దీపం బాగా వెలుగుతున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పినట్టు..జీవితంలో జ్ఞానోదయానికి అనువైన సమయాన్ని అద్భుతంగా తెలిపారు.! The strong,the well knit,the young,the healthy and the daring alone are fir to be Yogis.! --- Swami Vivekananda...
@111saibaba6 ай бұрын
ఇపుడు అపుడు ఎపుడు ఒకటే. ఎంత చక్కగా సింపుల్ ఉంది! బక్కగా ఒక యోగిని చూస్తున్నట్లుంది. చెప్పిన టైంలైన్ కూడా కర్రెక్ట్ ఏ అనిపిస్తోంది.
@sudhakarwebmaster Жыл бұрын
True. This is my experience too. But… Nothing to be disappointed even if you missed the time window. Little or more still there will be benefit If you keep up your maximum effort
@krishnarapolu26403 ай бұрын
❤ Krishna surat 4.03pm
@sravanip9655 Жыл бұрын
Yes ur exactly Risa dear little bit myself also.
@ganeshputrevu8358 Жыл бұрын
Your videos addicts me. Slowly enslaving. listening your words are nothing but education.
@KanthRisa Жыл бұрын
Manchi maata.. oorike ఆస్వాదించండి
@DNR-Ananda4 ай бұрын
we are all so fortunate to come in contact with regardless of the medium, so simple and fresh. Btw.. is there any way out for people crossed 42 years?
@KanthRisa4 ай бұрын
Ignore age it’s possible any time
@arunsugun3292 жыл бұрын
Frist comments
@KanthRisa2 жыл бұрын
Nice
@ktriveni5458 Жыл бұрын
🙏sir
@karrinanaji11362 жыл бұрын
Yes anna mirucheppindhi correct
@KanthRisa2 жыл бұрын
Sare
@MNaveenReddy3 ай бұрын
బుద్ధిజం కూడా పిల్లలని...కూడా.....
@saradajayam903 Жыл бұрын
What ever is given to you is given by the Devin respect it- what ever is not given to you is not given by the Devin accept it, the absolute is kept hidden find it....🙏🌷🙏
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@ashokprasadprasad47832 жыл бұрын
Sir మీకు అయ్యింద జ్ఞానోదయం
@KanthRisa2 жыл бұрын
Akkadi nunche adi cheppanu. Naa jeevitam lo imagination ledu
@arjunkamakshi8443 Жыл бұрын
🙏🙏🙏
@KanthRisa Жыл бұрын
🙏🙏
@dada-jy6hx2 жыл бұрын
బ్రూస్ లీ ఫిలాసఫీ గురించి కొంచెం చెప్పండి
@Srivishnutejas Жыл бұрын
Thank you ❤
@KanthRisa Жыл бұрын
🙏
@manojshiva55542 жыл бұрын
Nearing 42 we also complete the second solar cycle(12yrs each) after balavastha(8yrs). May be its related.
@KanthRisa2 жыл бұрын
If one doesn't think of age.. it's available all the time
@Mallikarjunareddyveluru2 жыл бұрын
I evaporates on realisation, I can't say I realised and I am in that state. If I is still saying that then i is playing with you.. all the best.
@KanthRisa2 жыл бұрын
Good
@eliselanaveenkumar2 жыл бұрын
❤
@polishettyrajendraprasad7747 Жыл бұрын
👌
@KanthRisa Жыл бұрын
K
@penkarlavenkatesh96172 жыл бұрын
Anna okasari U.G Krishnamurthy gurinchi explain cheyyandi
@KanthRisa2 жыл бұрын
Sare. I like his way of life
@marupudidhanushraj9022 жыл бұрын
🤯
@venkataveerendramanikumark6605 Жыл бұрын
కానీ 30 తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ మారతాయా? అంటే Sadhguru చెప్పారు. 30 వరకు ఎక్సలెంట్ గా ఎనర్జీ లెవెల్స్ గారంటీ గా అందరికీ ఉంటాయి ఆత్మ జ్ఞానానికి.
@penkarlavenkatesh96172 жыл бұрын
U.G Krishnamurthy biography book chadivanu.andulo age 49 lo enlightenment ainattu rasi undi
@KanthRisa2 жыл бұрын
He might have recognised then.. ground has to be prepared
@naga39482 жыл бұрын
Now I'm 43,entered spirituality at 39,struggling still,42 cross ayite, inka choice chesukovadda enlightenment kosam?not at all interested to come again here!!
@KanthRisa2 жыл бұрын
@@naga3948 we are always spiritual. If you have no identity with time and age.. you are already there..
@karrinanaji11362 жыл бұрын
Anna miru hydrabad lo heartfullness ashram lo daaji aney guruvu vunnaru ayana realguruvu okkasari akkadiki vellandi please
@KanthRisa2 жыл бұрын
Ekkadiki poye avasaram ledu. Unnachote aashram.. nee life nee guruvu
Yes philosophical ga mataladi nanu sariyina question vasaysanu ane manam inteligent ga feel avutam .philosiphical ga anta mataladina waste conversation fast ga end avadu.imagination lo vundakudadu reyality ga present lo vundale. aachariniche anubavam lo nunche mataladale.
నియమం బంధిస్తుంది. మీరు స్వయంగా telusukoleranna నిర్ణయం చేసుకుంటే.. అప్పుడు చెప్తా. ఒక వ్యక్తిగా.. మీరు పూర్తి శ్రద్ధతో అన్వేషించండి. చివరి ఆప్షన్ గా నేను ఉన్నాను
@ashokprasadprasad47832 жыл бұрын
🙏
@udaytailoruday89102 жыл бұрын
నేను చేస్తున్న పని మీద అది ఏదైనా కావచ్చు నన్ను నేను గమనించినప్పుడు ఆ గమనించే ఎరుక ఎలా ఉండాలి జ్ఞానం ఎలా ఉండాలి జ్ఞానం ఆ చూడటం విషయ అవగాహనకోసమా నన్ను నేను పరిశీలన అనేది ఏవిదంగా అర్థం చేసుకోవచ్చు
@KanthRisa2 жыл бұрын
ఎరుక అంటే మనం చూస్తున్న విషయాన్ని సమదృష్టితో చూడగలిగే ఒక సాధారణ శక్తి.. అది నిజమైన నువ్వు. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి అయినా తనకి అవసరమైన విషయం తప్ప మిగతా ఏ విషయాన్ని చూడవు.. చూసిన పట్టించుకో వు.. ఆ స్థితి సాధారణమైన అద్భుతమైన స్థితి
@adithya88032 жыл бұрын
Ayya nenu chala yoaglalu chesanu kani ekkada naku emi jaragaledu dayato naaku margam chupandi sir. Anduku miku adiganu ante meeru podi vunnaru ante mi kadupu nindindi...Eppudu naa kadupu nimpandi sir ... Please
@KanthRisa2 жыл бұрын
Okasari kaluddam
@karunkumarsiriseti35522 жыл бұрын
Hi bro.. You are the world and world is you ani krishnamurthi annaru dani konchem chepthara telugu lo
Telusukovalsina list lo vati ni telusukodaniki margam endi anna
@KanthRisa2 жыл бұрын
జీవించడానికి అవసరమైనది, అవసరం లేనిది
@bharathreddy11342 жыл бұрын
10:15 degera anna em ardamkaley inni endla jeevtham la
@dharmalingamteanmoli39202 жыл бұрын
Anna age undie 30 to 40
@KanthRisa2 жыл бұрын
అర్ధం కాలేదు
@త్రిపుర-థ9డ Жыл бұрын
Sir నమస్కారం మీరు ఇలా age fix చేస్తే మరి ఆ వయస్సు దాటిన వారి పరిస్థితి ఏంటి మరి🙏అంతే 42 దాటితే ఆ వ్యక్తి enlightment గురించి ప్రయత్నం చెయ్యరాదా
@KanthRisa Жыл бұрын
Age మర్చిపోతే.. మరణం ముందు క్షణం కూడా అది జరుగుతుంది
@త్రిపుర-థ9డ Жыл бұрын
@@KanthRisa sir మీ హామీ నాకు చాలా బలాన్ని ఇచ్చింది 🙏అలాగే మీరు అందరూ spiritual మాస్టర్స్ గురించి చెప్తున్నారు ప్రస్తుతం శ్రీ కాళహస్తిలో ఒక సద్గురువు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారిని నేటికాలపు రమణులు అని అంటారు మీకు వారి గురించి తెలిసి ఉండవచ్చు అద్వైత philasophini అరటిపండు వోల్చి తినిపించినట్లు సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు చెప్తారు 🙏
@marupudidhanushraj9022 жыл бұрын
PRAPANCHAM-Drusti lo mudaa ? PRAKRUTHI-Drusti lo mundaa ?...
@KanthRisa2 жыл бұрын
Artham kaledu.. kaasta elaborated ga adagandi raj garoo
@264bakshay910 ай бұрын
chusa
@gopiartstelugu73132 жыл бұрын
Meeku గురువున్నార? అవసరం vunnada?
@KanthRisa2 жыл бұрын
అవసరం.. నాకు చాలా మంది ఉన్నారు. అందరినీ వదిలేసాను. సాధన చివరి మెట్టు అదే
@rkastroservice67522 жыл бұрын
మీకు పెళ్లి అయిందా?
@bharathreddy11342 жыл бұрын
Chestava?
@Prav-fw2pj9 ай бұрын
Your statements are misleading in this video Risa, if you feel responsible for the people who are watching your videos you need to tell also if not enlightenment what other things they can still achieve after 42, Otherwise they think nothing is possible in spirituality after 42 :-( At the same time, Osho says there is no age for enlightenment, and there are people achieved it after 42, so pls Check yourself. I spoke to many people and lots of them are getting mis guided by you on several things like no sadhana needed for enlightenment etc.. but you are asking to practice also watchfulness. Pls be responsible on what you are saying because you are making money from the people by your videos, selling your paintings, selling your books and you are asking money to people too.
@KanthRisa9 ай бұрын
మీరు main point miss అయ్యారు.. age మర్చిపోతే.. it's always there