Ennaallo Vechina Full Video Song | Manchi Mitrulu | Krishna | Shoban Babu | Geethanjali | ETV Cinema

  Рет қаралды 2,982,870

ETV Cinema

ETV Cinema

Күн бұрын

Пікірлер: 661
@subbarao8523
@subbarao8523 Ай бұрын
మేము 1973-1975 బ్యాచ్ రేపు కలుస్తున్నాం, మా గ్రూప్ లో ఈ పాట హైలైట్ అయింది. మరువలేని ఈ పాట 👍
@hemanth7119
@hemanth7119 3 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 Ай бұрын
పాట చివరిలో ఘంటసాల మాస్టారి ఆలాపన అదే పాటకి ప్రాణం.
@rvsrbsarma
@rvsrbsarma 4 жыл бұрын
సినారె గారి అద్భుత సాహిత్యం, ఘంటసాల మాస్టారు, బాలు యుగళద్వయం, కోదండపాణి గారి సంగీతం సృష్టి !
@srinivasd.srinivas5356
@srinivasd.srinivas5356 3 жыл бұрын
Super song. I like this song very much.👍
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
😶 no words super star 🌟 sir🙏🏿🙏🏿🙏🏿
@bhagwanreddymamidi6418
@bhagwanreddymamidi6418 2 жыл бұрын
Superb
@bhagwanreddymamidi6418
@bhagwanreddymamidi6418 2 жыл бұрын
బాగా విశదీకరించారు, ధన్యవాదములు!
@rvsrbsarma
@rvsrbsarma 2 жыл бұрын
@@bhagwanreddymamidi6418 ధన్యవాదాలు!💐
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
ఈ పాట వింటే... చాలా emotional గా ఉంటుంది.... చిన్ననాటి మిత్రులు గుర్తుకు వస్తారు... 😤😖😓
@nelsonbabuambati8488
@nelsonbabuambati8488 5 ай бұрын
Yes 👍 you are Correct 💯
@venkataramarao6788
@venkataramarao6788 5 күн бұрын
కల్మషం లేని రోజులు
@ratnakarsssriadapala6772
@ratnakarsssriadapala6772 3 ай бұрын
బాబూ నువ్వు కృష్ణ గారిలా బాగా చేస్తున్నావు కానీ ఆయన అభిమానులందరం ఆయన్ని చూసిన కళ్ళతో వెరెవ్వరిని చూడ లేం అసలు ఆయన సాంగ్స్ వింటే మా మనస్సులో ఆయనే మెదులుతారు
@dhrsh5288
@dhrsh5288 4 жыл бұрын
ఈపాట నాకు చాలా ఉపయోగకరమైనది. నా ఫ్రెండ్స్ చాలా మంది కి షేర్ చేసాను. ప్రతిరోజూ ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు. సంతోషంగా ఉందన్నారు. మనసుకి ఎంతో హాయిగా ఉంది మరియు పట్టలేని సంతోషంగా ఉంది.
@ramasubbaiah8382
@ramasubbaiah8382 3 жыл бұрын
L
@raghunadhacharyulusribhash9517
@raghunadhacharyulusribhash9517 3 ай бұрын
My favorite song, ennisarulu vinnano telidu.motivation of the song we our friends met last month after 55 years,
@tejeshjavvadi3864
@tejeshjavvadi3864 3 жыл бұрын
సినిమా స్టోరీ మొత్తం ఒక్క song లో పెట్టారు అది old songs గొప్పతనం గ్రేట్ గ్రేట్ music
@kondalaraob3936
@kondalaraob3936 4 жыл бұрын
విభిన్న అనుభవాలతో, విభిన్న మార్గాల్లో పయనించి, మంచైనా, చెడైనా, స్నేహ సంబంధాలు, మిత్రుల మధ్య కాలం సృష్టించే అగాధాలు,అపోహాలు, మంచి మిత్రుల ను విడదీయలేదనే సత్యాన్ని, సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభుషణ శోభన్ బాబు గార్లు జీవంపోసిన పాత్రలతో వెండితెర మీద ఆవీష్కరించిన ఒక అద్భుతం. ఎప్పటికీ మర్చిపోలేని మంచి చిత్రం, " మంచి మిత్రులు".
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Great కృష్ణగారు ఎంత దూకుడుగా సినిమాలు తీస్తారో అంతే సౌమ్య , ధర్మ వ్యక్తి. రియల్లీ వే r missing him. Manchi manchi legend industry నుంచి వెళ్ళి ఇండస్ట్రీ వెలవెల పోతుంది.
@HariBabu-vo3wb
@HariBabu-vo3wb 9 ай бұрын
నిజం
@GrandBharat-u7l
@GrandBharat-u7l 8 ай бұрын
Khangrace scams
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 5 ай бұрын
తెలుగు సినిమా ....వైభోగం.....కృష్ణ గారి...తోనే....పోయింది........ఇప్పుడు....అందరూ...స్వార్థ పరులు....
@yasodadevikattamuri411
@yasodadevikattamuri411 Ай бұрын
Present anni ardham pardham leni pichi cinemalu. Ekkada reasoning undadu. Heroin ki battalu avasaramina chota undavu.
@sivayakuppampati2880
@sivayakuppampati2880 4 жыл бұрын
తెలుగు సినిమా ని నాలుగు స్తంభాలుగా ఎలిని అల్లనటి దేవులకి న సెల్యూట్
@madhutadakamalla8870
@madhutadakamalla8870 2 жыл бұрын
No. 1 Ntr NTR zbd
@akulaakula4496
@akulaakula4496 Жыл бұрын
Four Pillars
@venkateswararamisetty782
@venkateswararamisetty782 3 жыл бұрын
ఈ పాట lo ఎదో గేమ్మత్తు ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏
@srinivasanmk2134
@srinivasanmk2134 3 жыл бұрын
What you say is exactly correct.(Gammathu)Though Iam Tamil l understand Telugu very well only because of Patha Telugu movies. I watch this song plenty of times.The same film in Tamil PANDHAYAM( Meaning: Bet)Cast:Krishna role AVM Rajan(actress Pushpalatha's husband)Shobanbabu role Gemini Ganesan(Mahanati Savithri's husband)& heroine Vijayanirmala. But this song performance in Telugu is very extraordinary than Tamil.Opening Krishna mass.
@venkateswararamisetty782
@venkateswararamisetty782 3 жыл бұрын
@@srinivasanmk2134 yes i 1000 of times but every time i feel heart full fealing at all time it's a great song and give very positive attitude to me sir it must hear every youngster to his feature
@srinivasanmk2134
@srinivasanmk2134 3 жыл бұрын
Thank You. Though I am Tamil I read Telugu and understand the meaning.I heard &saw this song so many times.Still I like to heard&see this song.The PUNCH WORD of this song:Inka Thelavaritemo EE Chikati Velipothemo.
@venkateswararamisetty782
@venkateswararamisetty782 2 жыл бұрын
@@srinivasanmk2134 hi sir ela vunnaru
@srinivasanmk2134
@srinivasanmk2134 2 жыл бұрын
@@venkateswararamisetty782 Bagunnanu.Thank you so much.
@tarakavinay8869
@tarakavinay8869 3 жыл бұрын
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని.. నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే.... ఇంకా తెలవారదేమి ....ఈ చీకటి విడిపోదేమి
@indodeepak
@indodeepak 2 жыл бұрын
మంచికి నిలిచే వానిని ఏ వంచన ఏమీ చేయదని ... నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఓటమి లేదని .. నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ..
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 Жыл бұрын
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని..
@narayanasaggam3443
@narayanasaggam3443 3 жыл бұрын
స్నేహం అంటే ఈ పాట వింటే నిజమైన స్నేహితుడు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి నటన మాహృదయాలను ఆకట్టుకున్నారు. కృష్ణ గారికి మాహృదయపూర్వకధన్యవాదాలు
@villageartsmusic8879
@villageartsmusic8879 2 жыл бұрын
o
@rednamanand9925
@rednamanand9925 2 жыл бұрын
Good song
@venkataseshaiahrayapaneni5939
@venkataseshaiahrayapaneni5939 2 жыл бұрын
Aàaà aw
@kamalanemalikanti
@kamalanemalikanti Жыл бұрын
😊😊u6 event ew🚜🎟🎟🎟🎟🎟🎟🎟🎟🎟🎟🎆🎆🎆🎆🎆🛺🎆🛺🛺🛺🛺🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🛺🏍🛺🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🏍🛵🛵🏍🛵🏍🛵🏍🏍🏍🚛🕋🕋ankqkakaajs
@vijayalakshmigudivada7035
@vijayalakshmigudivada7035 4 ай бұрын
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తులు విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలని హు.. నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి Nagesh G at 10/19/2007
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 3 жыл бұрын
కృష్ణ గారు సినిమాల్లో ఇలాంటి అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి...సూపర్ పాట
@ఆనందవిహారి
@ఆనందవిహారి 4 жыл бұрын
ఎం music ఎం heros రా బాబు...సెల్యూట్... ఆ feelings ఏంటి ..superb
@ramakrishna-rt8no
@ramakrishna-rt8no 3 жыл бұрын
Evergreen Hero krishna always
@ukkalapuraju3703
@ukkalapuraju3703 2 жыл бұрын
Hii
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
Ntr &anr తరువాత శోభన్&కృష్ణ కాంబినేషన్ సూపర్ ఏమైనా ఆ నాటి టాప్ 4 స్టార్స్ కి హట్సఫ్
@kotikalaprasad1568
@kotikalaprasad1568 4 жыл бұрын
Well said brother.
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 4 жыл бұрын
మంచిపాట చిత్రం మంచిమిత్రులు గానం ఘంటసాల బాలూ రచన సింగిరెడ్డినారాయణరెడ్డి(సినారె) సంగీతం శ్రీపతి పండితారాధ్యుల (ఎస్.పి.)కోదండపాణి.
@yousufalishaik2385
@yousufalishaik2385 4 жыл бұрын
చాల గొప్ప సందేశాత్మక చిత్రం మరియు పాట
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 4 жыл бұрын
@@yousufalishaik2385 అవును సార్ ధన్యవాదములు యూసఫ్ ఆలీ షేక్ గారు సోదరుడు బండారుత్రిమూర్తులుగుప్తా.
@kondalaraob3936
@kondalaraob3936 4 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి, ఘంటసాల గారు పాడిన అద్భుతమైన పాటలు గూఢచార 116, అవే కళ్ళు నుండి అల్లూరి సీతారామరాజు వరకు చాలానే ఉన్నా, మంచి మిత్రులు లోని ఈ పాట కృష్ణ గారి అభిమానులకు చాలా ఇష్టం, ఆ మాస్ లుక్, ఆవేశపూరితమైన అభినయం, లిరిక్స్ కి అనుగుణంగా హావభావాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక సహజమైన నట విశ్వరూపానికి శాస్వతమైన సజివ చిత్రరూపం. నటభుషణుడు శోభన్ బాబు గారికి సహాజమైన భూషణం గా చెప్పుకునే పాత్ర.
@vemuriprasad2664
@vemuriprasad2664 4 жыл бұрын
మనసుకి స్వాంతన కలిగించే పాటలు. అందరికి ధన్యవాదములు.
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 3 жыл бұрын
సాత్విక మైన పాత్రకి బాలు గారి నేపథ్యగానం... నెగిటివ్ పాత్ర కి ఘంటసాల గారి గాత్రం ఇవ్వడం లోనే దర్శకత్వంలో ప్రతిభ కనిపిస్తుంది.
@venkataramarao6788
@venkataramarao6788 Жыл бұрын
Good analysis
@alavandarvenumadhav7930
@alavandarvenumadhav7930 3 жыл бұрын
ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి కి జన్మ దిన శుభాకాంక్షలు
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
జ్ఞాన పీఠ్‌ అవార్డు గ్రహీత గా రైన సి.నా.రె. గారి కలం నుండి అద్భుతంగా జాలువారి న ఈ పాట ఆల్‌ టైం సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలచినది. ఈ చక్కటి గీతానికి అంతే చక్కటి స్థాయిలో s.p. కోదండపాణి గారి సంగీతం 'ఘంటసాల మాస్టారు. ' బాలుగార్ల మధుర గానం అజరామరం/ కృష్ణ గారు, శోభన్ బాబుగార్ల నటన కూడా అద్భుతం . ఆల్ టైం గ్రేట్ సాంగ్ ' 09/02/2021.
@ramavedananda
@ramavedananda Жыл бұрын
రెండు విభిన్న మనస్తత్వాలు...భిన్నమైన అనుభవాలు.. కలిగిన స్నేహితులు... చాలా రోజుల తర్వాత కలిస్తే...అది పాట రూపం లో.. Great songs and great actors. 🙏
@harinath.voleti2719
@harinath.voleti2719 4 жыл бұрын
ఏనాటి పాట. ఎన్నాళ్లనుంచి వింటున్నాను. అయినా కొత్తదనమే. సాహిత్యమా! సంగీతమా! ఏది గొప్ప. లేక గాయకుల గొప్పదనమా! మీరే సెలవీయండీ?
@Bhaskarsubrahmanyam
@Bhaskarsubrahmanyam 4 жыл бұрын
ఎన్నాళ్ళో ఓ ఓ వేచిన ఉదయం... ఈనాడే ఏ ఏ ఎదురౌతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం... ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని ఈ నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని.. హుహుఉ నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో ఓ ఓ వేచిన ఉదయం... ఈనాడే ఏ ఏ ఎదురౌతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
@RamuluKotturi
@RamuluKotturi 5 ай бұрын
Op look on
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
సాహిత్యం అద్భుతం. అందులో. ఘంటసాల గారు బాలు అన్న గారు కలిసి. పాడటం.మన అద్రుష్టం. విని. తరించడమే. మనపని. 👌👌👌👍👍👍🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@Shaikshabbeer-k8y
@Shaikshabbeer-k8y 4 ай бұрын
Krishna & Shoban Super Hit Hit Combo
@neelameghashyamdesai2531
@neelameghashyamdesai2531 Жыл бұрын
సినారె గారి విజ్ఞతకు పాండిత్య ప్రతిభకు సమయోచిత రచనకు ఈ పాట ఒక చక్కటి ఉదాహరణ. మంచివాడి చదువు తన ఆప్తమిత్తుడి కోసం మొదట, మిత్రుడే నాకు ప్రథమం ' Priority అనే అర్ధంలో "నీకే" నేర్పాలని వస్తే అని శోభన్ బాబు పాత్ర ద్వారా నొక్కి చెప్పిస్తారు. చెడ్డువాడి అనుభనం ఒకరికి చెప్పడంతో ఆగదు అనే అర్ధంలో "నీతో చెప్పాలని " అని కృష్ణ పాత్ర తో పలికిస్తారు. Really Great SP కోదండపాణి గారి సంగీతం, లాలిత్య మున్న SPB గళం, ఘంటసాల గారి ధీరగంభీర గళం మరచి పోలేనివి. ఈ పాటను అజరామరం చేశాయి.
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
Great Song with Great Taking By Director Tatineni Ramarao garu, Great lyrics by C.Narayana Reddy garu, Great singing by Ghantasala & SP Balu garu, Great Music by Kodandapani garu & Great Performance by SuperStar Krishna garu, Soggadu Shoban Babu garu👏👏👏👏
@prasadrao1875
@prasadrao1875 Жыл бұрын
Both heroes top performance... highlights to this Superb song !!
@blnarayana2755
@blnarayana2755 6 жыл бұрын
ఘంటసాల గారికి మరియు బాలు సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం
@balaji-reddy3244
@balaji-reddy3244 6 жыл бұрын
. Mannavvoor
@aravaguravaiah6616
@aravaguravaiah6616 6 жыл бұрын
BL NARAYANA
@jagadeeshjagadeesh6250
@jagadeeshjagadeesh6250 3 жыл бұрын
garu d@@aravaguravaiah6616
@jagadeeshjagadeesh6250
@jagadeeshjagadeesh6250 3 жыл бұрын
Maa annagaru appatininche mass and class
@muralireddy9168
@muralireddy9168 2 жыл бұрын
I LIKE IT VERY MUCH THESE TYPE OF FRIENDSHIP
@rvsrbsarma
@rvsrbsarma Жыл бұрын
మళ్ళీ మళ్లీ ఇలాంటి సాహిత్యం, గళ యుగం,సంగీత దర్శకుడు లభించడం దుర్లభం!👌
@ambedkarstarkrishna7402
@ambedkarstarkrishna7402 5 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు, నట భూషణ శోభన్ బాబు గారు, ఇద్దరూ మంచి నటులే ఐనప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ గారి ముందు శోభన్ బాబు గారు కాస్తా వెనక బడ్డారు!
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం. మంచికి చెడుకి మధ్య సంఘర్షణ..ఇద్దరు ప్రాణమిత్రులు ఎదుర్కొన్న జీవన సంఘర్షణలతో వారు ఎంచుకున్న దారులు చివరికి గెలుపు ఎవరిది అన్న కథాంశంతో స్పూర్తిదాయకమైన సినిమా కు ప్రాణం పోసిన పాట.
@bhaktapattipati1694
@bhaktapattipati1694 Жыл бұрын
ఈ పాట రచయిత కు పాదాభివందనం, అధ్బుత మైన చిత్రం
@chakripanithumurowthu9224
@chakripanithumurowthu9224 2 жыл бұрын
క్రృష్ణ అంటే క్రృష్ణే. 👍👍👍👍
@mastanaiahinakollu4077
@mastanaiahinakollu4077 5 жыл бұрын
అనిర్వచనీయమైన అనుభూతి హృదయపు లోతులనుతాకే పాట
@raghavaraoc3760
@raghavaraoc3760 6 жыл бұрын
ఇద్దరూ మంచి మనుషులు, మంచి మిత్రులు
@surekhanidimusali4236
@surekhanidimusali4236 3 жыл бұрын
Cinimalo manchivaaru vaaiddaru raaghavagaaru
@prakashnalimela8464
@prakashnalimela8464 Жыл бұрын
స్నేహపు పవిత్రపు పరిమళం. మోసపూరిత స్నేహితులకు ఓ గుణపాఠం నేర్పే ఓ మధురమైన అనుభూతి.
@avenkateswarlu7405
@avenkateswarlu7405 2 жыл бұрын
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు వేచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి.... చిన్న నాటి స్నేహితులకు శుభోదయం 🙏🌹🌹🌹🌹🌹🌹🙏మీ ఆల్లూరి.
@jyothbabu882
@jyothbabu882 5 жыл бұрын
మా అన్న కృష్ణా సూపర్ మాస్. మొదటి నుంచి అంతే.
@gopikrishnathota5740
@gopikrishnathota5740 5 жыл бұрын
Yed
@gopikrishnathota5740
@gopikrishnathota5740 5 жыл бұрын
Yes! Super star..
@lakshminarayana9096
@lakshminarayana9096 4 жыл бұрын
Yesss superstar krishnagari super song
@chtirupatirao6152
@chtirupatirao6152 4 жыл бұрын
@@gopikrishnathota5740 mi co
@mohankrishnakotam1036
@mohankrishnakotam1036 4 жыл бұрын
Class kuda first cenemalu classulu
@KaunKizka
@KaunKizka 4 жыл бұрын
Shoban lived with a character and moral code .. great guy.. No sons .. no daughters !! He came , conquered .. left without leaving anything !!
@sivakumarchanti1088
@sivakumarchanti1088 4 жыл бұрын
Yes
@varunreddy6581
@varunreddy6581 2 жыл бұрын
He has sons and daughter, but he never allowed them in to movie field.
@satyas3168
@satyas3168 2 жыл бұрын
He has one son & 3 daughters all are well educated and have their own business. Sobhan didn't like film industry and it's politics and didn't involved his family in this field. He is philosopher and lived so simple and humble always. That's his greatness
@hemanth7119
@hemanth7119 3 ай бұрын
నటభూషణ శోభన్ బాబు గారి నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
@srinivaschebiyyam2684
@srinivaschebiyyam2684 9 ай бұрын
The Era of classical movies ended with NTR,ANR,KRISHNA AND SHOBHAN BABU the 4 pillars of telugu cine industry.
@venkatalakshmanakumar.c554
@venkatalakshmanakumar.c554 4 жыл бұрын
Excellent song.... Both heroes performed well. Krishna Shobhan combination was hit and both are good friends with humanity.
@rrajsekharb
@rrajsekharb 6 жыл бұрын
SPB starting song on high note is mesmerising. Ghantasala Garu aggressive expression is superb. Both are God given gift to Telugu people.
@harihemanty2815
@harihemanty2815 4 жыл бұрын
So great song. Very happy.
@badrituppathi8115
@badrituppathi8115 2 жыл бұрын
🤝👍
@deepakpatnaik2702
@deepakpatnaik2702 2 жыл бұрын
However, Ghantasala Gaaru is always the Greatest of all the playback singers.
@rajagopalvarada4471
@rajagopalvarada4471 Жыл бұрын
❤❤❤
@viswanathrao480
@viswanathrao480 Ай бұрын
Two great Singers Two great actors Wonderful forever
@rvsrbsarma
@rvsrbsarma Жыл бұрын
న భూతో న భవిష్యతి!👌👌👌
@seethaprasad1533
@seethaprasad1533 4 жыл бұрын
Shoban babu nice acting
@upenderreddykaithapuram8547
@upenderreddykaithapuram8547 6 жыл бұрын
మధురమైన ఎన్నటికీ మరువలేని పాట...
@venkateswararaog2045
@venkateswararaog2045 6 жыл бұрын
One should keep listening - this type of songs and relax more and more.
@pubaka
@pubaka 4 жыл бұрын
Huge fan of 2:20 always since childhood! Music that haunts🥰
@dhanateja6450
@dhanateja6450 3 жыл бұрын
Krishna Garu is most underrated actor always he delivers great performance
@varunreddy6581
@varunreddy6581 2 жыл бұрын
Krishna never underrated. He is the one having huge mass fan following from 1970 to 1995. After 85 onwards Chiranjeevi started coming to limelight. But till 95 Super krishna was the super star. After NTR, it was krishna who had huge mass following in Andhra. Krishna ante andhra vurrutha loogindhi 80's lo. Eenadu cinema release rojulu nuvvu choosthe telusthundhi Krishna gari fan following ante emito. Manam eppudu Chiranjeevi fan following antunnam but anthakante ekkuva fan following e tv lu kuda pedda ga leni rojullone Krishna adbhuthalu sristincharu thana movies tho.
@shankarnarayana2170
@shankarnarayana2170 2 жыл бұрын
Krishna even beat ntr in mass following from 1975 to late 80s....then chiru took over
@ksn.prasadchowdary6438
@ksn.prasadchowdary6438 2 жыл бұрын
ఘంటసాల,బాలు అద్భుతంగా పాడారు
@sujathakumarvoosala2764
@sujathakumarvoosala2764 4 жыл бұрын
Wow sobhan my favourite actor n good song
@narayanasaggam3443
@narayanasaggam3443 3 жыл бұрын
స్నేహం కోసం నిజాయితీగా జీవించాలని అనుకొనే స్నేహం కోసం దొంగాగా మారి తన సంహితుని పోలీస్ ఆఫీసర్ చేసి గజదొంగగా మారి సూపర్ స్టార్ కృష్ణ గారూ స్నేహితుడైన శోభన్ గారిని గొప్పగా రాణించ డానికి కృష్ణ గారు చాలా నటుడిగా పేరు తెచ్చున్నారు. ఇద్దరుమితులు సినిమా మనందరికీ గొప్ప తీపి చిత్రం.
@triveniraghav1073
@triveniraghav1073 2 жыл бұрын
Real heroes are only NTR gaaru, ANR gaaru, Krishna gaaru and Shoban Babu gaaru. hats of to them.
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
Sobhan performance is tremendous, jai sobhan
@sivakumarchanti1088
@sivakumarchanti1088 4 жыл бұрын
Yes
@hariharnalla
@hariharnalla 3 жыл бұрын
Yes Sobhan performed very well. So decent and handsome in appearance.
@RajeshRajesh-j6k
@RajeshRajesh-j6k 18 күн бұрын
❤ super
@RajeshRajesh-j6k
@RajeshRajesh-j6k 18 күн бұрын
😂
@jawaharv692
@jawaharv692 5 жыл бұрын
Sobhan acted very well in this film
@sivakumarchanti1088
@sivakumarchanti1088 4 жыл бұрын
Yes
@adivishnupammi2864
@adivishnupammi2864 6 жыл бұрын
అద్బుతమైన పాట🙏
@moorthyguntur6551
@moorthyguntur6551 4 жыл бұрын
A lion and tiger combined together have sung this song. Great performance by both Heros.
@kavithamalempati7456
@kavithamalempati7456 5 жыл бұрын
All time HERO Shobanbabu.. It's a wonderful movie..
@sivakumarchanti1088
@sivakumarchanti1088 4 жыл бұрын
Yes
@madhutadakamalla8870
@madhutadakamalla8870 2 жыл бұрын
One and only NTR NTRNTR NTR
@patwarigopal4282
@patwarigopal4282 2 жыл бұрын
ఎవర్ గ్రీన్ హీరో శోభన్ బాబు...! ఎవర్ గ్రీన్ సింగర్ SP బాలు...!!
@pvsnraju5164
@pvsnraju5164 2 жыл бұрын
My sobanbanu
@narasimharaoyerramsetty3577
@narasimharaoyerramsetty3577 6 жыл бұрын
అమోఘమైన ముత్యాల మూట.ఘంటసాల గారి గానం
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 6 жыл бұрын
narasimharao yerramsetty ఏం నాయనా బాలూ గారు ఏం చేశారు నిన్ను?
@mohanmks15368
@mohanmks15368 4 жыл бұрын
N Rao garu Yes. Akshara satyam.
@nagarajumyseni4898
@nagarajumyseni4898 4 жыл бұрын
Superstar Krishna altimate mass look acting natabhushana shobanbabu super police role two lejends extraordinary performance movie malli ilanti malltistar combination radu
@MamanduruGovindhaReddy
@MamanduruGovindhaReddy Ай бұрын
@shivaji856
@shivaji856 6 жыл бұрын
Best part starts at 2:26 and ends after nagulu tirige konalo part of Ghantasala. Also 3:22 Check how high mastergaru can go..
@nagarajchari4533
@nagarajchari4533 2 жыл бұрын
Super acting of Shobanbabu and Krishna and memorable song 🙏🙏🙏🌹🌹🌹
@giddiprasadrao5825
@giddiprasadrao5825 4 жыл бұрын
Legendary sobhan babu super star krishna super song
@narendrababu5448
@narendrababu5448 Жыл бұрын
ఇద్దరి నటన సూపర్‌
@muralidharrao825
@muralidharrao825 4 жыл бұрын
Be honest in evaluating the strength of voices,.Ghantasala is metallic and strong whereas SPB is soft and cozi. That's great ness of Ghantasalagaru.
@kasturirajan4487
@kasturirajan4487 3 жыл бұрын
At that time spb was so young !!
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 7 жыл бұрын
చాన్నాళ్లకు మనసుకు స్వాంతన కలిగింది
@narayanasaggam3443
@narayanasaggam3443 6 жыл бұрын
A good friends meet after some time . Saggam Narayana velmal mand.nandipet.
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 4 жыл бұрын
నిష్కల్మషమైన నిజమైనమంచిమనసున్న మంచిమిత్రులను ఎప్పుడుకలిసినా అలసినమనసు(హృదయం) ప్రశాంతతా సాంత్వన పొందుతుందండి.
@rambabulavuri5820
@rambabulavuri5820 3 жыл бұрын
Eepataku pata friends gurutukostaru.
@venkateswararaog2045
@venkateswararaog2045 Ай бұрын
THE LYRICS , THE VOICE & MUSIC, ALL JUST ROLLING TOGETHER OVER THE HEARTS!
@user-A3339
@user-A3339 6 жыл бұрын
Super star krishna superb👍
@santoshkumar-sv5xt
@santoshkumar-sv5xt 5 жыл бұрын
Yeah good
@venkatakrishnaiahtirunagar7861
@venkatakrishnaiahtirunagar7861 2 жыл бұрын
Shoban babu and krishna are very good friends forever
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
One of the great songs by Ghantasala and Balu about the real values of life.Excellent music by SP Kodandapani garu
@venkatmalisetti5794
@venkatmalisetti5794 Жыл бұрын
నట బుషణ్ శోభన్ బాబు నటనకే కలికి తురాయి.🙏
@madhuankireddy3273
@madhuankireddy3273 Жыл бұрын
Super song, Ee'e song Maa friend S.HARINATHREDDY Mi Ankitam.
@ramcheran6370
@ramcheran6370 4 жыл бұрын
Bro I'm big fan of megastar chiranjeevi gaaru but this song what a wonderful music song was wonderful.... hats up to singar music director and Krishna and sobhan babu gaaru
@m.baluomahankali4941
@m.baluomahankali4941 4 жыл бұрын
ఇద్దరూ కలుసుకున్నారు ఇక దేవతలకి పండగే......నాకుతెలిసి...
@kothurmurthy
@kothurmurthy 2 жыл бұрын
Super singing by The Legendary Ghantasala garu
@saisubramanyamvinnakotaven9813
@saisubramanyamvinnakotaven9813 6 ай бұрын
అద్భుతమైన స్నేహం అద్భుతమైన జీవిత సత్యం. ఇద్దరు గొప్ప గాయకులు ఇద్దరు ప్రముఖ పాత్రధారులు.❤
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo Жыл бұрын
మంచి మిత్రులు ఎప్పటికి మరవలేని మరుపరాని మధురమైన పాట ఘటాసాల గారు గళం అద్భుతం
@pvvsatyanarayana4983
@pvvsatyanarayana4983 6 жыл бұрын
గొప్పగాయకులు---ఘంటసాల,సుబ్రహ్మణ్యం
@Sajjan246
@Sajjan246 4 ай бұрын
Great technician Balu garu ఏ నటుడికి ఎంత మోతాదులో పాడాలో తెలిసిన వాడు. ఆ నటుడే పాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆటోమాటిక్ గా ఆ ట్రాన్స్ లో కి జారిపోతాము. మహానుభావుడు🙏🙏🙏
@Tenneti1967
@Tenneti1967 3 жыл бұрын
I salute Super star Krishna...My favorite hero- Evergreen hero of Tollywood
@deepakpatnaik2702
@deepakpatnaik2702 2 жыл бұрын
R.I.P Superstar Krishna Gaaru.
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
పి.మల్లికార్జున రావు గారు నిర్మాతగా తాతినేని రామా రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరో కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటభూషణ శోభన్ బాబు గారి నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.ఈ పాటలో అరుదైన విషయం ఏమిటంటే నటశేఖర కృష్ణ గారికి కారణజన్ములు అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఆలపించగా నటభూషణ శోభన్ బాబు గారికి కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు.
@narasimhamnittur3841
@narasimhamnittur3841 23 күн бұрын
A Beautiful and emotional Song by Late Ghantasala Garu and Late S P Balasubrahmaniam Garu in the Film, probably based on O. Henry's Shirt Story " After Twenty Years "
@Bccc180
@Bccc180 3 ай бұрын
Super star Krishna sir is every green hero. No one over come him.
@ramanamadiga430
@ramanamadiga430 4 ай бұрын
ఆ పాట చిత్రికాణలోనే, వారు నడుస్తున్న దారి చూపించే విధానాన్ని డైరెక్ట్ గారి ప్రతిభ కు నిదర్శనం.,
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 4 жыл бұрын
Mighty legend krishna superb performance.. TF industry monagadu krishna.. Shoban is a great actor
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 2 жыл бұрын
పాజిటివ్ కారెక్టర్ కి బాలుచేత ...నెగిటివ్ కారెక్టర్ కి ఘంటసాల చేత పాడించటం లో డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది.
@padmavelaga4788
@padmavelaga4788 2 жыл бұрын
Favorite song of my hubby!! Very meaningful & both of them are right!! 🙇‍♀️
@hemanth7119
@hemanth7119 3 ай бұрын
పద్మ వెలగ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@kajavramarao459
@kajavramarao459 Жыл бұрын
MANCHI PATA FRIENDS ❤
@b.manjunathchari4233
@b.manjunathchari4233 Жыл бұрын
Starting super Deyyam music !!by music director 0:07 😮😅😂
@pamarthiveeraragavaiah2442
@pamarthiveeraragavaiah2442 4 жыл бұрын
Shobanbabu is a greatst hero
@yvramana8637
@yvramana8637 5 жыл бұрын
Wonderful song, Superstar​ Krishna.
@umaranigovind719
@umaranigovind719 5 жыл бұрын
GREAT.. OLD CLASSICS... NEVER.. NEVER WE SEE SUCH MELODIES AGAIN.. THAT S GREATNESS OF OLD SONGS.. JP
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
శోభన్ అభినయం అద్భుతం
@user-A3339
@user-A3339 5 жыл бұрын
Krishna gari mass looking👍
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
Legend Superstar Krishna
@pramodreddy9392
@pramodreddy9392 4 жыл бұрын
What a song... Lyrics simple and superb.. SPB and Ghantashala garu awesome voice..
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 114 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 188 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 114 МЛН