ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ఇంత మధుర స్తోత్రం విన్నాము. ఆహా ఏమి సంకీర్తన. ఆ ఎత్తుగడే ఎంతమనోహరంగా వుంది. ఉద్ధండులైన సమవుజ్జల ప్రతిభ ఇది. వారందరికీ యిదే మనఃపూర్వక అభివందనములు. 🙏🙏🙏
@kamalamachiraju3129 Жыл бұрын
Om namo Narayanaaya🎉🎉🎉
@Yanamadalasandeep Жыл бұрын
Chalaabavundi
@lotuslifespiritualmotivati26472 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములండి. నేటి తరంలో ఉన్ననూ... నాటి తరం యొక్క సంగీత, సాహిత్యాలపై అమితాసక్తి ఉన్న మాబోటి వారికి, మీ ఛానల్ ద్వారా ఆ సంపదను పొందే భాగ్యం లభించింది.
అష్టాక్షరీ మకుటం మా నాన్నగారిదే వారు వేల కృతులు రచించారు అందులో కొన్ని ఆకాశవాణి లలో ప్రసారమయ్యాయి కడపలో ఎక్కువ వారిని ఎన్నిసార్లు బతిమలాడిన ఎవ్వరు వినలేదు అలానే ఎన్నో చె రలో వున్నాయి ఆ దేవదేవుడే పట్టించుకోవాలి
@sananth33862 жыл бұрын
ముందు మీరు పుస్తక రూపంలో తీసుకుని రండి. శ్రీ బాల మురళీకృష్ణ గారిలాగా పెద్ద గాయకులు పాడవచ్చు. Thanks.
@p.i.p.lakshmi72472 жыл бұрын
Lyrics pleaz
@cheruvusowmya2 жыл бұрын
Namasthe andi, mee deggara ee astakshari stotra geethalu unnaya...naku baga nachayi. maaku lyrics share cheyavalasinadiga korukuntunnamu.
@malliswariyellambhotla39202 жыл бұрын
Gathra madhurima sahitya sangeetha maadhuryam journey to bhakthi lokam 🙏🙏🙏🙏
@lakshmimiriyala6093 жыл бұрын
Yennaliki ni Divya darsanamoyie🌞🙏🏿Shriya narayana🌸🌸
@mangalampallivmmuralikrish58733 жыл бұрын
ఎంత మధురమైన పాట బాలమురళికృష్ణ గారి గాత్రంలో.venkataramanagaaru ధన్యవాదములు
@kamalamachiraju3129 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@kamalakamala23382 жыл бұрын
ఓం నమో నారాయణాయ
@muralikrishnagadepalli44542 жыл бұрын
Venkataramana garu you are doing great service by posting old classics. Thanks for sharing such classics.👍👌💐🙏🏻