ఆమె మాట్లాడిన తీరు నాకు కూడా నచ్చలేదు బ్రో చాలా బాధనిపించింది
@NTR-g9cАй бұрын
అసలు ఎన్టీఆర్ అన్న కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పట్టించుకోకుండా పోయి ఉంటే ఈరోజు కౌశిక్ ప్రాణం నిలబడేది కాదు ఆ ఒక్క విషయం ఆమె మనసులో పెట్టుకుంటే చాలు మా అన్న మాట తప్పే వాడు కాదు......... జై ఎన్టీఆర్❤
@poppavenkatasubbaiah6094Ай бұрын
మనస్సు ఉన్న మహారాజు j. ఎన్టీఆర్ ఇలాంటి మూర్కులు వలన సమాజం కుళ్ళి పోతుంది నీకు అవసరం అయితే అడగాలి ఆ విదంగా చేయకూడ దు. అన్నగారు మీకు వందనాలు 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KKkuntlurkitchensАй бұрын
నందమూరి వారి ఆస్తులన్నీ రాసిదాం లే అన్న
@govindaswamy6397Ай бұрын
ఎన్టీఆర్ గురించి ఆ వార్తలు విని, ఎన్టీఆర్ అభిమానిగా చాలా బాధ పడ్డాను అన్న, జై ఎన్టీఆర్ 🙏, లవ్ ఎన్టీఆర్ ❤️👍
@chinnababupotnuru8807Ай бұрын
అన్న ఇలాంటి వారికి ఎవరూ సహాయం చేయకండి ప్లీస్
@u.santhosh4140Ай бұрын
Maku Kuda Ala Nai Ani pesthunde anna Kani Valla Koduku Ma NTR anna Fan Kabati Memu sayam Chesatham 😢
@naseeryuvi935Ай бұрын
చాలా బాగా మాట్లాడినావ్ అన్న జై ఎన్టీఆర్
@devarajua2601Ай бұрын
ఓపికున్నంత వరకు కాదన్నా ఊపిరి ఉన్నంతవరకు నీ అభిమానులు గానే ఉంటాం Jai NTR Anna ❤️🙏
@GeethaNALLABOTHULAАй бұрын
ఇలాంటి వారికీ బాలయ్య.... కరెక్ట్....
@InnocentArcade-ew2rkАй бұрын
👍👍👍 ఎందుకని దిగజారుతారు ఇలాంటి వాళ్లని ఊరికి ఇలాంటి వాళ్ళని వదలకూడదు అన్న 👍👍👍😔😔😔😔
@srinuvasraoerribothu3901Ай бұрын
Super sir Jai Ho Jr NTR
@ఎన్టీఆర్.ఎన్టీఆర్Ай бұрын
జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ 🎉🎉🎉❤❤❤
@SKumar-u4gАй бұрын
సూపర్ కౌంటర్ వీడియో బ్రదర్ 👍
@pvenkateswarao1012Ай бұрын
ఎలాంటి వాళ్లకి జీవితంలో ఎప్పుడు కూడా సహాయం చేయకూడదు
@KMALLESWARI-h4oАй бұрын
అన్నా ఎంతోమంది తల్లి తండ్రి లేక అనేక జబ్బులతో తినడానికి తిండి లేక వేసుక సరైన మందులు దొరక్క అనేకమంది బాధపడుతున్నారని అట్లాంటి వాళ్లకు చేయండి సహాయం ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాయదారి లొల్లి చెప్పే వారికి కాదన్న దున్నపోతుల ఉంది కష్టపడి సంపాదించుకుని వయసు ఉంది ఇలాంటి వాళ్లకు చేసేది సహాయం చేసేటప్పుడు వయసు చూడండి వీళ్ళు వైస్ అయిన వాళ్ళు కాదు వీళ్లకు ఎంతో వయసు ఉన్నది
@mohanbellana4565Ай бұрын
Chala baaga chepparu brother.. thanks for the video
@ValiShaik-g1dАй бұрын
ఇలాంటి వారి వల్ల నెక్స్ట్ ఎవరికైనా సహాయం చేయాలి అన్న గాని ఎవరు ముందుకు రారు
@msivani7572Ай бұрын
ఎన్టీఆర్ వల్లే ఆ పిల్లగాడు బ్రతికాదు దీనికోసం పనులు మానుకొని ఎన్టీఆర్ టీమ్ ఎదురు చూస్తారు
@RamakrishnaJonna-e5eАй бұрын
నువ్వు చెప్పింది నిజమే బ్రొ ఎందుకు పనికిరాని వాళ్ళు కూడ... ఈ రోజు ఎన్టీఆర్ ని చాలా మంది ట్రోలు చేస్తున్నారు..... నేను ఎన్టీఆర్ అభమానీ. చాలా బాధపడుతున్నాను. Jai NTR ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️.
@BHARATHBUNNY906Ай бұрын
ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ హెల్ప్ చేస్తే దానికి థాంక్స్ చెప్పకుండా ఎన్టీఆర్ అన్నయ్య డబ్బులు ఇవ్వలేదంటుంది..
@mohanraom252Ай бұрын
ఆమె మహానటి బ్రోఆమె రైక చూస్తే అర్థమవుతుంది
@SiripangiBuggaramulu-c7rАй бұрын
రాజకీయ నాయకులే మాట తప్పుతున్నారు , వాళ్ళని అడగమను అన్నా అడగలేదు 😅🫴
@bogeanreddyАй бұрын
సహాయానికి కూడా ఒక లిమిట్ ఉంటది మేడం
@NanajiKothapalli-nd7efАй бұрын
సూపర్ అన్న నువ్వు జై ఎన్టీఆర్
@sandaraolocalboy8651Ай бұрын
Jai NTR ❤❤ sir,
@NagarajuBoga-i5oАй бұрын
ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకున్నందుకే నీకు అంత సాయం అందింది అమ్మ నీ కొడుకు నందమూరి బిడ్డ అభిమాని అని చెప్పుకున్నందుకే నీ కొడుకు ఆరోగ్యం బాగు పడాలని కోరుకున్న బాగుపడుతుంది ఎన్టీఆర్ గారిని ఆయన నందమూరి బిడ్డ చెప్తే చేస్తాడు
@DevaraSalaarАй бұрын
ఈమె ఎన్టీఆర్ ని అవమానించింది ఎన్టీఆర్ ఏ సాయం చేయకూడదు
@gangarajugangaraju313Ай бұрын
ఇటువంటి చెత్త మనుషులు చేయబట్టే బాధనిపిస్తుంది అన్న
@karthik-m8yАй бұрын
Already help cheysaru final settlement done ….Koushik discharge today evening 5pm power of NTR adi
@SiripangiBuggaramulu-c7rАй бұрын
అన్నా ఒకటైతే నిజం అల్లు అర్జున్ పట్టించుకోలేదని NTR ని bleam చేయడం మంచిది కాదు ప్రెస్ మీట్ అనగానే ఎందుకు ఏమిటి అని press వాళ్ళు కూడ అరతీసి మీటింగ్ పెట్టండి 🙏🤝🙏
@mgsekhar3534Ай бұрын
Anna meeru good Analysis Jai NTR
@KarimireddySaiKumar-t4mАй бұрын
God of masses Balakrishna Babai Man of masses NTR annaya nadhamuri fans love you Vizag Andhra Pradesh Telangana ❤👏⭐👌👍💯👑🔥🎉💐
@tejamantra7903Ай бұрын
Anna nice counter 👍👍👍
@TVenkatesh-no1rhАй бұрын
Jia NTR 👌 👌👌👌👌👌👌
@satishkumaryarlagadda7430Ай бұрын
ఆమె అత్యాశ మంచిది కాదు..
@nareshp7934Ай бұрын
కరెక్ట్ గా చెప్పావ్ అన్న 🥺 ఎన్టీఆర్ అన్న పరువు తీయడానికి ప్లాన్ చేసినట్టువుంది 🥺 అన్నయ్య వాళ్లకి అప్పు ఉన్నట్టు మాట్లాడుతుంది 🥺మహానటి అవార్డు ఇవ్వాలి తనకి 😡 మా ఎన్టీఆర్ అన్న గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే 😡మేము ఊరుకోము 😡జై ఎన్టీఆర్ అన్న 🥺జై జై ఎన్టీఆర్ అన్న 😎
@VanarchaBalu-k4wАй бұрын
Anna. Supar. 👌
@VamshiChitiyalaАй бұрын
Jai NTR ❤
@bprasadarao4209Ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ అన్న కేఎల్ అన్న నువ్వంటే నా ప్రాణం
@Narendravarma8888Ай бұрын
100% your analysis correct anna 👌 👍 👏 💯
@sivakrishna5570Ай бұрын
🎉🎉🎉❤❤❤❤ good job annaya
@hemanthkumarakumarthi9597Ай бұрын
NTR anna god ❤❤❤
@seenuyoutubechanneltelugu9750Ай бұрын
సూపర్ గా చెప్పావు అన్న 👍👍👍👍
@tigermahi1325Ай бұрын
ఎన్టీఆర్ ని కావాలనే బ్లేమ్ చెయ్యాలని చూస్తున్నారు
@VallagollaSrinivasuluАй бұрын
NTR SIR NU BLAM CHASTHA Maku ami prayojanam sir ala matla dhandi sir sahayam chesina vallanu avaraena blam chastha ra sir
@ChittevlRamanjiАй бұрын
అన్నా ఎన్టీఆర్ అన్న ఎప్పుడు మాట తప్పన్న మాట తప్పేవాడైతే ఆ వంశం పుట్టేవాడే కాదు జై ఎన్టీఆర్ అన్న
@vijayalaxmi3351Ай бұрын
వెనక ఎవరో ఉండి నడిపించినట్లుగా ఉంది !! jr NTR అంటేనే దశమగ్రహం బ్యాచ్ & పచ్చ మీడియ వారు ఉండి నడిపించి ఉండవచ్చు !!!
@sattibabugorle2087Ай бұрын
Tq bro... supurb explanation 👌👌
@balureddy355Ай бұрын
Ji ntr di thpeledu ❤❤🎉🎉
@sankarkumar2788Ай бұрын
NTR team తో contact లో ఉండకుండా ఆమె విధానం కాదు, NTR అభిమానితో మాట్లాడడమే తప్పుగా ఉంది ఆమె మాటలు వింటే. NTR నుండి NTR team నుండి 23 లక్షలకు పైగా Hospital fee నిమిత్తం ఆమెకి చేరింది..
@SampathiraoKrishnamrajuАй бұрын
Global man of masas 🔥 ntr 🔥
@ashwinjain5516Ай бұрын
Anna NTR property kawali vallaki all Time NTR die heart fan all time favourite NTR
@Pv.prasad-pt5mrАй бұрын
Super anna ❤
@b.rohithgoud7272Ай бұрын
Meeru cheppedhi 100% currect bro
@arifalikhan8588Ай бұрын
Super Anna super video
@rasulbee296Ай бұрын
👍👍👍👌👌👌👌
@chandrasekhar-gh3ycАй бұрын
అన్న కొడుకు మీద ప్రేమ అల మాటలడించి ఉంటుంది బ్రో....
@SureshKing-z9iАй бұрын
జై NTR❤❤❤
@joysulabalasubramanyam7911Ай бұрын
బాలకృష్ణగారు ఎంతో మంది కాన్సర్ patients పేదవారికి ఫ్రీగాచేస్తున్నారు. అయ్యాన్నికూడాబ్లమె చేస్తున్నారు
@kavuriveerendra2459Ай бұрын
Super Anna super Jai NTR Anna 💕❤️❤️💖💖❤️❤️💖
@VijayaLakshmi-mb1udАй бұрын
Jaintr❤❤❤
@thirumaniramakrishna4992Ай бұрын
Anna super
@moghalabbas6874Ай бұрын
Jai NTR Anna 🔥❤️
@srichandaka4784Ай бұрын
ఇలాంటి వారికీ help చేయకూడదు. ఆమె డబ్బులు కోసమే ఇంత గోరంగా మాట్లాడారు. ఎవరికి ఈరోజు లో help చేయకూడదు.
@sureshchowdary3068Ай бұрын
Jai NTR 🔥🔥
@sureshbollapally8419Ай бұрын
Super
@venkatanna3730Ай бұрын
Ntr,chala,manchivaru
@pamparaboinasuryachandra4585Ай бұрын
జై ఎన్టీఆర్ అన్న
@konaseema1495Ай бұрын
Ntr video call matldatamu వల్ల ని కొడుకు కి సహాయం చేస్తున్నారు అందరూ ముందుకు వచ్చారు
@NandiniN-l4wАй бұрын
Super good bro
@bogeanreddyАй бұрын
వీళ్ళు చేసేదే ఎలా అంటే next ఎవరైనా సహాయం కావాలంటే రాకుండా చేస్తున్నారు
@gogularaju9672Ай бұрын
jai NTR Super sir
@srihari-fi1oxАй бұрын
Ilanti vallu vunnantha varaku maa ntr Anna fans kosam entha chesina west ni janga
@PrasannakumarPrasannakum-sy5pxАй бұрын
Natanake no1 maa akka
@venkateswarlureddy4594Ай бұрын
Super news sir
@kpavan7376Ай бұрын
Super anna nuu👏❤
@SREEGONHairProductsАй бұрын
Super speech😊
@juttigakrishna2371Ай бұрын
Jai Ntr Anna ❤❤❤
@satyasingireddi3169Ай бұрын
Nice bro
@KNagaraju-w8iАй бұрын
👌👌👌
@kkr4194Ай бұрын
👌👌👍
@ShekarReddy-lz2ftАй бұрын
❤❤
@venkateshsamminga9191Ай бұрын
Right bro
@VarikuppalaRavikumarАй бұрын
Super Anna
@pullaramesh4584Ай бұрын
Cjhalabaga heppavu. Anna. Jai. NTR❤❤❤❤❤❤❤❤❤❤❤
@CHINTHADASRINU-f4qАй бұрын
డబ్బే ఈ ప్రపంచానికి బలం డబ్బు టేబుల్ ఆపోజిట్ లో కూర్చున్న వ్యక్తి ఆ టేబుల్ పై డబ్బు మరియు కత్తి రాత్రి అయితే ఆ వ్యక్తికి రక్షణ ఆ కత్తి మధురంగాను చాలా దృఢంగా ఉంటుంది వారి బంధం
@shaikabdulsubhan2280Ай бұрын
ఇలాంటి కౌంటర్ వీడియోలు ఇంకా చేయండి. అనిపించుకొని సైలెంట్ ఉండరాదు
@peddirajugudala5885Ай бұрын
Elanti valla valla vilivalu kolpotunnam jai NTR no 1
@sriramsukumar2046Ай бұрын
అలా అభిమానులకు అంతటి సూపర్ హీరో ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే అత్యున్నతం. ఒక్కో హీరో ఈకాలం ఎలా ఉన్నాడో చూస్తున్నాం. ఇంటిమీదికి విద్యార్థి సంఘాలు దాడిచేస్తేగానీ దిగొచ్చి సహాయం చేయలేదు. అలాంటి వెధవలే ఈ కుట్రలు చేస్తున్నారు. అమరావతి నీటమునిగితే తొలుత బూరి విరాళం ఎన్టీఆర్ ప్రడటించాకే మిగిలిన మహానటులు విధిలేక ప్రకటనలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ చేస్తున్న ఎన్నో గుప్త దానాలు ఎవరితరమూకాదు.ఆడబిడ్డలను అన్నగా ఆదుకుని ఎటబీబీఎస్ కూడా చదివిస్తున్నారు. ఇటీవల ఓ కోతి తానుచెడి వనమెల్లా చెరిస్తే ఎన్టీఆర్ కు ముందు జాగ్రత్త విషయంలో గొప్ప పేరు నచ్చింది. ఇది చూసి భరించలేక కొందరు వెధవలు కుట్రలు చేస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్ముతున్నారు. వాళ్ళ నెత్తిమీద పడేటట్టు చేస్తుకుంటున్నారు. ఎర్రిపుష్పాలు.
@Farid12661Ай бұрын
Mana ausram unapdu Request too velipovala... Any how Finally happend 20L total bill 8 lack discount and 12 lac bill paid by Ntr anna team and Ntr anna fans 2.5 lacks paid.. Jai ntr❤❤❤