi sir
@alaguntur
@alaguntur 6 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@rajinichavala1697
@rajinichavala1697 19 сағат бұрын
Sir 610 oc au ki seat round2 lo vasthundha sir🙏
@learnaboutgames3082
@learnaboutgames3082 9 сағат бұрын
Wrong information sir,
@alaguntur
@alaguntur 7 сағат бұрын
మెడికల్ అడ్మిషన్స్ గురించి కనీస అవగాహన లేని వారంతా యూట్యూబ్ ల్లో చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు వారి నోటికి వచ్చింది చెబుతున్నారు. మెడికల్ అడ్మిషన్స్ లో ఒక ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు Ex AU, SVU,( సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రత్యేకమైన యూనిట్.) ప్రతి రౌండ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. 1st step Open కేటగిరి రౌండ్ : కేటగిరితో ప్రమేయం లేకుండా Order of Merit ప్రకారం ఆయా Units లోని మొదటి 50% సీట్లను భర్తీ చేస్తారు. 2nd Step Sliding ఈ step లో ఎవరికీ కొత్తగా సీట్లు కేటాయించరు. కేవలం 1st step లో ఎంపిక అయిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులను వారి ఆప్షన్స్ ప్రకారం బెటర్ ఆప్షన్ ఖాళీగా ఉంటే ఆ ఆ ఆప్షన్ కి అప్గ్రేడ్ చేస్తారు. అందరిని అప్గ్రేడ్ చేయడానికి కూడా కొన్ని సార్లు వీలు పడదు. ఉదాహరణకు BC D విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్ లో 7% కన్నా ఎక్కువ మంది ఎంపిక అవుతారు కాని 7% కు అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన కాలేజీలోనే ఉండి పోవలసి ఉంటుంది. allotment list మీరు గమనిస్తే కేటగిరి BCD allotted under Open కేటగిరి అని ఉంటుంది. Sliding ఆయా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. AU రీజియన్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీటు పొందిన రిజర్వేషన్ విద్యార్థి Slinding లో SVU లో కాని, సిద్దార్థ మెడికల్ కాలేజీలో కాని సీటు పొందితే అతని వలన ఖాళీ అయిన సీటు ఓపెన్ కాంపిటీషన్ లో ఖాళీ సీటు గా పరిగణిస్తారు కాని అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థికి కేటాయించరు. ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత 3rd step నిర్వహిస్తారు. 3rd Step కేటగిరి రౌండ్ : ఈ step లో మిగిలిన 50% సీట్లను రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. దీనితో ఒక రౌండ్ పూర్తి అవుతుంది.రిజల్ట్స్ ప్రకటిస్తారు. 2nd రౌండ్ లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అయితే 2nd రౌండ్ లో ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు పొందే రిజర్వేషన్ అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక MRC లు చాలా తక్కువ ఉంటారు. అంతే కాని MRC కి నిర్ధిష్టమైన సీట్లు కానీ, నిర్దిష్టమైన రిజర్వేషన్ కానీ ఏమీ ఉండదు. డా. ఆలా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ 7337302256.
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 30 минут бұрын
In telangana student has more ranker got seat but in AP students lost seat First time l feel unhappy and shamefull because l am an AP citizen రాజకీయ లబ్ది కోసం పిల్లల జీవితాలతో ఆడుకు0టున్నారు
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 30 минут бұрын
In telangana student has more ranker got seat but in AP students lost seat First time l feel unhappy and shamefull because l am an AP citizen రాజకీయ లబ్ది కోసం పిల్లల జీవితాలతో ఆడుకు0టున్నారు
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 89 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
NEET UG 2024, MBBS-BDS Counselling Updates, Doubts Clarification
12:46
Rajagopal Reddy Karveti
Рет қаралды 767
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 89 МЛН