ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ఇచ్చిన అడవిరాముడు | తెర వెనుక కథ | దర్శకేంద్రుడి మాయాజాలం | BHARADWAJA TALKS

  Рет қаралды 276,715

OBO TV

OBO TV

Күн бұрын

Пікірлер: 128
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 2 жыл бұрын
నేను 9 తరగతి చదువుచున్న రోజులు. ఎక్కడ చూసిన, విన్నా ఈ సినిమా కబుర్లే. నిలబడి చూసాను. మాస్ ఇమేజ్ వున్న NTR గారే అస్సెట్ ఈ సినిమాకి. మిగిలినవి చక్కగా కుదిరాయి.
@gvsatish424
@gvsatish424 2 жыл бұрын
yes u r 100%correct theatres వద్ద ఎ షౌకి చూసిన విపరీతంగా crowd ఇలా మళ్ళి ఎ సినీమా కి చూడలేదు
@Venkatarao-wq3bd
@Venkatarao-wq3bd 2 жыл бұрын
Pp
@SivaPrasadBandla
@SivaPrasadBandla 8 ай бұрын
Adaviramudu last lo vachhina cinima 1960. Lone. Mass hero ayyadu. NTR.
@hanuman.kanuma3580
@hanuman.kanuma3580 4 ай бұрын
​@@SivaPrasadBandlaఒరేయ్ నాన్న నువ్వు ఏ సినిమా గురించి మాట్లాతున్నావ1977లో వచ్చింది అడవిరాముడు ముందు అది తెలుసు కో బాబు 🤔🤔🤔
@SivaPrasadBandla
@SivaPrasadBandla 4 ай бұрын
@@hanuman.kanuma3580 babu nenu andhi. Adaviramudu kadu. 1960 lone mass hero ayyadani.
@ghousepeerchilakala5592
@ghousepeerchilakala5592 2 жыл бұрын
చాలా బాగా, ఇంటరెస్టింగా చెప్పారు సార్. ధన్యవాదములు
@bharanikumarnellorekumar8290
@bharanikumarnellorekumar8290 2 жыл бұрын
చాలా బాగుంది సార్ మీ రియలిస్టిక్ విశ్లేషణ. థాంక్యూ సార్.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
అడవి రాముడు సినిమా విజయం ఎన్ టి ఆర్ కి కొత్త వరవడి లో చూపించారు రాఘవేంద్ర రావు గారు డాన్స్ లు కి కొత్త రూపు తెచ్చింది. అలాగే కృషి ఉంటే మనుషులు ఋషులు అనే పాట లో రాముడు వాల్మీకి సీతారామరాజు లాంటి పాత్రలు చూపించారు. ఆరేసుకు బోయి పాట జయప్రద తో యువత నీ వెర్రిక్కించింది. జయసుధ తో కోకిలమ్మ పెళ్లి కి పాట కూడ పాపులర్. ఐ తే ఈ సినిమా శోభన్ బాబు మిస్ అవ్వటం దుర దృష్టం ఈ సినిమా ప్రేరణ తో శోభన్ తో అడవి రాజ తీశారు సాంగిక మాస్ ఫాలోయింగ్ ఎన్ టి ఆర్ కి అడవి రాము డు తో ప్రారంభం ఐయ్యింది. డ్రస్ లు యాక్స్ టైలర్స్ డాన్స్ లు సలీం ఎన్ టి ఆర్ కి పెద్ద ఎస్సెట్.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 жыл бұрын
Yax Tailors మొదటి సారి NTR కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన సినిమా టైగర్. అడవిరాముడు తరువాత వచ్చింది.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
@@yedukondaluchirala3033 మరి యాక్స్ టైలర్ శ్రీ వాలే స్వ ర రావు గారు. ఐతే అడవి రాముడు కాస్త్యూమ్ డిజైనర్ ఎవరు. టైగర్ డ్రెస్ లు ల ఉంటాయి.
@laxmiprasadk3925
@laxmiprasadk3925 2 жыл бұрын
Jayaprada ...kokilamma pelliki.....jayasudha kadu
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
@@laxmiprasadk3925 గుర్తు లేదు
@chepuruvenkateswarlu
@chepuruvenkateswarlu 2 жыл бұрын
అప్పుడు నేను 9 క్లాస్ చదువుతున్నాను, నెల్లూరు కనకమహాల్ లో స్టేట్ రికార్డు 100 రోజులు 5 ఆటలు హౌస్ పుల్ కలక్షన్స్ తో, 4 ఆటలతో 255 రోజులు ఆడింది, ఆరోజుల్లో అదొకసంబరం, ఏ నోట విన్నా అడవి రాముడు మాటే, అదొక అన్నగారికే సాధ్యం, జై యన్. టి. ఆర్.
@meduriravindranath2023
@meduriravindranath2023 2 жыл бұрын
1977, I was also in 9th std. Super duper hit movie
@MKREDDY71
@MKREDDY71 2 жыл бұрын
194 రోజులు ఆడింది.కనక మహల్ లో.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
యమగోల చిత్రాన్ని కూడా శ్రీ శోభన్ బాబు గారు వదులుకున్నారు... ఒక గొప్ప మాస్ ఇమేజ్ ఉన్న NTR గారు మాత్రమే యమగోల చిత్రానికి కరెక్ట్ అని నిర్మాతలకు చెప్పారు శ్రీ శోభన్ బాబు గారు
@krishnamohan6736
@krishnamohan6736 2 жыл бұрын
100%కరెక్ట్ ఇదే మాట సోగ్గాడు శోభన్ గారి చివరి ఇంటర్వ్యూలో చనిపోయే కొన్ని రోజుల ముందు జోహార్ ఎన్టీఆర్ జోహార్ సోగ్గాడు
@bhashag3904
@bhashag3904 2 жыл бұрын
మీరు చక్కగా చెప్పారు. కృష్ణ గారు కూడా బిజీగా ఉన్నందువలన ఖైదీ, కలియుగ పాండవులు, కటకటాల రుద్రయ్య లో నటించలేదు. కృష్ణ గారి దురదృష్టము.
@naraharisabhapathi3451
@naraharisabhapathi3451 2 жыл бұрын
శోభన్ బాబు గారు చెప్పుంటే ఆయన గ్రేట్ ! ...కానీ యన్ టి ఆర్ తప్ప అడవిరాముడు, యమగోల సినిమాలకు ఏనటుడూ సరిపోడు, సరిపోయినా అట్టర్ ఫ్లాప్ అయుండేవి.
@parasuramganesh6246
@parasuramganesh6246 2 жыл бұрын
1997వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా నటించిన మొట్టమొదటి ఫ్యాక్షన్ బేక్ డ్రాప్ లవ్ స్టోరీ ప్రేమించుకొందాంరా! సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత సమరసింహారెడ్డి సినిమా కధ విక్టరీ వెంకటేష్ గారి వద్దకే వెళ్ళింది. కానీ ఆయన మరీ ఇంత ఎమోషనల్ కధకి నేను నప్పకపోవచ్చు అని సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు అది బాలకృష్ణ గారి వద్దకు వచ్చింది. ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అలనాటి శోభన్ బాబుగారు రామారావు గారికి ఈనాటి వెంకటేష్ గారు బాలకృష్ణ గారికి ఇండస్ట్రీ హిట్ లకు రూట్ క్లియర్ చేసారు.
@gvsatish424
@gvsatish424 2 жыл бұрын
ఇలాంటి విషయాలు industry లో సాధారణంగా జరుగుతూ ఉంటాయి చిరంజీవి ఖైదీ మొదట కృష్ణ దగ్గరకు వెళ్ళిం ది దాన్ని కృష్ణ వదులుకున్నాదు ఆది చిరంజీవిని వరించింది అలాగే ఎన్టీ ఆర్ రక్తసంభంధమ్ మొదట ANR కి వెళ్ళిం ది అయన reject చెస్తె ఎన్టీఆర్ తీసుకున్నారు these are very common things
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
@@gvsatish424 yes
@krishnamohan6736
@krishnamohan6736 2 жыл бұрын
ఔను 100%కరెక్ట్ శోభన్ గారు ఈ సబ్జెక్టు అన్న గారికి సరిపోతుంది అని చెప్పి తప్పుకున్నాడు ఇది నిజం ఆయింది
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
సర్ అడవి రాముడు సినిమాకి ఇంత కధ నడిచిందా
@pujariraveendra557
@pujariraveendra557 Жыл бұрын
విశ్లేషణ చక్కగా వుంది సార్
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు సమయం తెలియదు
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Sobgan babu great actor🙏🙏
@raamraaj4616
@raamraaj4616 2 жыл бұрын
సర్ మీరు గమనించారా ఆ తర్వాత షుమారు గా 20 సంవత్సరాలకు శోభన్ బాబు అడవి రాజా చేశారు
@bsr7473
@bsr7473 2 жыл бұрын
after 10 years andi 1986 adavi raja chusanu , adavi ramudu apudu chudaledu
@Mnxy123
@Mnxy123 9 ай бұрын
జీవనజ్యోతి మొదట ఎన్టీఆర్ తో తీయలునుకొన్నారు కాని ఎన్టీఆర్ శోభన్ బాబు పేరు డిసైడు చేసారు శోభన్ కి జీవన్ జ్యోతి సూపర్ డూపర్ హిట్
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Many thanks sir for information.
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 2 жыл бұрын
Wow !!! what a great research with very minute details !!!!! Really superb ! It is my favourate movie !!! Tq. 👍
@VeeragantaApparao
@VeeragantaApparao 2 жыл бұрын
ఈమధ్య ఈటీవీ లో అడవి రాముడు చూశాను. అప్పుడు చూసినప్పుడు అలా అనిపించలేదు కానీ ఇప్పుడుమాత్రం ఖర్మ రా నాయనా ఈ సినిమా తో నా NTR సూపర్ Star అయింది అని నమ్మలేనట్లు ఉంది. సినిమా మొత్తం టాప్.కానీ NTR లావుగా ముసలి గా చాలా వెకిలి గా ఉంది. దానవీర శూర కర్ణ తో NTR మీద కలిగిన గౌరవం పోయినట్టు ఉంది. ఆ రోజులలోని ప్రేక్షక జనం నిర్ణయం అది అంతే అనిపించింది.
@nageswaraop5996
@nageswaraop5996 2 жыл бұрын
GOOD video sir thankq
@suryaraoamjuri409
@suryaraoamjuri409 2 жыл бұрын
మీరు చెప్పిన విషయాల్లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. రత్తాలు రాంబాబు సినిమా 1974లో ప్రారంభించారు. 1976లో విడుదలైంది. తాసిల్దారుగారి అమ్మాయి సినిమా 1971లో ప్రారంభించి అదే సంవత్సరంలో విడుదల చేశారు. తాసిల్దారుగారి అమ్మాయి సినిమా నిర్మాతలలో ఒకరు విశాఖకు చెందిన వారు కాదు. తాసిల్దారుగారి అమ్మాయి సినిమాకు కె. రాఘవేంద్రరావు మరియు కోదండరామిరెడ్డి గార్లు అసిస్టెంట్ డైరెక్టర్లు గా పని చేశారు. ఆరాధన మరియు ప్రేమబంధం సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. ఆ రోజుల్లో ఒకే రోజున రెండు సినిమాలు విడుదలైతే ఒక సినిమానే ప్రేక్షకులు ఆదరించేవారు.
@Prasansu
@Prasansu 2 жыл бұрын
NTR కి ఏనాడో మాస్ ఇమేజ్ వుంది. గుండమ్మకథ టైం కే వుంది. పాతాళభైరవితో మొదలైంది.
@gvsatish424
@gvsatish424 2 жыл бұрын
Yes u r right NTR ki మాస్ ఫాలోయింగ్ ఎప్పటి నుంచో ఉంది తరువాత వచ్చ్సిన మాస్ హీరోస్ అందరూ అయాన్ని ఫాలో అయ్యారు
@sravanikota3257
@sravanikota3257 2 жыл бұрын
ఈ సినిమా తెలుగూ పరిశ్రమ ను. సూపర్ డూ పర్ తెలు గు భాష ను. ఇ ముడించి ప్రతిస్థ గా చేసింది. ఇ ప్పుడు కూడా సోషల్ మీడియాలో పాట లు విని చూనారు కూడా రా మా రావు గారు. జయప్రద జయసుధ తది తరులు. వా ళ్ళు కూ డా కన్నులు రా లిగర్వ పడ తున్నా రు. ఇ న్నాండ్లు సినిమా ను తమిళ నాడు. కర్ణాట క మహారాష్ట్ర. ఒడిస్సా. రాష్ట్రాల లోతెలు గువా ళ్ళు గర్వ పడుతారు
@balusuramarao6162
@balusuramarao6162 2 жыл бұрын
JaiNTR..JaiNTR..JaiNTR..
@Prasansu
@Prasansu 2 жыл бұрын
తెలుగు సినిమాలలో మొదటి సైంటిఫిక్ మూవీ దొరికితే దొంగలు 2.రోబ్ మూవీ.. లక్షాధికారి 3మొదటి రంగులచిత్రం లవకుశ. 4. మొట్టమొదటి కోటిరూపాయలు వసూలు చేసిన మువీ.. లవకుశ. 5.రెండవ రన్ లో వందరోజుల మువీ కంచుకోట భారీ పౌరాణికం 43 రోజుల్లో స్క్రీన్ ప్లే, దర్మకత్వం త్రిపాత్రాభినయం దానవీరశూరకర్ణ
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 2 жыл бұрын
The best entertainer in Telugu!
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 2 жыл бұрын
సర్..మీరు చెప్పే విధానం చాలా బాగుంది.నమస్తే..
@jawaharv692
@jawaharv692 2 жыл бұрын
Sobhan's planning was always good
@Anonymous47
@Anonymous47 2 жыл бұрын
knowing their own limitations and shortcomings is great mark of character in anybody. Shoban Babu displayed that when he told them, the subject matter won't work for him. It's also a greatness of this wonderful person to suggest who might take the movie to a next level. By the way, I walked out of adaviramudu, I think within an hour or so. I went to the movie as an NTR fan, after that I haven't seen any of his movies. Take that back, another movie NTR with Sridevi - again I walked out as it looked vulgar to me. That was the last movie of NTR. I only watch NTR movies prior to 1975.
@rsatyanarayana1295
@rsatyanarayana1295 2 жыл бұрын
యమగోల, గజదొంగ,అసలు మీరు ఎదురు లేని మనిషి చూస్తే ఇంకా తెలుస్తుంది.
@satyas3168
@satyas3168 2 жыл бұрын
Sobhan is the only gentleman in TFI. He is a real hero too.
@farmhousesitaram7653
@farmhousesitaram7653 2 жыл бұрын
Good information sir 🙏 So many audiences don't know (i also)
@venkataramana3744
@venkataramana3744 2 жыл бұрын
Good information
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 Жыл бұрын
ఎదురులేని మనిషి చూసి ఎన్టీఆర్ కి అడవిరాముడు ఇమేజ్
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 жыл бұрын
Superstar Krishna Garu great Anna 🙏
@gvsatish424
@gvsatish424 2 жыл бұрын
Records అనే వి NTR పాతలభైరవి సినిమా నుండి start అయ్యాయి లవకుశ తో దిమ్మతిరిగె రికార్డులు సృష్టించడం జరిగింది ఇక అదవిరాముదు సినిమా థియేటర్ ఉన్న ప్రతీ సెంటర్ లో మోత మొగించింది
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 2 жыл бұрын
శోబాన్ బాబు కు లిఫ్ట్ ఇచ్చింది NTR కొన్ని స్టోరీ లకు షోబాన్ బాబు సుట్ కాడు .
@Mnxy123
@Mnxy123 9 ай бұрын
సత్య చిత్ర వారి కుమారరాజా హిట్ కొత్తపెటారౌడీ కొత్తలుడు ఎవరాజు ఉద్ధాండుడు ఆట్టర్ ప్లాప్ బలెతమ్ముడు హిట్
@chandrasekharchigurla9334
@chandrasekharchigurla9334 2 жыл бұрын
Good
@satyadharma257
@satyadharma257 2 жыл бұрын
There were many night shots in the movie. Shoban Babu wasn't comfortable shooting after 6 PM. So he rejected it.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
ADAVIRAMUDU Nirmathalu aa tharuvatha superstar krishnagari thokumarraja,kothalludu,kothapetarowdi movies theesaru moodu movies 100days adayimanchi collections tho nilichayi..
@shaileshg5506
@shaileshg5506 2 жыл бұрын
Sir, your explanation is extra ordinary..
@rajashekar3389
@rajashekar3389 2 жыл бұрын
నేను 7వతరగతి లో యున‌్నాను 8తరగతికి గద‌్వాల్ వెళ‌్ళాను super hit films అమరదీపం సినిమాకూడా చూసాను
@dayalravipalli9565
@dayalravipalli9565 2 жыл бұрын
Tera venuka. Imp points chepparu. NTR commercial success peak. Hatas off to a k.R. rao &team Ilage int topics Amina cheppandi. Pl remove u beard/trim it
@ladiprasadrao5807
@ladiprasadrao5807 3 ай бұрын
ఈ అడవిరాముడు చిత్రం కన్నడంలో rajkumar నటించి తెలుగులో అడవి దొంగలుగా డబ్ చేయబడిన చిత్రం నకు కాపీ.ఒక 10 శాతం మార్చి పాటలు ఎక్కువగా పెట్టీ తీశారు.
@venkatswamy4049
@venkatswamy4049 2 жыл бұрын
100% CORRECT SIR!
@vr.traveling.family
@vr.traveling.family 3 жыл бұрын
నిన్నటి గరికపాటి గారి కౌంటర్ వీడియో అప్పుడే ఈ వీడియో కి బీజం పడినట్లుంది👍
@sankarrekapalli6108
@sankarrekapalli6108 2 жыл бұрын
Sobhan is great man.
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
i saw this movie un kamal talkies chaderghat hyderabad
@ravindertummari6412
@ravindertummari6412 2 жыл бұрын
Yes iam also
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Is Kamal talkies is there. I saw so many movies there.
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
@@lekshaavanii1822 no demolished long back ago now it became cancer hospital u r not in hyderabad
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
@@raghureddy7217 thanks. Next there is a vegetarian restaurant. It’s there. Probably not. Thanks for information brother Raghu garu. I saw saw so many movies at kamal talkies.I use live other side of chaderghat bridge for short period. Sweet memories to all 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹☘️🍀
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Thanks for information once again.☘️☘️🌹🌹
@meduriravindranath2023
@meduriravindranath2023 2 жыл бұрын
April 28th 1977. Summer holidays. Everywhere talking point, this movie. Trend setting movie in 70s.
@dhannawadavasadev8659
@dhannawadavasadev8659 2 жыл бұрын
That foto was not ks prakasa rao but my mentor and great economist of India...Prof v k r v rao..Pl check.
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
How can one attribute all the credit to Raghavendra Rao. KV Mahadevan Veturi Jandhyala and cinematographer deserve lot of credit. It’s a team effort but the film director is considered as the captain of the ship !
@jafferalinawaz7274
@jafferalinawaz7274 2 жыл бұрын
Honest person shoban
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 жыл бұрын
సర్కస్ రాముడు సత్య చిత్ర వాళ్ళదే అనుకుంటా....!!!???
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 жыл бұрын
సత్యచిత్ర వారికి ఒక్క సినిమాకే చుక్కలు చూపించాడు NTR. వారు మరో సినిమా కృష్ణ తో తీశారు.
@rsatyanarayana1295
@rsatyanarayana1295 2 жыл бұрын
@@yedukondaluchirala3033 NTR ఎందరికి చుక్కలు చూపించ లేదు? సత్యచిత్ర వారు దెబ్బ కి కృష్ణ తో కుమార్ రాజా, కొత్తపేట రౌడీ,కొత్తల్లుడు లాటివి తీసారు.
@khalidcdac180
@khalidcdac180 2 жыл бұрын
No
@khalidcdac180
@khalidcdac180 2 жыл бұрын
Krishna garitho theesina 'Uddandudu' dhamaal anesariki Balakrishna tho ,'Bhale Thammudu' theesi gattekkaru.
@rsatyanarayana1295
@rsatyanarayana1295 2 жыл бұрын
@@khalidcdac180 bale tammudu flopఅయింది సార్.
@srinivasraoperla6573
@srinivasraoperla6573 2 жыл бұрын
Good explanation. Golden memories.
@rangaraorachakonda8983
@rangaraorachakonda8983 2 жыл бұрын
NTR cinerangamulonu, Rajakeeya Rangamulonu vijaya theeralalo Andari mannanaliu pondina dhrandharudu✌Ayanaku Ayane shati✌
@ghantaramu2699
@ghantaramu2699 2 жыл бұрын
Nice sir
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 2 жыл бұрын
Shobhan legend Hero
@kurvaravi6901
@kurvaravi6901 2 жыл бұрын
NTR ANNA
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 2 жыл бұрын
ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన కీ.శే.నెక్కంటి వీర వెంకట సత్యనారాయణ గారు మాకు స్వయానా పినతండ్రి. ఆయనకాని ఆయన సహ నిర్మాత బంధువు శ్రీ సూర్యనారాయణ గారు కాని విశాఖపట్టణానికి చెందిన వారు కాదు. వారిద్దరు గోదావరి జిల్లాలకు చెందిన వారు. అలాగే కే. ఎస్. ప్రకాశరావు గారు అంటూ చూపించిన చిత్రం ఆయనదు కాదు. తప్పులు సవరించ ప్రార్ధన.
@dayalravipalli9565
@dayalravipalli9565 2 жыл бұрын
Anni plus ayyai. Luck favoured
@mbbala2229
@mbbala2229 2 жыл бұрын
Ramarao e Katha vini eedhi ade scop ledhu annadu nirmathalu aithe cinimascolo theesthamu annadu
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
yamagola edureta anuragadevatha tholita sobhantoAnukonnave
@sureshbm7136
@sureshbm7136 2 жыл бұрын
This is wrong. Already Raghavendra Rao said about Adaviraamudu movie. Raaghavendra Rao watched the kannada, 'Gandhadha gudi' movie ,who directs Vijayaareddy... Then R.Rao little changed the script line and write,,,, then shoot the Adavi ramudu
@laxmansaini4096
@laxmansaini4096 2 жыл бұрын
Sir your respect sir ....this movie ADAVI RAMEDU remake movie..in kannada language herq RAJKUMAR.....MOVIE
@raghupathic5326
@raghupathic5326 2 жыл бұрын
Kumar raja remake of Dr Rajkumar Shankar Guru
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Ks Prakash Rao photo not correct.
@cnraju1617
@cnraju1617 2 жыл бұрын
I'm 9 years old
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Adaviraamudu title elaa pettaru cheppaledu meeru
@zter44
@zter44 2 жыл бұрын
NTR 🙏🙏🙏GARIKI OKADU ICHEDI ENDI HIT.AAYANA CHEYI CHUPITHE CHAALU SUPER HITS ANTHE.NO MORE ARGUMENTS
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 2 жыл бұрын
వేటగాడు కూడా రాగావెంద్ర రావు కదా
@phanebhushanrao9620
@phanebhushanrao9620 2 жыл бұрын
GOOD REVEAL FLASH BACK
@JayarajuJayaraju-rv5du
@JayarajuJayaraju-rv5du Жыл бұрын
సినిమా అన్నది ఒక టైమ్ వాళ్ళకి నచ్చింది, ఇప్పుడు వాళ్లకు నచ్చ లేదు అనేది కాదు, అప్పారావు చెప్పింది కరెక్టు, ntr వయస్సు 55 అప్పటి కి, he is looking very ugly, it is true
@eswarredyj
@eswarredyj 2 жыл бұрын
Sir, katte katte teche la vundali. Atleast 30% has to cut in your video length and have to be fast in explaining
@umadevir7708
@umadevir7708 2 жыл бұрын
Ee movie ki ntr garu matrame suitable
@nandipatisivasreenivasared840
@nandipatisivasreenivasared840 2 жыл бұрын
NTR GARU CORRECT
@VeeragantaApparao
@VeeragantaApparao 2 жыл бұрын
శోభన్ బాబు తో హిట్ అయేలా ఫెయిల్ అయేదా అని పక్కన పెడితే ఈ రోజుల్లో అడవి రాముడు లో NTR అసహ్యం గా ఉంది. లావుగా ముసలి గా చాలా అసహ్యంగా ఉంది. దానవీర శూర కర్ణ తో గౌరవం కలిగితే అడవి రాముడు తో అది పోయినట్టు ఉంది
@satyanarayanasarma982
@satyanarayanasarma982 2 жыл бұрын
Neevu sagam knowledge vunna Appataveraaaa pilla pushpam#
@gv9663
@gv9663 2 жыл бұрын
ఈ రోజుల్లో అని ఎలా అంటారు, ఆ రోజుల్లో ఆ జనరేషన్ కి సూపర్, ఇండస్ట్రీ హిట్, మీకు నచ్చినా, నచ్చకపోయినా అశేష ఆంధ్ర ప్రజానీకం ఆదరించారు.
@gv9663
@gv9663 2 жыл бұрын
మీ మాటలలో కుళ్ళు బోతు తనం కనబడుతుంది.
@satyanarayanasarma982
@satyanarayanasarma982 2 жыл бұрын
Apparaogaroo"" sobhababu Abhimaniga nenu sobhan matalatho ekiee bhavisyaa" NTR" perfect' yamagola kooda NTR ke set Avutundi#
@VeeragantaApparao
@VeeragantaApparao 2 жыл бұрын
హర్ట్ అయ్యావ్
@bandariyadagiri337
@bandariyadagiri337 2 жыл бұрын
Jai shobhan 👍👍👍👍👍 may
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Cinimagateyadaniki E storyScoopledannaru.ANDUKEAdaviramuduniSCOOPlotesaru.KOKILAMMAPELLIKISongchusiAKKINENIkimathipoyinantapanayyindi.
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 жыл бұрын
PREMABANDHAM FLOP MOVIE
@simhachalampedapenki8101
@simhachalampedapenki8101 2 жыл бұрын
Mr vykuntarao pappula NTR garu Valmiki SriRamudu Ekalavyudu patrallo natincharu not Seetharamaraju note the point please okay sir Jai jawan jai kishan mera Bharat mahan .....
@nagaraju9984
@nagaraju9984 2 жыл бұрын
Double remuneration iste adina chestadaa,,dabbulu manishi vedava
@vav9999
@vav9999 2 жыл бұрын
జై జగన్..పాపం కమ్మ కతలు గ్యాపకాలు
@simhachalampedapenki8101
@simhachalampedapenki8101 2 жыл бұрын
Mr vykuntarao pappula NTR garu Valmiki SriRamudu Ekalavyudu patrallo natincharu not Seetharamaraju note the point please okay sir Jai jawan jai kishan &Mera Bharat mahan....
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 207 М.
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН