ఎందుకు జన్మించితి || devotional songs

  Рет қаралды 657,861

Rk telugu cultural videos

Rk telugu cultural videos

Күн бұрын

#rk telugu cultural _videos
302. ఆటతాళం
యెందుకూ జనియించితీ | కలియుగమూనా యేమి నేరము జేసితీ | అయ్యో నిధి | యెండు | అందముగ వాల్మీకులా శ్రమమందు అల కుశలవులవలె రఘు + నందనుని వైదేహీ గర్భమునందు జననము నొందనయ్యితి | యెందు !
1 .. అప్పరమ్మని పిల్చునూ | రాములు నన్నూ 1 గొప్ప సత్కృప జూచునూ ! మెప్పుగను సాకేతసభలో నొప్పదగు బంగారుపువ్వుల ! దుప్పటిని పై గప్పికొని మాయప్ప తొడపై గూరుచుందును||యెందు విశ్వామిత్రులు వోచ్చునూ | నన్నుగని ! వీరెవ్వరని యానునూ శాశ్వితంబుగజనులు రామస్వామి సుతుడన కనులయానంద భాష్పములు గురియను చాల ఆశ్వీర్వచనములిచ్చిపోవును | యెంత || మానాకా పలుమారునూ మారుతి నన్నూ ! మక్కూవ పొడగాను నూ | బానుసూసుడు మొదలుగాగల వానరోత్తము లెత్తిగింపుచు | తేనె తియ్యని ఫలము లధికము తెచ్చియిత్తురు
| మచ్చికాగా | యెందు " సద్భక్తుడొకడయ్యినా | దొరుకడుచెల్మీ | సలుపూదానుని
చూచినా, అద్భుతంబుగ మాయ సంసారాబ్దిలోపలబడియు సూర్యకు 1 లోద్భవునిపై భక్తిమాలిన లోభునెంతయు లోకమందును || యెందు || వ్యాసాది మునులందరూ లవేడ్కగయోగా | భ్యాసము లెరిగింతురు ! సిగను వేపూరు హనుమదాసు నందున చాల నిర్ధయ | జేసి మన్నెము కొండ హరి యిటుజేసే యేమిఘజేయువాడను
| యెం ||

Пікірлер: 117
దయాశాలివానీ  ఆంటీ రామా
12:14
Rk telugu cultural videos
Рет қаралды 429 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 80 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Kaliyugamanduna enduku janminchithi song 🙏🙏🙏💐🌹
16:07
sirra Madhu sudhan
Рет қаралды 814 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 80 МЛН