English Trainer Rameshwar Goud Latest Exclusive Interview | Sukumar | Bairisetty Nagaraju | SumanTV

  Рет қаралды 10,624

SumanTV Daily

SumanTV Daily

Күн бұрын

Watch► English Trainer Rameshwar Goud Latest Exclusive Interview | Sukumar | Bairisetty Nagaraju | #SumanTVDaily

Пікірлер: 222
@user-pk2xg6vu3o
@user-pk2xg6vu3o Ай бұрын
Government teachers కు English నేర్పిస్తే next generation వాళ్ళకు english easy gaa వస్తుంది అనే మీ సంకల్పం చాలా గొప్పది 🙏🏻
@mamidiprashanthi5807
@mamidiprashanthi5807 2 ай бұрын
రమేశ్వర్ సార్ గారి ఆశయానికి వరదులుగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి, ప్రభుత్వ విద్యార్థులకు అనర్గళంగా ఇంగ్లీష్ నేర్పించాలనుకునే ఆశయం ఎంతో గొప్పది.. దానిలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేసి. మాకు ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన, సార్ గారికి ధన్యవాదములు.. 🙏🙏
@radhikasriramashetti4120
@radhikasriramashetti4120 2 ай бұрын
తెలంగాణ రాష్ట్రం అంతటా.. ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఉచితంగా Spoken English శిక్షణా కార్యక్రమాన్ని. దీర్ఘకాలం నుంచి అందిస్తూ. గొప్ప ఆశయ సాధనతో ముందుకు వెళ్తున్న.. గౌరవనీయులైన శ్రీ రామేశ్వర్ గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🎉🎉🎉💐💐💐🙏🙏🙏
@padmatalluri9493
@padmatalluri9493 Ай бұрын
గురువులందరికీ ఇంగ్లీష్ గురువైన రామేశ్వర్ సార్ కి నమస్కారం. "తరువు లతిరసఫలభార గురుత గాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము..!" సర్, ఈ పద్యం యొక్క భావం మీకు సరిగ్గా సరిపోతుంది. మీరు మాకు ఎంతో ఓపిగ్గా, సరళంగా, స్పష్టంగా, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఒకటవ తరగతిలో చేరిన పిల్లలకు మేము ఒక్కొక్క అక్షరం నేర్పించినట్లు మీరు మాకు ప్రతి వాక్యాన్ని నేర్పిస్తున్నారు. మీ బోధనా విధానం అత్యద్భుతం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉన్న మాలాంటి వాళ్లకు మీరు దొరకడం నిజంగా మా అదృష్టం. గవర్నమెంట్ టీచర్స్ కి ఇంగ్లీష్ నేర్పించటం ద్వారా మారుమూల గ్రామాలలో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించి, పరోక్షంగా వారి భాగ్య భవిష్యత్తుకు తోడ్పడాలనే మీ సంకల్పం, మీరు చేస్తున్న భగీరథ ప్రయత్నం అభినందనీయం. మీరు సంకల్పించిన ఈ ఇంగ్లీష్ మహా యజ్ఞంలో మమ్ములను కూడా భాగస్వాములను చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
@challajanardhan5629
@challajanardhan5629 Ай бұрын
రామేశ్వర్ సార్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల భాషలో నాణ్యమైన బోధన అందుతుందనే భావనతో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సమాజం పట్ల మీకున్న స్పృహకు ప్రత్యేక ధన్యవాదాలు..
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 2 ай бұрын
పేదలకు ఇంగ్లీషు నేర్పించాలనే మీ గొప్ప ఆశయానికి భీమ్ సెల్యూట్ సర్ జై భీమ్
@shreenivasyadavbaikani9682
@shreenivasyadavbaikani9682 2 ай бұрын
అసాధ్యాన్ని సుసాధ్యం చెసే శక్తి మీలో ఉంది సార్. నిజంగా మీరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి 🙏🙏🤝🎉
@mohanreddypalle1388
@mohanreddypalle1388 2 ай бұрын
రామేశ్వర్ గౌడ్ సర్ teaching చాలా అద్భుతం.English పై సార్ కు అద్భుతమైన పట్టు ఉండటమే కాకుండా సునిశితంగా,సరళంగా,అద్భుతమైన మెళకువలతో బోధించడంలో దిట్ట. విద్యార్ధి నుండి professor స్థాయి వరకు ఆంగ్ల జ్ణానాన్ని పంచగల మేటి. సార్ కు ఆంగ్లం పైనే కాదు తెలుగు పై కూడా చాలా పట్టు ఉంది. హస్యాన్ని పండిస్తూ ఆంగ్లాన్ని మనస్సుకు హత్తుకుపోయేలాగా, అర్ధమయ్యే లాగా బోధిస్తారు. సార్ బోధించేటప్పుడు సార్ నోటి నుండి వచ్చే ఒక word మనం Miss అయినా ఎంతో నష్టపోయినట్లనపిస్తుంది అంత clarity గా ఉంటుంది సార్ teaching. తెలుగు భాషతో ఇంగ్లీషు భాషను సమన్వయం చేస్తూ బోధన చేయడమే సార్ యొక్క ప్రత్యేకత. సార్ ఒక సెలబ్రేటీ . అంటే సార్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయినా సార్ నిగర్వి. సార్ తెలుగు ప్రజల అదృష్టం. సార్ నుండి మేము గతంలో ఎవరి దగ్గర నుండి పొందనంత ఆంగ్ల జ్ణానాన్ని పొందాము. English నేర్చుకోవాలనుకోనే వారికి సర్ ఒక finest option. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
@jyothisen6532
@jyothisen6532 Ай бұрын
Sir మీ ఆశయం గొప్పది. తీసుకుంటున్న సాలరీకి యాభై శాతం న్యాయం చేయడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో మీరు ఫ్రీ గా మా అందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. సర్ పేద పిల్లలకు ఇంగ్లీష్ చేరాలంటే ముందు గవర్నమెంట్ టీచర్స్ కి అందించాలి అనే మీ ఆలోచన బాగుంది మీ క్లాస్ సులభంగా అర్థం అయ్యే విధంగా నేర్చుకోవడానికి చాలా బాగుంది సర్
@birlamahalaxmi3141
@birlamahalaxmi3141 Ай бұрын
Great job sir 👍 మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నుకొని spoken english training ఇస్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులం ఒక విధంగా మా ద్వారా పిల్లలు ఎంతో కొంత నేర్చుకుంటారు.govt schools strenth కూడా పెరుగుతుంది ఇంత మంచి ప్రోగ్రామ్ నడిపిస్తున్నదుకు ccongratulations sir 🎉 మీ ఆశయం చాలా గొప్పది.,...sir
@renukuntasrinivas5432
@renukuntasrinivas5432 Ай бұрын
రామేశ్వర్ గౌడ్ సార్ గారికి ధన్యవాదాలు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరు మాకు ఫ్రీ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతున్నందుకు కృతజ్ఞతలు.
@yalkasrinivasreddy2208
@yalkasrinivasreddy2208 2 ай бұрын
నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా ను.నేను సారు శిక్షణకు హాజరైనాను.చాలా చక్కగా బోధించే సామర్థ్యం గల గురువు గారు మాకు పరిచయం కావడం మా అదృష్టం.నేను మా పాపను స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ చేశాను.
@ShobharaniVelishala
@ShobharaniVelishala 2 ай бұрын
Maku sir no evvandi sir
@vemusuresh7467
@vemusuresh7467 Ай бұрын
థాంక్యూ సో మచ్ సార్. నేను ఇంగ్లీష్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను. కానీ నేను ఒక టీచర్ గా వాళ్ల టీచింగ్ కరెక్ట్ వే లో లేదని నేను ఆసక్తి చూపించక పోవడం వల్ల ఇప్పటికీ ఇంగ్లీష్ లో వెనకబడే ఉన్నాను. ఇన్నాళ్టికి మీ రూపంలో ఈసారి కచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చనే గట్టి నమ్మకం నాకు ఏర్పడింది. మీకు నా జీవితకాలం ఋణపడి ఉంటాను. 🎉🎉🎉🎉🎉🎉
@kondrumoshe5756
@kondrumoshe5756 Ай бұрын
👍👌🤗
@anjinampelly
@anjinampelly Ай бұрын
Sir your English teaching Method Excellent sir. Your English methodology is very useful to Teachers.
@rajannakachu6932
@rajannakachu6932 Ай бұрын
నేను గవర్నమెంట్ ఉపాధ్యాయున్ని, సార్ నేర్పించు విధానం చాలా బాగుంది. ఈజీగా నేర్చుకో వచ్చు.
@rambabuvasam1606
@rambabuvasam1606 Ай бұрын
Govt teachers కి English ఉచితంగా నేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. Thank you sir . Yours methodology excellent sir
@vk6541
@vk6541 2 ай бұрын
You are the best English teacher I have seen yet, it's a unique style you are following to teach spoken english.If a person have "o" knowledge in spoken English also can understand English language very easily and he will be very confident while talking after attending your classes.
@narasimhareddy8330
@narasimhareddy8330 2 ай бұрын
చాలా సులభంగా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ నేర్పిస్తున్న రామేశ్వర్ గౌడ్ గారికి సర్వదా రుణపడి ఉంటాం థాంక్యూ సర్....
@chinnalaxmanollaaruna5057
@chinnalaxmanollaaruna5057 2 ай бұрын
🙏
@pavanikandukoori-qd8bf
@pavanikandukoori-qd8bf 2 ай бұрын
I am a student of Rameshwar sir. His teaching is excellent and very easy to understand.I have gained a intrest in learning english.Thank you sir.
@padmasreemukthavaram192
@padmasreemukthavaram192 2 ай бұрын
🎉🎉 మీరు చెప్పే విధానం చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండటం వల్ల ..మేము ఇంగ్లీష్ నేర్చుకునే అదృష్టం కలిగింది సార్.. చాలా చాలా ధన్యవాదాలు
@MPUPSNIPANI
@MPUPSNIPANI 2 ай бұрын
The way of teaching of Mr.Rameshwar sir is excellent and unique .especially his commitment and dedication towards government teachers and students is speechless, thank you sir for conducting this type of classes .
@mamtaboda3787
@mamtaboda3787 2 ай бұрын
I am a government teacher As I am teaching English, I have been attending sir classes It's very useful We are lucky that Rameshwar sir is our teacher Teachers ki teacher
@umasingathi8089
@umasingathi8089 2 ай бұрын
Way of teaching of Rameshwar Goud sir is excellent.He is using simple language and easy method.. Excellent sir.Congratulations sir.
@marychristiana5211
@marychristiana5211 Ай бұрын
I am a Govt teacher I have attending sir classes . Iam very lucky to say that Rameshwer sir is our teacher . His teaching method is very easy method every one can easily follow his methods
@venkateswararaobonala8421
@venkateswararaobonala8421 Ай бұрын
మీ సేవలు అద్భుతం sir. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధ్యాయులు అందరికి కచ్చితం గా చేరాలి అంటే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి తప్పని సరిగా అందరూ పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకొంటున్నాను.
@manidweepeswarimahajaganma9880
@manidweepeswarimahajaganma9880 2 ай бұрын
You have created a new trend in spoken English learning through our mother tongue.Many people are learning English easily with this new method of teaching.Actually our government teachers do not have the opportunity to speak English like you said in our schools.But you have given great opportunity to government teachers.Thank you for teaching us to speak English easily through this new method
@siriganneboina2294
@siriganneboina2294 Ай бұрын
We might be come across so many spoken English courses,But this is such an easiest way to learn spoken English .Hatsoff to his teaching style&patience also
@sateeshabboju8483
@sateeshabboju8483 2 ай бұрын
ఇంగ్లీష్ ను ఇంత సులభంగా ,అర్ధవంతంగా ,తక్కువ సమయం లో ఎక్కువ సమాచారం ఇచ్చి నేర్పడం శ్రీ రామేశ్వర్ గౌడ్ గురువు గారికే సాధ్యం. మీ పాటలు విని మేము చాలా విషయాలు నేర్పుకున్నాము సార్. ధాన్య వాధములు సార్.
@GeethaNarahari
@GeethaNarahari 2 ай бұрын
Congratulations Rameshwar goud sir.your way of teaching is exelent.once again tq sir
@savithriyarnam9763
@savithriyarnam9763 Ай бұрын
Sir, you are a great Teacher. టీచర్స్ కి ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా విద్యార్థులు ఇంగ్లీషు నేర్పించాలి అనే మీ aim చాలా గొప్పది
@swarnabangaru9034
@swarnabangaru9034 2 ай бұрын
Mr. Rameshwar sir teaching is excellent and unique. He teaches enghlish very easy method, so everybody earn happily. He made us learning by doing. Iam also student. Being a govt teacher i learned grammar form him. Thank you sir iam proud of you 🎉🙏
@kondrumoshe5756
@kondrumoshe5756 Ай бұрын
నేనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడను. మీ యొక్క ఆశయానికి హార్దిక శుభాకాంక్షలు మరియు అభినందనలు సర్ 🌹. అలాగే ఆంగ్ల భాష మీరు ఆన్లైన్లో నేర్పించే విధానం చాలా బాగుంది సర్. ముఖ్యం గా మీ మూర్తిమత్వం నన్ను ప్రభావితం చేసింది సర్. అత్యద్భుతమైన మీ ఆశయానికి ప్రణ మిల్లు తూ 🙏🙏🙏🌹. మోషే. కోండ్రు. Lfl Hm. Mpps Buggapadu. సత్తుపల్లి mdl. ఖమ్మం. Dist.
@sritelugumsr1451
@sritelugumsr1451 Ай бұрын
We are listening Rameshwar sir classes in Zoom. Excellent explanation of grammatical concepts sir. Each and every one will understand.. Thank You Sir... Srinivas Govt Teacher
@ramanammakaram3791
@ramanammakaram3791 Ай бұрын
Good Evening sir. మీరు పంపించిన youtube video చూసాను sir. ఈ వీడియోలో మీకు English language మీద ఉన్న పట్టుదల, కృషి అద్భుతం sir. మీ రాక మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుల నోట ఆగ్లం మాట మాట్లడించేటట్లు చేసే భాగ్యాన్ని కల్పిస్తునందుకు గర్వంగా ఫీల్ అయ్యాను sir.Thank you sir.
@chinnarikrish378
@chinnarikrish378 2 ай бұрын
Iam Krishna SGT teacher from Gadwal Dist,Its really woderful teching techinque. Rameshwar sir teaching of English method is very easy to learn spoken english. We are very thankful to u sir.We are also practising this method in our schools ..
@VinodSYNC
@VinodSYNC 2 ай бұрын
Your unique and easy-to-understand teaching style, along with the motivational content you cover in every class, has inspired me to seek your guidance. I would be grateful for the opportunity to learn from you. Thank you for your consideration.
@vasanthalaxmikumari3274
@vasanthalaxmikumari3274 2 ай бұрын
మీ ఆశయం చాలా గొప్పది.అది నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.wish you all the best sir.
@Gankidimanjula
@Gankidimanjula 2 ай бұрын
Rameshwar Goud sir way of teaching is very excellent and his service nd dedication are nice
@sailajamudireddy1121
@sailajamudireddy1121 Ай бұрын
Your vision for teaching English is awesome. You gave the confidence that I can learn and teach English. Thankyou so much sir.
@kesavaraobala8342
@kesavaraobala8342 Ай бұрын
Your English Teaching Methodology is Very Scientific for Telugu People. The Way of Teaching is very easy to learn. In your classes you build the confidence in all students and make them learning by doing. Your concept " THE MORE WE GIVE , THE MORE WE GET " is very great. I think in this interview not only your problems for learning English but also every one Telugu Pupils problems. Excellent performance. Keep it up. Arise, awake and stop not till your goal is reached. Thank you sir.
@siriganneboina2294
@siriganneboina2294 Ай бұрын
Its my passion to speak fluent English. I have been trying for somany years.but i couldn't able to speak sofar.But this time I got confidence to fulfill my goal after listening his classes👍🙏🙏
@gottiparthipadma6569
@gottiparthipadma6569 2 ай бұрын
Rameshwar Goud sir way of teaching is Excellent. Very useful training. Thankyou so much sir 🎉
@beldesanthosh2115
@beldesanthosh2115 2 ай бұрын
Sir's way of teaching is excellent and he knows,how Telugu people learn English..He is doing good service to the society
@nirmalaviswanadhuni3642
@nirmalaviswanadhuni3642 Ай бұрын
Rameshwar Sir teaching is excellent and easy to learn. He teaches English in a very easy method. Thank you very much Sir...
@archanakumari-tw6mf
@archanakumari-tw6mf 2 ай бұрын
English classes are very useful.we are very blessed to have Guru Rameshwar Goud Sir as our trainer to learn English in a unique way with his crystal clear explanation. I suggest to join his classes to learn English in easy and simple method.
@m.vpadma7214
@m.vpadma7214 Ай бұрын
అందరు ఇంగ్లీష్ లో మాట్లాడనే మీ ఆలోచన అభినందనీయం సార్. మీరు చాలా బాగా టీచ్ చేస్తున్నారు. థాంక్ యు సార్ 🙏🙏
@prasannavani2739
@prasannavani2739 2 ай бұрын
Rameshwar goud sir, your patience and dedication and way of teaching towards government teachers is extraordinary sir.I am proud to be your student sir...
@nandurivijayasree4126
@nandurivijayasree4126 Ай бұрын
నమస్తే సార్ మీ ధృడ సంకల్పం వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ ప్రతిఫలం ఆశించకుండా అధ్యాపన చేస్తున్న మీలాంటివారు లోకంలో బహు అరుదుగా ఉంటారు సార్ ప్రభుత్వం నుంచి స్పందన రావాలనే మీ కాంక్ష తప్పనిసరిగా నెరవేరుతుంది సార్ మీకు మీపరివారానికి భగవంతుని ఆశీర్వచనాలు నిండుగా మెండుగా దండిగా ఉండాలని స్వామి వారి మంగళా శాసనాలు మీకు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను sir
@krishnayele7508
@krishnayele7508 2 ай бұрын
Rameswar Goud sir's way of teaching english and method of teaching is an excellent. Sir is a great initiator towards english speeking . I like sir's teaching . I wish you all the best sir. From Jogulamba Gadwal District.
@renukuntasrinivas5432
@renukuntasrinivas5432 Ай бұрын
You are teaching us very good spoken English.Thank you rameshwer Goud sir.
@srinivasanugu4321
@srinivasanugu4321 2 ай бұрын
గురువుగారి ఆశయం చాలా గొప్పది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, మరియు ఆంగ్ల భాష అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తూ, ఉపాధ్యాయులలో ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించే ఆశయంతో తన అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయిస్తున్న రామేశ్వర్ గౌడ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
@goulapallyswarnalatha1327
@goulapallyswarnalatha1327 2 ай бұрын
Sir teaching is Excellent & easly understanding ,Very useful for spoken English ,Thank you so much sir.
@anithakuruguntla441
@anithakuruguntla441 Ай бұрын
I am a govt teacher . your english class very Excellent sir , thank you sir
@maheshpanithi8882
@maheshpanithi8882 Ай бұрын
We are enjoying a lot during the class.. Every teacher must attend these classes. The classes are very useful to teachers to teach perfectly to their students. If this program will take an official program the results will be awesome. Thank you Rameswar sir for giving this opportunity to every teacher. A small request to you plz provide some space to practice. Why because most of our teachers have no time to practice. This is my humble request only. Thank you sir
@venugopalaraokancherla
@venugopalaraokancherla 2 ай бұрын
Congratulations Rameshwar Goud sir Excellent useful speech 👍👍👍
@vijaygopal2083
@vijaygopal2083 2 ай бұрын
First of all thanks a lot sir for getting good marks in TET exam. Your way of teaching is extraordinary. Especially your methodology is excellent and very simple. As a teacher I am very proud to say t I can teach English to the children very easily. Within the short time you have changed as a lot. Even though your aim is very big you can reach it. Once again thanks a lot sir.
@arunachk4663
@arunachk4663 2 ай бұрын
Hearty congratulations sir,u r very excellent teacher trainer sir,ur methodology is very simple and easy to learn English,iam proud to say that you r my teacher sir,we have learnt so many things from you sir,your patience, dedication,your approach towards teaching very good inspiration for me,Thank you so much sir and God bless you sir
@gandamallabhaskar4486
@gandamallabhaskar4486 2 ай бұрын
Good evening sir, You have given excellent interview on Suman TV for, now a days importance of English in everywhere. Explained your hard work experience and future plans,dreams and TG and AP, those are role model of the South India or overall India. It is an wonderful idea. When the more give, more we get from others it is a good thought. The interview is more useful to learners, already you have given coaching 48000 teachers to free classes English training, it is a good achievement. I hope you reach leftover teachers. Anybody ever never serve like this, it is most useful to coming generation. I hope you will get a good from God or nature, which you are already believing above. From my side I assure you to a little bit change my school students with what I learnt English from you... Your commitment, confident, honest, powerful speech, hard work have brought you here present good position, wonderful destination... Thank you sir..🎉🎉 🙏🙏 G.BHASKAR, PHYSICAL SCIENCE, ZPHS MALLAPUR, YADADRI.
@yjhansiranimppscheruvumadh8160
@yjhansiranimppscheruvumadh8160 Ай бұрын
గొప్ప గొప్ప ఆలోచనలు చేయడం దానిని ఆచరణ లో పెట్టటం అందరికీ సాధ్యం కాదు అది మీరు చేస్తున్నారు 🙏🙏
@kondathirupathi9555
@kondathirupathi9555 Ай бұрын
చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేటట్టు చెప్పడం వారి యొక్క ప్రత్యేకత గురువులకే గురువు వారు
@kalyanikudikala8047
@kalyanikudikala8047 2 ай бұрын
I have been attending sir spoken English classes on online. Sir method is very easy. Thank you so much sir 🙏
@mvpkalyani5181
@mvpkalyani5181 Ай бұрын
Thank you sir being a ray of sunshine during these confused days. Your aim should be fruitful, may God bless you 🎉namaste.
@vshankar4114
@vshankar4114 2 ай бұрын
Great thought for a Better future generations. We are so lucky to listen your classes for improving our knowledge in English. Thank you sir.
@asheerunshaik8620
@asheerunshaik8620 Ай бұрын
Thank you so much sir..your teaching method is very easy to learn and understand..
@gmahesh5181
@gmahesh5181 2 ай бұрын
Really superb sir classes.....English అంటే భయం పోయేలా చేశారు sir కి రుణపడి ఉంటాము...
@ushasriratnam7768
@ushasriratnam7768 Ай бұрын
Really your classes are very useful to us. I am thankful for your service to our community. 🙏🙏
@samudralasailaja2618
@samudralasailaja2618 Ай бұрын
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని ఉపాధ్యాయులకు మీరు ఇస్తున్న శిక్షణ అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. మీ ఆశయానికి అభినందన సుమాంజలి. మీ ఆశయాన్ని సాధించే ప్రయత్నం సఫలం కావాలని, మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా మీ శిక్షణలో ఆంగ్ల భాషలో పట్టు సాధించాలని ఆశిస్తున్నాము. సముద్రాల శైలజ, zphs మడుపల్లి. ,
@usharani8037
@usharani8037 Ай бұрын
Sir..your teaching method is simple and easy to learn English ..
@g.vijayakumari2524
@g.vijayakumari2524 Ай бұрын
చాలా బాగా చెబుతున్నారు సార్ ఇంగ్లీష్ మాకు thank you very much sir
@nirmalakudikala7400
@nirmalakudikala7400 2 ай бұрын
అందరికి అర్ధమయ్యలాగా చాల బాగా సులభమైన పధంలో చాల చక్కగాఇంగ్లీష్ బోడిడ్చుతున్నారు తెలంగాణ లోని పిల్లలందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలనే మీ సకల్పం గొప్పది. ఎవరయినా ఇంగ్లీషు నేర్పుకోవాలి
@gorlemalleswari2878
@gorlemalleswari2878 2 ай бұрын
Rameshwar sir explains English concepts clearly . It really helps me to understand clearly and the way we learn Grammer very interesting, and it's very easier to remember that way..thank you so much sir...
@sujiiishi8795
@sujiiishi8795 Ай бұрын
Excellent sir, I'm R Ramesh Babu SA hindi, sir your teaching method is simple and easy to learn English
@yerrasunitha3077
@yerrasunitha3077 Ай бұрын
excellent sir maatalu raavadam ledu goppa vaalla gurinchi vinnaanu kaani chuudatam mimmalne tq v much sir🎉
@junnukannayyamuchatlu
@junnukannayyamuchatlu 2 ай бұрын
I am a teacher but also Rameshwar Goud sir student. Thank you Rameshwar Goud sir for your Decision of teaching English for govt teachers.
@MaturiHepsibahHelen
@MaturiHepsibahHelen Ай бұрын
Dear Sir Your dedication to empowering government school students with fluent English speaking skills is truly inspiring. Offering a free course for government teachers demonstrates your genuine commitment to education and your belief in the potential of every student. Your vision that government schools can excel in English language education is changing perceptions and opening new doors for countless children. Thank you for your unwavering passion and remarkable efforts in making a difference.
@chandrasekharmamidala9667
@chandrasekharmamidala9667 Ай бұрын
Sir teaching is excellent and help ful to all govt teachers.
@GayathriVinjamury
@GayathriVinjamury 2 ай бұрын
Sir's way of teaching is excellent and his methodologies are very useful 🙏
@aarushisales4202
@aarushisales4202 2 ай бұрын
In one word - the man of english
@indiraterala1900
@indiraterala1900 2 ай бұрын
Thank you sir,your heartful dedication to our Government Teachers....💐
@korideveeraiah1296
@korideveeraiah1296 2 ай бұрын
Sir పూర్తిగా రాని వారితో కూడ ఇంగ్లీష్ లో మాట్లడించగలరు. ఇది పక్కా.
@Mylittleanimation-y5d
@Mylittleanimation-y5d Ай бұрын
A great effort for society , your job is done sir for society now it is ours turn to serve the society, thanks alot sir.... 🎉🎉🎉
@venkatanumala9458
@venkatanumala9458 Ай бұрын
Sir your english teaching method is very easy, we will fulfil your dream
@kalakotlamadhu9707
@kalakotlamadhu9707 2 ай бұрын
Sir,I scored good marks in TET because of your classes.Thank you sir.
@gajarlaramesh8641
@gajarlaramesh8641 2 ай бұрын
Congratulations Rameshwar goud garu… You are doing excellent job ..
@sharadadevi8515
@sharadadevi8515 Ай бұрын
A very good initiative that will lead to a better future. Looking forward to more such classes thank you very much sir🙏🙏.
@rojajanakama422
@rojajanakama422 Ай бұрын
No words are there to say for your determination sir 🙏🙏🙏🙏🙏
@mamtaboda3787
@mamtaboda3787 2 ай бұрын
Thank you Rameswar Sir 🙏🙏🙏🙏🙏
@shobat7897
@shobat7897 2 ай бұрын
Namaste Rameshwar sir We feel very proud of you. As your student we are learning very easily. Sir you are like a Candle. To light so many Candles. Shobha Rani Tirunahari
@ch.sunitha4405
@ch.sunitha4405 Ай бұрын
Your is very useful to teachers ,who are teaching English medium school .
@siriganneboina2294
@siriganneboina2294 Ай бұрын
Great job-great legend 👌 We are very fortunate to get the Golden opportunity to learn spoken English through such an easiest and simple way using your methodology . Really wonderful platform that we never had come across .your intention to make all government.teachers capable to speak fluent English is really great sir 🙏
@mangalikrishnaiah9007
@mangalikrishnaiah9007 2 ай бұрын
Rameshwar sir your way of teaching 🙏🙏👌👌👌👍👍
@ennarampushpa5677
@ennarampushpa5677 2 ай бұрын
Happy to see you here sir,you are really great sir,The way of teaching method is awesome🙏🙏👍
@ramadevi990
@ramadevi990 2 ай бұрын
Congratulations sir 🙏🏻🙏🏻🙏🏻 Rameswar sir way of teaching is exelent and very useful to teachers and students 👏🏻👏🏻👏🏻👏🏻
@commonman-bharath4512
@commonman-bharath4512 2 ай бұрын
మా గురువు గారు...🙏🙏 అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో బోధిస్తారు.
@bsavitha6626
@bsavitha6626 2 ай бұрын
I apprisceat for your social service sir
@UPENDERCHEEKATI
@UPENDERCHEEKATI 2 ай бұрын
Really you effort and desire is great sir. Because you're doing good for our society for Learn English-speaking and survive in the world. Really we are thankful to you sir giving methodology for teacher community sir. Iam D.Veeranna from mahabubabad.
@Thanoosh_rao_Short
@Thanoosh_rao_Short 2 ай бұрын
thank you sir🙏🏻🙏🏻, ప్రాథమిక పాఠశాల విద్యార్థి నుండి ఏ స్థాయి విద్యార్థి అయినా ఇంగ్లీష్లో అనర్గాలంగా మాట్లాడగలిగేవిధంగా చేయగలిగే బోధనా విధానం గురువు గారిది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని(ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు) ఉచితంగా అందివ్వాలానుకోవడం సార్ ప్రత్యేకత. విద్యార్థులఅందరికి వీలైనంత త్వరగా ఈ అవకాశాన్ని అందించగలిగితే చెప్పుకోదగిన గొప్ప మార్పు మన దేశంలో చూడగలం. రామేశ్వర్ సార్ బోధనా విధానంలో విద్యార్థుల సమగ్రభివృద్ధి మిలితమై ఉంటుంది🙏🏻🙏🏻
@ananthalaxmivujjini2496
@ananthalaxmivujjini2496 2 ай бұрын
Rameshwar Goud sir meeru great sir meelage samajam maarpu kosam teachers tho aithe chala use sir 🙏🙏🙏
@thanamsivarani3954
@thanamsivarani3954 Ай бұрын
Thank you very much sir. I am feeling very happy to see you as celebrity in this interview.Congraculations sir🎉🎉. " Perfect practice makes a man perfect " this is true sir." Getting teacher job in DSC is not easy " you understood our teachers feelings sir. I am happy to have a good English teacher like you sir. You said that 10 percent hard work is enough to learn English.I will try my level best sir. Thank you very much sir.🙏 Tappulo tappu yemaina unte sorry sir.🙏
@shivashankar4939
@shivashankar4939 2 ай бұрын
Hearty congratulations sir 💐👏👏. The whole interview went very well. you are an excellent orator and outstanding trainer. you are always very cool with your honesty, integrity and reliability. You are dispelling fear from learners as well as instilling confidence by making English very easy with your own methodology. You served, serving and will serve the society forever. Simply you born for the society sir. I wish you all the very best for your future victories too and also pray the God to reach your goal in your life.🙏
@UPENDERCHEEKATI
@UPENDERCHEEKATI 2 ай бұрын
Really you effort and desire is great sir. Because you're doing good for our society for Learn English-speaking and survive in the world. Really we are thankful to you sir giving methodology for teacher community sir.
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 11 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 42 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 104 М.