Description lo koddiga lyrics pettanddi anna pata matram highlet gaa padaru guruvugaru om namah shivaya
@KarthikKarthik-jg4yqАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gollagopalanarendharyadav50252 жыл бұрын
Bro lyrics pettu anna
@ABAS161 Жыл бұрын
Super
@KvSudarshanAchari Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
Padevallu evaraina sare meeru pade palukulu prekshaka mahashayalulku artha garbithanga vinapadalani na korika .bari ragamamu entha importent anthe mukhyaminadi plz
@jaya72323 ай бұрын
Liriks pettandi please
@bujji12712 жыл бұрын
Sivaranjani
@devaraedara84082 жыл бұрын
Ssuparu👌👌👌
@bjmarrepa99962 жыл бұрын
👌👌👌👌🙌🙏👍💐
@venkateshammateti2782 Жыл бұрын
లిరిక్స్ పెట్టండి ప్లీస్
@durgadurgayya13292 ай бұрын
Cinema Song Lyric Kamis, 18 Oktober 2012 రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా......... పోరు తెలంగాణా (2011) రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి// తెలిసుంటె చెట్టంత నా కొడుకును తెలిసుంటె చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి// పువ్వులో పూవునై నీ పూజ చేశాను నీరై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ... నా కన్న కొడుకుపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి// శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీప మారాకుండ పడిగాపు లున్నాను నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ... తొలుసూరు కోడుకనీ ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటీ శంకరా అందుకే వేశావా ఈ శిక్షనూ అందుకే వేశావా ఈ శిక్షనూ అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి// ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను చిననోట నా కొడుకు అమ్మని పలికితే ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ... పురిటినొప్పుల బాధ ఈశ్వరా... నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి// చిత్రం : పోరు తెలంగాణా (2011) రచన : మిట్టపల్లి సురేందర్
@durgadurgayya13292 ай бұрын
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా......... పోరు తెలంగాణా (2011) రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి// తెలిసుంటె చెట్టంత నా కొడుకును తెలిసుంటె చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి// పువ్వులో పూవునై నీ పూజ చేశాను నీరై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ... నా కన్న కొడుకుపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి// శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీప మారాకుండ పడిగాపు లున్నాను నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ... తొలుసూరు కోడుకనీ ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటీ శంకరా అందుకే వేశావా ఈ శిక్షనూ అందుకే వేశావా ఈ శిక్షనూ అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి// ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను చిననోట నా కొడుకు అమ్మని పలికితే ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ... పురిటినొప్పుల బాధ ఈశ్వరా... నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి// చిత్రం : పోరు తెలంగాణా (2011) రచన : మిట్టపల్లి సురేందర్
@durgadurgayya13292 ай бұрын
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా......... పోరు తెలంగాణా (2011) రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి// తెలిసుంటె చెట్టంత నా కొడుకును తెలిసుంటె చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి// పువ్వులో పూవునై నీ పూజ చేశాను నీరై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ... నా కన్న కొడుకుపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి// శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీప మారాకుండ పడిగాపు లున్నాను నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ... తొలుసూరు కోడుకనీ ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటీ శంకరా అందుకే వేశావా ఈ శిక్షనూ అందుకే వేశావా ఈ శిక్షనూ అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి// ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను చిననోట నా కొడుకు అమ్మని పలికితే ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ... పురిటినొప్పుల బాధ ఈశ్వరా... నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి// చిత్రం : పోరు తెలంగాణా (2011) రచన : మిట్టపల్లి సురేందర్ 1:13 1:13
@peddaiahyoutub71032 жыл бұрын
రాగం ఎమి అన్న
@sekharvolgas13953 ай бұрын
Pleas brother liricks pleas
@kashiraomailapalli82432 жыл бұрын
లిరిక్స్ పెట్టండి
@ramachandraraoyantrapragad26382 жыл бұрын
లిరిక్.పెట్టండి
@Adugulamohan3 ай бұрын
No clarity of voice
@chinthalapurinagendra566010 ай бұрын
Naku harmonium neerchukovalani undi mi contact number istava anna